చరణ్ అర్జున్ గారి రాత,గద్దర్ నర్సన్న గారి పాట వినడానికి వినసొంపైన గీతం...! కళా పుత్రుడు నర్సన్న గారికి కళా సోదరుడి తరుపున జన్మదిన శుభాకాంక్షలు...!🤝🙏🤝✊️
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, జనపదానికి పర్యాయ పదం మా నల్గొండ గద్దర్ నర్సన్న స్వరం... మీ స్వరం నుండి జాలువారిన ఎన్నో ఆణిముత్యంలాంటి స్వరాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను మంత్రముగ్దులను చేస్తువస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు... ప్రతినిధ్యం ఎన్నో సమస్యలతో ఎదురీడుతున్న మానవాళికి మీ పాటలు విన్న ఆక్షణం చాలా ఉపశమనం... From: చిలువేరు శంకర్ సీనియర్ లెక్చరర్
బస్తా భియ్యమే ఎత్తి తోలేను బతుకు పోరుకు.... అన్నా ఈ ఒక్క లిరిక్ తో నా కళ్లల్లో నీళ్ళు వచ్చాయి.. సగటు పల్లెటూరి వాడు పొందిన అనుభూతి అది.. సూపర్ అన్నా!!!! నిన్ను కలవాలని ఉంది.
నర్సన్న ...నీతోటి చెల్క సోపతి గాడిని ...మీ నాయనతో కలిసి బర్లను కాసినోన్ని ...మీ పెద్దన్న ముచ్చట్లకు ఫిదాగాన్ని ....మీ తమ్ములతోని పోటివడి సైకిలు తొక్కి చండూరు హైస్కూల్ లో సదువుకున్నోని ... నీ చరిత్ర విని చూసిన ధన్యుణ్ణి ... నమస్తే నల్గొండ గద్దర్
సూపర్ నర్సన్న మీరు ఇంకా ఇలాంటి ఎన్నెన్నో పాటలు ఆలపించి జనహృదయంలో నిల్చిపోవాలని...మీరు మీ కుటుంభం,, అష్టైశ్వర్యాలతో,,ఆనందంతో వర్ధిల్లాలి అలాగే చరణ్ అర్జున్ అన్న గారుకుడా కూడా మీ గళానికి ఇంకా అనేక పరీక్షలు పెట్టాలని అన్నా ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్జ్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గుండ్రపల్లి గ్రామం పక్కనే కస్తాల గ్రామానికి చెందిన కళాకారున్నీ...అద్దంకి శ్రీను
అన్నా నీ గొంతులో నుంచి ఏ స్వరం వచ్చినా కానీ రోమాలతో కూడా నిక్కబొడుచుకున్నాయి అన్నా ఇలాంటి పాటలు మాకు ఎన్నో అందించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం అన్న 🙏🙏🙏🙏
అద్భుతమైన సంగీత,సాహిత్యంతో కూడిన ఈ పాట నిజంగా మట్టి వాసన ఎంత పరిమళం లాగా ఉంటుందో నర్సన్న గొంతులోని ఆ స్వరం కూడా అంతే కమ్మగా ఉంటుంది మీ గొంతులో.గద్దర్,గోరేటి గార్లలాగే అనుసరించి ఉన్న మీ స్వరం దేవుడు మీకిచ్చిన గొప్పవరం. ఇలాంటి కమ్మనైనా మట్టి వాసన కలిగిన పల్లెగొంతుతో మీరు పాడిన పాటలు అధ్బుతం,ఆమోగం... కానీ మీ "కథా గానం" గురించి మీరు పాడిన పాట,రచించిన తీరు వర్ణనాతీతం అన్న గారు.
Super narsanna Abba m gonthu anna nidhi nv A janmala cheskunna punyamo E janamala E pata rupam la paduthunnav niku ninu pedha fan anna love you Anna nv ilanti patalu marenno maku vinipinchali anna😍😍😘😘
మట్టి వాసన చూసినప్పుడు మనసుకు ఎంత హాయిగా ఉంటుందో... నల్లగొండ గద్దర్ నర్సన్న పాట వింటుంటే... అంతే హాయిగా ఉంది.. చరణ్ అన్నయ్యగారు మ్యూజిక్ సూపర్.. ఇంకా ఇలాంటి అద్భుతమైన పాటలు మరెన్నో... మీ నుండి కోరుకుంటున్నాను..
