అల్లు అర్జున్ ని విమర్శించడం మానండి | Allu Arjun Controversy Comments | Allu Arjun Latest News |

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • #KiranTV #alluarjunlatestnews #AlluArjunControversyComments #Alluarjuntrolls #journalistkiran
    అల్లు అర్జున్ ని విమర్శించడం మానండి | Allu Arjun Controversy Comments | Allu Arjun Latest News |
    Kiran TV is All in one news based digital media channel. All Political News and Political Gossips and Political Analysis and Political Leaders Interviews found in this channel. All Tollywood Movie Updates, Bollywood movie updates, Hollywood movie updates, and all South Cinema Industry latest news, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities every latest news & Exclusive Celebrity Interviews much more can be found in this channel. Kindly please subscribe, like and recommend our channel.
    కిర‌ణ్ టీవీ . అన్ని ర‌కాల వార్త‌లతో పాటు వినోదం ఆధారిత డిజిటల్ మీడియా ఛానెల్. ఈ చాన‌ల్‌లో రాజ‌కీయ వార్త‌లు, రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు, పొలిటిక‌ల్ గాసిప్స్, రాజకీయ నాయ‌కుల ఇంట‌ర్వ్యూలు కిర‌ణ్ టీవీ యూట్యూబ్ చాన‌ల్‌లో చూడ‌వ‌చ్చు. అలాగే టాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, బాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, హాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, మరియు అన్ని సౌత్ సినిమా ఇండస్ట్రీల‌కు సంబంధించిన‌ తాజా వార్తలు, తాజా తెలుగు ట్రైలర్స్, ప్రోమోలు, టీజర్స్, గాసిప్స్, సెలబ్రిటీలకు సంబంధించి తాజా వార్తలు మ‌రియు ఎక్స్‌క్లూజివ్ సెలెబ్రిటీ ఇంటర్వ్యూలు ఈ ఛానెల్‌లో నిరంత‌రం చూడవచ్చు.
    For more interesting updates like & follow: 👇👇👇
    Subscribe To Us On : / kirantv2022
    FOLLOW US ON OUR SOCIAL MEDIA PLATFORMS: / kirantvnetwork

Комментарии • 618

  • @rajunaidu3263
    @rajunaidu3263 20 дней назад +209

    కిరణ్ గారు మెగా ఫ్యామిలీ అనేది ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటిది దీనిపైన అనేకమంది ఎక్కుతుంటే, కొంతమంది దిగుతుంటారుఅలాంటి వాళ్లనుపట్టించుకోవడం మానేస్తే మెగా ఫ్యాన్స్ కి మంచిది

    • @Rudhra7569
      @Rudhra7569 20 дней назад +12

      అప్పుడు వాళ్ళ నాన్న దరిద్రుడు చిరంజీవి పక్కన ఉండి నాశనం చేశాడు, ఇప్పుడు అల్లు అర్జున్.

    • @ponnanarayana9732
      @ponnanarayana9732 19 дней назад +5

      Allu aravindh lagaey allu arjun kuda dharidhrllu

    • @sureshsesham6561
      @sureshsesham6561 19 дней назад +4

      Bro vaadi cinema chudoddu.

    • @nandyalaramadevi7031
      @nandyalaramadevi7031 19 дней назад +2

      ​@@Rudhra7569abbo chiranjeevi ki em teliyadhu adalekha mangalavaram

    • @nandyalaramadevi7031
      @nandyalaramadevi7031 19 дней назад +1

      Mega family fans ni Ela rechagodatharo chudandi

  • @ponnururojaramani383
    @ponnururojaramani383 20 дней назад +181

    పొగరు తలకెక్కితే ex.. అల్లు అర్జున్

    • @saiteja9115
      @saiteja9115 14 дней назад

      Antha kanna pogaru mega family ki vuntundhi ley ayina mega family cheppina maata vinalaa allu arjun cheppina maata mega family vinaali kadha

  • @rameshsuda3204
    @rameshsuda3204 20 дней назад +173

    After పుష్ప, అల్లు ఫ్యామిలీ= మంచు ఫ్యామిలీ

    • @pavansathyavarma3767
      @pavansathyavarma3767 17 дней назад +1

      😂

    • @Guy-kl1om
      @Guy-kl1om 15 дней назад

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @munivaraprasad880
    @munivaraprasad880 20 дней назад +187

    100% కరెక్ట్
    అల్లు అర్జున్ గురించి మాట్లాడడం వేస్ట్
    వదిలేస్తే మంచిది

    • @Ram2952
      @Ram2952 18 дней назад +1

      villaku buddi gnanam ledhu ra meeku .Asalu Allu Aravind pitapuramvellaru....AA yemanndu yerri pushpalara.....Even chirnajeei support AA ....Vallu vallu nakuntaru tharuvatha meeru pisukuntaru.....AA cheppanu brother Anna Sare correct lekapothe....kota sreenivasarao anththtollu matalduthunte pawan pawn arustharu picha nayallara

    • @LUCKY-wq5ys
      @LUCKY-wq5ys 17 дней назад

      మూసుకొని కూర్చో అయితే

    • @user-ps5lb9ci9h
      @user-ps5lb9ci9h 17 дней назад

      ​@@LUCKY-wq5ys Dec 6 Nee Avva Cinema Choosede Le😂😅😂

    • @saiteja9115
      @saiteja9115 14 дней назад

      Mega family gurinchi kuda matladukovadam inka waste

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 20 дней назад +78

    అల్లు అర్జున్ నీ అనవసరంగా హై లైట్ చేస్తున్నారు.

