|💌 Pick a card| మీరు ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు మీకు ఎంత వరకు మంచి చేస్తాయి చూడండి 🤔☯️☮️🍀🦋💫🌌

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 61

  • @GoodGuidanceTarot
    @GoodGuidanceTarot  22 часа назад +8

    మీరు ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు మీకు ఎంత వరకు మంచి చేస్తుంది చూడండి ( ఇది మీరు ఎప్పుడు చుస్తారో ఆ రోజు నుంచి వర్తిస్తుంది )
    *PRIVATE READINGS ARE OPEN.*
    *పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో మెసేజ్ చేయండి లేదా మెయిల్ చేయండి.*
    టైమ్ ⏱️
    Pile 1 - 01:54
    Pile 2 - 11:22
    Pile 3 - 23:45
    మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీకు ఏది సరైంది అనిపిస్తే అది చేయండి. ఇవి జనరల్ రీడింగ్స్ కాబట్టి మీకు ప్రతిసారి అవ్వాలని లేదు మీ ఎనర్జీ (శక్తి) భాగం తీసుకుంటే ఖచ్చితంగా అవుతాయి. షఫిల్ చేసినప్పుడు ఏ కార్డ్స్ వస్తే వాటి ప్రకారమే రీడింగ్ చెప్పడం జరుగుతుంది అది పాజిటివైన లేదా నెగిటివైన కూడా. నా ఏ రీడింగ్స్ లో కూడా అవ్వదు అని కూడా నేను చెప్పను. కేవలం మీ వైపు నుంచి మీరు ఏమి చెయ్యాలి అనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది గమనించగలరు. ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు!!

  • @chaithanyamarapaka5016
    @chaithanyamarapaka5016 10 часов назад

    Pile3😍💜💚💛💛💛💛👍👍👍

  • @BhavanaKancharlaa
    @BhavanaKancharlaa 13 часов назад

    Thq God ❤THQ universe .. claiming The positive Energy

  • @lakshminarayana39
    @lakshminarayana39 21 час назад +1

    నమస్కారం అంజలి ఎదుటి వ్యక్తులు చెప్తేనే కాదండి తెలిసేది మీరు చెప్పింది కరెక్టే నండి వాళ్ళు ఓపెన్ అయితే మనసులో పెయిన్ అన్న పోతుంది కదండి ❤❤❤గారు🙏

  • @srishailammalyala
    @srishailammalyala 14 часов назад

    1) Tanqu madam &Tanqu universe🌌❤❤❤❤❤❤❤❤❤

  • @anushakannaya7925
    @anushakannaya7925 17 часов назад

    Thank you universe 🙏🙏🙏🙏🙏 Thanks 🙏 Thanks you have

  • @arjunkhan3095
    @arjunkhan3095 22 часа назад +1

    I claim it positive enargy TQ divine TQ Univers ❤ TQ anjel TQ so much

  • @AnuAnshi-2024
    @AnuAnshi-2024 18 часов назад

    Thank you universe gratitude gratitude 💓💓

  • @k.ramamohanrao.mohanrao.k7808
    @k.ramamohanrao.mohanrao.k7808 22 часа назад +1

    Hi madam postive gaa unadali Ane try chestunna madam I will try best tq madam 💚

  • @LaRa-pv3ws
    @LaRa-pv3ws 21 час назад +1

    I pic card 3 thanks u universe thanks u siis❤ for the reading

  • @ameerunshaik2663
    @ameerunshaik2663 21 час назад

    I strongly claim this positive energy thank you so much universe ❤️💕💕

  • @chandrashekardangeti1885
    @chandrashekardangeti1885 18 часов назад

    chala correct ga chepparu mam

  • @upendrabitragunta9371
    @upendrabitragunta9371 21 час назад

    Thank you Universe 🙏🙏🙏🙏🙏
    Thank you angels 🙏🙏🙏
    Thank you akka thank you so much 🙏🙏🙏🙏🙏

  • @chandampadmaja5088
    @chandampadmaja5088 17 часов назад

    Thirdcard superga chapparu

  • @ALONE_____181
    @ALONE_____181 17 часов назад

    Thank you 😊

  • @sreenivasulumangali6301
    @sreenivasulumangali6301 22 часа назад

    Good morning madam..
    pile 3 every word 10000000000000000000%✓..

