Naga Manikanta Worst Behaviour 🤮 | Prabhavathi 2.0 Task | Adi Reddy | Bigg Boss Telugu 8 Promo Today

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • నా వీడియో ల లో నేను చెప్పే ప్రతి ఒక్కటి న ఒపీనియన్ మాత్రమే అది కూడా బిగ్ బాస్ తెలుగు షో లో ఆ రోజు ఎపిసోడ్ ని బట్టి నాకు ఏమనిపించింది అనేది చెప్తాను అంతే కానీ ఎవరి మీద అండ్ ఏ కంటెస్టెంట్ మీద నాకు పర్సనల్ గ ఏమి ఉండదు ..
    కేవలం ఆ కంటెస్టెంట్ ఆ షో ఎలా ఉన్నారు అనేది చెప్తా తప్ప వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మనకి అనవసరంగా మాట్లాడాను ..
    అలాగే నా subscribersకూడా షో ని షో లాగా చుడండి ఎవరిని కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ కి వెళ్లి తిట్టడం చేయొద్దు ఇది కేవలం ఒక షో మాత్రమే
    వాళ్ళని ఎం ఉన్న ఆ షో లో బిహేవియర్ గురించి మాత్రమే మన ఒపీనియన్ చెప్పుదాం ..
    Don't put any hate comments or abusive comments on any contestants ..
    It's just 105 days show ..don't talk about any contestants family or personal life ..
    I respect your opinion also comment your opinion
    It is just my opinion..
    #biggbosstelugu8 #biggboss8telugu #biggboss
    Watch bigg boss telugu 8 on starmaa channel @starmaa and hotstar @disneyplushotstartelugu
    Don't hate any contestant personally ..I am reviewing based on their behavior in bb8 house not their personal life ..don't use bad words on any contestants and their family members it's not at all good ..just tell ur opinion in a good decent manner
    No personal hatred on any contestant please
    Just I am talking about bb house Naga Manikanta Worst Behaviour 🤮 | Prabhavathi 2.0 Task | Adi Reddy | Bigg Boss Telugu 8 Promo Today

Комментарии • 999

  • @GVPSL
    @GVPSL День назад +254

    నిజానికి అభయ్ చాలా చెత్త గేమ్ ప్లే చేస్తున్నాడు ఈ వారం కచ్చితంగా అభయ్ ఎలిమినేట్ అవుతాడు

    • @Ram.MovieTalks
      @Ram.MovieTalks 21 час назад +1

      Em adindu bro

    • @sundeepyadav3296
      @sundeepyadav3296 21 час назад +1

      Nuvvu serial gallaki support chestha chesko inkokari meedha rudhaku.

    • @techienoteshyd
      @techienoteshyd 20 часов назад

      ​@@sundeepyadav3296Rey Bhaskar serial endi ra vallu artist nuvvu chillar cinema gadiki support chestunnava

    • @sundeepyadav3296
      @sundeepyadav3296 20 часов назад

      @@techienoteshyd artist lo kudha two kinds vunnay amma serial (nikhil, prithvi) cinema (abay). Nuvvu serial kadha thelusu la.......

  • @k.yashoda-xj9zm
    @k.yashoda-xj9zm День назад +321

    అసలు తన పెళ్ళాం బిడ్డలకు BB గేమ్ కు ఏమన్న సంబంధం వుందా ?
    ఏ పెళ్ళాం అయిన జాబ్ చేయి.. బాగా సంపాదించాలి.. ఫ్యామిలీ ని హ్యాపీగా చూసుకోవాలి అని చెబుతుంది గాని...
    BB tittle కొడితేనే కాపురం ని వస్తా అని condition పెడుతుందా..
    ఇది BB హిస్టరీ లో నే వింతగా వుంది

    • @Pearl-2020
      @Pearl-2020 День назад +13

      What he is doing is emotional blackmail. He demands that he shouldn’t be nominated, he should be kept in game, people should put up with whatever he does … It will only make his situation worse. If his wife takes this footage and demonstrates his behaviour to the court, no court will even grant him visiting rights.

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 23 часа назад +1

      😅

    • @prasadruttala
      @prasadruttala 23 часа назад +6

      Manikanta fire manikanta thopu ani konthamandi msgs chuste bale chiraku vastundi

    • @luckynaani225
      @luckynaani225 23 часа назад +9

      పల్లవి ప్రశాంత్ గాడు ఇలా ఏడ్చినప్పుడు ఎటుపోయారు మీరంతా 🤔

    • @luckynaani225
      @luckynaani225 23 часа назад +2

      వాడి బాధ వాడిది మీకేం నొస్తుంది హా 🤦‍♂️

  • @Kikiki7252
    @Kikiki7252 День назад +197

    ఆడు పెళ్లి చేసుకుంది, bb లో గెలిచి వస్తా అని పెళ్లి చేసుకుండా. ఎర్రి హుక్ మాటలు వాడు

  • @SomeshSomesh-bf9qd
    @SomeshSomesh-bf9qd День назад +801

    Abhay kachitanga ee week eliminate avthadu Ani entha mandhi anukuntunnaru 😂😂❤❤

    • @Leonarda000
      @Leonarda000 День назад +6

      no bro nainika pothundhi

    • @padhu123456
      @padhu123456 День назад +9

      100%avvadu... Idi gurthu pettuko... Sunday matladukundam

    • @Pearl-2020
      @Pearl-2020 День назад +8

      BB will save both Abhay and Prithvi. Either Prerana or Nainika will be eliminated.