  • @appalanaidumummana187
    @appalanaidumummana187 20 дней назад +202

    నిజంగా మంచు విష్ణు తో పోటీ పడుతున్నాడు మంచు విష్ణు నీ మించిపోతాడు

    • @user-cq2wz9jb2j
      @user-cq2wz9jb2j 19 дней назад +1

      😂

    • @Fridaytimepass
      @Fridaytimepass 19 дней назад

      Nekendukura Jaffa nayala

    • @Guy-kl1om
      @Guy-kl1om 15 дней назад

      😂😂😂😂😂😂😂😂😂😂😂 aathulu star

    • @saiteja9115
      @saiteja9115 14 дней назад

      Sai dharam tej and vaishnav tej avuthaaru ra rendo manchu family

  • @myvedhika
    @myvedhika 20 дней назад +114

    అల్లు అర్జున్ విమర్శలు పట్టించుకోవద్దు, అలాగే మూవీస్ చూడవద్దు.

    • @AA-gw9yw
      @AA-gw9yw 20 дней назад

      Pekede le

    • @anudeepkamuni
      @anudeepkamuni 20 дней назад

      Absolutely

    • @rajaraobandham8488
      @rajaraobandham8488 20 дней назад +1

      Miku move nachithe chustaru ledu ante chudaru dhaniki ado miru chudakapothe collections ami agipovu brother Allu arjun pan india star pspk laga telugu star kadu

    • @anudeepkamuni
      @anudeepkamuni 20 дней назад +3

      @@rajaraobandham8488 pan parag star em kadu

    • @muralicoolhunk
      @muralicoolhunk 19 дней назад +1

      ​@@rajaraobandham8488pan india star okka half movie vachindi..adi fluke lo .edo 3 4 prabhas la hit ainattu chepepstunav.vere language vallu epudu own chesukoru cult fanism undadu.adi own laguage lone undali..andulo zero lowest AA

  • @satishvangala7053
    @satishvangala7053 20 дней назад +44

    100%మీరు చెప్పింది correct 👏👏👏👌👌👌👍👍👍

  • @venkateshvenky-jr5vy
    @venkateshvenky-jr5vy 20 дней назад +43

    Fans ని చూసి హీరో అయ్యా, వాడు అన్నది నిజమే ?
    గంగోత్రి సినిమా తీసినప్పుడు Megha fan's నిచూసే సినిమా తీశాడు ఆ ఆ సినిమాలో వాడి మొహం చూస్తేనే అందరికీ అర్థమవుతుంది---

  • @vijay4209
    @vijay4209 20 дней назад +50

    My Dear Mega Fans Please ignore Allu Arjun & his Movies 🤣🤣🤣🤣🤣

  • @munivaraprasad880
    @munivaraprasad880 20 дней назад +132

    అల్లు అర్జున్ వాళ్ళ మిస్సెస్ మాట వింటాడు

    • @palivvsatyanarayana7291
      @palivvsatyanarayana7291 19 дней назад +8

      అవును వాళ్ల మావ గారు కూడా తయారయ్యాడు

    • @chvinodkumar7496
      @chvinodkumar7496 19 дней назад +7

      Yes exactly, AA mama and valla wife Reddys andhuke vallu jagan ki support.

    • @Ram2952
      @Ram2952 18 дней назад +1

      ore nuvvekka dorakvura .....misses mata vinatam yedhi ra nayana......yela vasthayi ra ilanti patha tharaha alochanlu.....picha nayallara

    • @ORGANICFORMING
      @ORGANICFORMING 17 дней назад

      Pawan పెళ్ళాలని vadilesthada

    • @manaralsalem4044
      @manaralsalem4044 13 дней назад

      Pawan.modda.guda.kunda.undaleru.vedavalu.pellam.enti.ra.bharya

  • @Rtuojbb
    @Rtuojbb 20 дней назад +88

    నిజం చెప్పారు ❤❤❤వాడి పొటీ మంచు తోనే.😅😅😅

    • @k99telugumedia46
      @k99telugumedia46 20 дней назад +1

      Mega fans andar ki good morning మెగా ఫ్యాన్స్ అందరికీ నేను తెలియజేయునది ఏమనగా మనమంతా ఒకటే అనుకున్నాం మా బన్నీ అన్న అలా మాట్లాడడానికి కారణం మీరు వాడు సాయిధరమ్ తేజ్ గాడు చరణ్ వరుణ్ బ్రదర్ మేము ఏదైనా మా మీరు ఇప్పుడు వచ్చి హీరోలయ్యారు ఏమో గాని మా అన్న ఎప్పుడో వాళ్ళ తాతగారు నుంచి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు మీరు ఏం పీకలేరు