చరణ్ అర్జున్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ పై ఒక మంచి పాట రాసి నర్సన్న గారిచే పాడించగలరని మనవి.. దయచేసి మర్చిపోవద్దు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తున్నాం 🙏🙏🙏🙏
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
సూపర్ అన్న నేను మీకు అలాగే చరణ్ అన్న కు ఫ్యాన్ అన్న రాసే పాటలు వాటిలో అర్థాలు అలాగే వాటిని మీ గొంతు తో పాడి మమ్మల్ని అందరినీ సంతోష పరుస్తున్నారు అందుకు కృతజ్ఞతలు జీవితంలో లో నాకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న మీతో కలిసి పాడటానికి మీ మీ క్రాంతికుమార్ చంద్రగిరి
చాలకొద్దిమంది గాయకుల కంఠం మందు ఉండే జీరాతో గల మాధుర్యం మీస్వంతం ఇలాంటి మాధుర్యము గోరెటి కి గద్దర్ కు ఉంటుంది అందుకే మిమ్మల్ని గద్దర్ అని కొందరు గోరెటి కొందరు అంటారు దయచేసి మీ నెంబర్ ఇవ్వగలరు
సర్ మీ గొంతు చాల బాగుంది ...మీకు దేవుడు ఇచ్చిన వరం
.
కడుపు కూటి కొరకు కార్ డ్రైవర్ అయినా
మరువలేదు పాట....
అన్న నీ పాట
సెలయేటి ఊట
తెలుగు బాస
తెలంగాణ యాస
మట్టి పరిమళాలు
మనుసుల బంధాలు
ఆత్మీయత, మానవత
కలగలసి న మధుర గళం.
L
N,
చరణ్ అర్జున్ గారి రాత,గద్దర్ నర్సన్న గారి పాట వినడానికి వినసొంపైన గీతం...! కళా పుత్రుడు నర్సన్న గారికి కళా సోదరుడి తరుపున జన్మదిన శుభాకాంక్షలు...!🤝🙏🤝✊️
Super song narasanna 🙏👌✊
@@VidyaSagar-nt8pi l
L
@@VidyaSagar-nt8pi 11
అన్న మీ గొంతుతో ఏ పాట పాడిన అది చెవుల్లో అమృతం పోసినట్లు ఉంటుంది మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా..
) mmm mmm mmm mmm mmm mmm mmm mmm krre ho gya hai na) lll) lol but lu
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, జనపదానికి పర్యాయ పదం మా నల్గొండ గద్దర్ నర్సన్న స్వరం...
మీ స్వరం నుండి జాలువారిన ఎన్నో ఆణిముత్యంలాంటి స్వరాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను మంత్రముగ్దులను చేస్తువస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు...
ప్రతినిధ్యం ఎన్నో సమస్యలతో ఎదురీడుతున్న మానవాళికి మీ పాటలు విన్న ఆక్షణం చాలా ఉపశమనం...
From: చిలువేరు శంకర్ సీనియర్ లెక్చరర్
Thank you anna
బస్తా భియ్యమే ఎత్తి తోలేను బతుకు పోరుకు.... అన్నా ఈ ఒక్క లిరిక్ తో నా కళ్లల్లో నీళ్ళు వచ్చాయి.. సగటు పల్లెటూరి వాడు పొందిన అనుభూతి అది..
సూపర్ అన్నా!!!! నిన్ను కలవాలని ఉంది.
Kanneer vasthundi anna😭😭😭😭...
Hari Krishna Goud bbhh
Sss
Nijanga Chala mandhi e situation anubhavincharu khada anna
31st Davath 👇 Short video
ruclips.net/video/eBlLbaoJEfE/видео.html.
