నాకు జిగ్ జాగ్ కూడా ఉంది అక్క నాకు ఇద్దరు చంటి పిల్లలు మాకు ఏమీ పనులు ఉండవు కానీ నాకు మిషన్ అంటే ఇష్టం కానీ ఎవరు ఇవ్వట్లేదు అక్క పూట గెలవడం చాలా కష్టంగా ఉంది అక్క ఎవరైనా ఇస్తే చాలు కుడుదామని ఆశగా ఉంది
@@Kumaristitchingvideos oka రెండు చానల్స్ మంచిగా డైలీ two vedios పెట్టాల్సింది సిస్..ఎలాగో స్టిచింగ్ వీడియోస్ కి మంచిగా వ్యూస్ వస్తున్నాయి కదా.ఈ. మొనిటైజేషన్ కొద్దిగా కష్టం.అది ipote.వ్యూస్ బాగా వస్తేనే income anedi ఉంటుంది.ప్రతి ఛానల్ కి different mail I'd పెట్టరా సిస్.
ఈ వీడియో చూస్తే నాకు ఇంట్లో ధైర్యం ధైర్యంగా ఉంది
కుమారి గారు బాగా chepparandi
Nenu elane try chesa sister chala baga vachindhi 😊
Bhagundi akka easy ga undi
Hi sister round neck piki telinattuga vastundi Amina tip cheppagalars
నాకు జిగ్ జాగ్ కూడా ఉంది అక్క నాకు ఇద్దరు చంటి పిల్లలు మాకు ఏమీ పనులు ఉండవు కానీ నాకు మిషన్ అంటే ఇష్టం కానీ ఎవరు ఇవ్వట్లేదు అక్క పూట గెలవడం చాలా కష్టంగా ఉంది అక్క ఎవరైనా ఇస్తే చాలు కుడుదామని ఆశగా ఉంది
Ekkada untaru meeru
యెక్కడుంటారు అండి ఈ రోజుల్లో టైలరింగ్ చాల ఖరీదైనది, మంచిగ కుడితే యెవ్వరైనా ఇస్తారు .
Same naa paristhithi kuda ilane undi
సేమ్ నాపరిస్థితి కూడా ఇలానే వుంది
Nanu kuda
Nenu mishan konalanu kotunna akka
చాలా ఈజీగా ఉంది అక్క
miru ekadavuntaru blouse ki entha..
వావ్ నైస్ నైస్ సూపర్ పని తాగించావ్ అక్క
Manchiga meshan yedo chepu akka
Akka 30 size normal blouse cutting stitching cheppandi akka
Oh chala clear ga chupincharu sis thank you
Hai akka ma papaki 8years akka kuchula gavunu koncham chepu akka
Idea chala bagundhi akka
Cutting lo yemaina changes cheyyala Ela kuttadaniki?
డ్రెస్ కటింగ్ పెట్టండి ప్లీజ్
Hands ki kuda ela veyyocha
గల్లా పట్టి వేసినప్పుడు ఏ నెంబర్ లో కుట్టు పెట్టాలి అక్క
chala bagundi blouse patty veyadam valla elaveste enta price tesukovacho mam
Very nice. Thank you.🎉🎉
Chalabhagundi akka 1and 1/2 kakunda 1 ench thisukovacha meda patti cloth cheppandi akka.
Thisukovachu kani 1 1/2 thisukunte inka baguntundi sister Patti sannaga kakunda Baga vastundi mana estam
ఇన్ని రోజుల నుంచి అడుగుతుంటే
Akka nenu blouse baga kudathanu kani costumers ravadamu ledu
Chala Baga chuincharu
Chala bagundhi sister
Hai akka
Meerut inta baaga ela nerchukkunnaaru
Chala clear sister
Akka cutting ,stiching pettu pls
Super AKKA
Super akka
హాయ్ అక్క బాగున్నావా నేను టైలరింగ్ చేస్తాను అక్క కానీ నాకు బ్లౌజెస్ ఫస్ట్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు నాకు
Super
Normal blouse ki piping simple ga chupiyandi
👌👌👌
Boat neck blouse ki kuda same ga na kuttala
నేను పర్సనల్గా కలవచ్చా అక్క
shirts blouse cla kuttale. pellalu manche shirts padastaru
1meeter etla chupiyandi
5 channels Ela maintenance చేస్తున్నారు sister.chala ఓపిక అండి మీకు.
TQ sis
Kaani enta కష్ట పడిన, ఒక్క ఛానల్.నుంచి amount వస్తుంది సిస్. మిగతావి అంతంత మాత్రమే
@@Kumaristitchingvideos oka రెండు చానల్స్ మంచిగా డైలీ two vedios పెట్టాల్సింది సిస్..ఎలాగో స్టిచింగ్ వీడియోస్ కి మంచిగా వ్యూస్ వస్తున్నాయి కదా.ఈ. మొనిటైజేషన్ కొద్దిగా కష్టం.అది ipote.వ్యూస్ బాగా వస్తేనే income anedi ఉంటుంది.ప్రతి ఛానల్ కి different mail I'd పెట్టరా సిస్.
Kani laavuga kanipistundhi sis
Hii akka
Expert hands..
అన్నయ్య ఇచ్చాడు ఏదో సాధిద్దాం అనుకుంటున్నాను కానీ జరగట్లేదు
నీకు బాగా కుట్టడం వచ్చా ఒకవేళ వస్తే నీ డ్రస్సులు కటింగ్స్ జాకెట్స్ కటింగ్స్ youtube లో పెట్టి youtube రన్ చేయవచ్చు కదా
Full shoulder 5
Akka oka customer ki enni sarlu kuttina normal blouse bujalu jarutunnae akka chest 35 and nadumu 30 neck deep 6 inches pettanu akka armloose 6.5 akka
Full shoulder entha thisukunnaru
5.7 tisukunnanu old age di coustomer di
Full shoulder 6 above 6.5 ala try cheyandi
Thank you and miru evaru
Kumari akka kaduga Mari miru
Hi
😢
ఈ ఫోన్ కూడా నాది కాదు అక్క అన్న ఇది
Super