    • @haswithdavuluri9704
      @haswithdavuluri9704 День назад +8

      Pritvi vundali

    • @SR-jc3xo
      @SR-jc3xo День назад +1

      Avacchu,self nomination laga ayipoindhi atanu nikhil tho easy ga assalu discussion lekunda decision tesukunnadu,BB platform ki antha value ivvanattu ayindi.Anakudadhu kani bethiganti na koduku double game cum safe game adutunnadu

  • @Rekhababy777
    @Rekhababy777 День назад +34

    Abhay eliminate button 🔘

    • @Ram.MovieTalks
      @Ram.MovieTalks 21 час назад +1

      Endhuku neku Telangana vallu ante nachadha

  • @mailapalliramu9729
    @mailapalliramu9729 22 часа назад +20

    ఒక ఆడపిల్ల విష్ణు ప్రియ కూడా సెంటిమెంటు ఉంది కానీ ఆమె నవ్వుతో ఆడుతుంది

  • @nakshtra3973
    @nakshtra3973 День назад +33

    అంటే bb గెలిస్తేనే వాళ్ళ wife తిరిగి వస్తాను అని చెప్పిందా. ఒక వేళ అలా గెలిస్తేనే వస్తుంది అనుకుంటే ఇక వాళ్ళ మధ్య love ఏమి ఉన్నట్టు.

  • @simplynagarjuna1128
    @simplynagarjuna1128 День назад +202

    ఆదిరెడ్డి అన్న ఇన్ని రోజులకు మణికంఠ గురించి కరెక్ట్ గా చెప్పావు... ఈ బిగ్ బాస్ 8 టైటిల్ వీడికోసమే పెట్టీ నట్టు...😂😂

  • @charan12351
    @charan12351 День назад +80

    Nijam ga emotional person aithe atleast okka person tho strong true bond undedi... manikanta is manipulating situations by getting his personal sympathy

  • @dattakumar2287
    @dattakumar2287 День назад +163

    My vote for vishnu priya 🔥

  • @GaneshKumar-dt5od
    @GaneshKumar-dt5od День назад +122

    You said exactly bro about Manikanta...He is showing attitude when someone is trying to talk nicely to him... After some time again he says sorry to everyone

  • @ram-uo9si
    @ram-uo9si День назад +11

    Big boss లో రావడానికి ముందే ఆయన
    ఈ షో కు సరిపోయే సామర్థ్యం,శక్తి వుండలేదా అన్నది ఆలోచించుకొని వచ్చి వుండాల్సింది.హౌస్ లోకి వచ్చాక స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ప్రవర్తిస్తున్న తీరు contestants ni,వీక్షకులను,నిర్వాహకులను కూడా చికాకు పరుస్తోంది. షో నీ పడుకోబెట్టేసాలా షో లో జరిగిన వాటికి రిలేటెడ్ గా కాకుండా, బయట అతని వ్యక్తిగత జీవిత విషయాలను, పదేపదే ప్రస్తావించడం అతని గ్రాఫ్ తగ్గించే ప్రమాదం ఉంది.అతను మంచి విశ్లేషణా శక్తి ,గేమ్ ప్లాన్ ఉన్నా తన ఆటను తనే చేతులారా పాడు చేసుకుంటున్నాడు.

  • @panugothushankar1076
    @panugothushankar1076 День назад +119

    Vote for Vishnu Priya

    • @sundeepyadav3296
      @sundeepyadav3296 20 часов назад +2

      Endhuku theeni okka dhegara kurcho dhanika

  • @Krishnanagar78
    @Krishnanagar78 День назад +33

    Sonia Ki Kiss Pedthe Valla Wife Ela Vasthadi Yashmi Ni Hug Chesukunte Valla Wife Accept Chesthadha😂😂😂

    • @arunapriyadarsini9107
      @arunapriyadarsini9107 20 часов назад

      అందరి లోను వైఫ్ ని చూసుకుంటున్నడు

  • @tanojtany5200
    @tanojtany5200 День назад +241

    Yasmi straight forward & better than sonia & manikanta

  • @nakunachindinenuchestha_8881
    @nakunachindinenuchestha_8881 День назад +324

    Manikanta sympathy game starts 😂😂😂

    • @Pavan.ca.aspirant
      @Pavan.ca.aspirant 23 часа назад +4

      Abhai ki voet veyandi

    • @Pavan.ca.aspirant
      @Pavan.ca.aspirant 23 часа назад +4

      తెలుగుగోని కాపాడుకుందాం

    • @udayarejeti4584
      @udayarejeti4584 23 часа назад +6

      Not sympathy & manikanta picked more eggs but Abhay next round adu you are not fit Ane side ne kurchobettaru,so he is emotionally down cheysaru

