బాగుండాలమ్మ.... నువ్వు ఎక్కడ ఉన్నా...🙌🙌 ఈ పాట...విన్నా.ప్రతిసారి.బ్యాండ్ సౌండ్ విన్నా...ని పెళ్లి గుర్తుకు వస్తుంది.. నువ్వు ఎక్కడ ఉన్నా బాగుంటే చాలు... జీవితాంతం ని జ్ఞాపకాలతో బ్రతికేస్త
🙏👍 సెల్యూట్🙏🙏బ్రో చాలా మంచి టాలెంట్ ఉంది మీలో.... ఇలాంటి వాళ్ళని ఇలా మంచి టాలెంట్ ఉన్న వాళ్లని ఎంకరేజ్ chiyyandi.. అగ్గి పెట్టి మచ్చ ఉప్పల్ బాలు... ఇలాంటి వారందర్నీ ఫేమస్ చేస్తారు....కానీ..మంచి టాలెంట్ ఉన్న ఇలాంటి వాళ్లను పట్టించుకోరు.
ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేయటం కంటే మన ఫంక్షన్లకి బ్యాండ్ వాయించే ప్రతి ఒక్క కళాకారునికి వాళ్ళ కలను గుర్తించి వాళ్ళు అడిగిన కట్నం కంటే రూపాయి ఎక్కువ ఇస్తే కళాకారుడిగా మనస్ఫూర్తిగా మనలను దీవిస్తాడు అన్ని అనుకుంటున్నాను మీరు కూడా గుర్తుపెట్టుకుంటారు అని అనుకుంటున్నాను🙏 ఒక కళాకారుడిగా
ఈ పాట ఒరిజినల్ నే చాలా సార్లు విన్నాను ఎంతో మాధుర్యంగా ఉంటుంది ట్యూన్ సింగర్ చాలా బాగా పాడారు ఇప్పుడు మీరు క్యాసియో తో ఆ పాట వాయిస్తుంటే ఎన్ని సార్లయినా వినుకుంటు చూడాలని పిస్తుంది బ్యాండ్ బాయ్స్ కూడా చాలా సూపర్బ్ గా ప్లే చేస్తున్నారు మీ టీం అంత హైలెట్ Iam from karimnagar
Please do subscribe my channel.Sridhar musical band🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👍
Ok 👍
Butto kottandi Anna chalaa rojulanundi adguthunna....
Na marriage ki mi band kavali mi address cheppandi
@@madgulabanjarakanna8536 village: Pegadapally mandal: pegadapally dist: jagtial
ప్రేమను త్యాగం చేసిన నా తోటి మిత్రులారా కొట్టండి లైక్స్
ruclips.net/video/cMjmfOb_N0U/видео.html
Super bro I am nalgonda Thipparthi
సూపర్ టాలెంటెడ్ బ్రో ఒక లైక్ వేసుకోండి brothers
పాట వినగానే కన్నీళ్లు ఆగలేదు అన్న సూపర్❤️
రోజుకి ఒక్కసారైనా వినే వాళ్ళు లైక్ చెయ్యండి 👍😭😭
10 sarlu enta
Pakkaa vintaa broo
Shiva p k l
బాగుండాలమ్మ.... నువ్వు ఎక్కడ ఉన్నా...🙌🙌
ఈ పాట...విన్నా.ప్రతిసారి.బ్యాండ్ సౌండ్ విన్నా...ని పెళ్లి గుర్తుకు వస్తుంది.. నువ్వు ఎక్కడ ఉన్నా బాగుంటే చాలు... జీవితాంతం ని జ్ఞాపకాలతో బ్రతికేస్త
😥😥😥.....😥😥😥
🙏
రోమాలు నిక్కపొడస్తున్నాయి ఆ సౌండ్ వింటే 🙏🙏🔥🔥🔥🔥
పువ్వులు అల్లిన కారులోన.. కేక 👌👌👌
Elanti band naa chinnapudu vinna malli eppudu vintunna super
నేను కనుక అక్కడ ఉంటే తప్పక డాన్స్ చేసే వాన్ని అన్నా . సూపర్ టోటల్ టీం అన్నలు
ruclips.net/video/4iJzMDqsEsM/видео.html
Haa
Nenu kuda bro fev song