    • @Srinivas-2903
      @Srinivas-2903 20 дней назад

      @@k99telugumedia46ok ra paytm 🐀

    • @tgopinath4489
      @tgopinath4489 20 дней назад +1

      ​@@k99telugumedia46valla tatagare nunchi vuntya ninnatedaka megastar paru chapukuni yanduku batikadu.mamu yam pekagalamo wait and see. Ela Anna okkadeki 175 ki 11 echi mulana kurchopatam ade sample me AA gadeki full ga chupistamu already kanada lo pushpa 2 ban chasaru distribution ladu 😂

  • @gokarakondasatyasaimakeitp6708
    @gokarakondasatyasaimakeitp6708 20 дней назад +60

    కిరణ్ గారు వదిలేయ్యండి, వాడికి భలిచింది కాలం చేలా బలమైనది, చెరిత్రలో చెలామందిని చూసాం 👍🏻

  • @dhileshwararaosorra9
    @dhileshwararaosorra9 20 дней назад +71

    అల్లు అర్జున్ అందం గురించి వేరే చెప్పనక్కరలేదు.. వీడి మొహం చూస్తే ఎవ్వరూ వీడి సినిమా కి వెళ్ళరు..ఈ రోజు వీడు ఈ పొజిషన్ కి మెగా అభిమానుల చలవే..వీడి భవిష్యత్తు ఇంకా పాతాళానికే..

    • @vijaymente5164
      @vijaymente5164 20 дней назад

      Vadiki sukumar trivikram vadilesthe vadi bathuku bustand

    • @manaralsalem4044
      @manaralsalem4044 13 дней назад

      💯👌👍👍👍🙏💗❤️

  • @VarshaVarshuu-ig5yd
    @VarshaVarshuu-ig5yd 19 дней назад +23

    అల్లు అర్జున్ కి పిచ్చెకింది ఆర్మీ అంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ నిజంగా గ్రేట్ అండి

    • @Guy-kl1om
      @Guy-kl1om 15 дней назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @saiteja9115
      @saiteja9115 14 дней назад

      Mahesh Babu fans antha kanna great ra babu mega family okkatey kadhu ra babu industry antey

  • @nortelbsnl
    @nortelbsnl 20 дней назад +79

    మంచు విష్ణుకు మంచి రోజులు వచ్చాయి

  • @nageswararaojavvadiii
    @nageswararaojavvadiii 20 дней назад +41

    కిరణ్ గారు చాలా చాలా చాలా చాలా అద్భుతంగా చెప్పారు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ జై జనసేన జై పవనిజం జై మెగా ఫ్యామిలీ మంచు అర్జున్ పిచ్చి పట్టింది

  • @srinuvasu8224
    @srinuvasu8224 20 дней назад +20

    Pushpa చూడం, కన్నప్ప మూవీ చూస్తాం

  • @naidunaidu1603
    @naidunaidu1603 20 дней назад +34

    ఈడ ఒక మంచి విష్ణు

  • @rameshsuda3204
    @rameshsuda3204 20 дней назад +39

    ఏ ఒక్క మెగా అభిమాని అండ్ ఫ్యామిలీ ఎవరు కూడా పుష్ప 2 మూవీ కి వెళ్ళరు , స్టార్ట్ Boucut పుష్ప2.. మెగా అభిమానులు లేకుండా అల్లు హీరో అయిపోయాడు అంటా.... మూవీ నీ చూడడానికి ఆర్మీ వస్తుంది...,😆

    • @Friends-rs7sv
      @Friends-rs7sv 20 дней назад

      Acharya ,Bro movie's ki kuda avaru vellaledha bro

    • @gokarakondasatyasaimakeitp6708
      @gokarakondasatyasaimakeitp6708 20 дней назад +1

      దీనికి కూడా వెళ్లొద్దు అయితే

    • @VenkatKatari-kh1et
      @VenkatKatari-kh1et 20 дней назад

      Friends ga mental. Ramayanamanta vini ramudiki sita emoutundi anna danta Friends lantodu. Thu. Mental

  • @pagadalasivaiaah7328
    @pagadalasivaiaah7328 20 дней назад +64

    చిరంజీవితో పెట్టుకున్న రాజశేఖర్ చిరంజీవి కంటే నేను ఎంతో గొప్ప అన్న మోహన్ బాబు ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవితో చిరంజీవిని వ్యతిరేకించిన వ్యక్తులు ఈరోజు ఈవేళ ఎలా ఉన్నా రో అందరికీ తెలుసు నెక్స్ట్ అల్లు అర్జున్ పరిస్థితి కూడా అదే