  • @SunkariAruna-sj4pi
    @SunkariAruna-sj4pi 21 час назад

    Tnq pille 1

  • @padma298
    @padma298 19 часов назад

    Tq akka

  • @MyanaHadyasrivika55-bm1ku
    @MyanaHadyasrivika55-bm1ku 17 часов назад +1

    Hai akka..miru chese every video connect avthai akka...miru rply esthe enka bautundhi..akka mana person valla partner tho unapudu real untara..mana tho unapudu real untada fake untara..annadhi video cheyara akka...

  • @mohammedirshad7529
    @mohammedirshad7529 8 часов назад

    🕉🙏👍👌👌

  • @VanajaVanu-s4t
    @VanajaVanu-s4t 18 часов назад

    Health related ga videos cheyyandi akka

  • @AdapaVeer
    @AdapaVeer 22 часа назад +2

    Nara drushti kosam video cheyandi

  • @gousiyasyed4337
    @gousiyasyed4337 Минуту назад

    Vokaroju lo divine time maree potunda mam

  • @ranapratap541
    @ranapratap541 21 час назад +1

    ""*1*""వ్యక్తులను నమ్మే స్థితిలో నేను లేను అక్కా గతంలో జరిగిన సంఘటనలతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.అందుకే నేను ఒంటరిగా ప్రయత్నం చేస్తున్నాను. అయితే ప్రస్తుతం నేను పరిస్థితుల్లో వ్యక్తుల సహాయం తీసుకోవాలి అని నేను కూడా ఆలోచనా చేస్తున్నాను దినికి నువ్వు చెప్పింది కూడా చేస్తాను. ఎందుకంటే వారి అభిప్రాయంలు వినడం మంచిదే కానీ అవి ఆచరణలో పెట్టాలా వద్ధా అని నిర్ణయం గత అనుభవాలు ద్వారా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి కచ్ఛితంగా వ్యక్తులతో కలిసి వారు అందించే సూచనలు, సలహాలు తీసుకుని గెలుపు సాధించి తీరుతాను...!!!!!🤞🤞🤞🤞💯💯💯💯💯🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹

  • @kallepalliusharani9662
    @kallepalliusharani9662 14 часов назад

    2nd pile resonate iendi sister but Devin time yeppudu start avuthundi reading cheppandi sister please 🙏🌹❤

  • @SaipriyaCh123
    @SaipriyaCh123 22 часа назад

    Thank you andi for ur advice

  • @VenkataakhilaK
    @VenkataakhilaK 19 часов назад

    Ok😌1 pic

  • @Skramija-m2i
    @Skramija-m2i 21 час назад +5

    పైన 2 మేడం నేను ఎన్నిసార్లు ప్రయత్నించిన మారటం లేదు మోసం చేసాడు మ్యారేజ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని వద్దు అంటున్నాడు రిలేషన్ ఎండ్ చేసి పోయాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేనే బ్రతిమలాడుకుంటున్న మారడం లేదు ఇంకా నాకు ఓపిక లేక నేనే సైలెంట్ అయిపోయాను మేడం ఆ యూనివర్సి మీద వదిలి ఉన్నాను ఎంత చెప్పినా తను మారటం లేదు ఇంకా నేను కూడా కాల్స్ చేయడం ఆపేసాను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటున్నాడు ఇంకా నా చేతిలో ఏమీ లేదు ఆ యూనివర్సి🙏🙏 సరెండర్ అయిపోయాను 🙏