Sema nenu kuda unte dance chesedain
@@swapnamodel5892 njm haa epud dance ayeu mare 🤣🤣
క్యాషియో బాగా ప్లే చేస్తున్నావు అన్నా
టీం సూపర్ గా ఉంది
ruclips.net/video/EXUP0I5oVVQ/видео.html
మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ సూపర్ అన్న సూపర్ సూపర్ సూపర్
Superb 👌 meeru entho yethuku yedhagalani manasu purthigaa korukuntunna
🙏👍 సెల్యూట్🙏🙏బ్రో చాలా మంచి టాలెంట్ ఉంది మీలో.... ఇలాంటి వాళ్ళని ఇలా మంచి టాలెంట్ ఉన్న వాళ్లని ఎంకరేజ్ chiyyandi.. అగ్గి పెట్టి మచ్చ ఉప్పల్ బాలు... ఇలాంటి వారందర్నీ ఫేమస్ చేస్తారు....కానీ..మంచి టాలెంట్ ఉన్న ఇలాంటి వాళ్లను పట్టించుకోరు.
S
👍
😥 yes
Yes
Sssss
ఈ పాట తొందరలో... 1M ...views... ki.
.. చేరబోతుంది...😍😍😍
ruclips.net/video/EXUP0I5oVVQ/видео.html
ప్రేమను త్యాగం చేసినవారు లైక్ చేయండి 💞💖💞
Waa Anna Chala Chla Super Anna
Dj lu povali malli BAND ravali super music super talent
Super bro chala baga kottatu
Anna asal verey level play chesaru anna superb mind blowing...... performance....
Edi nachinavallu okka like cheyandi plzzz👌👌👌👌👌
సూపర్ అన్న
Hiiii
అన్న గారు చాలా బాగుంది.👌👌👌👌
ప్రేమ లో ఓడిపోయిన ప్రతి ఒక్కరికీ ఈ పాట మీ ద్వారా అంకితం.
చాలా చాలా థాంక్స్ అన్న...
🙏🙏🙏🙏🙏
Super
Super👍👍anna me team
ఎం మ్యూజిక్ రా నాయనా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటీ అద్భుతమైన మ్యూజిక్
❤❤❤❤❤❤❤❤
Vere level undi bro suprb
మనసుకి గాయం చేసి వెళ్లిపోయిన అమ్మాయి పెళ్లి చేసుకొని పోయిన పర్వాలేదు అనిపించింది అన్నా మనసుకి గట్టిగా తాకింది మీ ప్రతిభ
సుక్కొలే మెరుస్తున్న నీ అందం జూసి .. సాంగ్ plzzzzz అన్నా waiting 🥰
మాటలు లేవు అన్నా..
🎹 🎶🎶 🔊.. హైలెట్ అన్నా..
గిచ్చి పడేసినవు పో అన్నా....
👌👌👌👌 సూపర్
💔💔💔💔💔💔💔💔💔💕💕💕💕💕💕💕💕💕💕💓💕💓💕💓💕💓💕
Wow asalu wonderful annayalu
Thanks brother eelanti band gramalalo kanumarugavutundi
Supar
1M views కి చేరుకుంది ఈ సాంగ్...😍😍😍
2024 la vinea vallu oka like
Excellent song anna inka ilane cheyalani Korukuntunnanu very very nice song anna
శ్రీధర్ ఏం pad బ్యాండ్ తోపు మీరు 🥰
పూవులు అల్లిన కారులోన.......super....... 👌👌👌👌👌
అన్న సూపర్ ఇంకా చాలా పాటలు చేయాలని కోరుకుంటున్న all the best your team 😀😀
Excellent piano band,loved this music😍
Super bro mi mi band
Super super 👌👌👌👌
Naku mood off అయితే ఈ songs NE వింటాను. l like this song .