    • @prnaidu8044
      @prnaidu8044 20 дней назад +2

      😂😂😂😂joke baagundhi.Allu arjun tho pettukunte mega brand kuda lekunda pothadhi 😂😂😂 jagratha mundhe chepthunna

    • @Srinivas-2903
      @Srinivas-2903 20 дней назад

      @@prnaidu8044frustration paytm 🐀

    • @shekharreddy294
      @shekharreddy294 20 дней назад +1

      ​@@prnaidu8044 AAthu 😂😂😂

    • @munishawamygowda5893
      @munishawamygowda5893 20 дней назад

      😂😂😂😂😂​@@prnaidu8044

    • @MrRevanths
      @MrRevanths 20 дней назад +1

      ❤❤❤❤❤

  • @mangakuchimanchi6898
    @mangakuchimanchi6898 20 дней назад +16

    ప్యాన్స్ కోసం ఇప్పటి వరకూ ఏమీ చేశారు అల్లు గారు చెప్పండి

  • @giri2795
    @giri2795 20 дней назад +20

    అల్లు అర్జున్ ఏమి మెగా ఫామిలీ కి బ్లడ్ రిలేషన్ ఏమి కాదు సో అల్లు అర్జున్ ఎం చేసిన పట్టించుకోవద్దు . అల్లు రామలింగయ్య ఐన అరవింద్ ఐన చిరు గారి ఎదుగుదలని గమనించారు కాబట్టే అల్లుడిని చేసుకున్నారు. ఏవిధంగా చుసిన అల్లు ఫామిలీ మెగా ఫ్యామిలీని వాడుకున్నారు కాని మెగాఫ్యామిలీలో ఎవ్వరు అల్లు ఫ్యామిలీని వాడుకోలేదు. కొంతమంది అంటారు అల్లురామలింగయ్య అల్లుడు కాకపోతే చిరు ఎవరు అని వాళ్లందరికీ ఒకటే చెప్తా అల్లు వాళ్ళింట్లో ఇంకొకడు హీరో గాఁ struggle అవుతున్నాడు వాణ్ని అల్లు రామలింగయ్య పేరు చెప్ప్పి ఎదగమని చెప్పండి

  • @VEERA384
    @VEERA384 19 дней назад +12

    రాలి పోయే పువ్వా నీకు రాగాలు ఎందుకే ...పాట ఈ సందర్భంగా వర్తిస్తుంది.

  • @ChallaSitharamayya
    @ChallaSitharamayya 19 дней назад +14

    అల్లు అర్జున్ నీకు ఫ్యాన్స్ అసోసియేషన్ లేదు ఆర్మీ ఎక్కడిది

  • @manojkumarkodirekka2793
    @manojkumarkodirekka2793 19 дней назад +11

    AA.. వీడ్ని లైట్ తీసుకోండి

  • @babjibogireddy3142
    @babjibogireddy3142 20 дней назад +13

    వాడిలో మార్పు రానంత వరకు పుల్ స్టాప్ పడదు

  • @bushanampanuganti1897
    @bushanampanuganti1897 20 дней назад +38

    Icon star kadu conning star

  • @ramuchinta9217
    @ramuchinta9217 20 дней назад +51

    Mru corect ga cheparu sir

  • @nortelbsnl
    @nortelbsnl 20 дней назад +33

    సర్ మా కోపం ఏంటి అంటే మన అనుకున్న వాడు ఇలచేసాడు అంటే ఏమి చూసుకుని ఇతను ఇలా చేశాడు

  • @sankarchilakalapallirao5166
    @sankarchilakalapallirao5166 20 дней назад +10

    డబ్బా రాయుడు అయిపోయాడు అల్లు అర్జున్ విష్ణు కి పోటీ పోటీలో

  • @VaraLakshmi-ko6cm
    @VaraLakshmi-ko6cm 20 дней назад +38

    Yes sir correct 💯 Jai shree ram jai Pavan Kalyan garu Jai janasena Jai bharat

  • @tabithajyothi2359
    @tabithajyothi2359 20 дней назад +19

    అందుకే ఆయన mega star, son, global star

  • @saida4554
    @saida4554 20 дней назад +18

    అనవసరమైన విషయాలు మాట్లాడితే ఆందోళన తప్పితే ఎం ఉండదు, అల్లు అర్జున్ గురించి ఇన్ని డిబేట్స్ అనవసరం, అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కి సపోర్ట్ చేయకపోవడమే మంచిది, అతను సపోర్ట్ చేయకపోవడం వల్ల ఏమైనా నష్టం జరిగిందా, లేదుగా ap లో రిజల్ట్స్ చూసారుగా, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మెగా ఫ్యామిలీ ఫాన్స్ వల్ల అల్లు అర్జున్ ఏదిగాడు గాని, అల్లు అర్జున్ వల్ల మెగా ఫ్యామిలీ ఎదగలేదు,

