గురువుగారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏. చాలామంది బ్రాహ్మణులు ప్రస్తుత కాలంలో సంధ్యావందనాన్ని మరచిపోయారు. కనుక దయచేసి సంధ్యావందనం యొక్క విశిష్టత అది చేయ చేయడం వలన కలిగే ఉపయోగాలు చేయకపోవటం వల్ల కలిగే దోషాలు వివరిస్తే కనీసం కొద్దిమందికైనా కనువిప్పు కలుగుతుందని భావిస్తూ గురువుగారిని వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. 🙏🙏🙏
బాబాజీ మీరు చెప్పే ప్రవచనాలు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఎందుకంటే నేను ఒక పీఠాధిపతి షిష్యుడను నాకు మంత్రోపదేశం చేశారు గానీ ఈ విదంగా ఎప్పుడూ చెప్పలేదు చాలా చాలా ధన్యవాదాలు
1.త2.త్స3.వి4.తు5.ర్వ6.రే7.ణ్8.యం 9.భ10.ర్గో 11.de12.వ13.స్య14.ధీ15.మ16.హి17.ధి18.యొ19.యొ20.న: 21. ప్ర 22.చో23.ద24.యా25.త్. ఇలా 25 వస్తున్నాయ్ కదా! ఇందులో ఏ అక్షరం తీయాలో , ఏ విధం గా 24 వస్తాయి? తెలియజేయ ప్రార్థన 🙏
గాయత్రి మంత్రం మొత్తం 24 అక్షరాలు ఉంటాయని సాంప్రదాయకంగా చెబుతారు. ఈ లెక్కింపు ఎలా చేస్తామో తెలుగులో వివరంగా చూడండి: గాయత్రి మంత్రం: ఓం భూర్భువః స్వః। తత్సవితుర్వరేణ్యం। భర్గో దేవస్య ధీమహి। ధియో యో నః ప్రచోదయాత్॥ అక్షరాల లెక్కింపు మంత్రాన్ని విభజించి, ప్రతి పదంలో అక్షరాల సంఖ్యను క్రమంగా లెక్కిస్తాం: ఓం → 1 అక్షరం భూర్భువః స్వః → భూ → 1 ర్ → 1 భు → 1 వః → 1 స్వః → 2 మొత్తం = 6 అక్షరాలు తత్సవితుర్వరేణ్యం → తత్ → 2 సవి → 2 తుర్ → 2 వరేణ్యం → 4 మొత్తం = 10 అక్షరాలు భర్గో దేవస్య ధీమహి → భర్గో → 2 దేవస్య → 3 ధీమహి → 3 మొత్తం = 8 అక్షరాలు ధియో యో నః ప్రచోదయాత్ → ధియో → 2 యో → 1 నః → 1 ప్రచోదయాత్ → 4 మొత్తం = 8 అక్షరాలు మొత్తం లెక్క: 1 + 6 + 10 + 8 + 8 = 24 అక్షరాలు సారాంశం గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉండడం వల్ల దీనిని చతుర్వింశతి అక్షర గాయత్రి అని కూడా అంటారు. గమనిక: ఈ లెక్కింపు శ్లోకంలోని అక్షరాల సాంప్రదాయ విభజనను ఆధారంగా చేసుకుని చేయబడింది.
1.త2.త్స3.వి4.తు5.ర్వ6.రే7.ణ్8.యం 9.భ10.ర్గో 11.de12.వ13.స్య14.ధీ15.మ16.హి17.ధి18.యొ19.యొ20.న: 21. ప్ర 22.చో23.ద24.యా25.త్. ఇలా 25 వస్తున్నాయ్ కదా! ఇందులో ఏ అక్షరం తీయాలో , ఏ విధం గా 24 వస్తాయి? తెలియజేయ ప్రార్థన 🙏
గురువుగారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏.
చాలామంది బ్రాహ్మణులు ప్రస్తుత కాలంలో సంధ్యావందనాన్ని మరచిపోయారు. కనుక దయచేసి
సంధ్యావందనం యొక్క విశిష్టత
అది చేయ చేయడం వలన కలిగే ఉపయోగాలు చేయకపోవటం వల్ల కలిగే దోషాలు వివరిస్తే కనీసం కొద్దిమందికైనా కనువిప్పు కలుగుతుందని భావిస్తూ గురువుగారిని వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. 🙏🙏🙏
బాబాజీ మీరు చెప్పే ప్రవచనాలు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఎందుకంటే నేను ఒక పీఠాధిపతి షిష్యుడను నాకు మంత్రోపదేశం చేశారు గానీ ఈ విదంగా ఎప్పుడూ చెప్పలేదు చాలా చాలా ధన్యవాదాలు
చాలా మహానుభావులు వీరు... కిన్చిత్తు అహం కానీ అతిశయం లేని మహా సాధకులు వీరు...వారి వాక్కులకి చాలా లోతు ఉంది....వారి పాదాలకు నమస్కరిస్తున్నాను
CAD CAM.