ఎక్కడ పోయారన్న ఇన్నారోజులు.....ఎం వాయిస్తున్నారన్న ఏయ్...మీ మోత ముందు ఎంత పెద్ద సౌండ్ Sistum అయిన పనికి రాదుగా...👍👍👍👍💐
ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేయటం కంటే మన ఫంక్షన్లకి బ్యాండ్ వాయించే ప్రతి ఒక్క కళాకారునికి వాళ్ళ కలను గుర్తించి వాళ్ళు అడిగిన కట్నం కంటే రూపాయి ఎక్కువ ఇస్తే కళాకారుడిగా మనస్ఫూర్తిగా మనలను దీవిస్తాడు అన్ని అనుకుంటున్నాను మీరు కూడా గుర్తుపెట్టుకుంటారు అని అనుకుంటున్నాను🙏 ఒక కళాకారుడిగా
Tq.brother🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Super ga cheppavu Anna
Kani naku matram Chala bhagundhi Anna byandu ma releshansuki villane rammantanu Anna Villa call.no. vvandi plissssss
Super friend s.. 👌
Super anna chala Baga vayincharu
Outstanding remembering the old days....
Big fan of ur band from siricilla💃💃💃
ఈ వీడియో చూస్తే నా లవర్ గుర్తొస్తుంది 😭😭😭
సూపర్ అన్న 🎧🎧🎧
Same to you Bro
ruclips.net/video/EXUP0I5oVVQ/видео.html
@@jaishivamadhukarstudio9717 only this chaneel only
Avuna
@@samratsham5463 ok thank you sir...
Super bro
పుట్టింటికి రా .చెల్లి. అనురాగం సెచే పెళ్ళికి శుభలగ్నం. పాట చేయి. ప్లేస్ ..ప్లేస్
Nijjam playing chey Anna super song
S bro
Brother meeru adigina Song nenu play chesanu chudandi new youtube channel pettanu okavela nachitheke likes cheyyandi nachakapothe... mi estam brother...(Jai Shiva Musical channel)
ruclips.net/video/aY39NtpV2n8/видео.html
No words..brother super..all team work...!!
Babai...
Telangana no 1.band🔥🔥💥🔥🔥🔥💥⭐👌👌👌👌👌👌
Manase andala brindavana song cheyye 👍👍👍👍👍👍
Superrr Dance cheyali anpisthundi
సూపర్. Song. గ్రూప్
నీలి నీలమ్మ మ్యూజిక్ కొట్టు బ్రో
ఎర్రజండా కొంచం రీమిక్స్ చేయి అన్న 😍🤩
Undhi already
అన్నలు మీకు కొట్టక దండలు kirackkkkkkk👌😘😘😘
Dhummu dhuliparu anna👌👌👌
Anna superrr miss the band
Starting music is excellent bruh.....❤️✌️💕
సూపర్ అన్నా అందమైన పాట
ఈ పాట ఒరిజినల్ నే చాలా సార్లు విన్నాను ఎంతో మాధుర్యంగా ఉంటుంది ట్యూన్ సింగర్ చాలా బాగా పాడారు
ఇప్పుడు మీరు క్యాసియో తో ఆ పాట వాయిస్తుంటే ఎన్ని సార్లయినా వినుకుంటు చూడాలని పిస్తుంది
బ్యాండ్ బాయ్స్ కూడా చాలా సూపర్బ్ గా ప్లే చేస్తున్నారు
మీ టీం అంత హైలెట్
Iam from karimnagar
Tq
👍
@@sridharmusicalbandpegadapally 6666uioiuuuku
Super bro meru
అన్నలు మీకు నా సలాం ఎంత బాగా వాయించారంటే నేను ఒక లవ్ ఫెయిల్యూర్ని ఈ పాట విలువ లవ్ ఫెయిల్యూర్ వ్యక్తికే తెలుసు మీకు సలాం అన్నలు 🙏🙏🙏🙏🙏
😭👌🙏
నిజం చెప్పినవు అన్న
Super Anna 💕 that's power of MADHIGA ✊🔥 JAI BHEEM 💙🙏 LOVE FROM ATP KALYANDURGAM AND PAVAGADA 😘
Meeru thop anna👌👌👌
Anna super super super keka music bro xlent talent anna sudhher anna elanti talentars ni enkerege cheyandi anna
Super bro i love band
My favorite Anna song super nice ma akka pelli ki bebe pedhutha
ఇలాంటి కళ నైపుణ్యం వెలుగులోకి రావాలని మనసారా కోరుకుంటున్నాను అన్నగారు ,,, super అన్నగారు ,,,🙏🙏
మాది
Kondair Band group 🙏🙏🙏🙏🙏అన్నగారు
Tq.brother
Vero 🤘🤘
Supar $$$$$$ bros
Superr brooooo....
