What Govt Should Do to See Skill Telangana? | నైపుణ్య తెలంగాణ కోసం ప్రభుత్వం ఏం చేయాలి? |Pratidhwani

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024
  • చేతిలో పెద్దపెద్ద డిగ్రీలున్నా నైపుణ్యాలు సున్నా! చాలాకాలంగా యువతరం ఎదుర్కొంటున్న సవాల్ ఇది. సాధారణ డిగ్రీల నుంచి బీఈ, బీటెక్, ఎంటెక్‌ల వరకు అదే పరిస్థితి. అందుకు పరిష్కారంగానే యంగ్‌ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. యువతకు నైపుణ్య అభివృద్ధిలో దేశానికి ఈ సంస్థను నిలపాలని నిర్ణయించింది. మరి, ప్రభుత్వం కోరుకుంటున్నట్లుగా స్కిల్ యూనివర్సిటీ నైపుణ్యాల కార్ఖానాగా మారాలన్నా... యువతకు అదే స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలన్నా ఇకపై సాగాల్సిన కార్యాచరణ ఏమిటి? స్కిల్ తెలంగాణను చూడాలంటే ఏం జరగాలి?
    #pratidhwani
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 3

  • @YbrKalwakurthy
    @YbrKalwakurthy 17 часов назад +1

    సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు... ధన్యవాదాలు

  • @MEGHANews-lo5nt
    @MEGHANews-lo5nt 16 часов назад +1

    ఇప్పటికే ఎన్నో విధ్యాలయాల కు విద్యార్థుల కు ఎన్నో ఉచిత సౌకర్యాలు కల్పించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి అని కోరుకుంటున్నాము 🙏

  • @krishnaduddu9293
    @krishnaduddu9293 17 часов назад

    👌👌👌👌