    • @korrarajesh1061
      @korrarajesh1061 20 дней назад

      అల్లు రామలింగయ్య లేపోతే, అసలు మెగా ఉండేదా బ్రో 😁, ఎవరి అభిప్రాయం వారిది

    • @saida4554
      @saida4554 20 дней назад +3

      అరవింద్, అల్లు రామలింగయ్య కొడుకే గా మరేందుకు మెగా స్టార్ ని చెయ్యలేదు, ఎందుకంటే అది చిరంజీవి టాలెంట్, ఫీచర్స్ అంతే గాని అల్లు రామలింగయ్య వల్ల కాదు, మరి అల్లు అర్జున్ brothers కూడా ఉన్నారుగా అల్లు రామలింగయ్య పేరు చెప్పుకుని మెగాస్టార్ లు అవ్వమను అవకాశం ఉంది గా, అంత టాలెంట్ లేదు బ్రో,

  • @yerrabhagabano
    @yerrabhagabano 20 дней назад +17

    అల్లు అర్జున్ నీ ప్రాణం లా అభిమానించే నా లాంటి అభిమానికే అల్లు అర్జున్ చేస్తున్న పనులు నచ్చడం లేదు.స్టేజ్ ఎక్కితే చాలు ,ఎక్కువ ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ పుష్పకి వివేకం,ఆలోచన శక్తి లోపించింది

    • @yerrabhagabano
      @yerrabhagabano 20 дней назад +2

      నిజంగానే,జూనియర్ ఎన్టీఆర్ ఇతని కన్న బెటర్.జూనియర్ ఎన్టీఆర్ కి ఫ్యామిలీ తో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాకూడా, ఎప్పుడు ఫ్యామిలీ నీ దెబ్బ తిలేదు.వివేకం,సంస్కారం తెలిసిన వాళ్ళు ఎన్టీఆర్,రామ్ చరణ్,మహేష్,ప్రభాస్,దేవరకొండ,కార్తీక్,మనోజ్, ఇలా చాలా మంది ఉన్నారు...మాట్లాడే టప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు తారు

    • @niruksamdg1927
      @niruksamdg1927 18 дней назад

      Yes Jr NTR is superb
      That is Nanda muri taraka ramarao,,❤❤❤❤

  • @ps_pk_yt947
    @ps_pk_yt947 20 дней назад +16

    ఆర్మీ లేదు ఆవకాయ బద్ద లేదు..

  • @user-fj2mm3qe9v
    @user-fj2mm3qe9v 20 дней назад +17

    పుష్ప టు 100% బ్యాన్ మెగా అభిమానులు

  • @prathapkomara
    @prathapkomara 20 дней назад +17

    హీరో అయ్యాకే ఫాన్స్ వస్తారు, ముందు ఎవ్వడికి ఫాన్స్ ఉండరు... అల్లు అర్జున్ కి ఆర్మీ అంటే ఇండియన్ ఆర్మీ నా... హీరో లని ఆరాధించడం ఆపేసి చక్కగా చదువు కొని అమ్మ నాన్న లని, దేశాన్ని చూసుకోండి రా....

  • @kalyanmaddila6406
    @kalyanmaddila6406 20 дней назад +10

    ఆర్మీ అంటే ఏంట్రా బాబు నీకు స్పెషల్గా ఆర్మీ ఎక్కడ ఉంది రా బాబు వైసిపి వాళ్ళు కి నువ్వు ఒక ఐటమ్ గాడు లా కనిపించావు నీ అభిమానులు అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు ఏదో నాకు పెద్ద ఆర్మీ ఉందని ఊహించుకుంటున్నావు నీతో వాళ్ళ ఆడుకుంటున్నారు రా బాబు తెలుసుకో రా బాబు

  • @rajusvolgas1239
    @rajusvolgas1239 20 дней назад +15

    పుష్ప 2 నీ వదిలేది లేదు లేదు లేదు లేదు

  • @rjlk12527
    @rjlk12527 20 дней назад +8

    పుష్ప2 movierulz లో కూడా చూడను,,,, bay రా బన్ని,,,,

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 20 дней назад +18

    NIJAYTHI GA PACHHI NIJAM CHEPPARU KIRAN SIR

  • @pavanee6791
    @pavanee6791 20 дней назад +16

    Megha fans andaru mve chudakunda undali

  • @user-uk5tm2ot6v
    @user-uk5tm2ot6v 20 дней назад +6

    ఆయనకు ఇష్టమైంది ఆయన వెళ్లారు మనకు ఇష్టం లేదు పుష్ప టు ఈజ్ బాయ్ కాట్ మెగా ఫ్యాన్స్