""కడుపు కొరకు కారు డ్రైవరయ్యిన విడవలేదు ఈ పాటను ""సూపర్
అన్న ఏం చెప్పలో తెలియలేదు నీకు మా కుటుంబం తరుపున వందనాలు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯🌹🌹🌹🌹🌹
నర్సన్న ...నీతోటి చెల్క సోపతి గాడిని ...మీ నాయనతో కలిసి బర్లను కాసినోన్ని ...మీ పెద్దన్న ముచ్చట్లకు ఫిదాగాన్ని ....మీ తమ్ములతోని పోటివడి సైకిలు తొక్కి చండూరు హైస్కూల్ లో సదువుకున్నోని ... నీ చరిత్ర విని చూసిన ధన్యుణ్ణి ... నమస్తే నల్గొండ గద్దర్
@tejaswi yadav yes
👌
11 3¹
🙏🙏🙏
@@alivelaalivela7473 🙏
ఎంతమందికి నచ్చింది ఈ సాంగ్
నాకైతే సూపర్
Super sOng
🙏🙏🙏🙏🙏
నచ్చని వాడు ఉండడు ఈ భూమ్మీద...
సూపర్ నర్సన్న మీరు ఇంకా ఇలాంటి ఎన్నెన్నో పాటలు ఆలపించి జనహృదయంలో నిల్చిపోవాలని...మీరు మీ కుటుంభం,, అష్టైశ్వర్యాలతో,,ఆనందంతో వర్ధిల్లాలి అలాగే చరణ్ అర్జున్ అన్న గారుకుడా కూడా మీ గళానికి ఇంకా అనేక పరీక్షలు పెట్టాలని అన్నా ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్జ్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గుండ్రపల్లి గ్రామం పక్కనే కస్తాల గ్రామానికి చెందిన కళాకారున్నీ...అద్దంకి శ్రీను
అన్నా నీ గొంతులో నుంచి ఏ స్వరం వచ్చినా కానీ రోమాలతో కూడా నిక్కబొడుచుకున్నాయి అన్నా ఇలాంటి పాటలు మాకు ఎన్నో అందించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం అన్న 🙏🙏🙏🙏
సూపర్ నల్లగొండ గద్ధార్ నర్సన్న
అద్భుతమైన సంగీత,సాహిత్యంతో కూడిన ఈ పాట నిజంగా మట్టి వాసన ఎంత పరిమళం లాగా ఉంటుందో నర్సన్న గొంతులోని ఆ స్వరం కూడా అంతే కమ్మగా ఉంటుంది మీ గొంతులో.గద్దర్,గోరేటి గార్లలాగే అనుసరించి ఉన్న మీ స్వరం దేవుడు మీకిచ్చిన గొప్పవరం. ఇలాంటి కమ్మనైనా మట్టి వాసన కలిగిన పల్లెగొంతుతో మీరు పాడిన పాటలు అధ్బుతం,ఆమోగం...
కానీ మీ "కథా గానం" గురించి మీరు పాడిన పాట,రచించిన తీరు వర్ణనాతీతం అన్న గారు.
Thank you thammudu
నరసన్న కు ఒ like వేసుకోండి 👍
Syappapstalu
M
6ihhutgy
Super
31st Davath 👇 Short video
ruclips.net/video/eBlLbaoJEfE/видео.html
@@shivappanaykshiva3271 ఐఐ3కేజీ82ఆసీస్
పాట చాలా బాగుంది అన్నో ...
నర్సన్న నువ్వు నీ కథా గానాన్ని మా అందరికీ వినిపించిన నీకు నా అభినందనలు
మా వడ్డెర్ల గురించి ఒక సాంగ్ 9399939022
@@bonthachiranjeevi hrehrh
Anna nenu nee abimanini
Super annagaru
చరణన్న నీ కలం పదునైనదన్న
గద్దర(నర్సన్న)న్న నీ గాత్రం ఘనమైనదన్న.
