ఓడి పోవడం ని తప్పుకాదు .. ఓడి పోయిన తర్వాత నువ్వు ఆగిపొడమే ని తప్పు... ఎలా ఒడిపోయావ్ అనేది కాదు.. ఓడిపోయిన తర్వాత ఎలా పైకి లేచామో అని అందరూ అనుకునేల చేయాలి.. Tq anna
విజయం... మనది కావాలి అంటే మనతో మనమే అంతర్ యుద్ధం చెయ్యాలి... పెద్దగా అలోచించి,,, నువ్వు ఇలా రన్ చెయ్యాలి. అని చెప్పేవాడు నీ ట్రెనర్. కానీ !!! నీ బదులుగా మాత్రం ట్రెనర్ రన్ చెయ్యరు... గుర్తు పెట్టుకో,, గమ్యం చూపడం నీ ఆలోచన దాన్ని చేరుకోవడం నీ ఆచరణ మిత్రమా............ 👍👍👍👍
వంద బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకి అమాంతంగా కాయలు కాయవు . అలాగే మనం ఎక్కువగా కష్టపడుతున్నాం అని పనులు క్షణంలో పూర్తయిపోవు దేనికైనా సమయం రావాలి . సహనం కావాలి .
బ్రో ఇతరులతో పోల్చుకోవాలి...దాని వలన మన స్థాయి ఏంటి అనేది తెలుస్తుంది... మన కంటే గొప్ప వాడితో పోల్చుకుంటే మనం కూడా గొప్పగా ఎదగాలి అనుకుంటాం...మనకంటే తక్కువ స్థాయి తోపోల్చుకుంటే మనం కొంచెం ఆనందం గా జీవిస్తాం...కాకపోతే దుర్భుద్ది పుట్టకుండా ఉంటే పోల్చుకోవడమే మంచిది ..మంచి గుణం ఉన్నవాళ్ళకి మాత్రమే అర్ధం అవుతుంది
నేను నమ్మేది నేను ఆచరించేది 1) *పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్న వాటిని నాకు అనుకూలంగా మార్చుకుంటా* 2)సుఖమైన జీవితం కోసం ప్రార్ధించకు ఎంతటి కష్టనైనా ఎదుర్కొనే శక్తి కోసం ప్రార్ధించు....
మనం కన్న కలలు సార్ధకం కాలేనప్పుడు మనసు పడే రోధన చాలా కష్టతరంగా ఉంటుంది. జీవితంలో కష్ట సుఖాలు అనేవి ప్రతి మనిషికి ఎదురవుతాయి. కొంత మందికి అవి దీర్ఘకాలంగా ఎదురైనా... మరి కొంత మందికి తక్కువ కాలంలోనే వాటి నుంచి విముక్తి లభిస్తుంది. జీవితమనే ప్రయాణంలో ఏది ఎదురైనప్పటికి కాలానికి తలవంచి మన పని మనం చేసుకొని పోవడమే మనిషి జీవితం యొక్క కర్తవ్యం....
, మీరు చెప్పిన ఈ విలువైన మాటలు విని నా ఆత్మ స్థైర్యాన్ని పెంచుకున్నాను. చావు వరకు వెళ్ళిన నేను కొత్త ఆశలతో జీవితాన్ని మొదలు పెట్టాను. మీకు చాలా కృతజ్ఞతలు. ఎప్పుడు బాధ కలిగిన ఒక తండ్రి లాగా ఒక అన్న లాగా ఒక మంచి స్నేహితుడు లాగా మీరు చెప్పే ఈ మాటలు నాకు ఓదార్పును ఇచ్చాయి. మీకు చాలా కృతజ్ఞతలు.
Congratulations Sir. Naren గారు నేను రాసింది చెప్తారో లేదో అనుకున్న వీడియో మొదలైనప్పటి నుండి వేచి చూసా అప్పుడు వచ్చింది నేను రాసిన quote at 2:49 Quote : పట్టుదల నీలో ఉండాలి అంతే అది అందరికీ కనపడాల్సిన అవసరం లేదు. THANK YOU SIR. Very Very Very Happy. 🙏🙏🙏🙏🙏🙏
మిత్రమా .....నువ్వు గెలవడం లో ఓడిపొవొచ్చు.... కానీ ప్రయత్నించడం లో గెలిచావు.... మిత్రమా.....ఓడిపొయవని నిరాశ పడకు నువ్వు ఓడిపొయవ్ అంటే ఎదో కొత్త దాని గురుంచి నేర్చుకుంటున్నవ్ అని అర్ధం..... లే ప్రయత్నించు.... ఒడిపొయవ్ అని అనుకుంటే ఎప్పటికి గెలవలెవు....
