విద్యాసాగర్ గారు మన తెలుగు వారు కావడం చాలా సంతోషంగా ఉంది మలయాళంలో తమిళంలో మంచి మెలోడీ చేసారు మలయాళంలో మరీ ముఖ్యంగా ఆయన వీర అభిమానులు ఏర్పడ్డారు మన తెలుగు లో ఆయనకు గుర్తింపు పొంది లేదు
Felt very happy to have watched this nice programme. What great music director! SPB always always used to speak high of this legend. Since he did not give music to many films in Telugu, I could not understand why SPB was praise him that much. Now I have understood the reason behind his words. Thanks for producing and telecasting this programme, Sarma garu❤
Interviewer good at singing bro,i really got false by his appearance,very good to this type of interview and good knowledge,this type of person should be taken for this type of legends,hats off❤❤❤❤❤❤❤❤
Interview చేసే Interviewer కి ఇలాంటి విషయ పరిజ్ఞానం ఉంటే చాలా బాగుంటుంది. చాలా చక్కటి ప్రశ్నలు. విద్యాసాగర్ గారి పాటలు విని మైమరచిపోయేవాళ్ళం, ఇప్పుడు ఆయన గురించి తెలుసుకోవడం చాలా సంతోషం గా ఉంది. మనసు బాలేనపుడు ఆకాశమంత, చంద్రముఖి పాటలు వింటే మళ్ళీ Energy వస్తుంది. Thank you Vidyasagar gaaru! ❤️🙌
goppa vyaktulu. vaari yokka vinamratha chudadandi. 70's 80's lo ilarayaraja gaari music ela fresh air laga aswadincharo, late 80's and 90's lo vidyasagar gaari music fresh air. god bless bim
In Tamil Chandra mukhi National integration song Marathi origin hero Rajanikanth Malyali heroine - Naya Tara Tamil song - konjam neram Telugu composer VS Marathi female lead singer -Asha bhonsle Malyali male lead singer - madhu balkrishnan Enjoyed by pan India
విద్యాసాగర్ గారు తెలుగులో మరల మంచి సినిమాలకు సంగీతం అందించాలని మేము కోరుకుంటున్నాము. మన తెలుగు చిత్ర పరిశ్రమ మన తెలుగు వారైన ఈ లెజెండ్ ని మరిచి పోయారు.
Surprised to find that Telugu people remind Vidyasagar, a talented Musician neglected in Telugu, Excelled in Tamilnadu and Kerala. Really a Most Talented Musician than any Telugu Musicians of that generation and now. His son is a talented singer too.
తెలుగులో విద్యాసాగర్ గారికి కాలం కలిసి రాలేదు, అంతేగానీ మన ప్రొడ్యూసర్స్, సినిమా డైరెక్టర్స్ అనాసక్తి కాదు. అది దైవాధీనం. వారికి కేరళలో వ్రాసిపెట్టి ఉంది. పి. బి. శ్రీనివాస్ గారు కర్నాటకలో నిలబడిపోయారు.
విద్యాసాగర్ garu chala goppa music director. Mana Telugu vallani manolle gurthincharu ani nenu eeyane nidarshanam. Telugu film industry need only success not talent. They made me fool. Nenu kooda T. Bharadwaja gari dwarane vachchanu. So maa iddarilo aa saarupyam undi
మీరు చెప్పింది నిజం విద్యాసాగర్ గారు. సంగీతం అనేది నృత్య దర్శకుడు కి సగం పని తగ్గిస్తుంది. సన్నివేశ బలం అంత పాటలోనే ఉంటుంది. పాట, చేయవలసింది నృత్యాన్ని, దర్శిస్తుంది. అలాగే సన్నివేశానికి పటుత్వాన్నిస్తోంది. అందుకే సినీ సంగీతం ఇంకా బతికి ఉంది. గంటసేపు తీసిన సన్నివేశాన్ని ఐదు నిమిషాల పాటలో అద్భుతంగా చెప్పవచ్చు. ఇదే సినీ సంగీతానికి ఉన్న గొప్పతనం.
If God gives me a gift of bringing back the dead, it would be Balu sir will be the first and Along with him Dr. Rajashekareddy, the former Cm of Andhrapradesh.
May be sometimes our personal interests or egos will do great harm to common good. This kind of talent must be used for the common good or for the good of humanity.
