Here's the special video to celebrate our people's leader YS Jagan's birthday 🎉💫

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии •

  • @Rkr-y9s
    @Rkr-y9s 15 дней назад +93

    పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నీ వీరాభిమాని

  • @manikantas555
    @manikantas555 15 дней назад +135

    జన హృదయ నేత మన ప్రియతమ నాయకుడు డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు ఆంధ్రప్రదేశ్ డైనమిక్ పీపుల్ లీడర్ ,పేదల పెన్నిధి,యువతకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు కల్పించిన యువనేత,ప్రత్యర్ధుల గుండెల్లో వినపడే శబ్దాన్ని ఒక్క చూపుతో ఆమాంతం ఒక్కసారిగా ఆ గుండెలో రైళ్లు పరిగెత్తే విధంగా చేయగల శక్తి సామర్థ్యం దమ్ము వున్న ఏకైక నాయకుడు మన కాబోయే ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి. గారికి రేపు జరుపుకోబోయే 52 వ పుట్టిన రోజుకు నా హృదయ పూర్వక శుభాాంక్షలు.

  • @RajaVempalla
    @RajaVempalla 14 дней назад +91

    జన్మదిన శుభాకాంక్షలు జగన్ అన్నయ్య రియల్ పొలిటికల్ స్టార్

    • @RaniChundru
      @RaniChundru 14 дней назад +3

      HAPPY BIRTH DAY ANNA❤❤❤

  • @Kingsiva87
    @Kingsiva87 15 дней назад +113

    చేసింది చెప్పుకోలేక,కేవలం ముగ్గురు కోటరీ వలన నీ పదవికి దూరమయ్యావే కానీ మా గుండెల్లో నీ తండ్రి తరువాత నీ స్థానం ఎవరూ చెరపలేరు అన్నా.. దేవుడనేవాడుంటే నా ఆయుష్షు నీకు ఇవ్వాలని కోరుకుంటూ.. Happy birthday sir.. You are always my CM

    • @lakkapamRajesh-wf8dk
      @lakkapamRajesh-wf8dk 14 дней назад +3

      సూపర్ బ్రో

    • @yugandarreddy3108
      @yugandarreddy3108 14 дней назад

      Evm whole sale in India 2024.. kadapa lo 13seats vasthai

    • @AneeshHonet
      @AneeshHonet 13 дней назад

      Chesinavi Anni cheppukunte ahh 11 kuda ra paytm 😂

  • @Surendra-q3b
    @Surendra-q3b 14 дней назад +39

    చిత్త శుద్ధి అంకిత భావం ఈ రెండు పుష్కళంగా యున్న ఏకైక నాయకుడు వైస్ జగనన్న

  • @Rama_varma5282
    @Rama_varma5282 15 дней назад +63

    💚🤍💙,మన , జననేతకు,హ్యాపీ,
    🌹 ,బర్తడే, జగనన్న,,,💚🤍💙

  • @syedsaleem755
    @syedsaleem755 15 дней назад +49

    నా జగనన్నకు జన్మదిన శభాకాంక్షలు 🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ABHINAVREDDY-fg2no
    @ABHINAVREDDY-fg2no 15 дней назад +31

    అన్నా ఎప్పుడూ సంతోషంగా ఉండు. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా. ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు ఈ సంవత్సరం మాత్రమే చెబుతున్నాను అన్నా

  • @Sairamu561
    @Sairamu561 14 дней назад +31

    జన్మదిన శుభాకాంక్షలు మై డియర్ జగనన్న, దేవుడి కృప ఆశీర్వాదాలు ఎల్లపుడూ మీకు ఉండాలని మనస్పూర్పిగా కోరుకుంటున్నాను 🎉🎉

  • @koppisettimurali-pb5rk
    @koppisettimurali-pb5rk 14 дней назад +32

    జై జగనన్న పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @shannu7277
    @shannu7277 15 дней назад +34

    Happy Birthday True Legend 💥 Jagananna ❤️‍🔥

  • @Rayalaseema_aadi5276
    @Rayalaseema_aadi5276 15 дней назад +58

    హ్యాపీ బర్త్డే జగన్ అన్న 🎉

  • @dallimanikanta1443
    @dallimanikanta1443 14 дней назад +5

    ఎడిటర్ కి లైక్ కొట్టండి సూపర్ గా చేశాడు ❤❤❤❤
    జై జగన్ అన్న 💙🤍💙🤍🌺🌺💐
    Once again happy birthday అన్న.