చరణ్ అర్జున్ గారి లిరిక్స్ రాసినంత కామెంట్లో మనమేం రయగలం.. అర్జున్ అన్న నరసన్న..👏👏🙏🙏
Super narsanna Abba m gonthu anna nidhi nv A janmala cheskunna punyamo E janamala E pata rupam la paduthunnav niku ninu pedha fan anna love you Anna nv ilanti patalu marenno maku vinipinchali anna😍😍😘😘
నర్సన్న నీ గొంతు పాట ఎంత మధురమే సూపర్ లిరిక్స్ చరణ్ అర్జున్ అన్న
modatisari vintunna mi voice superb
nenu kuda
సూపర్ నర్సన్న గారు
బాగుంది అన్న
ఇంకా మంచి మంచి పాటలు మీరు పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Narsanna mi kathaganam chala bagundi meeru ilanti songs padalani ha devunni manspurthi ga korukuntunna mi sister annaya god bless u brother
నర్సన్న మీకు శతకోటి వందనాలు మీ గొంతులో ఏ పాటైనా మధురం సుమధురం
చరణ్ అర్జున్ నల్గొండ గద్దర్ మీరు కలిసి చేసిన ప్రతి పాట కూడా సూపర్ గ ఉంటాయ్ అన్న సూపర్
పాట దప్ప నాకు ఏం తెలవని పెద్ద వాడను..నన్ను రాజుని జేసిన పట్టమ్మా నిన్ను ఎపుడు మరువను..👌🏻
ఎంత చెప్పిన తక్కువే అన్న గారు మీరు ఇంక ఇలాంటి మరెనో పాటలు పడలని కోరుకుంటున్నట
అన్న నీ పాటకు మరియు నీ గొంతులో పలికే ఆ పదాలకు వందనం.
ఏ పుణ్యఫలామో నీ గొంతులో పలికే ప్రతి పాట అమోగం,
అన్నా సూపర్ గా పడుతవన్న నువ్వు నీలో మాంచి కళ దాగుంది...
అర్జున్ చరణ్. అన్న నీకు సలాం 🙏🙏🙏🙏🙏🙏
చరణ్ అర్జున్ గారికి.. నల్గొండ గద్దర్ నర్సన్నగారికి... నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🌹🌹
H777
అన్న నీ గాత్రానికి నా వందనాలు..
సూపర్ స్టార్ నర్సన్న
నర్సన్న గ్రేట్ మీకు వందనాలు అన్న
Super brother
Jai gaddaar Narshanna
Maaku theliyakunda yenni unnayooo
Nee kadupunaa
Naaku chepithe ne paata paadanaa
.. superb line
100 times paina vintunna anna e song...super lyrics
నర్సన్న పాట చక్కగా పాడారు wonderful song
ruclips.net/video/FB_gnmmPmUE/видео.html
Narasanna gothulo edho magic untadhi vintunty entha sepaina vinalani pisthuny untadhi....
Charan Anna music aythy cheppalsina avasaram ledhu....
Annarasy prathi padham Alochimpa chesthadhi....
Anna me idhari combination supper.....
Ilagy meru enno videos cheyyalanu kuntunnam....
#Me big fan
# Amar Nadh
Sir ,ur God gift of Our Telangana
అన్న నీ గొంతు చాలా మధురం గా ఉంది 🙏🙏
పుట్టినరోజు శభాకాంక్షలు నర్సి రెడ్డి గారు.
అన్నా నీ గొంతు సూపర్ 👌👌👌 ఐ లవ్ యూ అన్నా
మట్టి వాసన చూసినప్పుడు మనసుకు ఎంత హాయిగా ఉంటుందో... నల్లగొండ గద్దర్ నర్సన్న పాట వింటుంటే... అంతే హాయిగా ఉంది.. చరణ్ అన్నయ్యగారు మ్యూజిక్ సూపర్.. ఇంకా ఇలాంటి అద్భుతమైన పాటలు మరెన్నో... మీ నుండి కోరుకుంటున్నాను..