He is my fav music director... I can't imagine my life without his songs.... Thank you so much for this interview
ఆయన పాటల్లాగే మాటలు సైతం చక్కని ఒదుగు తో ఉన్నాయి. విద్యాసాగర్ గారి గురించిన చక్కని కార్యక్రమాన్ని అందించిన మా శర్మ గారికి అభినందనలు
విద్యాసాగర్ గారు మన తెలుగు వారు కావడం చాలా సంతోషంగా ఉంది
మలయాళంలో తమిళంలో మంచి మెలోడీ చేసారు మలయాళంలో మరీ ముఖ్యంగా ఆయన
వీర అభిమానులు ఏర్పడ్డారు
మన తెలుగు లో ఆయనకు గుర్తింపు పొంది లేదు
Kaani national award mana Telugu movie swarabhishekam ki ravadam chala goppa vishayam
Felt very happy to have watched this nice programme. What great music director! SPB always always used to speak high of this legend. Since he did not give music to many films in Telugu, I could not understand why SPB was praise him that much. Now I have understood the reason behind his words. Thanks for producing and telecasting this programme, Sarma garu❤
Finest composer of South after Raaja sir as per my knowledge..but our tollywood industry didn't utilise him.
Yes true
Exactly true
At that time fortunately Manisharma is Conquering
Correct sir
Exactly sir
Interviewer good at singing bro,i really got false by his appearance,very good to this type of interview and good knowledge,this type of person should be taken for this type of legends,hats off❤❤❤❤❤❤❤❤
Telugu cinema has missed this gem of a composer. Hope he does some good Telugu movies in future.
ఈ మధ్య idream చాలా చాలా మంచి... వ్యక్తుల మీద ...విషయా ల మీద...ప్రోగ్రాం అద్భుతః....
What composer no words vidya sagar garu. Rukmini bg score superb.
Vidyasagar గారు తెలుగు వారయినందుకు చాలా సంతోషంగా ఉన్నది👌👌🙏🙏
రుక్మిణి.... పాటలు చాలా అద్భుతం గా ఉంటాయి.... ఈరోజు కి కూడా...
Interview చేసే Interviewer కి ఇలాంటి విషయ పరిజ్ఞానం ఉంటే చాలా బాగుంటుంది.
చాలా చక్కటి ప్రశ్నలు.
విద్యాసాగర్ గారి పాటలు విని మైమరచిపోయేవాళ్ళం, ఇప్పుడు ఆయన గురించి తెలుసుకోవడం చాలా సంతోషం గా ఉంది.
మనసు బాలేనపుడు ఆకాశమంత, చంద్రముఖి పాటలు వింటే మళ్ళీ Energy వస్తుంది.
Thank you Vidyasagar gaaru! ❤️🙌
goppa vyaktulu. vaari yokka vinamratha chudadandi. 70's 80's lo ilarayaraja gaari music ela fresh air laga aswadincharo, late 80's and 90's lo vidyasagar gaari music fresh air. god bless bim
In Tamil Chandra mukhi
National integration song
Marathi origin hero Rajanikanth
Malyali heroine - Naya Tara
Tamil song - konjam neram
Telugu composer VS
Marathi female lead singer -Asha bhonsle
Malyali male lead singer - madhu balkrishnan
Enjoyed by pan India
He is a great music director. he done great work on rowdy alludu re-recordig.
Excellent interview . Let us wish his music journey continues to enrich us ⚘⚘.
Fantastic Person.sri Vidyasagar.SpB ki maatram kaadu maku chala ishtam
Mee interview entho vinayam ga vundhi sir Mee krushi adhbhutham sir
విద్యాసాగర్ గారు తెలుగులో మరల మంచి సినిమాలకు సంగీతం అందించాలని మేము కోరుకుంటున్నాము. మన తెలుగు చిత్ర పరిశ్రమ మన తెలుగు వారైన ఈ లెజెండ్ ని మరిచి పోయారు.
Love you sir. Always indebted to your music. A very rare opportunity to listen to your words. I'm very big fan of you.
yenti sir intha adbhutamga matladaru...balu gaari gurinchi correct ga chepparu
Surprised to find that Telugu people remind Vidyasagar, a talented Musician neglected in Telugu, Excelled in Tamilnadu and Kerala. Really a Most Talented Musician than any Telugu Musicians of that generation and now. His son is a talented singer too.