  • @sreekar8170
    @sreekar8170 14 дней назад +14

    happy birthday my best CM YS JAGAN GARU #ysjaganannafollowers

  • @rockybhaiwazeedd2211
    @rockybhaiwazeedd2211 15 дней назад +25

    జన హృదయ నేత జగన్ అన్నయ్య కి పుట్టిన రోజు శుభాకాంక్షలు ఇలాంటి రోజులు మరెన్నో జరుపుకోవాలి ఆ దేవుడి నీ కోరుకుంటూ ఇట్లు మి వీరాభిమాని ❤💙💚🤍 జై జగన్ జోహార్ వైయస్ఆర్

  • @PrabeepK
    @PrabeepK 15 дней назад +18

    విష్ యు హ్యాపీ బర్త్డే జగన్ అన్న. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ🎉🎉🎉🎉

  • @ganapathirajana7128
    @ganapathirajana7128 15 дней назад +24

    Happy Birth day to our beloved jagananna gariki🌹❤️

  • @Kishorebabu-zo1up
    @Kishorebabu-zo1up 15 дней назад +28

    మా దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @soloman28686
    @soloman28686 14 дней назад +10

    జన్మదిన శుభాకాంక్షలు జగన్ అన్నయ్య రియల్ Game changer....with New Politics....

  • @raaju._kumar_.7
    @raaju._kumar_.7 15 дней назад +22

    Happy birthday annaya🎉❤

  • @addurisai6126
    @addurisai6126 14 дней назад +22

    Eam editing anna video asalu goosebumps vasthunnai
    Happy birthday our beloved leader Jagan anna

  • @areyy.bantu_1615
    @areyy.bantu_1615 15 дней назад +17

    Happy Birthday 🎂🎂🎂🎂 jagananna

  • @alurupraveenkumarreddy6299
    @alurupraveenkumarreddy6299 15 дней назад +20

    Happy Birth Day Jagananna💐🎂🎂🎂🎂

  • @Sampath_Reddy
    @Sampath_Reddy 14 дней назад +16

    Happy Birthday jagan Annayya ekkada unna nuvvu rajuve

  • @Mrutyunjayarao123
    @Mrutyunjayarao123 14 дней назад +2

    జగనన్నకు మా కుటుంబ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఎప్పుడు ఆరోగ్యంగా బాగా ఉండాలని మళ్లీ మీరే సీఎం కావాలని కోరుకుంటూ మీకు హృదయపూర్వక నమస్కారాలు

  • @vasantharaodola4786
    @vasantharaodola4786 14 дней назад +1

    Happy birthday...People leader... @
    జన్మదిన శుభాకాంక్షలు.. Y.s. jagan mohan reddy. Sir... 🎂🎂🎂

  • @rameshnethala7751
    @rameshnethala7751 14 дней назад +28

    హృదయపూర్వక మా జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤

  • @Hasini-u6g
    @Hasini-u6g 15 дней назад +20

    Wish you many more happy birthday🎂🎁🎉👑 jagananna

  • @srinivasulumidde3330
    @srinivasulumidde3330 14 дней назад +10

    జననేత జగనన్న కు జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐🎂🎂🎂🎂మా జెండా మా ఏజండా మిరే జై జగనన్న

  • @sudhakarvaddi11
    @sudhakarvaddi11 14 дней назад +10

    జగన్ అన్న మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీకు కెరీర్ బాగా ఉండాలనీ మరియు ఆరోగ్యంగా మంచి మనసుతో ఉండాలనీ కోరుతూ ... దీర్ఘ నుష్య భవ ఆరోగ్య ప్రాప్తి రస్తు.