    • @karanamuprasad9537
      @karanamuprasad9537 23 часа назад +6

      Bigg boss అన్ని సీజన్లో worst Candidate manikanta

    • @prasadp9855
      @prasadp9855 22 часа назад +2

      After seeing episode your video flop

  • @sharathkumarraagi7617
    @sharathkumarraagi7617 День назад +83

    మణికంఠ కి పెళ్ళాం పిల్లలు కావాలి అంటే ఏం చేయాలి అంటే నైనిక మీద ఈగ కూడా వాలనివ్వను అని దగ్గరికి వెళ్లి వెనుక నుండి పట్టుకుని తల మీద ముద్దు పెట్టాలి! యష్మీకి కంఫర్ట్ గా లేకపోయినా వెనుక నుండి మూడు సార్లు హగ్ చేసుకోవాలి అండ్ ఫ్లర్టింగ్ చేయాలి! వెళ్ళి సోనియా బుగ్గ మీద ముద్దు పెట్టాలి! సంచాలక్ గా ఫెయిల్ అయినట్టు ఫీల్ అయితే ప్రేరణ వచ్చి హగ్ చేసుకోవాలి! ఇలా ఉరికే ఫీల్ అవుతుంటే ఎవరో ఒకరు వచ్చి హగ్ చేస్తూనే ఉంటారు ఇలా ఉంటేనే కదా మణికంఠ వాడి పెళ్ళాం పిల్లలు తిరిగి వస్తారు! అత్త మామలు రెస్పెక్ట్ ఇస్తారు! స్టెప్ ఫాదర్ వీడ్ని యాక్సెప్ట్ చేస్తాడు అంతే

  • @ChinniChinni-l3l
    @ChinniChinni-l3l День назад +36

    Vote for Vishu ❤❤

  • @bhagyajyothi863
    @bhagyajyothi863 День назад +53

    Manikanta dialogue with Sonia . "Akka Naaku Hug kaavali, chuttu cameralu unnayi" 😂😂😂

    • @pallavinaidu3407
      @pallavinaidu3407 День назад +4

      Yes nenu kuda chusa indake

    • @bhagyajyothi863
      @bhagyajyothi863 День назад +7

      It's tough to understand Manikanta's psychology..

    • @yeshwanthravikumar7509
      @yeshwanthravikumar7509 День назад +7

      It's very weird thing even I also seen in live I don't know how to react 🤢

  • @sowmyaviswanadhapalli5498
    @sowmyaviswanadhapalli5498 День назад +27

    cry చేసిన తర్వాత సోనియా నీ ఇంట్లోకి రమణి నాకు కౌగిలింత కావాలి అని అదిగాడు నా వల్ల అవ్వడం లేదు అంటున్నాడు చి

  • @పరశురాముడుపరశురాముడు

    ఈరోజు ఎపిసోడ్ చూసినాక మణికంఠ గురించి మాట్లాడు ఆదిరెడ్డి ఎవరు ఎర్రి పప్ప చేయరు ఆదిరెడ్డి

  • @sudhakarreddy4113
    @sudhakarreddy4113 День назад +148

    Manikant: Naku respect kavali 😂😂😂

    • @PraveenKumarReddyD-q4o
      @PraveenKumarReddyD-q4o День назад +26

      నాకు భార్య కావలి, పిల్లలు కావలి, డబ్బులు కావాలి, మణి
      Biggboss బ్రోకర్ అనుకొంటున్నాడు 😂😂😂

    • @Leonarda000
      @Leonarda000 День назад +6

      @@sudhakarreddy4113 edho chesinatunadu bro nduke vadhlesaru vallu

    • @UdayKiran-xw3ww
      @UdayKiran-xw3ww День назад +2

      😂😂😂😂

    • @tharakarmy3233
      @tharakarmy3233 День назад +6

      Na step Father Naku Kavali 😅😂😅

    • @khajasheik8246
      @khajasheik8246 День назад +3

      Evaru istaru bro asala ala andarini mosam chesthe

  • @sravanyasimha
    @sravanyasimha День назад +14

    Manikanta to sonia = "Akka naku Hug kaavali" kani etu chusina Camera le Unnayi... Then sonia hmm Dhaaa.....Biggboss show ante estam tho inka chusthunnam kaani lekapothe atu vaipu kuda chudamuuu, NTR garu valla show meda intrest undey adhi ela continue avuthu vachindhi 😊kani e season worest ani thelisina still watching 😂

  • @medaboinasonygoud760
    @medaboinasonygoud760 20 часов назад +8

    Adhi Reddy manikanta bb house lo always genuine ga untunnadu ade kada manaki kavalsindhi ✊✊✊❤️❤️❤️🏆🏆🏆

