Mukkamala Sridhar Swami Ji Reacts on Lady Aghori Naga Sadhu Statement | Anchor Ramulamma

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 27

  • @gvsathanarayana780
    @gvsathanarayana780 Час назад +7

    నిజమే కదా ముత్యాలమ్మ అమ్మవారిని తగిలినప్పుడు ఈ గురువుగారు ఎక్కడికి పోయిండు

  • @sarunarao936
    @sarunarao936 44 минуты назад +4

    ఇన్ని ఇంటర్వ్యూలు, ఇంతమంది చేసికుడా నిజాలు తెలుసుకోలేకపోయారు. నిజాలు తెలుసుకోవాలంటే బెల్ట్ తీసుకుని ఉతికితే అన్నీ ఆమె బయటపెడుతుంది.

  • @prashanthpothurala2794
    @prashanthpothurala2794 2 часа назад +6

    ఇప్పుడు అందరు స్వాములు బయటికి వస్తున్నారు అగోరి గురించి చెప్తున్నారు మరి మొన్న జరిగిన ముత్యాలమ్మని ముస్లిం వ్యక్తి కాలితో తనితో ఏ ఒక్కడు ముందుకు వచి ఏమి చెప్పలేదుగా ఎంతో మంది దేశ ద్రోహులు ఉన్నారు అలాంటి వాళ్ళని ఏమి పీకుతా లేరుగా ఆ అగోరి ఎవరికీ ఏమి మోసం చేసినది ఇంత గోరం చేస్తున్నారు కొన్ని రోజులు ఆగితే ఆమె ఎలాంటిదో తన ద్వారానే తెలిసేది కదా వెస్ట్ మీడియా అస్సలు

    • @shashikanth9860
      @shashikanth9860 Час назад

      Yes

    • @mohannani2025
      @mohannani2025 Час назад

      Yes e swami lu temple medha attack chesthe matladaru asalu ethanu swami anna doubt vastundi

    • @mohannani2025
      @mohannani2025 Час назад

      Matladanike vellu anthe

    • @mohannani2025
      @mohannani2025 Час назад

      Ethani kuda media support cheyadhu interview Adagakudadhu

  • @VishwanathMaharaj-im2gp
    @VishwanathMaharaj-im2gp Час назад +1

    మొగుడు కొట్టినందుకుకాదు తోడికోడలు నవ్వినందుకు ఏడ్చినా అందట విగ్రహం భిన్నమైనందుకు భాధపడండి

  • @SangaPrathap-f5w
    @SangaPrathap-f5w 51 минуту назад

    అమ్మా అగోరి వెంట జనాలు పడలేదు. మీ మీడియా వాళ్ళే పడ్డారు ఆమెను ఆత్మహుతి వరకు తీసుకువచ్చారు.ఇకనైనా ఈ ఇంటర్వ్యూలు ఆపండి.

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 3 часа назад +2

    యాంకర్ గారు బావున్నారు.

  • @mohannani2025
    @mohannani2025 Час назад +1

    Swami temple medha attack, chesrhe endhuku evvaru matladam ledhu meeru hindhu swaami kadha endhuku matladam ledhu asalu meeru swami na asalu

  • @biddikadhanu5801
    @biddikadhanu5801 2 часа назад +1

    సాదులు ,
    సర్వం సమానం అని అంటున్నారు కదా.

  • @rajeshp6508
    @rajeshp6508 35 минут назад +1

    Boycott suman tv

  • @killoleelavathikilloleelavathi
    @killoleelavathikilloleelavathi Час назад +1

    Aghori kosam enduku, varu vari dharmam kosam patupaduthunnaru, eve meku mukhyama, enni goralu, dosukovatalu jaruguthadi adi meku pattadu, me sampada meku.

  • @Harishkumar-ei3vw
    @Harishkumar-ei3vw Час назад

    శ్రీ గురుబ్యోనమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @nareshsadhuSadhu
    @nareshsadhuSadhu Час назад

    Meeru chala super beautiful yankar

  • @ABRAHAMU1143
    @ABRAHAMU1143 2 часа назад

    Midiyavalla. Agoriki pranalamidhakuthecharu. Agori apayaniki Karanam. Midiya. Thappudu rathalurasi samajanni. Nasanam seyataniki karanamauthunnaru. Edhi. Dheshavinasananiki dharithishthundhi. 👉🇮🇳⛪

  • @pgk224
    @pgk224 Час назад

    Anchor madam meee Peru

  • @gousiyaSyed-kg4cc
    @gousiyaSyed-kg4cc Час назад

    👍👍👍👍👍👍👍👍👍👍

  • @AshwiniGorrala-rv5yc
    @AshwiniGorrala-rv5yc 3 часа назад

    Ngf