నేటి యోబు || Christian Skit 01 || Young Holy Team Skit Competition 2020
HTML-код
- Опубликовано: 8 фев 2025
- Skit Competition Concept & Direction: Dr John Wesly
Team Lead: Mr. Nagaraju
Team Name: 3J Team, Vijayawada
Background Music: Bro KJW Prem
Arbitrators: Dr. John Wesly, Mrs Blessie Wesly, Ps Paul Emmanuel, Mrs Shekena Glory
Camera, Editing, Sound & Lighting: JWIM Tech Team
Post Production: Wesly Studios
Welcome to John Wesly International Ministries and John Wesly Foundation. God has anointed Man of God, John Wesly to reach out millions around the world with the Word.
If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
Google Pay / Phone Pay: 9000 333 777
Man of God, John Wesly is a chosen vessel of God, sharing the the Message of Love, Hope and Salvation of Jesus Christ across the World. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 55 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
For More info: Call 9000 333 555, 9000 333 777
Facebook: John Wesly YHT
App: John Wesly
Website: www.johnwesly.com
If you are led by God to support this noble ministry, Please do for a good cause.
John Wesly International Ministries
State Bank of India
AC No: 34571768377
Branch Code: 07954
IFS Code: SBIN00007954
God bless India.
స్కిట్ చూస్తేనే కండ్లకు నీళ్లొస్తున్నాయి అ కాలంలో యోబు గారు ఎంత అనుభవించిఉంటారో పాపము 😪😪😪😪😪😪😪
దేవుడు మీకు తోడై ఉండును గాక అందరి క్రైస్తవుల జీవితాల్లో శ్రేమలు వచ్చినప్పుడు కృంగి పోకుండా ఉండాలి అని నేను దేవుణ్ణి కోరుకుంటా ను
నిజముగా ఈ రోజుల్లో సాతాను చాలా తెలివి మీరిండు దేవుని వాక్యము తోనే జయించాలి ...
Really excellent. Andharu yobu laga nammakanga undaali.yobu always depends on god.praise the lord
యోబు జీవిత చరిత్ర తెలియపరచినందుకు వరకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా అద్భుతముగా చాలా బాగుంది
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Wonderful
Shortfilm skit
నిజంగా యోబు గారు అపవాది కి చుక్కలు చూపించారు
Devaaaa ani yedchinappudu naku kuda kannillu vachai praise the lord
స్కిట్ బాగుంది నన్ను అపవాది శోదించినప్పుడు నేను అనేకసార్లు తొలిగాను కాని ఇక నేను ఎన్నటికీ తొలగను వందనాలు
manam ee dinamulalo yebu laga undalani devudi ne prematho pradistunanu...amen
Aadharinchu varu naa brabhuvu matrame dhevuniki Mahima🙏🙏👌👌
వంధనములు సార్ దేవునీకే మయుమా కలుగును గాక 🛐 ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🛐✝️🛐
Manchi skit vesaru god bless you
Chala bagundi na kosame chesharemo anipinchindi devuke mahima hallelujah devudu mimmunu divinchunu gaka amen
Skit bagundhi God bless you 🙏 praise the lord 🙏 Amen
Thank you brothers spiritual message and skit thank you so much glory to God and more than skits Young Holy Team play the and stories in Bible thank you God
Skit ని ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది. హృదయం కదిలించి వేసింది. దేవునికే మహిమ కలుగును గాక. సాతాను పాత్ర వేసిన వ్యక్తి అద్బుతం గా వేశారు.