Vidya Sagar a great music composer and great human being 🙏🙏🙏
తెలుగులో విద్యాసాగర్ గారికి కాలం కలిసి రాలేదు, అంతేగానీ మన ప్రొడ్యూసర్స్, సినిమా డైరెక్టర్స్ అనాసక్తి కాదు. అది దైవాధీనం. వారికి కేరళలో వ్రాసిపెట్టి ఉంది. పి. బి. శ్రీనివాస్ గారు కర్నాటకలో నిలబడిపోయారు.
Swarabhishekham, whenever I don't feel sleepy i will play this movie songs, immediately i will sleep
ఊర్మిల... సినిమాలో దిక్కులలో చెప్పనా... చుక్కల తో చెప్పనా...ఒక మధురమైన పాట...
My favourite music director
Great music director
Thank u so much for the interview
విద్యాసాగర్ garu chala goppa music director. Mana Telugu vallani manolle gurthincharu ani nenu eeyane nidarshanam. Telugu film industry need only success not talent. They made me fool. Nenu kooda T. Bharadwaja gari dwarane vachchanu. So maa iddarilo aa saarupyam undi
My favourite
Apidi podu podu.
Ayyarettu natu vesi...
Chiluka pada pada ...all chandramukhi songs.
Nee vente oka chandrika unte..
These songs my favorite.
You see so great sir!
The interviewer is also so intelligent and and talented as the interviewed.
He didn't forgot telugu. He is talking in pure telugu and somewhat north Andhra slag.
విజయనగరం జిల్లా కి చెందిన వ్యక్తి విద్యా సాగర్ గారు
Sherma garu meeru intha baga padthunnaru
Dharmateja songs superhit
మీరు చెప్పింది నిజం విద్యాసాగర్ గారు. సంగీతం అనేది నృత్య దర్శకుడు కి సగం పని తగ్గిస్తుంది. సన్నివేశ బలం అంత పాటలోనే ఉంటుంది. పాట, చేయవలసింది నృత్యాన్ని, దర్శిస్తుంది. అలాగే సన్నివేశానికి పటుత్వాన్నిస్తోంది. అందుకే సినీ సంగీతం ఇంకా బతికి ఉంది. గంటసేపు తీసిన సన్నివేశాన్ని ఐదు నిమిషాల పాటలో అద్భుతంగా చెప్పవచ్చు. ఇదే సినీ సంగీతానికి ఉన్న గొప్పతనం.
True that he’s grounded.
తెలుగులో కే విశ్వనాథ్ గారి చిత్రం స్వరాభిషేకం అన్ని సాంగ్స్ మెలోడీ సాంగ్స్ మై ఫేవరెట్ సాంగ్స్ 👌👌
Manisharma
Yeah, God’s chosen you are…. as traditional as Malayalam culture…I love your music sir
If God gives me a gift of bringing back the dead, it would be Balu sir will be the first and Along with him Dr. Rajashekareddy, the former Cm of Andhrapradesh.
Muggrumonagallu.rukmini.❤super
May be sometimes our personal interests or egos will do great harm to common good. This kind of talent must be used for the common good or for the good of humanity.
❤
❤️❤️
Nenu songs still have impact on me 😮
We are unlucky that he dint do many films in Telugu in Malayalam he is too music director even in Tamil he was celebrated
Movies chesaru Kani hit avaledu
Example bangaram, veede
@@crazygoy9857 I know but very less movies
Even bangaram album is very good
He was brought up and grew up in chennai TAMILNADU...we love him so much..the best tamil music director for me😊
His Tamil industry no 1 music composer
Enta simple ga vunnado kinda kurchuni matladutu, that is vidya sagar
Adbhuthaha
Super
Porvajanmaa sukrutham,
Ee generation vallu telusu kovalsina legendary music director after Ilayaraja
అమలాపురం అంటున్నారు కానీ విజయనగరం వాసి లా మాట్లాడుతున్నారు... విద్యాసాగర్ గారు
@@nvkp23 meeru tamil ah telugaaa
విజయనగరం జిల్లా అతినిధి
🙏🙏🙏🙏
Vidya Sagar sir ki vunna knowledge chala ekkuva, kani mana Telugu vedavalu recognise cheyala
starts at 4:00
Talent wasted by TFI
Nowords
Great music director