సార్. ఇల్లు ఉన్నొల కే. మళ్లీ వలకే వచ్చింది. మాకు చాలా అన్నయం చేసినారు. 28 ఏండ్ల నుంచీ కిరాయి లు. కడుతున్నం రెండూ సార్లు ఎంక్వైరీ అయింది ఇప్పటి వరకు. మిరు డ్రా ఉన్నొలకే ఇచినరు
@@createbysai9710 ఆన్న ఫస్ట్ లిస్టు లో. ఇల్లు రాలేదు అని ఓకే సారి. బీపీ 185 అయిపోయింది ఆన్న. BRS పార్టీ కొసం ఎడా మీటింగ్ లు. పెట్టిన రూపాయి తిస్కోకుండ నా పని వద్లిలేసి. పోయినా. అయినా. ఇల్లు రాలేదు. ఎమ్ కర్మ ఆన్న ఇది ఒక్క అతనికి. వల కొడుకుకు పోలీస్ జాబ్ వచ్చింది. అలాంటి వారికి ఇల్లు వచ్చింది ఇంకొకరికి. వాల అమ్మ పేరు తో ఇల్లు ఉంది. ఇద్దరే ఆన్న దముండ్లు. పెడ్డోడికి ఇల్లు వచ్చింది. ఎప్పటి నుంచో కిరాయి ఇంట్లో బతుకులు ఉండి అప్పుల బాధలు ఎక్కువా అయినవి. హెల్త్ బాగా లేక ఇప్పటికీ వరకు నరకం అనుభవిస్తున్న ఆన్న. నాకు రాలే డబుల్ బెడ్ రూం
Lottery system ni malli reverify cheyandi chesi family Aadhar cards ni check chesi aaruvulu aina vallaki evandi 6000 to 9000 rent pay chesthuna variki pay slip evadam ledu adhi motham black money avuthundi 1982 lo CM nandamuri taraka Rama rao garu G.O pass chesaru rent una vallaki owner pay silp evali ani G.O pass chesaru
డియర్ కలెక్టర్ సాబ్... మీరు అన్నట్టు గా వెరిఫికేషన్ ప్రాసెస్ పారదర్శకంగా కాలేదు మీరు అన్నట్టు గా యాప్ లో ఉంచినది మరియు లోకల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకంటే ఎక్కువ గా వేరే రాష్ట్రాల వారిని ఎంపిక చేసారు.... నేను తెలంగాణ వాడిని 2016 లో అప్లై చేసాను కానీ యాప్ లో డీటెయిల్స్ నాట్ ఫండ్ అని వస్తుంది ఇలా చాలా వరకు ఉన్నారు
అయ్యా కలెక్టర్ గారు నేను శేర్లింగంపల్లి కాల్ స్టేషన్ నుంచి డబుల్ బెడ్ రూమ్ అప్లై చేశాను ఇంతవరకు వెరిఫికేషన్ రాలేదు చాలా వరకు రాలేదు 2016లో అప్లై చేయడం జరిగినది డ్రా సిస్టంలో ఇస్తున్నాడు ఈ సిస్టమ్ కరెక్టేనా
Sir please let us we applied in2016 again last year 2022 we got message from GHMC office so summitted in November month our documents and address adhar card but we don't our name is there in our eligible list or not pls to whom to ask .bcz we applied directly to secretariat office not in the on line.
Dabalbt room 2 3 😢 Ghar hi .useh hi mi la hi. KCR cm ne dhoka di ho kya in insab ho k i si ko 4. 5. Hi. Ki si ko😮 1 Bhai nhi😂😂😂 BJP. Jindaba 5:005:005:00 ad. Jo
2016 lo అప్లయ్ chesina వారికి 2023 lo అప్లయ్ chesina వారిని okachota continue chesi estay mundhu నుండి ఎదురు chusevariki waiting మాత్రమేనా sir??????????
Bhawani Nagar Talab Katta Mein verification karne wala Koi Nahin Hai Sahab double bedroom ki verification karne ke liye phone Kare To Nahin Utha Rahe Sab Bhawani Nagar double bedroom ki enquiry galat ho rahi Sahab verification Karne Wale Koi Nahin Hai Bhawani Nagar Talab Katta GHMC officer ko phone Karen To Nahin
సార్. ఇల్లు ఉన్నొల కే. మళ్లీ వలకే
వచ్చింది. మాకు చాలా అన్నయం చేసినారు. 28 ఏండ్ల నుంచీ కిరాయి లు. కడుతున్నం
రెండూ సార్లు ఎంక్వైరీ అయింది
ఇప్పటి వరకు. మిరు డ్రా ఉన్నొలకే ఇచినరు
Avnu bro
@@createbysai9710
ఆన్న ఫస్ట్ లిస్టు లో. ఇల్లు రాలేదు అని
ఓకే సారి. బీపీ 185 అయిపోయింది
ఆన్న. BRS పార్టీ కొసం ఎడా మీటింగ్ లు. పెట్టిన రూపాయి తిస్కోకుండ నా పని వద్లిలేసి. పోయినా. అయినా. ఇల్లు రాలేదు. ఎమ్ కర్మ ఆన్న ఇది
ఒక్క అతనికి. వల కొడుకుకు పోలీస్ జాబ్ వచ్చింది. అలాంటి వారికి ఇల్లు వచ్చింది ఇంకొకరికి. వాల అమ్మ పేరు తో ఇల్లు ఉంది. ఇద్దరే ఆన్న దముండ్లు. పెడ్డోడికి
ఇల్లు వచ్చింది. ఎప్పటి నుంచో కిరాయి ఇంట్లో బతుకులు ఉండి అప్పుల బాధలు ఎక్కువా అయినవి. హెల్త్ బాగా లేక ఇప్పటికీ వరకు నరకం అనుభవిస్తున్న ఆన్న. నాకు రాలే డబుల్ బెడ్ రూం
పేద వాళ్లకు డబల్ బెడ్ రూమ్ అస్సలికే రాలేదు
సార్ ఎక్కడ కూడా పారదర్శకత కనిపించడం లేదు ఎందుకంటే మేము 2016లో దరఖాస్తు చేశాం మూడుసార్లువెరిఫికేషన్ పూర్తయింది కానీ ఇప్పటివరకుఎలాంటి ఫోను రాలేదు
Lottery system ni malli reverify cheyandi chesi family Aadhar cards ni check chesi aaruvulu aina vallaki evandi 6000 to 9000 rent pay chesthuna variki pay slip evadam ledu adhi motham black money avuthundi 1982 lo CM nandamuri taraka Rama rao garu G.O pass chesaru rent una vallaki owner pay silp evali ani G.O pass chesaru
డియర్ కలెక్టర్ సాబ్...