  • @Bhuvan2403
    @Bhuvan2403 День назад +28

    Hug lu kiss lu icchinappudu gurthuraledu emo wife n pilla manikanta ki😂

  • @abhilashgade2985
    @abhilashgade2985 День назад +30

    Sympathy drama create చేద్దామని, వాళ్ళ wife and daughter నీ అడ్డం పెట్టుకొని వొచ్చాడు big boss ki

  • @manishachollangi3874
    @manishachollangi3874 День назад +77

    Prerana and yashmi ki drama or manchiga natinchadam ravatledu … vaalu free ga untunnaru valal lagane…no back bitching or evarino impress cheyali ani soft ga matladam kudaa ravtledu, they both are straightforward

  • @Priya-gw9qm
    @Priya-gw9qm День назад +30

    Antha ledhu bro manikanta janalani pichi valani chestunadu

    • @aravindkumar5143
      @aravindkumar5143 День назад +2

      Correct

    • @MrVishnu54
      @MrVishnu54 День назад +3

      జనాలు పిచ్చి పులకలు అని వాడికి తెల్సు

  • @JustLikeRam
    @JustLikeRam День назад +17

    Abhay & soniya manipulating nikhil ....

  • @Shashikiranvlogs
    @Shashikiranvlogs День назад +30

    Adi anna meru cheppevi konni funny ga untayi. Main ga imitation chesinapudu 😂

  • @devasenabujji1642
    @devasenabujji1642 День назад +6

    Step father ,sister ఉన్నారుగా వాళ్ళ అమ్మని దహనం చెయ్యడానికి డబ్బులు లేవ

  • @adityapinnika1413
    @adityapinnika1413 День назад +32

    Best analysis @adireddy garu
    Gorre fans ippatiki
    Manikanta respect button ani comments pedataru...

    • @jaffajagan2200
      @jaffajagan2200 23 часа назад +3

      Nv prerana pr aa

    • @veludhandimanikanth2649
      @veludhandimanikanth2649 23 часа назад +1

      ShowBa Pro Max voters kante 1000 times better. Evari voter aina

    • @adityapinnika1413
      @adityapinnika1413 23 часа назад

      @@jaffajagan2200 😂😂😂
      Ikkada prerana gurinchi emina comment pettana...

    • @kamakshicreations7616
      @kamakshicreations7616 23 часа назад +1

      ​@@jaffajagan2200yes not only prerana everyone who is genuine except manikanta because he is not genuine

  • @PRANEETHREDDY-c1e
    @PRANEETHREDDY-c1e День назад +78

    VISHNU PRIYA ❤WINNER ❤❤

    • @Channu1230
      @Channu1230 День назад +3

      Meeru roju comment cheistaru naku vishnu ante chala istam

    • @rahulpothineni9995
      @rahulpothineni9995 День назад +6

      Vishnu ki antha scene ledhu… brain 🧠 vadadhu

    • @Dev_1010
      @Dev_1010 23 часа назад +1

      😂😂😂

    • @VenkatRamanaGona
      @VenkatRamanaGona 23 часа назад +1

      Antha scene ledu😂😂

    • @Star123-l3g
      @Star123-l3g 22 часа назад +1

      ikkadiki kuda vachesava bro😑😁🤣

  • @ummadirkr
    @ummadirkr День назад +13

    ముందు నుండి చెబుతున్స మణి కంఠ. ...డ్రామా గాడు అని, ....ఒక సైకో, తుఫాస్ ఆట, ....

  • @gowthamisree3785
    @gowthamisree3785 День назад +25

    Basic ga manikanta chuse manalne vere papa cheyali anukuntunadu 😡😡😡

  • @Sandeepkumar-om3fc
    @Sandeepkumar-om3fc 23 часа назад +8

    Mean while bigg boss to Manikanta : ante nannu velli brokerism cheymantav brokerism ( dialogue from Nayak film ) 😅😅😅

  • @ajaykasireddy8182
    @ajaykasireddy8182 День назад +13

    వాడు నాకు తెలిసి పిచ్చి ఆసుపత్రి నుండి వచ్చినట్టు ఉన్నాడు

  • @vasanth6693
    @vasanth6693 21 час назад +14

    మణికంఠ నీ నీగుటివ్ చేస్తున్నావ్ వీడియో చూసి మాట్లాడు బేకర్ ఫుల్

    • @surendar3785
      @surendar3785 20 часов назад

      Correct bro adi Reddy garu wrong judgement ichi manipulate chesthunnaru manikanta vishayam lo

  • @syamanandkiran
    @syamanandkiran 22 часа назад +5

    Abhay కూర్చుని కబుర్లు చెప్పడం తప్ప no game, అడేవాళ్ళ ఆటని కూడా చెదగొడుతున్నాడు నీతి న్యాయం ధర్మం అంట అలాంటపుడు ఎందుకురా వచ్చావు ఇలాంటి show కి మా బుర్రలు తినడానిక, నీకో దండం AbhayNaveen 🙏

  • @user-ip5ux1wl3n
    @user-ip5ux1wl3n День назад +15

    Vishnu Priya🔥🔥

  • @Durgavaraprasad-d7o
    @Durgavaraprasad-d7o 21 час назад +12

    Don't judge a book by its cover

    • @kumarreddy9241
      @kumarreddy9241 21 час назад

      Chusav ga episode ippudu cheppu.....chiller sympathy gadu vadu....