COVID.
శాస్త్రి గారు, మీ సమాధానం కొరకు ఎదురు చూస్తున్నాము. సందేహ నివృత్తి చేయ ప్రార్థన ❤
అద్భుతం....., చాల చాల అద్భుతం గా చెప్పారు..
Jai gurudev
Pranaamamulu Sri Gurudevaa!!!!
అతి రహస్య విద్య
Jai jai Narayana
Navarnva Gayatri Liricsnu pettandi .
బాబా గారు సాక్షాత్ దైవ స్వరూపం
ఇంకా కొద్దిగా విపులంగా కావాలి
అయ్యా గురువుగారు చెప్పింది చాలా బాగుంది కానీ అక్షర రూపంలో చూపించినట్లు అయితే మేము ధైర్యంగా చేయడానికి దోహద పడుతుంది కాబట్టి అక్షర రూపంలో చూపించగలరు
,🙏🏻🙏🏻🙏🏻
OM pronunciation, please go deeper. It’s not oum. Please know about this from veda pundits
🙏🙏🙏
ఇది గాయత్రి మంత్రం కాదు ... సవిత్ర దేవత మంత్రం... GAYATHRI KEVALAM CHANDASSU MATHRAME
Achadayyo saami....Gayantri mantram kaadani cheputunnadu....
1.త2.త్స3.వి4.తు5.ర్వ6.రే7.ణ్8.యం 9.భ10.ర్గో 11.de12.వ13.స్య14.ధీ15.మ16.హి17.ధి18.యొ19.యొ20.న: 21. ప్ర 22.చో23.ద24.యా25.త్. ఇలా 25 వస్తున్నాయ్ కదా! ఇందులో ఏ అక్షరం తీయాలో , ఏ విధం గా 24 వస్తాయి? తెలియజేయ ప్రార్థన 🙏
25 th త్ is not counted.
వేద ప్రమాణం ఉన్నదా ?
యాత్ ఒక పదం
గాయత్రి మంత్రం మొత్తం 24 అక్షరాలు ఉంటాయని సాంప్రదాయకంగా చెబుతారు. ఈ లెక్కింపు ఎలా చేస్తామో తెలుగులో వివరంగా చూడండి:
గాయత్రి మంత్రం:
ఓం భూర్భువః స్వః।
తత్సవితుర్వరేణ్యం।
భర్గో దేవస్య ధీమహి।
ధియో యో నః ప్రచోదయాత్॥
అక్షరాల లెక్కింపు
మంత్రాన్ని విభజించి, ప్రతి పదంలో అక్షరాల సంఖ్యను క్రమంగా లెక్కిస్తాం:
ఓం → 1 అక్షరం
భూర్భువః స్వః →
భూ → 1
ర్ → 1
భు → 1
వః → 1
స్వః → 2
మొత్తం = 6 అక్షరాలు
తత్సవితుర్వరేణ్యం →
తత్ → 2
సవి → 2
తుర్ → 2
వరేణ్యం → 4
మొత్తం = 10 అక్షరాలు
భర్గో దేవస్య ధీమహి →
భర్గో → 2
దేవస్య → 3
ధీమహి → 3
మొత్తం = 8 అక్షరాలు
ధియో యో నః ప్రచోదయాత్ →
ధియో → 2
యో → 1
నః → 1
ప్రచోదయాత్ → 4
మొత్తం = 8 అక్షరాలు
మొత్తం లెక్క:
1 + 6 + 10 + 8 + 8 = 24 అక్షరాలు
సారాంశం
గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉండడం వల్ల దీనిని చతుర్వింశతి అక్షర గాయత్రి అని కూడా అంటారు.
గమనిక: ఈ లెక్కింపు శ్లోకంలోని అక్షరాల సాంప్రదాయ విభజనను ఆధారంగా చేసుకుని చేయబడింది.
*SA(NA)TAN DHARMA😂
Your life may become hell soon... 😂

🙏