Kirthanalu 55 , 22 ni anu dena baramu yehova mida mopumu ayana ninnu tappaka kapadunu🙏amen
Hatts off hatts off sir and entire team
A wonderful message and very glad sir
John wesly ayyagaru god bless you and entire team
Skit awesomely performed by Vijayawada team
Especially Satan character brother did great job
దేవునికి స్తోత్రం
దేవుని స్తోత్రమ్ 100 1000 అంతాలు ఇస్తాడు
Brothers andhariki manchi msg echaru thanks brother's 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I like his prayer .... When i heard tears coming from my eyes.... 😭😭😭😭😭😭😭🙌🙌🙌🙌🙌🙌praise the lord
దేవునికి మహిమ కాలుగును గాక.... Good Performance
బ్రతుకుట క్రిస్తే చావనైనా మేలే కదా మనకి ఎప్పటికైనా మనం పరలోకం వెళ్లసిందే
Praise the lord super performance neeti yobu next generation use full piece full message excellent Satan action god bless u both of them amen
Excellent Skit... God bless U My Dear Friends... Thank u Jesus For teaching us😭😭😭 how the society going On... 🙏🙏🙏S Jesus Like "JOB"Give us the Strength. ✝️✝️Amen.. 🙏
చాలా ఉపయోగకరంగా ఆనందంగా ఉంది. కళ్ళవెంట నీళ్లు వచ్చాయి praise the Lord
Mohan Duane Good eventing sir
Excellent skit
Very Great
Praise the lord brothers mimalni devudu sampoornga devinchunu gaka praise the lord Amen
Skit chala bagundi brothers praise God
Super script bagaa chesaru devudiki mahima kalugunu gaakaaa
Heart Touching Skit, Speechless
మీరు చేసిన ఈ స్కిట్ చూస్తుంటే యోబు గారు ప్రార్థన కళ్ళలో నీళ్ళు వచ్చాయి..🙏
మన ఎడల దేవుని ప్రేమ ఎంతో గొప్పది
దేవునికి స్తోత్రం
Skit bagundi god bless you all amen
ఈ స్క్రిప్ట్ చాలా బాగుంది నాకు చిన్న లోపం కనబడింది ప్రేమతో సరిచేసుకుంది మరోసారి ఇలా జరగకుండా చూసుకోండి ద్వితీయోపదేశకాండము 22"5 లో స్త్రీ పురుష వేషము వేసి కొనకూడదు పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు మనం వాక్యానికి విలువ ఇవ్వాలి కదా ప్రేమతో అంగీకరించండి వందనాలు🙏🙏🙏🙏
ప్రేమతో విన్నపం....అక్కడ వేషం అని చెప్పబడినది మరొక అర్థంలో....అలా వేషం వేసుకుని బ్రతుక కూడదు అని అర్థం....కానీ ఇది కేవలం ఒక పాత్ర.....అది మీరు ప్రేమతో అర్థం చేసుకోవాలి
Exlant prisethelord brother team members. V. V. V. Nice
Tq u brother's wonderful message chupichinnaru
Skit is very good. and devuni pai viswasam pancha vidam gaa vundi.
Praise the Lord Brother's And Big Applause to the team that they took an Inspiring story of A Legend Job.Glory to God Jesus.
Superb concept superb performance superb superb superb👌👌👌💐💐💐..God bless you all💐💐💐
God bless you chala bagundhi 10 by 10 dhevudu mimallni asirvadhinchunu gaka amen....
Super. Skit. God bless you all
Praise the Lord brother wonderful message Amen
Praise the Lord super super skits.
Excellent performance praise the Lord God bless them more
2024 December lo chustunna vallu vunnara??🥹❤️
Yes
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
యోబు కి కలిగిన విశ్వాసం మన అందరికి కలుగును గాక 🙏🙏🙏🙏
Amen
Amen
amen 🙏
Amen
Amen
Praise the Lord brother s
ఈ స్కిట్ చాలాబాగుంది యోబు జీవితాన్ని మముందు వుంచినందుకు వందనాలు
నేను నడిచు మార్గము ఆయనకు తెలియును ఆయన శోధించిన తరువాత నేను సువర్ణ వలే కనబడుదును.. యోబు..23:10. ఎక్స్లెంట్ పర్ఫామెన్స్ సూపర్ గా దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@
Praise the lord Jesus Christ
దేవుని నామానికి మహిమ కలుగును గాక
అన్నా ఈ స్కిట్ కొంచెం పొడిగించు ఉంటే బాగున్నా అయినా ఆధ్యాత్మిక జీవితానికి చాలా ఉపయోగ కరంగా చేసారు దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమేన్ 10మర్క్స్
i know Im asking randomly but does any of you know of a trick to log back into an Instagram account?
I was stupid forgot the login password. I would love any help you can give me
Super rrrrrrrrrrrrr glory to God
Brother praise the Lord brother
Jesus alws loves me...thnk u for wonderfull skit ..thk u wesly annayya.🙏😢
Visvasajevithamni pariskinchu kovadaniki edi oka manchega undhi anna vandhanalu
Praise the Lord Anna and Akka Glory to Jesus Amen Amen Amen Hallelujah
Very nice skit.... All team members performed well especially satan character and wife character and officer character are performed....very realistically
Excellent skit... All glory to God... Amen
Wonderful kit thank you so much super
Excellent Sir God bless you
Xlent anna supeerrrb skit smastha mahima ghanatha yesayake kalgunugaka...