  • @dhileshwararaosorra9
    @dhileshwararaosorra9 20 дней назад +38

    వీడి మొహానికి ఆర్మీ ఒక్కటి.. మెగా ఫ్యామిలీ పై ఏడ్చే జఫ్ఫా గాళ్ళు వీడి అభిమానులు

    • @korrarajesh1061
      @korrarajesh1061 20 дней назад

      ఎక్కడో మండి నట్లు వుంది 😁

    • @Srinivas-2903
      @Srinivas-2903 20 дней назад +3

      paytm 🐀 ki June 4 nunchi baga 🔥 anta ga 😆

    • @Ragu977
      @Ragu977 19 дней назад

      Vadi abimanulu kadhu jagan abimanulu cum musugulo unna pottiNTR fans

  • @boyaashok5756
    @boyaashok5756 20 дней назад +9

    చాలా బాగా చెప్పినారు. కిరణ్ సర్ 🙏...
    అల్లుఅర్జున్ నువ్వు బాగా ఆలోచించు... మీ తాత గారికి ఒక్కొక్క సినిమాకి వచ్చే డబ్బులు... చిరంజీవి సర్.... చెబితే.. అల్లురామలింగయ్య గారికి..రెండూరేట్లు పెంచి... ఇచ్చారు... మీ నాన్నగారు కూడా.. చిరంజీవి సర్... వలన.. మెగా ప్రొడ్యూసర్.. అంటున్నారు.. అల్లు ప్రొడ్యూసర్ అనడం లేదు కదా..... అర్జున్.., మీ నాన్నగారు,, నీమీద... చిరంజీవి సర్... Impact 100% వుంది... ఇది మర్చిపోయి మాట్లాడకు... అర్జున్.,. మంచిది కాదు.

  • @umeshkatti8437
    @umeshkatti8437 20 дней назад +4

    Good anna super

  • @mangakuchimanchi6898
    @mangakuchimanchi6898 20 дней назад +6

    మెగా హీరోలను విమర్శలు చేసి ఇప్పడు ఎలా ఉన్నారో కొత్తగా చెప్పనక్కర్లేదు ఉదాహరణ జీవితా రాజశేఖర్ మోహన్ బాబు ఇంకా కొంత మంది ఇప్పడు అల్లు అర్జున్

  • @ravikumarnampelli3948
    @ravikumarnampelli3948 20 дней назад +6

    Super bro kiran

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 20 дней назад +4

    WELL SAID WELL SAID KIRAN SIR

  • @NameisGopinathN
    @NameisGopinathN 19 дней назад +3

    Thankyou Kiran Tv 🙏👏

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 20 дней назад +12

    SUPER SUPER KIRAN GARU

  • @Rama-o8s
    @Rama-o8s 20 дней назад +7

    Superb sir

  • @abdurrahman4932
    @abdurrahman4932 20 дней назад +17

    Excellent analysis sir jai janasena jai pspk

  • @kondalakantharao8190
    @kondalakantharao8190 20 дней назад +6

    Jai jenasena Jai hind

  • @nayabrasool3574
    @nayabrasool3574 19 дней назад +2

    అల్లు రామలింగయ్య వలనే చిరు ఎదిగి ఉంటే...మరి రాంచరణ్ తన 2వ సినిమా తోనే అందనంత ఎత్తుకు యెదిగాడు..అది చిరు బ్లడ్ కాబట్టి.. అదే అల్లు PAN ఇండియా స్టార్ కావటానికి ఒక దుర్మార్గుడి ని (విిరప్ప న్) తను తన లోకి ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు బన్నీ ఫాన్ కూడా ఎదగాలి అంటే వాళ్ళుకూడా స్మగ్లింగ్ చేయాలి మరి.. రాం చరణ్ ఫాన్ ఎదగాలి అంటే దేశం కోసం ప్రాణాలు ఇవ్వాలి (RRR లాగ ).. ఇక్కడే అల్లు ఫ్యామిలీ తమను.. తన ఫాన్స్ ని ఎంత చెడు మార్గానికి తీసుకెళ్తున్నాడో స్పష్టం.
    పుష్ప లో బన్ని ని విలన్ అని టైటి ల్ పెట్టి ఉంటే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు.. యాక్టర్స్ విల్లన్ వేశాలు వేయడం తప్పు కాదు కాని..హీరో విల్లన్ చేసే పనులు చేసి ఎలా హీరో అంటున్నారో ఈ పిచ్చి జనం.. దానికి మరలా నేషనల్ అవార్డ్.. సమాజాన్ని చెడు దారిలోకి నడువుచున్నారు విిల్లు వాళ్ల సెల్ఫ్ సక్సస్ కోసం. బాధాకరమయిన పరిస్థితి.. బన్నీ మంచిని ఆచరిస్తూ గతం లో ఒక SHOT ఫిల్మ్ తీసాడు..ఇప్పుడు స్మగ్లింగ్ ని ఎంకరేజ్ చెస్తూ పెద్ద పెద్ద మూవీస్ చేస్తున్నాడు.. ఇదే అతను అల్లు రామలింగయ్య గారికి ఇచ్చిన గిఫ్ట్

