తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినపుడు, తిరుమల కొండ మీద C R O ఆఫీస్ వద్ద offline ఆర్జిత సేవలు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కౌంటర్ లో( కేవలం బుధవారం రోజున మాత్రమే ) తిరుప్పావడ సేవకు రిజిస్ట్రేషన్ చేసుకొని లక్కీ డిప్ లో మీరు సెలెక్ట్ అయితేఅమౌంట్ చెల్లించి మరుసటి రోజు అనగా గురువారం రోజున తిరుప్పవాడ సేవలో పాల్గొన వచ్చు
ఓం నమోవెంకటేశాయ 🙏🙏🙏
ఒక టికెట్ మీద ఒక్కరిని మాత్రమే అనుమతిస్తారు
ఇటు గరుడని నీ వెక్కినను
పట పట దిక్కులు బగ్గన బగిలే||
యెగసిన గరుడని యేపున "థా" యని
జిగిదొలక చబుకు చేసినను
నిగమంబులు నిగమాంతంబులు
గగనము జగములు గడగడవడకె ||
బిరుసుగ గరుడని పేరెము తోలుచు
బెరసి నీవు కోపించినను
సరుస అఖిలములు జర్జరితములై
తిరుపున నలుగడ దిర దిర దిరిగె||
పల్లించిన నీ పసిడి గరుడనిని
కెల్లున నీవెక్కినయపుడు
ఝల్లనె రాక్షస సమితి
వెల్లి మునుగుదురు వేంకట రమణా|| ...అన్నమయ్య
ఓం శ్రీ తులసీ ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః
మిత్రులకు శుభోదయం.
ఓం నమో వేంకటేశాయ.❤❤❤
Ee sevaki manaki modati gadapa darshanam isthaara
@@ramasatishpachhari600 మొదటి గడప దర్శనం ఉంటుంది
ticket yela book cheyali
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినపుడు, తిరుమల కొండ మీద C R O ఆఫీస్ వద్ద offline ఆర్జిత సేవలు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కౌంటర్ లో( కేవలం బుధవారం రోజున మాత్రమే ) తిరుప్పావడ సేవకు రిజిస్ట్రేషన్ చేసుకొని లక్కీ డిప్ లో మీరు సెలెక్ట్ అయితేఅమౌంట్ చెల్లించి మరుసటి రోజు అనగా గురువారం రోజున తిరుప్పవాడ సేవలో పాల్గొన వచ్చు
@@chandraSekharTirupatiUpdates online lo ledasir
@@sharadasonwane1890 online లో ఈ ఆర్జిత సేవ ఉండదు, కేవలం ఆఫ్ లైన్ లో మాత్రమే
ఒక్క టికెట్ పై ఇదరు వేల్లోచ
ఒక్కరికి 800 వందల
Book చేసేటప్పుడే అడుగుతారు ఒక్కర ఇద్దరా అని ఇద్దురు కూడా book చేసుకోవచ్చు ఒక్క ticket పైన ఇద్దరి ఫోటో తీసుకుంటారు
ఇటు గరుడని నీ వెక్కినను
పట పట దిక్కులు బగ్గన బగిలే||
యెగసిన గరుడని యేపున "థా" యని
జిగిదొలక చబుకు చేసినను
నిగమంబులు నిగమాంతంబులు
గగనము జగములు గడగడవడకె ||
బిరుసుగ గరుడని పేరెము తోలుచు
బెరసి నీవు కోపించినను
సరుస అఖిలములు జర్జరితములై
తిరుపున నలుగడ దిర దిర దిరిగె||
పల్లించిన నీ పసిడి గరుడనిని
కెల్లున నీవెక్కినయపుడు
ఝల్లనె రాక్షస సమితి
వెల్లి మునుగుదురు వేంకట రమణా|| ...అన్నమయ్య
ఓం శ్రీ తులసీ ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః
మిత్రులకు శుభోదయం.
ఓం నమో వేంకటేశాయ.❤❤❤😂❤