చరణ్ అర్జున్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ పై ఒక మంచి పాట రాసి నర్సన్న గారిచే పాడించగలరని మనవి.. దయచేసి మర్చిపోవద్దు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తున్నాం 🙏🙏🙏🙏
cheran Arjun anna songs ku
Naa Abhivandanam
N gadar Anna gothuku
Abhivandanam 💐🙏
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
ఈ పాట ఎంత బాగుంది హాహహహహహహహ
చరణ్ అర్జున్ అన్న గారు మీ వాయిస్ విన్నపుడల్లా మనసు చాలా ఆనందంగా ఉంటాది ధన్యవాదాలు చరణ్ అర్జున్ అన్న love you bro💞🌹🤝
ఆ గొంతులో ఏం పోశాడో ఎ దేవుడు సాంగ్ వింతోనే వెంటక nilabaduthunayi
చాలా అద్భుతంగా వాడుతావు అన్న👆🏻🤝👍🤗💜💙♥️👏👌
సూపర్ అన్న నర్సన్న గారు
Super anna👌👌👌👌👌👌👌
Nice Anna
Anna nuvu super Nalgonda 🐅🐅
Super anna narsanna exlent song
Super super anna song👌👌👌👌💟💟💟
, సూపర్ అన్న చాలా బాగా పాడారు అద్భుతం
పాటమ్మా నీ గొంతు అయినందుకు .నీ గొంతుకు సలాం👌👌
నర్సన్న కు 👍👌
నా తెలంగాణ కోటి రత్నాల వీణ వాటి లో ఒక రత్నం మా నర్సన
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
చాల బాగుంది పాట...మీ గురించి మిత్రుల ద్వారా వినడమే...కానీ ఈరోజు రెండు జరిగాయి చూడటం..వినడం 👌👌👍👍
సూపర్ అన్న నేను మీకు అలాగే చరణ్ అన్న కు ఫ్యాన్ అన్న రాసే పాటలు వాటిలో అర్థాలు అలాగే వాటిని మీ గొంతు తో పాడి మమ్మల్ని అందరినీ సంతోష పరుస్తున్నారు అందుకు కృతజ్ఞతలు
జీవితంలో లో నాకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న మీతో కలిసి పాడటానికి
మీ మీ క్రాంతికుమార్ చంద్రగిరి
చాలకొద్దిమంది గాయకుల కంఠం మందు ఉండే జీరాతో గల మాధుర్యం మీస్వంతం ఇలాంటి మాధుర్యము గోరెటి కి గద్దర్ కు ఉంటుంది అందుకే మిమ్మల్ని గద్దర్ అని కొందరు గోరెటి కొందరు అంటారు దయచేసి మీ నెంబర్ ఇవ్వగలరు
మట్టి మనిషి ఘనత మన నల్లగొండ గద్దర్ నరసన్న జై
Annaya 🙏 super song
Narsana challaaaa Baga cheparu Annaya memalanee apuduu veduvanu annaya 🙏🙏🙏
All the best for your jirney annaya 🙏 super
Superb Song gaddar narsanna... 👌👌👌
సూపర్ నర్సన్న
Super song Anna ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో పడలని కోరుకుంటున్నాం
అన్నా మంచి పాట నల్గొండ పవర్
Video capturing and lyrics are very good
సూపర్
❤❤❤మట్టి వాసన చాల బాగుంది గురువు గారు🙏
చాలా బాగా పడుతవు అన్న బడ్డల్ మరచి పోవచ్చు అన్న
Super anna
గద్దర్ అన్నకి ..చరణ్ అర్జున్ అన్నకి మనస్ఫూర్తిగా... వందనాలు...wonder full song...
సూపర్ గా వుంది సార్ పాట
ఈ పాటకు వెల కట్టలేము మట్టి తల్లి కి వందనాలు
Super 👍👍👍👍👍👍👌👌👌😭 😭😭😭 song lo meaning chala undhi
Super sir
Gaddar narsanna nee songs ante pranamam anna my village choutepall
Super anna enka anno padali Ela manchi patalu
Really great song anna
సూపర్ 👌👌👌👌👌🙏🙏🙏
Excellent nalgonda gaddar garu
❤️❤️❤️ supper anna ❤️❤️
అన్నగారు 🙏🙏🙏🙏మాటలులేవు 🙏
నీ గొంతు చాలా బాగుంది అన్న
అన్న సూపర్ చరణ్ &నర్సన్న 🌾🌾🌾🌾🌾🌱🌱🌱🙏🙏🙏🙏🙏👍👍👍👍
superb awesome fantabilous .. hatsff to you charanarjun and nalgonda gaddhar anna.. no words about it asalu ne voice ithe mindblow
చాలా బాగా పాడేరు అన్న
Super bro
ని గొంతు చాలా బాగుంటది అన్నా very nice tq
Super annalu
అన్న మీకు దండం మే 🙏🙏🙏
Chala bagundi anna songa...
Anna miru super mi songs ante chala istam