చాలా చాలా అద్భుతంగా ఉన్నది అండీ . దంపతుల మానసిక సంఘర్షణను కళ్ళకు కట్టించారు . చివర మలుపు మాత్రం నిజంగా గుండెను పిండేసిందండీ . అద్భుతమైన కథనానికి అందమైన మీ స్వరాన్ని జోడించి కథా హృదయాన్ని ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు అండీ పున్నమ రాజు గారు 🙏
గురువు గారి కథా పెన్నిధి నుంచి మరొక ఆణిముత్యం జాలువారింది. ఉరుకుపరుగుల జీవన యానం లో దిగజారి "పోయిన" సంబంధ బాంధవ్యాలను విలువలను కర్కశంగా ఆవిష్కరించారు రచయిత. కథా ఎంపిక లోనే కుటుంబ విలువలను తిరిగి పెంపోందించాలనే తపన స్పష్టం గ గోచరిస్తోంది. ఎప్పటి లాగే గురువు గారి గంభీర స్వరం కథకు ప్రాణం పోసింది. మేడం గారు కూడా గురువుగారి కి ఆమె వంతు సహకారం అత్బుతంగా అందించారు . కథ ముగింపు త్వరగా జీర్ణం కాలేదు సుమండీ 😣😣
కథ, కథ చివర్న ట్విస్టూ బాగున్నాయండి! మీ ఇంటొనేషన్స్ కూడా చక్కగా సరిపోయాయి. ఈ విజువల్స్‌ని జోడించడానికి మీరెంత కష్టపడిఉంటారో నేను అర్థం చేసుకోగలను! చక్కటి ప్రయత్నం చేసి విజయవంతమైనందుకు అభినందనలు. మీనుంచి మరిన్ని ఆణిముత్యాలు జాలువారాలని ఆశిస్తున్నాను.
చిన్ని కథ అయినా, చక్కటి పదజాలంతో మనసుకు హత్తుకొంది. మంచి రచన. 👌👌👌🌺🌹💐
ధన్యవాదాలండీ
సారాంశం ఉన్న ముగింపు..... బాగుంది
క్లుప్తంగా ఉన్నా, కొండంత జీవితాన్ని పొందుపరిచారు, మనసును హత్తుకొనేలా. జీవిత చరమాంకానికి చేరినవారి పరిస్థితి ఇదే. 🙏🙏
చాలా బాగుంది సార్ చిట్టా చివరిలో 😭😭
చాలా చాలా అద్భుతంగా ఉన్నది అండీ . దంపతుల మానసిక సంఘర్షణను కళ్ళకు కట్టించారు . చివర మలుపు మాత్రం నిజంగా గుండెను పిండేసిందండీ . అద్భుతమైన కథనానికి అందమైన మీ స్వరాన్ని జోడించి కథా హృదయాన్ని ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు అండీ పున్నమ రాజు గారు 🙏
Nice story sir... chala bhagundhi
Superbly summarized, very realistic !!
Heart touching ending. Not expected.
Very beautiful story with unexpected climaxe
Excellent sir
Very nice SIR
గురువు గారి కథా పెన్నిధి నుంచి మరొక ఆణిముత్యం జాలువారింది.
ఉరుకుపరుగుల జీవన యానం లో దిగజారి "పోయిన" సంబంధ బాంధవ్యాలను విలువలను కర్కశంగా ఆవిష్కరించారు రచయిత.
కథా ఎంపిక లోనే కుటుంబ విలువలను తిరిగి పెంపోందించాలనే తపన స్పష్టం గ గోచరిస్తోంది. ఎప్పటి లాగే గురువు గారి గంభీర స్వరం కథకు ప్రాణం పోసింది.
మేడం గారు కూడా గురువుగారి కి ఆమె వంతు సహకారం అత్బుతంగా అందించారు .
కథ ముగింపు త్వరగా జీర్ణం కాలేదు సుమండీ
😣😣
Nice one.
Unexpected ending...
కథ, కథ చివర్న ట్విస్టూ బాగున్నాయండి! మీ ఇంటొనేషన్స్ కూడా చక్కగా సరిపోయాయి. ఈ విజువల్స్‌ని జోడించడానికి మీరెంత కష్టపడిఉంటారో నేను అర్థం చేసుకోగలను! చక్కటి ప్రయత్నం చేసి విజయవంతమైనందుకు అభినందనలు. మీనుంచి మరిన్ని ఆణిముత్యాలు జాలువారాలని ఆశిస్తున్నాను.
nice and realistic situation in cities/apartments. We lost / destroyed ourselves in the name of modernization and development
అబ్బా.. చివరలో ఏమి చెప్పారు sir
Antha kastham yemochindi ikkada nachaka pothe vadilesi rent kaina pithapuram velli povalacindi. Yemiti sadhinchinattu.
Very nice SIR