గయ్యాళి అత్త మంచి మొగుడు ||GAYYALI ATHA ||TELUGU NEW EMOTIONAL SHORT FILM2022||MANA OORI MUCHATLU
HTML-код
- Опубликовано: 30 сен 2024
- Hi well come to mana oori muchatlu RUclips Channel is a One Stop Complete Entertainment For Telugu Short Films and Telugu Comedy, Our videos show the Typical Behavior of People in the Village, Village Cultures. We Regularly Upload Videos in mana oori muchatlu Channel So to Get all Latest Updates From Our Channel Please Subscribe Our Channel and Click on the Bell Icon for Notifications.
Production : Mana Oori Muchatlu
Casting :bhavani,laxmi telangana,sampath motte,prabhu thipparthi,nirmalaraani
Poster Designer : ANITHARAJ (ARS CREATIONS)
PRODUSER:CHAITHNYA THIPPARTHI
Story-Dialouges-rangu govardan
Screenplay-Direction: PRABHU THIPPARTHI
Camera ,Editing:anitharaj
S H A R E
C O M M E N T
L I K E
S U B S C R I B E
#gayyaliathamanchimogudu
#villagevideos
#villagecomedy
#villageshows
#villagenewshortfilms
#manavoorimuchatlu
#trendingvideos
#village
#comedy
#villagecomedyshortfilms
#villagecomedy
#telugunewshortfilms
#entertainment
#village
#2022shortfilms
#telanganashortfilms
#telugu
#telugunewshortfilms
#telugucinema
#trendingvideos
#trending
#village
#2022shortfilms
#entertainment
#comedyshortfilms
#latestshortfilmstelugu
#telangana
#telanganashortfilms
#village
భవాని గారు మీరు నటించిన నటనతో మనుషులకు కనువిప్పు కలిగించే లాఉంది స్త్రీ అంటే ఒక శక్తి ఓపికకు ప్రతిరూపం పుట్టిన ఆడపిల్ల పుట్టినప్పుడు నుంచి నిత్యం శ్రమతో అత్త మామ భర్త బావ చెప్పుకుంటూ పోతే ఎందరో పెద్దలు కట్టుబాట్లాతో స్త్రీ కీ ముడిపడి ఉంది ఎన్నో బాధలు భరిస్తూ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ స్త్రీ మూర్తి గా ఉన్న కొంతమంది స్త్రీలకు పిల్లలు కలగకపోవడం సంతాన భాగ్యం లేకపోవడం వలన పుట్టెడు దుఃఖంతో తను తల్లి కావాలి అని పూజలు చేస్తు ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగి ఒక్కపొద్దు లు ఉండి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఎంతో భాద్యత గా ఉన్న ఆ స్త్రీని గొడ్డు రాలిగా సాటి స్త్రీలే సూటిపోటి మాటలతో శుభకార్యాలకు పిలవకుండా అవమానాలు సృష్టిస్తూ మానసికంగా బాధలు పెట్టి అత్తలు కొందరు అక్కడక్కడ అప్పుడప్పుడు కనబడతారు కానీ భవాని గారు మీరు నటించిన ట్లుగా అనిపించడం లేదు ఈ లఘు చిత్రం చూస్తే మా కళ్ళ ముందే జీవించి మీ బాధను చూపించినట్టు మీరు ఏడుపుతో నటించిన ఏడుపు నీనటనతో మా హృదయం ను కదిలించింది మీకు అభినందనలు
మరియు దర్శకుడు తిప్పర్తి ప్రభు అన్నగారికి ప్రత్యేక శుభాకాంక్షలు
పసుల రవికుమార్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ ఇండియన్ ఐకాన్ అవార్డు గ్రహీత కవి రచయిత సామాజిక వేత్త సినారె కవీరత్న అవార్డు గ్రహీత జలాహర్ లాల్ నెహ్రూ జీవనం పురస్కారం అవార్డు గ్రహీత సాహిత్య భూషణ్ అవార్డు గ్రహీత (*ఇంకా చాలా ఉన్నాయి))
పసుల క్రియేషన్ యూట్యూబ్ నటుడు
thank u anna
మా లఘు చిత్రాలని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు..మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి...మీ అనితరాజ్...(డైరెక్టర్)
Thank u AnithaRaj ji
L@@prabhutipparthi6382u JollaLaLa+
తోట నిర్మల రాణి మేడం 😍😍😍😍
Thank u kalyan sir
ప్రభుగారి డైరక్షన్ కెమెరా ఎడిటింగ్ బాగుంది
సంపత్ భవానీ డైలాగ్స్ నటన
బాగుంది
Thank u annaiah
భవానీ ఎందుకు మీరు ఎక్కువగా క్యారెక్టర్స్ చేయడంలేదు పిల్లల కోసం మీ ఎమోషన్ సూపర్
Tq sir
M jarigina adhi dhevudi ratha anthe kani pillalu puttakapothe inko pelli chesesthara adhe lopam mi abbayi kunte m chestharu kodaliki inko pelli chesthara adhe lopam mi kuthurikunte alludiki kuda inko pelli chesesthara
Sampath anna super story
Thank u
భవాని గారు
మీరు హైలెట్
మీరు మీరూపం. ఛాలా. పద్దతిగా.