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 20 дней назад +6

    Super super ❤❤ స్పీచ్

  • @EshuKasireddy31
    @EshuKasireddy31 20 дней назад +3

    Super super super

  • @saikumarvajjala1687
    @saikumarvajjala1687 20 дней назад +3

    Snow anna...tho పోలిక ఏంటి😂maa Snow anna level vere level 😅

  • @davidlivingstone834
    @davidlivingstone834 18 дней назад +1

    జై మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ తడాఖా చూపించాలి

  • @AR_PRESENTS-l7l
    @AR_PRESENTS-l7l 20 дней назад +3

    Correct ga chepparu

  • @shanmukharaopasupureddy52
    @shanmukharaopasupureddy52 20 дней назад +3

    Kiran garu me explanation chala bagundi sir

  • @user-yy2rz4og5g
    @user-yy2rz4og5g 17 дней назад +1

    💯 నిజం సార్ మీరు చెప్పింది...

  • @SunnyHema-ib2dn
    @SunnyHema-ib2dn 20 дней назад +3

    Super sir good 👍

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 20 дней назад +5

    WELL SAID SIR

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc 18 дней назад +1

    గర్వంతో కింద మీద పడి కొట్టుకుంటున్న వాడికి ఎప్పటికైనా పతనం తప్పదు😢😢😢❤

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 20 дней назад +10

    ALLU ARJUN PUSHPA 2 LO SRI REDDY ROJA NU PETTUKO NAAYANA

  • @piperdot4388
    @piperdot4388 20 дней назад +6

    అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ లేరు అని అర్దముంది.... కనీశం సంపూర్ణ బాబుకు ఉన్న direct ఫ్యాన్స్ leru.its clear

    • @MrRevanths
      @MrRevanths 20 дней назад

      I respect sampppooo he is a gentleman

  • @Trinketfactory
    @Trinketfactory 20 дней назад +3

    Nakka Nakka Nakka

  • @alekhyareddyD
    @alekhyareddyD 20 дней назад +10

    Ally Arjun did a big mistake by raising that incident again . YCP is using that and started trolling pawan Kalyan and mega family very badly. But what you said is correct mega fans should not react just leave him and make him realize

  • @kosurimadhufilmyhindisongs6257
    @kosurimadhufilmyhindisongs6257 20 дней назад +8

    అల్లు అర్జున్ మాట్లాడిన ప్రతీమాటా అతిగా, వెగటు పుట్టిoచేలా, అసభ్యంగా ఉన్నాయి.😂😂😂 ఏదో చిన్నపిల్లలు మాట్లాడినట్లూ, కావాలని మాట్లాడినట్లు అనిపిస్తుంది.

  • @KkrajuMuddu-sy4yd
    @KkrajuMuddu-sy4yd 20 дней назад +4

    Jai sir కిరణ్ tv 🇮🇳👋🤩jai mega ఫేమలీ జనసేన ఫేమలీ 🇮🇳పవర్ స్టార్ jai hind. Sir రాసిపెట్టి ఉండాలి ఆ ఆర్మీ మంచు ఆర్మీ లో కలిసి పొవడం పక్కా వీడ్ని గంగోత్రి మూవీ మెగాస్టార్ అల్లు డని. అల్లు తమలింగయ్య మనవడు అని కాదు. అదే అల్లు రామలింగయ్య గారి క్రెజ్ మా అన్నయ్య మెగాస్టార్ మామ అని 🤩👋jai మెగాస్టార్ 🇮🇳meeru kiran tv 🇮🇳🕉️🤩👌🙏✊వీడు పని జీవిత రాజశేఖర్. మంచు విష్ణు. మోహన్ babu. రాంగోపాల్ గాడు. శ్రీరెడ్డి వీడు అల్లు reddy ఒకటే వీడు పని అయ్యి పొయింది.

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 20 дней назад +6

    PERUGUTA VIRUGUTA KORAKEY KIRAN GARU

  • @MrRevanths
    @MrRevanths 20 дней назад +1

    Super anchor gaaaru ❤❤❤❤

  • @raampavan1847
    @raampavan1847 20 дней назад +8

    బిగ్బాస్ లో కౌశిక్ ఆర్మీ లానే ఈ ఆర్మీ కూడా అయిపోతుంది 😂

    • @srinivaskatamreddi1498
      @srinivaskatamreddi1498 19 дней назад

      సూపర్ గ చెప్పారు బ్రదర్, ఆర్మీ అంట ఆర్మీ

  • @user-fj2mm3qe9v
    @user-fj2mm3qe9v 20 дней назад +6

    పుష్ప టు ఫెయిల్ అయితే అల్లు అర్జున్ దగ్గర ఏ నిర్మాత రారు గుర్తుపెట్టుకోండి

    • @VishnuChandukumar
      @VishnuChandukumar 19 дней назад

      Neeku telusa producers vastharo raro musukoni unndu nayala narikithey partu kuda migaladhu

  • @krishnaiahpamuru8343
    @krishnaiahpamuru8343 20 дней назад +3

    Manchu Vishnu. Allu. Arjun. Broders.