  • @sanjuultimate7347
    @sanjuultimate7347 День назад +9

    Vishnu priya fans

  • @osmvenky
    @osmvenky День назад +76

    ఈ రోజు prerana చాలా బాగా ఆడింది అనుకున్న వాళ్ళు 👍🏻👍🏻

  • @prasadnani2565
    @prasadnani2565 День назад +7

    Vote for Vishnu

  • @veludhandimanikanth2649
    @veludhandimanikanth2649 23 часа назад +22

    Iam voting for Manikanta whole season 👍

    • @kumarreddy9241
      @kumarreddy9241 21 час назад +5

      Nuvu kuda sympathy star a na ?

    • @pavanswaero8996
      @pavanswaero8996 21 час назад +3

      Sympathi

    • @AnandOil
      @AnandOil 21 час назад +1

      Paytm batch😂

    • @Kabhi-t9c
      @Kabhi-t9c 21 час назад

      Bro ila supporting comment ki entha istharu cheppu bro..memu kuda earn chestham..

  • @kilarilaxmiprasanna1806
    @kilarilaxmiprasanna1806 21 час назад +8

    మణికంఠ ఎవరో మనకి తెలియదు అసలు మణికంఠ బిగ్ బాస్ వోట్ లో లేకపోతే అసలు చండాలంగా ఉండేది బిగ్ బాస్ 8

  • @Dhanu324
    @Dhanu324 22 часа назад +29

    Vote for manikanta

  • @ksiva6791
    @ksiva6791 21 час назад +7

    Mani kanta genuine person akkada unnavallu andaru family card Edo okasamayam lo use chestunnaru

  • @krishnakumarir1551
    @krishnakumarir1551 21 час назад +10

    Mani played well kept his efforts...nikhil played so ruthlessly towards mani..see clearly ..and then no need to say about prutvi he played like animal towards mani knowing that he kept his hand on manis heart..and pressing him harshly... nikhil knew that played so harshly to mani but dint even turned to him after everyone was saying mani mani then nikhil started acting like he is so kind

    • @tejvarmaneerudu3704
      @tejvarmaneerudu3704 20 часов назад +1

      Yes, asal kondharu aa Prithvi ni ela support chesthunnaro thelitle.....

    • @surendar3785
      @surendar3785 20 часов назад

      Yes nikhil is heartless he pushed manikanta so rudely

  • @s.mcrazythings1777
    @s.mcrazythings1777 День назад +21

    ENKA NAMMAKANDI EVARU KUDA EE SIMPATHI GAME PLAY CHESEVALLANI PLEASE😂😂❤❤❤

  • @Pearl-2020
    @Pearl-2020 День назад +5

    It’s emotional blackmail. Demanding to keep him in the game, demanding to not talk about him etc because of his background is nothing but emotional blackmail. People with real emotions won’t back stab friends or torment ladies. He keeps torturing housemates again and again and takes advantage of the leniency shown towards owing to his background.

  • @SAHIL_GAMING786-t3v
    @SAHIL_GAMING786-t3v День назад +40

    Adi Reddy anna fans oka like vesukondi ❤❤❤

  • @mailapalliramu9729
    @mailapalliramu9729 22 часа назад +3

    అంతవరకు ఎందుకండి సోనియా అనే మాటలకు ఎవ్వరైనా సరే సింపతి వాడకుంటే బిగ్ బాస్ విన్నర్ అయ్యేవాళ్ళు కానీ విష్ణుప్రియ అలాగా ప్రయత్నించలేదు

  • @pallavi-y2b
    @pallavi-y2b 22 часа назад +8

    Adi reddy needs to understand that not everyone is to be judged under the same lens. It is clearly evident that manikanta has mental health issues from the way he interacts with house mates. Adi reddy himself mentioned earlier that manikanta is trying to act normal after his breakdown in the confession room, which I agree with. If he is trying to “act” normal it is only natural that his emotions will burst out sooner or later and the egg task might have acted as a trigger and accelerated it. It angers me that this review is not at all sensitive and does not take mental health issues into perspective. As someone who is having issues with mental health, manikanta inspires me sometimes which is why I feel the need to comment on this video.

    • @kumarreddy9241
      @kumarreddy9241 21 час назад

      Alantappudu erragadda ki povalli...biggboss ki rakudadhu...

