శ్రీ గొటుకూరప్ప స్వామి జల్ది పూజ & నూతన పూజారప్ప జొగి గోవర్ధన్ పట్టాభిషేకం మహోత్సవం 🙏

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024

Комментарии • 12

  • @joginagaraju6466
    @joginagaraju6466 Месяц назад +1

    👌 super my brother gova

  • @కావిటిముకుంద

    🚩🙏🙏🙏

  • @anilaniljogi1341
    @anilaniljogi1341 Месяц назад

    జై కురుబ 💐💐💐

  • @RamaKrishna-js2hg
    @RamaKrishna-js2hg Месяц назад +2

    పార్వతీ, పరమేశ్వరులు, శ్రీ బీరప్ప స్వాముల వారు ప్రత్యక్షము కావలెనన్న, అనుగ్రహించాలన్న, శ్రీ బీరప్ప స్వాముల పద్యం.. పదాలు, శ్రీ గ౦గలకు౦ట శ్రీ చిట్రా సూర్యనారాయణ బావగారి పదాలు, పద్యాలు పలికి తీరవలసి౦దే. మా గ౦గలకు౦ట చిట్రా సూర్యనారాయణ బావ గారికి, శ్రీ బీరప్ప స్వాముల వారు ప్రసాదించిన గొప్ప వరము. మహ భాగ్యము, కురుబ కులము నుండి అ౦దుకు౦టున్న అతి పెద్ద సత్కారము.💯💐💐🙏🙏🙏🙏

  • @geethadegree4724
    @geethadegree4724 Месяц назад

    Maa alludu Gogi. Govardhan ayyavaripalli kotthapujari

  • @kalugurimahendra1343
    @kalugurimahendra1343 Месяц назад

    Nice video

  • @RamaKrishna-js2hg
    @RamaKrishna-js2hg Месяц назад +1

    జై కురుబ, జై జై కురుబ, 🕉🔱🐏🐎🌹🌷శ్రీ అయ్యవారిపల్లె శ్రీ గొటుకూరప్ప స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం, నూతన పూజారప్ప గారి నియామకమునకు, శ్రీ జోగి గోవర్ధన్ పూజారప్ప గారి వరుస కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన, యావన్మ౦ది కురుబ కుల భా౦ధవులకు, యువకులకు, మన 💕💕ఆడపడుచులకు, వియ్య౦కులకు శుభాకాంక్షలతో, కార్యక్రమాల నిర్వహించిన శ్రీ పూజారప్పల గారికి, శ్రీ కురుబ బీరప్ప క్రియేషన్స్ కమిటీ సభ్యుల అందరి తరుపున శుభాభివ౦దనములతో 🙏🙏🙏🙏🙏మీా యనమల రామకృష్ణ.

  • @annagiritrilok6179
    @annagiritrilok6179 Месяц назад

    💐🪷🪷🌷🌷🙏🙏🕉️🕉️💐🪷🪷🌷🌷

  • @RamaKrishna-js2hg
    @RamaKrishna-js2hg Месяц назад +1

    పిడుగు వారు అప్పట్లో పులులు🐯🐅🐯🐅, సింహములు మెడలమీద వేసుకుని తిరిగే వారని ప్రతీతి. ఇప్పటి పిడుగు వారు, బలి పిల్లలను భుజములమీద పెట్టుకొని, కుల భా౦ధవులకు, యువకులకు, వియ్య౦కులకు, ఆనందపరుచు చున్నారు.