  • @ilamahesh3876
    @ilamahesh3876 19 дней назад +1

    💯 correct chepparu sir

  • @phanikumar478
    @phanikumar478 20 дней назад +10

    Kiran garu vadiki gurunchi enduku sir,me time West

  • @user-fy3gd6ct2l
    @user-fy3gd6ct2l 20 дней назад +9

    మెగాస్టార్ పవన్ రాంచరణ్ ఫ్యాన్స్ సినిమా చూడకపోతే బుద్ధి వస్తుంది

  • @user-qu2hc4oy4y
    @user-qu2hc4oy4y 20 дней назад +5

    Ma mega family super
    Ma mega star super
    Ma power star Pawan Kalyan Anna super
    Ma RAM Charan Anna super 💐💐🙏

    • @MrRevanths
      @MrRevanths 20 дней назад

      Devudu anedhi pspk kaaani meeeru me comments tho meeru god eee ❤❤❤❤

    • @VishnuChandukumar
      @VishnuChandukumar 19 дней назад

      Aslo vellalo yevariki National Award raleydhu malli vellu heros

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 20 дней назад +2

    Correct గా చెప్పారు అండి

  • @Ram2952
    @Ram2952 18 дней назад +1

    Kiran Garu first konchem matruga strat chesaru.....Mana Alochanalaku Mega family Alluaravind yerri pushpalaga vallu chustharu.....

  • @naidunalla1152
    @naidunalla1152 19 дней назад +2

    Jai Megastar Jai Chiranjeeva 🙏🙏

  • @suryanarayana8247
    @suryanarayana8247 20 дней назад +1

    Perfect analysis Kiran garu

  • @YouTubeunofficial777
    @YouTubeunofficial777 17 дней назад

    Jai Allu Arjun ❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥

  • @user-yy2rz4og5g
    @user-yy2rz4og5g 17 дней назад

    మంచు విష్ణు అన్న బెటర్ అల్లు అర్జున్ కన్న,,,❤❤❤🎉🎉

  • @yuvaraju7770
    @yuvaraju7770 19 дней назад +1

    All mega family boycott allu rogs

  • @radharanitandasa5659
    @radharanitandasa5659 16 дней назад +1

    Correct... AA intentionally doing for hype...

  • @kishorechennupati9155
    @kishorechennupati9155 19 дней назад

    చాలా....బాగా...మంచి ....విశ్లేషణ....కిరణ్ గారు

  • @chinnaraomadaka4342
    @chinnaraomadaka4342 18 дней назад

    సూపర్ సార్ కిరణ్ గారు చాలా బాగా చెప్పారు 👍👍👍♥️♥️♥️💯💯💯

  • @spdc7638
    @spdc7638 20 дней назад +5

    చిరంజీవి 💐❤️❤️మెగా star ❤❤💕💕

  • @jaggilashivakumar7357
    @jaggilashivakumar7357 13 дней назад

    Jai Allu Arjun ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @APRS_ICON_A1PLUS
    @APRS_ICON_A1PLUS 19 дней назад

    Allu Arjun is trusted more than Vrenu Swamy's words Light Hit or Super Hit in Telangana Andhra Other States Blockbuster Movie

  • @ramanaadonis469
    @ramanaadonis469 18 дней назад

    అల్లు అర్జున్ is గ్రేట్. స్టార్టింగ్ లో ఫేస్ బాగోలేదని ఎక్కువుగా ఫెయిల్ అవుతాడు అనుకున్నాను. గాని కస్టపడి సక్సెస్ తెచ్చుకున్నాడు.

  • @AviAvi-p3t
    @AviAvi-p3t 20 дней назад +3

    All Karnataka all India Allu Arjun King all Karnataka stylish star Allu Arjun Karnataka Allu Arjun 👑👑👑👑👑👑🔥🔥🔥💯💯

  • @Normalhuman1985
    @Normalhuman1985 14 дней назад

    Jai Chiranjeeva 🙏
    Jai Powerstar 🙏
    Jai Megapower Star 🌟

  • @balabayannagollalaguduru6185
    @balabayannagollalaguduru6185 19 дней назад

    100 / Correct ga chepparu kiran sir

  • @VarshaVarshuu-ig5yd
    @VarshaVarshuu-ig5yd 19 дней назад +1

    ఎందుకొచ్చిన కామెంట్ లో ఎప్పుడు లేదు ఈ లవ్ లేంటో

  • @bommisettysrinivasarao9908
    @bommisettysrinivasarao9908 20 дней назад +6

    తలపైకి గర్వం ఎక్కింది