  • @పరశురాముడుపరశురాముడు

    సీజన్ సీజన్ ఫైవ్ ఉండే వరస్ట్ గా ఉంది అప్పుడు చూడలేదా ఆదిరెడ్డి వరస్ట్ కంటెంట్ తేలిక తీసుకురా రేపొద్దున కరెక్ట్ కాంటెస్ట్ అవుతాడు మణికంఠ

  • @bhagathsingh1661
    @bhagathsingh1661 День назад +24

    వాడికి ఓట్లు ఎవరు వేస్తున్నారో అర్థం కావట్లేదు

  • @SandeepKumarReddy-lj9me
    @SandeepKumarReddy-lj9me День назад +26

    Manikanta fair ga anipichindi Naku compare to others Vishnu Priya also fair seetha fair game three numbers

    • @urs4527
      @urs4527 День назад +1

      😂😂😂

    • @khajasheik8246
      @khajasheik8246 23 часа назад +4

      Manikanta fair aa ela bro asala.Situation ni use chesukuntunadu bro

  • @Pspk_mahammad
    @Pspk_mahammad 21 час назад +21

    Nikhil and manikanta playing 100% Anthe🔥🔥

  • @akshaym4448
    @akshaym4448 20 часов назад +9

    Sorry adhi bro, episode lo chusaka Naku ah situation lo mani feelings thappu annipinchatam ly

  • @kollisaishaktivamsi2622
    @kollisaishaktivamsi2622 23 часа назад +3

    Naaku oka Strong Feeling anipistundi that this weekend Manikanta ki full ga class padabotundi Nag Sir chestilo ani anipistundi.

  • @simplynagarjuna1128
    @simplynagarjuna1128 День назад +35

    😂😂😂😂 నేను చెప్ప్పగా.. మణికంఠ గాడు.. పెద్ద లాఫుట్ గాడు...😂😂😂

  • @srikanthg44
    @srikanthg44 День назад +12

    Manikanta ki PR team undi akkada chusina possitive comments pettaru

  • @bhavyanthg2038
    @bhavyanthg2038 День назад +10

    Naku enduko sadist anipisthundi manikanta... andu ke valla family gentesaru..

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 23 часа назад +7

    మణికంఠ ఉద్దేశం ప్రకారం అందరు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ అందరూ కలిసి ఒక వెండి పళ్లెంలో బిగ్ బాస్ టైటిల్ పెట్టి ప్రైజ్ మనీ పెట్టి ఈ యనకు సమర్పించుకోవాలి😅

  • @jadavashok1877
    @jadavashok1877 День назад +3

    Vote for nainika please guys

  • @Powerkalyan-Varahi
    @Powerkalyan-Varahi День назад +20

    ఆడు అంతే.....
    నాగ మణి కంఠ ప్రతిదీ పక్కా గా ప్లాన్ చేసుకుని గేమ్ కోసం కావాలనే అమ్మ నాన్న చావు నీ వాడుకుంటున్నాడు...
    Step father నీ ,step sister నీ ,
    ఆఖరికి భార్య , పిల్లల్నీ కూడా గేమ్ కోసం సింపతీ డ్రామా అడేస్తున్నాడు... ..
    ఈ సీరియల్ చూసే మహానుభావులు జాలి తో వాడికి ఓట్లు వేసి ఎంకరేజ్ చేస్తున్నారు.....
    వాడు ఉద్యోగం చేయడు... పెళ్ళాం పిల్లల్నీ పోషించడు.. పెళ్ళాం జీతం తో ఇంతవరకు బతికేశాడు.... పెళ్లికి ముందు step father డబ్బు తో బతికేశాడు... ఖాళీగా వుంటున్నావ్ ఉద్యోగం చేయరా బాబూ అంటే కోపం వచ్చేసి నేను సొంతం గా బతుకుతా అనీ బయటకి వచ్చేశాడు...
    నేనో పెద్ద influencer నీ జనాల్ని influence చేస్తా అనీ insta influencer గా మారాడు.... ఈ లోపు పెళ్లి సంబందం వస్తె పెళ్ళాం జీతం తో గడిపేశాడు.... వీడి మెంటల్ ఎబిలిటీ కి ఆమె కీ పిచ్చెక్కి పోయి పాప నీ తీసుకుని వేరుగా వెళ్ళిపోయి వీడికి దూరంగా బతుకుతుంది... డబ్బు సంపాదించాలి అనే యావ లో ఇప్పుడూ BIGG BOSS లో వాళ్ళావిడ , పాప పరువూ తీసేస్తున్నాడు.....
    దయచేసి ఇలాంటి మెంటల్ ఎబిలిటీ వున్న వాళ్ళని bigg boss లోకి తీసుకు రాకండి...
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
    నిజం గా ఇలాంటి వాడూ తన గేమ్ తో TOP 5 వరకూ వచ్చి అప్పుడు తన పరిస్థితి చెపితే అప్పుడు జనాలు నమ్ముతారు గానీ...
    DAY 1 నుండీ సింపతీ డ్రామా లు మొదలూ పెట్టీ వారం వారం ఒకో సింపతీ కార్డు వాడుతున్నాడు.....
    పక్కా FAKE GAMER...... వీడూ.....