అచ్చతెలుగు ఆడపడుచులాగా. ఉంటారు.
మరో. Savitri.లాగా ఉంటారు.
Tq sir🙏
Sampath anna super acting
Thank u sir.
Goverdhan uncle elantivi prathi ammaye padhe badhalu e society ki chupisthu ....manchi manchi scripts rayalani manaspoorthiga korukuntunanu .........
Thank u spandana
Good concept.. Govardhan sir dilouges అద్భుతంగా రాసారు.. అందరికీ అభినందనలు
Thank u mam meeru kuda rayandi
super story 👍
Thank u anna
Bhavani😍👌
ఇలాంటి అనుబంధాలు కొనసాగాలి. నచ్చింది అన్నా ఈ వీడియో
Tq
చాలా బాగుంది అన్న వీడియో, ఇంకా ఇలాంటివి వీడియో కోసం అ
ఏదిరి చూస్తున్నాము
Thank u Rajender ji.
Very nice movie. Thank you.
Thank u
హార్ట్ టచింగ్...
Super story chala bagundi keep it up
Thank u Srinivas sir.
Super Concept.
Thank u sir
hai
భార్య, భర్తల అనుబ0దాల్ని చక్కగా చూపించారు అన్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి వీడియోలు చాలా, చాలా అవసరం అన్న, పిల్లలు లేరనో లేక ఇంకో పిచ్చి కారణాలతో తరచూ కొట్టుకునే వారు ఈ వీడియోలు చూసి అయినా కొంచెము వారికి కనువిప్పు కలిగి, సంసారాల్ని కొనసాగిస్తారు అన్న. గ్రేట్ మూవీ.👍💐💐🙏😍
Thank u Narender sir.
Super 👌👌👌👌
Thank u lbk
Bavani acting adbutham everybody good acting
Tq
twinkle twinkle little Star BHAVANI garu super star👌👌❤❤🌹🌹💐💐
Tq
Thank u once again
Super concept and executed in extraordinary way... Bhavani garu did wonderful job... Prabhu sir good direction.. Govardhan sir nice story Sampat garu super.. overall good emotional story...All the best to entire team 💐
Thank u nikhil
p
Fristly all team congratulations ..... 😰😰 Heart touching emotional film ....chudataniki chinna film ayena artham chalaa pedhaga undi ..... Goverdhan uncle Prabhu uncle bhavani akka .....all team natural ga chesaru ......Ela enka jarugithunaye.....pillalu intend velluvanivadam kadhu .....pillalani ashramamu lo nudi techukoni chusukovadam kuda adhrudstame....adhariki radhu aa adhrustam .....edhukante okariki bavishathu estharu kabhati ...... 👍👍👍👍👍👍👍 Matalu chalatam ledu nenu e movie ni entha spandhichina chaladhu....... 😰😰😰😰😰
Tq ra tq so much
thank u 👍👏🙏
Spandana thank u
Nijame aadadhe inko aadadhaniki shathruvante idhenemo chi chi
Good message Prabhu Annagaru
Thank u bro
చాలామందికి రావు..ప్రభుకూమారుసారునమసకరంరంగుతిరుపతిదురుశేడు
super video bro👌👌
Thank u
Another block buster short film from MOM channel awesome,everyone done a great job,but specially my vote goes to BHAVANI garu excellent script keep it up and all the best🙏🙏👌👌👍👍❤❤🌹🌹💐💐
Thank u baba.
చాలా అద్భుతమైన Perfomance భావని గారు, Heart Touching Story....
Tq sir
Thank u srikanth sir.
Bhavani acting super
Tq
Everyone done great job excellent script thank you for team members
Bhavani yourperformence is simply supurb.
Chala Bagundhi super Bahavani Garu me acting...manchi katha....
Excellent
Thank u sir.
👌👌👌👌👌 video
Super message akka
story chala bavundhi👍👍👍👍
Thank u Bhavya garu
సూపర్ సూపర్
Thank u sir
Wife and husbend action super
Papam e pari sidathi evariki ravadhu......
😭😭😭😭😭😭😭
Anna,supar,supar,bavani,garu,suparga,chesaru
Good message 👍 super
Thank u mam
Good decision hat suf🙏🏻
A message oriented video and also a lesson for the woman who urge for wicked activities.go ahead Prabhu thipparhi
Thank u Sunder garu
Super super video super msg
Naku aa bhadha baga telusu...😢😢😢😢
Amazing
Thank u sir
సూపర్ అందరూ బాగా నటించారు డైరెక్షన్ ఎడిటింగ్ బాగానే ఉంది
Thank u Reddy garu
Suuper duper hit film
SUPER ra darling
💕💝💯👌👍👍
Part 2 .....kavali please
Super story
Super 👍👍👍
Baga act chesaru..
Super....
Part 2
Nice consept 🙏 super edupu vacchindhi bro 😭😭 super consept 👌👌👌
Thank u sir
Super vedio.
Super anna
Super bro
👌❤🙏🙏🙏