Iam not a handsome boy but I give my hands-to-someone who needs help Beauty is in the heart not in the face A.P.J. Abdul Kalam 🙏 Congratulations sir....... 🤓 For reaching 700k milestone 👏👏👏
ఎక్కడైతే హృదయం లో ధర్మం నిలుస్తుందో , ఆక్కడ గుణం అందాన్ని పొందుతుంది . ఎప్పుడైతే గుణం లో అందం ఉంటుందో, అప్పుడు ఇంట్లో సామరస్యం వస్తుంది. ఎప్పుడైతే ఇంట్లో సామరస్యం వస్తుందో, అప్పుడు దేశం లో స్థిరత్వం నిలుస్తుంది. ఎప్పుడైతే దేశం లో స్థిరత్వం నిలుస్తుందో, అప్పుడు ప్రపంచానికి శాంతి చేకూరుతుంది! - ఎ.పి..జె. అబ్దుల్ కలామ్.
జీవితంలో విజయానికి. చేరుకునే మార్గంలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఎవరికి తెలుసు అదే చివరి అవకాశం కావచ్చు 1# అన్ని జన్మలో ఉత్తమమైన జన్మ మానవ జన్మ కావున సాధ్యమైనంత వరకు సార్దకం చేసుకోవాలి ఇతరులకు సహాయం చేయాలి
నీకు నచ్చితేనే చెయ్ లేదా వదిలేయ్ అంతే కానీ పొరుగు వారి మాటలను నీవు నీవు నమ్మకు నాకు నాకు నాకు నచ్చిన క్యాప్షన్ నేను మొదటిసారి ఈ ఛానల్ చూసినప్పుడు నచ్చిన క్యాప్షన్ ధన్యవాదాలు అన్నయ్య
ముందు మన ప్రవర్తన బట్టి మన మంచితనం బట్టి కూడ సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి అన్ని పనులు డబ్బు మీద ఆదారపడకుండా మంచి తనంతో ఆదార పడాల్సిన రోజులు కావాలి అప్పుడే మనిషికీ విలువ పెరుగుతుంది
🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹 Good message.. Vere nice beautiful message.. Wow super wonderful video message🙏🙏 Hi. Borrow🙏🙏 meeru cheppina matalu amrutam laga vundhi wonderful video message 🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹
ప్రతి మనిషి తన జీవితంలో ఎంత సంపాదించాను అనేది చూసుకుటునాడు గాని . ఎంత మంచి పేరు సంపాదించాను అనేది చూసుకోవట్లేదు... మనం పోతే నాలుగు లక్షలు మోసుకెళ్లం .. నలుగురు మనుషులు మాత్రమే మోసుకెళ్లతారు ...