  • @INDIANgothurt
    @INDIANgothurt День назад +6

    Anna worst sympathy 😂 gamer of bb history 😅

  • @janardhanreddyjanardhanred8451
    @janardhanreddyjanardhanred8451 День назад +21

    Prithvi update bro ❤

  • @pavankumar-of8ee
    @pavankumar-of8ee День назад +14

    Dhayachesi aayana wife apsarasa ni teeskoni vachi... Guruvayoor garini show nundi mingey Annandale plzz... torchwr ayyipoindhi😂😂😂

  • @JoshnaMahesh-y4q
    @JoshnaMahesh-y4q День назад +6

    Viewers feeling: yavarra meeru antha ex contestants appudu vastharu ra ayya

  • @manirebel403
    @manirebel403 21 час назад +10

    Entha echaru bro manikanta ni target cheyadaniki..andharu manushulu okelaa undaru kadhaa..okasari manikanta ni negative chudadam aapesi positive ga chudu bro.. Vadu unna situation niku unte ardam ayethadhi..

    • @manirebel403
      @manirebel403 21 час назад +3

      Nen andhariki oka vishayam chepali anukuntunanuu..all my brothers we are not a childrens we have brain..manaki decision thisukune knowledge undhi..youtube lo okakaru different way lo vala knowledge prakaranga reviews estunaru..valu reviews vinnadam thappu kadhu..meeru bigboss chusina tharvatha vala reviews vinni ha reviews prakaranga votes martam veyakandi..manakantu brain undhi ha brain knowledge ni estundhi so..mana brain chepina maata vinni votes veyandi..reviews vinni influence avvakandi..miku thelsu evaru crct ga unnaro evaru lero ani..so decision is yours guys..and last but not the least..genuene ga unnavarini gelupinchandi..adhi evaraina sare me brain chepina maata vinni votes veyandi..thank you..

  • @bhanuprakashnagala6632
    @bhanuprakashnagala6632 22 часа назад +6

    Episode chusi oka perfect review evu rojuki 10 videos peti 10gtam kaduu

  • @కర్ణాటకలోఆంధ్రఅబ్బాయి

    పల్లవి గాడు నీ ఇలాగే చెబితే నమ్మి ఎర్రి పుష్పాలు అయినాము

  • @RaghuPunati
    @RaghuPunati День назад +2

    మణి కంట హౌస్ లో ఉండటానికి అర్హత లేదు బిగ్ బాస్ కి సిగ్గు ఉండాలి ఇలాంటి ఎమోషనల్ డ్రా చేసుకుందామని అనుకుంటున్నాడు అందుకే నీను బిగ్ బాస్ శేఖర్ పోయినక చూడటం బంద్ చేశాను మిస్డ్ కాల్ చేస్తున్నా ఓపెన్ చేసే ఓట్ సీత కి వేసి వదిలేస్తున్నాం అందరం

  • @kilarilaxmiprasanna1806
    @kilarilaxmiprasanna1806 21 час назад +8

    ఆదిరెడ్డి మర్చిపోయావా youtube స్టార్ట్ చేసినప్పుడు సపోర్ట్ చేయండి మేము లేని వాళ్ళము అది ఇది అని చెప్పే అది సింపతి

    • @techienoteshyd
      @techienoteshyd 20 часов назад

      Osey dedh dana vadu rojuki oka vesham vesthe Ela untadi

  • @kalyanyedakula2545
    @kalyanyedakula2545 21 час назад +4

    Adi Reddy promo chusi react ayyaru, ippudu episode review kosam waiting. Mani cheppaledu adi abay emotional ga unnavadiki adi cheppi trigger chesadu. Meremo bb promo ki trap ayyaru 😅

  • @kilarilaxmiprasanna1806
    @kilarilaxmiprasanna1806 21 час назад +3

    ఆదిరెడ్డి నువ్వు ఇంతకు ముందు పెట్టిన వీడియోలు అన్ని సంపతి వీడియోలు మీదే నువ్వు ఇప్పుడు ఈ స్థాయిలో కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్న అది తెలుసుకో

  • @పరశురాముడుపరశురాముడు

    నా ఓటు మణికంఠ కి❤❤❤❤❤❤❤❤❤❤

    • @kumarreddy9241
      @kumarreddy9241 21 час назад +3

      Kallu minginaya??? Episode chudaledha ??? Trophy gelisthene wife osthundha ? Trophy lekapothe wife Radha? Manikanta wife commercial ha ?

    • @pavanswaero8996
      @pavanswaero8996 21 час назад +1

      Sympathi 2.0

  • @Rambabu-c2z
    @Rambabu-c2z День назад +14

    Vishnupriya ki vote vayyandi

  • @poojithapoojitha9710
    @poojithapoojitha9710 21 час назад +5

    Miru big boss lo ade game ni correct ga analyse chestaru kani eppati varaku okasari kuda human emotions ni correct ga analyse cheyaledhu.