Yes wonderfull brother nd sister skit is really awasomm tq lord
Excellent Skit. Many people won't read Bible but many like to see skits etc., In this way many people can know god's greatness, Bible stories ..May lord help u more to make wonderful skits and change many people..Amen
Chaala baga chupincharu neti yobu skit
TQ.. al..కన్నీరు పెట్టించిన అద్భుతమైన స్కిర్ట్
wonderfull message skit 👌👌👌👌👌👌
Eee skit avaraite chusaroo naa nimithamu , devunu nimithamu , mee andariki devini namamulo mahima kalugunu gaka. Amen
😭😭😭😭😭😭😭😭😭
Yobu really great. Yenni kastalina dovunni yenta nammakanga unnru.
చాలా బాగుంది skit
అద్భుతమైన స్కిట్ చాల బాగా చేసారు బ్రదర్, దృశ్యరూపం లో ఆలోచింపచేసే విదంగా నేటి క్రైస్తవ సమాజానికి అవసరమైనది ప్రదర్శించిన విజయవాడ 3J టీమ్ వారందరికీ కృతజ్ఞతలు దేవుడు తన సువార్త పనిలో బహుగా వాడుకొనునుగాక ఆమెన్
Praise the lord brothers and sisters wonderful skit god bless you all 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very hearttoching skit god bless u
Amen.
Nice msg to people who r really in hard times. God will never leave his children . God bless u brothers
Let's all join our hearts n hand's to praise God under any circumstances PRAISE THE LORD.... AMEN
Praise the lord super msg brother God bless you
Super brothers bless with all prise the lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏👼👼👼👼👼👼👼
nice performance 3J team ,great msg to every believer in the spiritual battle to win over the satan temptations good idea ,God bless u
Skit chala bagundi pastor Garu
Chala chala bagundi.... Sikt points 10/10 super.... 👌
God bless you brothers....glory to god AMEN...
Literally i hava cried, when he shouted at god. Thank you for done a such wonderful skit. God bless you all
Chala baga undi me scit prise tha lord
Praise the lord
Excellent skit
Praise the lord 🙏 wonderful skit👌👌👌so good performance 👍🙋👌👌
God bless to you all🙌
Glory to God only 👏☦️👏 hallelujah Amen 🙋🙏🙋
Ayane icchinu ayane thisukonun!may God bless you
Praise the Lord all skits chala bagundi, good message
Nenu chusina skits lo no 2 skit ide chaala bagundhi
Nice skit good message god bless you
Nijamga chala balaparicharu praise the lord
Avunu Annayya supper skit always we should depending on Jesus not in the ways of worldy things and people
నేను చనిపోవాలని అనుకొన్నాను కానీ యోబు జీవితం చూసి నను నేను మార్చుకున్నాను ఈ స్కిట్ ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకొన్నాను థాంక్స్
Really inspiring congratulations to 3j team
God bless you most abundantly
Nice kit bro god bless you all
Praise the lord brother nijam ga wonderful skit chala chala bagundhi dhevunike mahima gantha kalugunu gaka god bless you all 🙏🙏
Woww superbbb young holy team..glory to god
Praise the lord
Super skit 👌👌👌👌
Excellent brothers, praise to god
Super fantastic skit god bless you whole team of john Wesley ministries ""skit 10"""
Super ga chesaru edupu vachesindi
Praise the Lord.... యెబూ జీవితంలో ఎన్నో అసంఘటనలు జరిగినప్పటికీ దేవున్ని విడచి ఉండలేదు అలాగే విశ్వాసం కూడా ఏ మాత్రం తగ్గలేదు... ఈ రోజు మనం మన అవసరాల నిమిత్తం దేవునిపై విశ్వాసం ఉంచటం కాదు గాని ఎల్లప్పుడూ ఒకే విశ్వాన్ని కలిగి జీవించులాగున మన అందర్నీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్.... అలాగే ఈ skit ద్వారా దేవున్ని మహిమపరిచిన యవ్వన బిడ్డలను దేవుడు ఇంకను అనేక స్థలములలో బహు దీవెనకరముగా వాడుకొనునుగాకా ఆమెన్... God bless u brothers
Superb skit very motivational it is