  • @Failuresai
    @Failuresai 15 дней назад +26

    Advanced happy birthday day anna❤

  • @HeyerVijjeswarapu
    @HeyerVijjeswarapu 14 дней назад +11

    Happy birthday Jagananna.
    Oka tenure lo chala manchi chesav. The future will bring more prosperity and happiness for you and to the people of Andhra Pradesh.

  • @srimannarayanadevarakonda
    @srimannarayanadevarakonda 15 дней назад +15

    J. YSR❤❤❤❤🎉

  • @vamsinomula361
    @vamsinomula361 14 дней назад +8

    జన్మదిన శుభాకాంక్షలు Y S JAGAN GARU🎂🎂🎂🎂🎂

  • @babafakruddin2629
    @babafakruddin2629 15 дней назад +22

    Jai jagan anna ❤❤❤❤❤❤

  • @durgaprasadpalika4143
    @durgaprasadpalika4143 15 дней назад +178

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్న కు అడ్వాన్స్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు 🍰 🍰 🍰 🎉🎉🎉

    • @jyothsnak6438
      @jyothsnak6438 15 дней назад +1

      ముఖ్య మంత్రా 😂😂😂😂😂😂 ఈ జన్మ కి రాదు.

    • @mr_UK-m3d
      @mr_UK-m3d 15 дней назад

      Evm cm cbn 😂😂😂​@@jyothsnak6438

    • @pavantechnologyandstudiesa6508
      @pavantechnologyandstudiesa6508 14 дней назад +4

      Happy Birthday jagan anna

    • @bokeshnaidu
      @bokeshnaidu 14 дней назад +10

      ​@@jyothsnak6438Avuna paapam mana Poramboku star gurinchi cheppaboyi meeru Jagan Anna chebutunnaru 😂😂😂

    • @RamaDevi-ik1yi
      @RamaDevi-ik1yi 14 дней назад

      👌👍😁😜​@@bokeshnaidu

  • @rameshkumarratti1373
    @rameshkumarratti1373 15 дней назад +18

    Happy birthday my dear anna🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SOHIBRAZA07
    @SOHIBRAZA07 15 дней назад +16

    Super video ❤ it is pakka that next 2027 or 2029 Sir YS Jagan will come. He will win Definitely.

  • @bhagyammanne3400
    @bhagyammanne3400 14 дней назад +10

    ❤❤❤ happy Birthday 🎉🎂🎉❤❤❤ Sir nd many many happy returns of the day dear sir 🎊🎉🎉❤❤

  • @kvjanardhan311
    @kvjanardhan311 14 дней назад +7

    హ్యాపీ బర్త్డే జగనన్న 💐💐💐❤️❤️

  • @chandubandela3080
    @chandubandela3080 15 дней назад +12

    ప్రజల‌ హృదయాలను గెలిచిన మా జన హృదయ నేత, ❤❤❤ మా జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు 🎉🎉🎉 💐💐💐💐💐 లవ్ యూ జగన్ అన్న 🥰🥰🥰🥰🥰 We wish you to be the Chief Minister of Andhra Pradesh forever. 🤩🤩🤩🤩🤩🙏🙏🙏🙏🙏

  • @shrrawankumaar
    @shrrawankumaar 15 дней назад +22

    "HAPPY BIRTHDAY JAGANANNA"
    🎂🎉🎂🎉🎂🎉🎂

  • @Anusha.nallagonda
    @Anusha.nallagonda 14 дней назад +4

    Wish you happy birthday Jagan Anna 💐❤️😍🥰
    దయచేసి ఈసారి మాత్రం ముందునుంచే జాగ్రత్త పడాలి అన్నా. కోటరీని, నిన్ను పొగిడేవాళ్ళని పక్కన పెట్టు. నిజంగా నీ మంచి, నీ గెలుపు కోరేవాళ్ళు ఉన్నది ఉన్నట్లు చెప్తారు. బైట జరిగే నెగెటివ్ ఒక్కటీ నీదాకా తేకుండా, వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి నిన్ను పొగడటం మాత్రమే చేసిన వాళ్ళని నమ్మద్దు.
    నువ్వు నిండు నూరేళ్ళు సిఎంగానే గెలుస్తూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤

  • @srini8806
    @srini8806 14 дней назад +7

    Super CM Sir Happy Birthday God bless you 🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉❤❤🎉🎉🎉🎉

  • @ashoksok6095
    @ashoksok6095 14 дней назад +1

    మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన రాష్ట్రంలో పరిపాలన ద్వారా అభినందింపబడిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడు కి జన్మదిన శుభాకాంక్షలు🙏🏻🙏🏻🙏🏻

  • @sudharani1037
    @sudharani1037 14 дней назад +5

    Ma AP Real Hero ma Jagananna kuHappy birth day Anna❤❤❤🎉🎉🎉🎉🎉

  • @NandaCreations77
    @NandaCreations77 15 дней назад +17

    Happy birthday jagan mamayya

  • @rangarao5087
    @rangarao5087 14 дней назад +1

    Happy Birthday Sri.Y.S.Jagan Mohan Reddy Anna gaaru 🎂🍰🎉🎈💐

  • @gurramnagoor7833
    @gurramnagoor7833 14 дней назад +10

    ఆన్న మీకు యేసయ్యా కృప ఎల్లప్పుడూ మీకూ తోడుగా ఉండుగాక ఆమేన్

  • @gopichand3427
    @gopichand3427 14 дней назад +3

    నీ గెలుపుని చూసి నీకు అభిమాని అవ్వలేదు….
    నీ తెగువ చూసి నీకు గులాం అయ్యాం…
    నీ పాలన చూసి సలాం చేసాం….
    ఈ ఓటమి నా అభిమానాన్ని నీ నుండి దూరం చేయలేదు…
    వందేళ్లు వర్ధిల్లు నా నాయకా !
    జన హృదయ పాలక @ysjagan ❤️

  • @gopireddy3336
    @gopireddy3336 15 дней назад +14

    Happy birthday Anna 🎂 🥳 🎉

  • @saipalletti1335
    @saipalletti1335 14 дней назад +2

    జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ప్రజలకు మేలు చేసే నాయకుడికి నిండు వందనములు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ప్రజలకు ఇంకా బాగా మేలు చేయాలని ఆశిస్తూ

  • @MunnaMohammad-w5g
    @MunnaMohammad-w5g 14 дней назад +5

    Happy birthday jagan anna❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Santosh_8747
    @Santosh_8747 15 дней назад +27

    Happy birthday Jaganna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @Santosh_8747
      @Santosh_8747 15 дней назад +5

      మా ప్రాణం నీవన్న❤❤❤

  • @praveenkumar-qd8kx
    @praveenkumar-qd8kx 14 дней назад +2

    నేను Pawan Kalyan ఫ్యాన్ అయినప్పటికీ ఎడిటింగ్ మాత్రం చాలా బాగుంది

  • @RajuMani-i3v
    @RajuMani-i3v 14 дней назад +2

    పుట్టినరోజు శుభాకాంక్షలు.Y. S. R💐💐💐

  • @DasuHoney
    @DasuHoney 14 дней назад +1

    అన్నయ్య.... జన్మదిన శుభాకాంక్షలు❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు యొక్క కోరిక, మీరు మళ్లీ ప్రజల మధ్యలో రావాలి అన్న ❤

  • @Shekharmedia
    @Shekharmedia 15 дней назад +18

    Jai jagan

  • @latha495
    @latha495 14 дней назад +6

    May God showers lots of love and blessings on jagan sir. wishing you a very happy birthday dear jagan sir.🎉🎉🎉🎉🎉