What a beat exllent
First view first comment
క్యాషో సూపర్ ప్లే చేశాడు
Anna.super annaaa
Xlent Anna
𝓥𝓲𝓵𝓵𝓪𝓰𝓮 𝓮𝓴𝓴𝓪𝓭𝓪 𝓫𝓻𝓸 𝓹𝓵𝓮𝓪𝓼𝓮 𝓽𝓮𝓵𝓵 𝓶𝓮 👌👌
Pegadapelli
చూస్తుంటేనే ఊపు 🤙 వస్తుంది మరి అక్కడ ఉంటే కదా వేరే ga ఉంటాది 🤙🤙
ruclips.net/video/EXUP0I5oVVQ/видео.html
Na Pelli ki DJ kadhu brother s meere👍👌
Marriage appudu bro
Svjhchhjcfcjfjjjfggurddgkkjjgbf
@@harishofficial5396 pp
Good choice bro
Super anna manasuku thach ayendi anna 😍
Super Bro God bless you
Excellent brothers,dilkush
ruclips.net/video/EXUP0I5oVVQ/видео.html
Very good teem bro,👍. awesome lyrics song ❤️❤️.. ఈ సాంగ్ ఎంచుకొని హార్ట్ టచ్ చేశారు.
ruclips.net/video/EXUP0I5oVVQ/видео.html
నీవు నిజంగ మ్యూజిక్ డైరెక్ట్ వి అన్న టీం సూపర్ కేక ఇన్క చల పాటలు చేయాలి మీరు
ruclips.net/video/EXUP0I5oVVQ/видео.html
Supar bbbbbbbb to get ready
👌👌👌
నల్లమబ్బుల్లోన లవ్ ఫెయిల్ సాంగ్ చేయండి అదిరిపోద్ది ఈ బ్యాండ్ లోకి exllent గా వుంది👌👌👌👌👌👌👌👌👌❤❤❤
ఈ పాట ఎవరికి అంకితమో వల్లు ఒక లైక్ కొట్ట0డి
Super
@@sidhuprogamer482 tqs
Bro add "Piano playing" In the title so that it will reach lot of piano lovers. Nice videos thanks for posting
Annalu superb
Supar అన్న mi music
మీ music వింటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది.
Love falier valluku correct song anna
Anna miru dhoom dhaam channel band m kottaru anna miru
Bhayya song ea movie lodi.. Song name enti.. music bagundi kani song telidam ledu..
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ అన్న పాట చేయండి బ్రో plz plz plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Avasaramaaa
Right
@@vamshiponnala5572 avasram 💪🚩🚩
@@villagevibe1747 ayithe ragunandhan daggarakelli adugu ikkadadagaku
neku olu adiginlubee
ఆ సుక్కని సెక్కింతే నీ అందం సాంగ్ ప్లే చేయండి అన్న
Wow amazing bro s
👌👌👌👌👌👌👌Bro your 👑👑bro
Mosapoyinollu oka like veskondi🤫🤫🤫
Enni likes vesina thakkuvane💗
ruclips.net/video/EXUP0I5oVVQ/видео.html
ఆహ్వానం మూవీ లో ఒక సాంగ్ చేయు బ్రో దేవతలరా రండి సాంగ్ బ్రో