Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
🙏👏👏👏🤲🤲🤲🌹♥️⬆️amen
The flute which is played by Ramesh Anna very well may God bless you
పల్లవి : సమాధాన కర్తా నీకే స్తోత్రము - నా జీవ ప్రదాత నీకే స్తోత్రముసాగిలపడి ఆరాధింతును నిను - సమర్పణ హృదయముతోమృత్యుంజయుడా - నీ కృప నా మీద విడదీయలేనంత బలమైనది అ.ప: నిను స్తుతించకుండ ఉండలేనయ్య - నా జీవితమంతా నీకే యేసయ్య ( సమాధాన)1. సత్యస్వరూప నీ ముఖదర్శనము చూచి - సంబరపడిపోతినిఅల్పుడనని అవమానించక నను - ముద్రించెను స్వీకృతపుత్రాత్ముడానిను స్తుతించకుండా ఉండలేనయ్య - నా జీవితమంతా నీకే యేసయ్య ( సమాధాన)2. శాంతిస్వరూప నా శ్రమలన్నిటిలో - నను దైర్యపరచితివి మనుష్యులు చేసిన కీడు కొంచెమే - నీ దీవెన ప్రతిగ రెట్టింపాయెనునిను స్తుతించకుండా ఉండలేనయ్యా - నా జీవితమంతా నీకే యేసయ్య ( సమాధాన )3. ప్రేమాస్వరూప పచ్చిగలచోట్ల - నను సేదతీర్చితివి బలహీనుడనని పరునిగ ఎంచక - నను నీలో నిలిపినది నీ బంధమేనిను స్తుతించకుండ ఉండలేనయ్యా - నా జీవితమంతా నీకే యేసయ్య ( సమాధాన )
X
Super.. Keep.. continued.. God.. bless..
చాలా అద్భుతంగా పాడారు, ప్రైస్ ది లార్డ్
🙏 Good song
NICE SONG
లిరిక్స్ పెట్టండి బ్రదర్
Praise the lord sir. Ok
🙏👏👏👏🤲🤲🤲🌹♥️⬆️amen
The flute which is played by Ramesh Anna very well may God bless you
పల్లవి : సమాధాన కర్తా నీకే స్తోత్రము - నా జీవ ప్రదాత నీకే స్తోత్రము
సాగిలపడి ఆరాధింతును నిను - సమర్పణ హృదయముతో
మృత్యుంజయుడా - నీ కృప నా మీద విడదీయలేనంత బలమైనది
అ.ప: నిను స్తుతించకుండ ఉండలేనయ్య - నా జీవితమంతా నీకే యేసయ్య
( సమాధాన)
1. సత్యస్వరూప నీ ముఖదర్శనము చూచి - సంబరపడిపోతిని
అల్పుడనని అవమానించక నను - ముద్రించెను స్వీకృతపుత్రాత్ముడా
నిను స్తుతించకుండా ఉండలేనయ్య - నా జీవితమంతా నీకే యేసయ్య
( సమాధాన)
2. శాంతిస్వరూప నా శ్రమలన్నిటిలో - నను దైర్యపరచితివి
మనుష్యులు చేసిన కీడు కొంచెమే - నీ దీవెన ప్రతిగ రెట్టింపాయెను
నిను స్తుతించకుండా ఉండలేనయ్యా - నా జీవితమంతా నీకే యేసయ్య
( సమాధాన )
3. ప్రేమాస్వరూప పచ్చిగలచోట్ల - నను సేదతీర్చితివి
బలహీనుడనని పరునిగ ఎంచక - నను నీలో నిలిపినది నీ బంధమే
నిను స్తుతించకుండ ఉండలేనయ్యా - నా జీవితమంతా నీకే యేసయ్య
( సమాధాన )
X
Super.. Keep.. continued.. God.. bless..
చాలా అద్భుతంగా పాడారు, ప్రైస్ ది లార్డ్
🙏 Good song
NICE SONG
లిరిక్స్ పెట్టండి బ్రదర్
Praise the lord sir.
Ok