  • @suryavikey3419
    @suryavikey3419 14 дней назад +4

    Jai jagan 💪💪💪💪

  • @Kishorebabu-zo1up
    @Kishorebabu-zo1up 15 дней назад +5

    పుట్టినరోజు శుభాకాంక్షలు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు

  • @Kumarrajubhai99
    @Kumarrajubhai99 15 дней назад +11

    Happy birthday 🎂 Anna 💐

  • @natraj8950
    @natraj8950 14 дней назад +3

    పుట్టినరోజు శుభాకాంక్షలు జగనన్న

  • @SudeeSudeepthi-si1vl
    @SudeeSudeepthi-si1vl 14 дней назад +5

    My heatfully wish u many more happy returns of the day anna🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤be happy Anna 🎉🎉❤❤❤❤

  • @rajanemalikanti9185
    @rajanemalikanti9185 15 дней назад +8

    Happy birthday జగన్ అన్న💐💐💙🤍💚 జై జగన్ జై జై జగన్

  • @shaiknizam6760
    @shaiknizam6760 14 дней назад +1

    Wish you many more happy returns of the day 🎂 Jai Jagan anna garu ealanti 100 💯 chasukhowale sir. 🎉❤

  • @MughalAbdullaBaig
    @MughalAbdullaBaig 14 дней назад +1

    I wish you very happy birthday to you Anna🎂🎂🎂🎂
    జగన్ అన్న మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీకు కెరీర్ బాగా ఉండాలనీ మరియు ఆరోగ్యంగా మంచి మనసుతో ఉండాలనీ కోరుతూ ... దీర్ఘ నుష్య భవ ఆరోగ్య ప్రాప్తి రస్తు.

  • @ravisangeeth2245
    @ravisangeeth2245 15 дней назад +9

    ఎంతో మంది నాయకులు వస్తారు పోతారు కానీ జన గుండెల్లో నిలిచింది ఇద్దరే ఒకరు వైఎస్ఆర్ ❤❤❤❤❤❤❤❤ ఆ పేరు పలుకుతుంటేనే ఏదో తెలియని దైర్యం వస్తుంది.
    రెండోది మన సింగిల్ సింహం జగనుడు
    హృదయ పూర్వక జన్మ దిన శుాకాంక్షలు జనన్నా❤❤🎉🎉

  • @alkareem8905
    @alkareem8905 14 дней назад +3

    Happy' birthday jagananna🎉🎉🎉🎉
    ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు మీతోనే మా ప్రయాణం

  • @kar7870
    @kar7870 14 дней назад +3

    young dynamic Leader జగనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు

  • @areyy.bantu_1615
    @areyy.bantu_1615 15 дней назад +11

    Jai jagananna

  • @rameshkuppili8751
    @rameshkuppili8751 14 дней назад

    పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ అన్న మళ్ళీ ఇటువంటి పుట్టినరోజు లు ఎక్కువగా చేసుకోవాలి అని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను అన్న

  • @guduruvenkateswarlu6329
    @guduruvenkateswarlu6329 14 дней назад +1

    జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య 🔥చాలా భాద గా ఉంది 🥲

  • @venkatasanyasiraosangam3311
    @venkatasanyasiraosangam3311 14 дней назад +1

    దేవుని దయ, ప్రజల మద్దతు పరిపూర్ణంగా మీకు ఉండాలని, ఓటమి చెందని విజయాలతో భవిష్యత్తు నిండి ఉండాలని సకల ఆస్తి- ఐశ్వర్యాలతో, సుఖ- సంతోషాలతో ఆ భగవంతుడు మీకు దీర్ఘాయుష్షును ప్రసాదించలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్అన్న.