    • @Skramija-m2i
      @Skramija-m2i 21 час назад

      మేడం ఈ మెసేజ్ చూసి నాకు రిప్లై ఇవ్వండి ప్లీజ్ నన్ను ఏం చేయమంటారు

  • @SHAIKSRILAKSHMI
    @SHAIKSRILAKSHMI 22 часа назад +2

    Akka naradrusti midha vedio cheyandi akka chala days avuthundhi

  • @rukminivlogs1192
    @rukminivlogs1192 21 час назад

    Pile 2 👍

  • @bujjibujji9299
    @bujjibujji9299 21 час назад

    🙏🙏🙏

  • @jyothihoney254
    @jyothihoney254 22 часа назад

    ❤❤

  • @manjulamudiyada-bs6yp
    @manjulamudiyada-bs6yp 20 часов назад

    Hi akka parsonal riding charg yentha akka

  • @dvsjyoti549
    @dvsjyoti549 21 час назад +1

    Okay..... ఏం జరిగినా... ఒడి. ప ట్టవలసిందే. కదా

  • @Padmavathijavalikathi3737
    @Padmavathijavalikathi3737 22 часа назад

    Hi mam

  • @varsha8113
    @varsha8113 22 часа назад

    Hi Anjali garu 🙋

  • @chandampadmaja5088
    @chandampadmaja5088 17 часов назад

    House3months nunchi vatukutunnamu

  • @Divyasree_aurangabad
    @Divyasree_aurangabad 22 часа назад

    Hi akka.....

  • @vijaywadafastfoodfreedeliv2055
    @vijaywadafastfoodfreedeliv2055 22 часа назад

    Akka 3rd card me

  • @KODURUPAKASHIREESHAMS
    @KODURUPAKASHIREESHAMS 16 часов назад

    Na bathuke vest... Chi okkataki kuda set kaledu

  • @Sunpharma-e9q
    @Sunpharma-e9q 21 час назад

    Nen meku insta lo mes chedamani try chesthuna andi kani kudaratledhu

  • @FareedDs-b1n
    @FareedDs-b1n 21 час назад

    Akka nijamga ni matalu...vintunte ....sadistanu...ani nammakamu ochestondi..baguntanu kada....

  • @vamrya
    @vamrya 22 часа назад

    Na person natho matladtaleru chinna chinna matter nee big chesaru
    Cl ledu msg ledu
    4 days Avtundi
    Nenu cl cheste block loo pedta ani antunnaru 😭😭😭😭😭🙏🏼
    Naku tanu kavali

    • @Harish00343
      @Harish00343 21 час назад +1

      Focus On your Self Development and Growth

  • @DoddekavyaDoddekavya
    @DoddekavyaDoddekavya 21 час назад +1

    Hii akka nenu fast card select chesanu antha positive ga undi annaru 💯 porsent set itadi annaru tnq akka ❤️‍🩹❤️‍🩹

    • @DoddekavyaDoddekavya
      @DoddekavyaDoddekavya 21 час назад

      Tnq so much akka fast ga reply istaru miru great akka

    • @DoddekavyaDoddekavya
      @DoddekavyaDoddekavya 21 час назад

      Akka pls na name kavya na ayana name Raj shekar ela untadi konchem cheptara pls akka❤️‍🩹❤️‍🩹

    • @DoddekavyaDoddekavya
      @DoddekavyaDoddekavya 20 часов назад

      Asalu kalustama Leda akka manchiga mari untada nenu chepinatu untada

    • @DoddekavyaDoddekavya
      @DoddekavyaDoddekavya 20 часов назад

      Ma ayana date of birth 10/5/1988
      Na name kavya 17/8/1995 ayana name Raj shekar akka asalu kalustama Leda akka pls chepara💕💕

  • @sarikaindira8716
    @sarikaindira8716 18 часов назад

    చెప్పితే కాదమ్మా వినడానికి? ఒక వేల చెప్పిన అబద్దాలే నిజాలు చెప్పరు.

    • @Madhusri99-n9c
      @Madhusri99-n9c 18 часов назад

      Ardhamkale.andi.chepindhi.abbadhala.nijama.chepindhi.

  • @AnnieAnsari-786
    @AnnieAnsari-786 19 часов назад

    4 year's time waste
    Energy waste ayyindi