  • @maddulachandu6757
    @maddulachandu6757 23 часа назад +6

    లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ కూడా సింపతి డ్రామా ఆడాడు కాకపోతే ఇలాంటిది కాకుండా డిఫరెంట్ కాకపోతే పల్లవి ప్రశాంత్ కొంచెం గేమ్స్ బాగా ఆడాడు

  • @gowthamidommadi4278
    @gowthamidommadi4278 23 часа назад +3

    Naga manikanta is thinking.... Audience are emotional fools
    But we are not fools......

  • @typhone_yt98
    @typhone_yt98 23 часа назад +11

    19:03 degullu was personal😂

  • @Krishkrish225
    @Krishkrish225 День назад +23

    Yashmi graph increasing 📈📈

  • @vijaykrishna8181
    @vijaykrishna8181 22 часа назад +6

    Udal brother...nuvve starting lo manikanta badha ni ardam chesukoni vadu manishe kaadu anav. Ipudu nuvve ila plate marchesthe ela :)

  • @vibhushanrao9751
    @vibhushanrao9751 21 час назад +4

    అదిరెడ్డి గారు...4.50 mints దగ్గర ఈ వీడియోలో మానికంఠకు గొర్రెలు వోట్స్ వేస్త్తా అన్నారు..ఇది wrong word...mer మాటను వెనక్కు తీసుకోండి..
    ఒక రివ్యూయర్ గా కాంటెస్ట్ మీద మీ ఓపెన్ చెప్పండి, తప్పులేదు,కానీ వోట్స్ వేసే వారిని గొర్రెలు అనడం సమంజసం కాదు

  • @karthikss237
    @karthikss237 22 часа назад +6

    Nuvvu episode full ga sarigga chusi… aa thrwatha chepandi. Meeru story lu create chesi me isthaniki chepakandi. Don’t spread negativity until you know completely.

  • @livelife3971
    @livelife3971 День назад +6

    mari raithu biddu ki support chesav ga ra udal😂 ippud arthamainda

  • @పరశురాముడుపరశురాముడు

    ఎవరిని తక్కువ అంచనా ఆదిరెడ్డి మణికంఠ అది గుర్తు పెట్టుకోవాలి ఆదిరెడ్డి

  • @bhagyalakshmialla2256
    @bhagyalakshmialla2256 День назад +26

    Prerna ❤❤❤ yashmi ❤❤❤ledy టైగర్

  • @UPARVLOGS
    @UPARVLOGS День назад +12

    Don't judge the contestants by promo.

  • @haswithdavuluri9704
    @haswithdavuluri9704 День назад +5

    Andaru pridvi ni antaru worest game ani😢
    Kani abay cunning worest safe palyer😮

  • @kalki7226
    @kalki7226 21 час назад +4

    View will change after the episode. May be, we should not come to conclusion too early.

  • @JagadeeshJoga
    @JagadeeshJoga 22 часа назад +12

    Promo chusi eppudu decide cheyaka bro thelusu ga bb team ela chestharo

    • @kumarreddy9241
      @kumarreddy9241 21 час назад +2

      Episode chusav ga .....ippudu choppu...

    • @JagadeeshJoga
      @JagadeeshJoga 21 час назад

      @@kumarreddy9241 nik evaru istam cheppu bro or whom u support in bb8 appudu cheptha

    • @ParuReddy-wt7vz
      @ParuReddy-wt7vz 21 час назад +1

      Episode choosaka manikanta tappu yemi ledhu anipisthundhi. Abhay bayata iddaru wait chesthunnaru annappudu thana situation cheppadu . Appatiki yentho control chesukuni oka moolaku vellu yedchukuntunadu cameras cover cheyikoodadhu ani. Adhi anna mee review ki regret feel avvandi. Just promo choosi tongue slip avvakandi

  • @doraghuramududoraghuramudu6505
    @doraghuramududoraghuramudu6505 23 часа назад +8

    Mi season lo Keerthi kanna kastam evariki vachindadu but ame dyranga unnaduku top 5 varuku undi Keerthi kanna kastalu vachaya thanaki

  • @muzzupandu1046
    @muzzupandu1046 День назад +8

    Vote for vishnu ..guys

  • @charlithegermanshepherd4363
    @charlithegermanshepherd4363 22 часа назад +8

    Neku antha kalina... My vote for *Manikanta*😂😂

  • @luckystar9606
    @luckystar9606 День назад +4

    Udal mama your always right mama❤❤❤❤❤❤❤❤❤❤

  • @vijaylaxmialuka1986
    @vijaylaxmialuka1986 23 часа назад +2

    అసలు ఈ bigboss కంటెన్సెంట్స్ కాదు, బయట ఆడియన్స్ కూడా worst గా ఉన్నారు, reviwers కూడా worst గా ఉన్నారు.చిప్ దొబ్బింది అందరికీ, bigboss నీ bang చేయాలి అసలు

  • @Adep_RadhikaRaju
    @Adep_RadhikaRaju День назад +4

    Manikanta yanti season Kai winner 🏆 kavali ani bigg planning...too much... sympathy ga Yantii ediii ...not good 👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