  • @srishanth9161
    @srishanth9161 14 дней назад +3

    I wish you very happy birthday to you Anna🎂🎂🎂🎂

  • @dararamanaiah7454
    @dararamanaiah7454 14 дней назад +2

    Happy birthday sir

  • @cherry77810
    @cherry77810 15 дней назад +11

    Happy birthday jagan anna🔥

    • @ARABOLUJOHN-y7g
      @ARABOLUJOHN-y7g 14 дней назад +3

      హ్యాపీ బర్తడే జగన్ అన్న 2029 సీఎం

    • @bhagyammanne3400
      @bhagyammanne3400 14 дней назад +1

      Yes 👍 💯​@@ARABOLUJOHN-y7g

  • @kethavathsrinivasnaik6969
    @kethavathsrinivasnaik6969 14 дней назад +3

    హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్న 🎉🎉🎉🎉

  • @ArunKumar999-uy2bb
    @ArunKumar999-uy2bb 14 дней назад +3

    Puttina roju subhakakshaluu YS JAGAN MOHAN REDDY anna... 🎂🍫🍫🍫❤️❤️❤️❤️‍🔥

  • @Ch.RamanaCh.Ramana-tg2dj
    @Ch.RamanaCh.Ramana-tg2dj 15 дней назад +7

    Happy birthday to you Jagan sir
    Namaste sir 🎉❤🎉🎉🎉

  • @kurubalokesh7969
    @kurubalokesh7969 15 дней назад +8

    Happy Birthday Anna 🎉🙏

  • @lakshmireddyambati1049
    @lakshmireddyambati1049 14 дней назад +3

    Happy birthday anna

  • @anuradhamattigunta7717
    @anuradhamattigunta7717 15 дней назад +3

    పుట్టినరోజు శుభాకాంక్షలు జగనన్నకి

  • @srinivasm9839
    @srinivasm9839 14 дней назад +1

    The one and only political super star ⭐️ in the country 🎉

  • @Neerajeevan9292
    @Neerajeevan9292 14 дней назад +1

    అన్న పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్న 🎉🎉❤❤
    అన్న save volunteers system అన్న

  • @mandradaprasad1219
    @mandradaprasad1219 14 дней назад +1

    Happy birthday to you jagan annaya I am big fan of odisha

  • @GanikapudiRamesh
    @GanikapudiRamesh 15 дней назад +5

    Happy birthday 🎂 may god bless you anna❤🎉🎉

  • @hiteshhitesh5582
    @hiteshhitesh5582 14 дней назад +1

    Happy Birthday Sir 💙

  • @KingKdr-y3y
    @KingKdr-y3y 15 дней назад +4

    Happy Birthday annna

  • @AllamSureshreddy
    @AllamSureshreddy 14 дней назад +3

    నవరత్నాలతో
    నవ శకాన్ని ఆరంభించి
    స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం
    అహర్నిశలు శ్రమించిన
    ఇంకా శ్రమిస్తున్న
    మాట తప్పని మడమ తిప్పని
    జననేత
    వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి
    జన్మదిన శుభాకాంక్షలు

  • @gurramnagoor7833
    @gurramnagoor7833 14 дней назад +3

    Happy birthday jagan Anna 🎉and God bless you

  • @Calmdown_19
    @Calmdown_19 14 дней назад +1

    Happy Birthday Jagan Anna, I love you anna ❤❤❤❤

  • @boyidirajeshkumarrajeshkum2833
    @boyidirajeshkumarrajeshkum2833 14 дней назад +2

    Wow wonderful video great cm

  • @PushpaGaadiRuleuuu
    @PushpaGaadiRuleuuu 15 дней назад +6

    Wish You Happy Birthday Next CM YS Jagan 🔥

  • @ravikumargorle6245
    @ravikumargorle6245 14 дней назад +1

    రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రారాజు కధ...!మన జగనన్న కథ!!
    "Happy Birthday to the People's Leader, YS Jagan Garu Wishing you a year filled with wisdom, courage, and success.!! 💙

  • @RajaraoGaddam-u2e
    @RajaraoGaddam-u2e 14 дней назад +3

    Happy birthday jagan🌷🌷🌷🎂🎂🎂

  • @SekharKumar-q5q
    @SekharKumar-q5q 15 дней назад +4

    happy birthday Annaya

  • @malleshgoud4803
    @malleshgoud4803 14 дней назад

    ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరాధ దైవం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు🎉🎉🎉❤❤❤

  • @SureshSavara-k3i
    @SureshSavara-k3i 14 дней назад +2

    Wish you happy birthday Jagan Anna

  • @ManukondaSwarajarao
    @ManukondaSwarajarao 15 дней назад +5

    Happy birthday to you annaya 🎉🎉😊😊❤❤