AR Rahman విడిపోవడానికి అసలు నిజాలు?Usha Sree EXPOSES Untlod Truth Behind AR REHMAN Divorce | iDream

Поделиться
HTML-код
  • Опубликовано: 20 ноя 2024

Комментарии • 33

  • @saketh6057
    @saketh6057 7 часов назад +7

    భగవంతుని చేరడానికి మతం మారాల్సిన అవసరం లేదు. ఉషశ్రీ గారు ఎలా చెప్తున్నారు అంటే భగవంతుని చేరడానికి హిందూ నుండి ఇస్లాంలోకి చేరుకున్నారని. ఏ మతం వాళ్ళు వేరే ఏ ఇతర మతంలోకి మారాల్సిన పనిలేదు భగవంతుని చేరడానికి. సాధన మాత్రమే మార్గము

    • @Rajraj-rh1kf
      @Rajraj-rh1kf 4 часа назад +1

      మారినా పోయేదేమి లేదు.

    • @saketh6057
      @saketh6057 4 часа назад

      @@Rajraj-rh1kf కచ్చితంగా పోతుంది.
      నా మాతృక మాతృకే. వేరే ఏదీ దీనికి సాటి కాదు. సనాతనం లో ఉన్న ధార్మికత విలువలు ఇంకా ఏ ఇతర వాటిలో లేదు. వసుధైవ కుటుంబకం, సర్వేజనా సుఖినోభవంతు సర్వే సంతు నిరామయ ఇలాంటివన్నీ ఒక్క సనాతనం లోనే ఉండేది

  • @narasimhareddykotte2847
    @narasimhareddykotte2847 Час назад

    ఇతరుల వ్యక్తి గత విషయాలలో ఇలా చర్చించడము ఏమిటి... మనం అతని సంగీత ప్రియులం అది ఆశ్వాదించడమే మన పని...
    ఏ మాత్రం బాగా లేదు... విశ్లేషణ

  • @madhusudanaraogundavarapu1379
    @madhusudanaraogundavarapu1379 2 часа назад

    Vusha garu , you are elevating A.R.Rehman too much. Time will tell us facts.

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf 4 часа назад

    రహిమాన్ గారికి ఇంకొక అమ్మాయి దొరికిందేమో. ఆమె దగ్గర comfortable గా ఉన్నాడేమో. దీనికి ఆధ్యాత్మికత జోడించడం అనవసరం. ఇది అందరికీ ప్రాక్టికల్ గా తెలిసిన విషయమే.

  • @markivssuram2948
    @markivssuram2948 8 часов назад +1

    అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే, భగవంతుణ్ణి చేరే దారిలో ఆయన వైరాగ్యం వైపు వెళ్తున్నారా?? లేక కూతురి పెళ్లి నుంచి ఏమైనా ఇయనలో మార్పు వచ్చిందా. తన రెండో కూతురు liberal గా వుంటుంది, కానీ పెద్ద కూతురు మాత్రం orthodox గా మారింది పెళ్ళైన తరువాత. కొన్ని నోటబుల్ changes within the family లో వచ్చింది, అవి ఏమైనా ఇతనని influence చేసిందా? అన్ని speculations మాత్రమే.

  • @narasimhamalladi3786
    @narasimhamalladi3786 8 часов назад +1

    మతం మారినా, సంగీతం లో తాను మునిగి, ఎందరినో ఓలలాడించినా,
    డబ్బు, ఎన్నో అవార్డులు సంపాదించినా తన జీవితంలో "మనసులో" ప్రశాంతత పొందలేక పోవటమే
    ఇట్టి "విడాకులకు" అసలు కారణం. "ప్రహ్లాద విద్య" డాక్టర్ నరసింహ సిద్ధాంతి మల్లాది, PhD (Engg.) USA

  • @ferozahmed2017
    @ferozahmed2017 10 часов назад +1

    She understood AR Rahman perfectly
    What she described regarding AR Rahman is very true
    That's gonna happen in the future
    He will get very close to the divine almighty
    AR Rahman is enjoying the taste of Islam

  • @srinivas8911
    @srinivas8911 7 часов назад +4

    నీ విశ్లేషణ ఏ మాత్రం బాగాలేదు. విషయ పరిజ్ఞానం తక్కువ. అనవసరమైన హడావిడి ఎక్కువ.

  • @gopakishore3567
    @gopakishore3567 2 часа назад

    ఆవిడ కి అతను ఏమి ఇవ్వలేదు

  • @natrajans8678
    @natrajans8678 4 часа назад +1

    Why are you people worrying about their duvirxe. DIVORCE.

  • @shekarreddy3992
    @shekarreddy3992 8 часов назад +2

    వాడు కూడా ఒక మనిషి దేవుడు కాదు వాడు

  • @mohddawoodahmeddawood2482
    @mohddawoodahmeddawood2482 6 минут назад

    దయచేసి మాకు అర్థం కాలేదండి?

  • @sreeramareddykr3354
    @sreeramareddykr3354 4 часа назад

    Denivalana artham ayyedi emitante wife ni deal cheyadam kante Ascar award sadinchadam easy😅😅

  • @meeravedre3073
    @meeravedre3073 3 часа назад

    God is universal. It is not correct to say he changed his religion to be close to God. Did he tell her?

  • @mohddawoodahmeddawood2482
    @mohddawoodahmeddawood2482 10 минут назад

    అసలు తను ఏం చెప్పలనుకొంటుంది?, ఈవిడని ఎక్కడినుండి పట్టుకొచ్చారు?,

  • @cswarajyabharathi2458
    @cswarajyabharathi2458 8 часов назад

    ఉషా గారు.మీలో వచ్చిన ఆహార్యం మార్పు బాగాలేదు.మిమ్మల్ని చూడటానికి మనసు .అంగీక రించడం లేదు. మీరు మీలాగా వుండండి.వెధవ మేకప్పులు అవసరం లేదు.మీరు ఎలావున్నా మీ ఉపన్యాసాలను అగీకరించినట్లు
    మిమ్మల్ని అంగీకరించాలి.మీరు మీరే గా వుండాలి.

  • @rahhhuliyerindian
    @rahhhuliyerindian 7 часов назад +1

    Paid agent spotted 👀. A r regman P R strategy

  • @AjayAjay-l6b
    @AjayAjay-l6b 8 часов назад +2

    స్వప్న బేగం,,,,

  • @upendrathammineni6642
    @upendrathammineni6642 7 часов назад

    Madam, u r not praising Jaganna now a days. Why u left Jaganna! Why

  • @suryashekar8319
    @suryashekar8319 8 часов назад

    Never again ar rahman

  • @cherukuripadma5968
    @cherukuripadma5968 8 часов назад

    Amma baga vanthuni tho polcha vadhu bharya edavali

  • @meeravedre3073
    @meeravedre3073 3 часа назад

    😂😂😂😂

  • @johndayanand8717
    @johndayanand8717 4 часа назад

    😂 😂 😂

  • @aek1855
    @aek1855 3 часа назад

    Please concentrate on your own families , wash your channels then you can concentrate on others please