JERMIAH INTRO By RRK.Murthy Garu,ఆనందించు యేసు సన్నిధిని అనుభవించు ప్రభుక్రీస్తు స్పర్శ

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • RRK.Murthy gari నుండి జాలువారిన బైబిల్ సమగ్ర విశ్లేషణ, మూర్తి గారి నుండి జాలువారిన ఈ బైబిల్ సమగ్ర విశ్లేషణ మరియు ప్రతి అధ్యాయం, వచనం, దాని గురించిన అర్ధం, భావం, అవగాహన, వీటి ధ్యానం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బైబిల్ నుంచి క్రొత్తగా చదవాలనే వారు, చదివినవారు భావం తెలుసుకోవటానికి, బిగినర్స్ కు ప్రతి ఒక్కరూ ఆథ్యాత్మికంగ ఎదగటానికి, దేవుని తెలుసు కోవటానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ సబ్ స్క్రైబ్ చేయండి. మాకు సపొర్ట్ చేయండి. ఈ కంటెంట్ మీకు అందించటానికి సహకరించిన మాగురువర్యలు పలుకూరి ప్రభాకర్ గారికి నా కృతజ్ఞతలు. మీ దీవెన టివి.

Комментарии •