మీరు అన్నట్టు గా వెరిఫికేషన్ ప్రాసెస్ పారదర్శకంగా కాలేదు మీరు అన్నట్టు గా యాప్ లో ఉంచినది మరియు లోకల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకంటే ఎక్కువ గా వేరే రాష్ట్రాల వారిని ఎంపిక చేసారు....
నేను తెలంగాణ వాడిని 2016 లో అప్లై చేసాను కానీ యాప్ లో డీటెయిల్స్ నాట్ ఫండ్ అని వస్తుంది ఇలా చాలా వరకు ఉన్నారు
Aunu memu 2016 lo apply chesam kani raledu verification kaledu inka😢
Mamu 2019 lo apply chesamu sir intavaruku raladhu indlu unavalaki ichuru
proper verification cheyyali , own house unna vala names vacchayi
అయ్యా కలెక్టర్ గారు నేను శేర్లింగంపల్లి కాల్ స్టేషన్ నుంచి డబుల్ బెడ్ రూమ్ అప్లై చేశాను ఇంతవరకు వెరిఫికేషన్ రాలేదు చాలా వరకు రాలేదు 2016లో అప్లై చేయడం జరిగినది డ్రా సిస్టంలో ఇస్తున్నాడు ఈ సిస్టమ్ కరెక్టేనా
Sir. మల్లి verification process చేయండి sir, late అయిన పరవాలేదు, కాని genuine గా అయ్యేల చేయండి
Maaku inka em calls raledu sir
Sir, verification proper గా అవలేదు, కనీసం, ఇప్పటికైన re verification చేసి, randamization ceyandi plz
Sir maku call raledu
AKULA. Janab bhai Suraram Colony khudbullapur Mandal Jeedimetla
Evarri eecharru sir house vunnavalake echarru memu 11 years nunchi rent house lone vunamu maa lanti valaki evanddi sir
Sarigga enqari cheyaledu miru
Sir your selection wrong , 1 family lo 4 members ki double bed rooms illu vachai, total own house vallake vachai
Yes ur right
Yes you are right
Thank u sir. unlimited kcr sir salute all indian jai brs jai Bharat ❤ all r doing great job support everyone thank u all
2015 double bed room application daya 8 years hogaya aap thai nai aaya sir request
Waste fellow kcr now he is giving double bed room after 9 years
Please sir I apply on 2016 I don't have any property for staying please forward to anudeep sir and don't have any idea please
Sir
Sir please let us we
applied in2016 again last year 2022 we got message from GHMC office so summitted in November month our documents and address adhar card but we don't our name is there in our eligible list or not pls to whom to ask .bcz we applied directly to secretariat office not in the on line.
Sir I am waiting for your call
There is no option in meeseva for dauble bed room
Only ghmc lo istaru maheshwaram mandal valaki apply chesi 2019 ki intavaruku raledhu
Maku raledhu sir
Sir pls memu aplya chisyami sir pls
I fast vote to BRS and till die I vote for brs please this one help sir i dont have house to stay please help to poor people sir
Good afternoon sir.I didn't receive any call still now sir.2016.i'm lonely parent sir.
AKULAJANABAI SURARAMCALANY qutbullapur Mandal Jeedimetla application for 2016 apply
BrS software 🤦🤦🤦🤦🤦🤦
Dabalbt room 2 3 😢 Ghar hi .useh hi mi la hi. KCR cm ne dhoka di ho kya in insab ho k i si ko 4. 5. Hi. Ki si ko😮 1 Bhai nhi😂😂😂 BJP. Jindaba 5:00 5:00 5:00 ad. Jo
Galli Galli ki vachi cheyandy
Aim chesavo aimo
Double bedroom housing 2016 main application Karni Mata Matam document Unnati
Kya bolna chahre shakera ji
2016 lo అప్లయ్ chesina వారికి 2023 lo అప్లయ్ chesina వారిని okachota continue chesi estay mundhu నుండి ఎదురు chusevariki waiting మాత్రమేనా sir??????????
Ham ko Ghar nhi hai Ghar hai so valo ko aya
Anudeeep sir first meeru ellu leni variki evandi unavadke echaru sir adi correct kadhu
Bhawani Nagar Talab Katta Mein verification karne wala Koi Nahin Hai Sahab double bedroom ki verification karne ke liye phone Kare To Nahin Utha Rahe Sab Bhawani Nagar double bedroom ki enquiry galat ho rahi Sahab verification Karne Wale Koi Nahin Hai Bhawani Nagar Talab Katta GHMC officer ko phone Karen To Nahin
Calculator afeeec ko bhi Gaye vha bhi kuch bhi nahi bolre