👉*విజయం ఒక్కటే జీవితం కాదు👎👈 *👆👉హా విజయం కోసం నువ్వు చేసే హా యుద్ధమే నిజమైన నీ జీవితం .✊💪💪👈.* 👉గెలవడం గొప్ప కాదు.. 👉గెలుపు కోసం చేసే యుద్ధం గొప్ప .💪💪✊ *👆అలాంటి యుద్ధం శ్రమలతోని , కటిమైన కష్టలతోని కాకుండా..! 👉ఈజీగా ఉంటే హా యుద్ధం గొప్పది ఎల అవుతుంది 👆👈👉..?* 👉థింక్ పాజిటివ్..💐💐 LAXMAM_DL
Bro I am 14 years old my goal is to serve the future that is scientist.I am not a topper of class I am a below average person who thinks about all in my class. I did many experiments at home but no body will appreciate my work. But I did more and more work on my every experiment. I will write observation and notes many more.But no one shows interest.all member of my family calls me as buffaloe and donkey..... But I will never failed what experiments I did...... But I will never give up and no matter what others think about me.....I will just fallow joker attitude.....😃😃😃. SO ALWAYS SMILE AND THINK ABOUT YOU NOT OTHERS THINK ABOUT... BRO THANKS FOR SHARING THIS MESSAGE
పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప తల్లి తండ్రుల మించి మరో దైవం లేదు ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న పట్టుదలతో పని చేయి విజయం నీదే అందరూ బావుండలి అందులో మనము ఉండాలి నిన్ను నువ్వు తెలుసుకో అంతా తెలిసి పోతుంది Hi friends elavunnaru 👍🙏
Anna, your words are giving life to utter most depressing students , society is creating more difficult s to the students who are not behaves crucial like a animal mad . Thanks a lot bro for your valuable videos upload ,we are become fans to your words
మీరు విత్తనం లాని వాళ్ళు😊😊 మీరు మట్టిలో ఉన్నప్పుడు విత్తనాన్ని తినడానికి చీమలు ప్రయత్నిస్తాయి మొలకెత్తుతూ ఉంటే పక్షులు తినడానికి చూస్తాయి ఎదుగుతూ ఉంటే జంతువులు తినడానికి చూస్తాయి అవన్నింటిని దాటుకుని ఎదిగితే మహా వృక్షం అవుతారు😎 చీమలకు,పక్షులకు,జంతువులకు మీరే నీడనిచ్చే వృక్షం అవుతారు That power of VOICE OF TELUGU😍😍😍😍😍😍
Chala Thanks Anna meeru cheppina quotations anni nakosam cheppinatte anipinchindhi endhukante ippudu nenunna position alaantindhi ee video valla naalo kashi okkasAriga boost aindhi ThaNk you Very Much anna
Congratulations anna... Nen rasimdi vastumdi anukuna.. But raley.... Ayina.....parley.... ......meru great(naren) anna Your the inspiration.....to....upcomming....gen..
💥💥 ముందు పరిక్ష పెట్టి తర్వాత పాఠాలు ...నేర్పేది ---- అనుభవం 💯✔ నిరాశ నుండి పుట్టేది ---- ఆశ ఆశ --- మనల్ని బతికిస్తుంది ఆశ --- మనల్ని నడిపిస్తుంది 🌻 నేస్తమా వంద మాటలు కాదు ఒక పని చేసి -- విజయం సాధించి మనమేంటో చుపాలి 🙏 మనల్ని చులకన గా చూసినవారు మనల్ని చులకన చేసినవారు మనల్ని చూసి తల దించుకోవాలి 💯✔ ఇలా బతకాలి మనం మిత్రమా 🙏 పోరాడితనే --- కదా విజయాన్ని సాధించేది .......మరి ఎందుకు. ..ఆలోచన ఎవరో ఏదో అన్నారు అని - వెనక్కి పోవద్దు మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు అవమానాలను --- గౌరవంగా మార్చూకునేందుకు అడుగులు వేయాలి మనల్ని మనమే నమ్ముకోవాలి ఖచ్చితంగా ఏదో ఒక రోజు జీవితంలో ఉన్నత మైన స్థాయికి చేరుకుంటారు మిత్రమా -- ఇదే నిజం 👍⏰ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి మనసుపూర్తిగా కోరుతున్నాను.🙏 భారతీయులందరికి విజయదశమి --- దీపావళి పండుగ శుభాకాంక్షలు 🌻. 🌻
@@GorlalingaiahLingaiahyadav కృతజ్ఞతలు మీకు 🙏 మీ విలువైన అభిప్రాయం తెలిపారు మంచి మనసు ఉన్న వారు మీరు మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి -- దీపావళి పండుగ శుభాకాంక్షలు 🌻. 🌻
మనకు ఇంకొక వ్యక్తి పైన ప్రేమ మాత్రమే వుంటే సరిపోదు ఆ వ్యక్తికి నీతో వున్నా రిలేషన్ పైన రెస్పెక్ట్ కూడా ఉండాలి. అలాంటి relationship ఎప్పటికి విడిపోదు 👍🌹👌 నాకు నచ్చిన quote
మీకు నచ్చిన కొటేషన్ ని ఈ pin చేసిన కామెంట్ కి రిప్లై గా పెట్టండి..
(పై వీడియో లోవి కావు.. కొత్తవి)
Be strong believe your self
ఏ మనిషీ కైనా ఓపిక
అనేది వుండాలి అప్పుడే
ఎదుటి వాళ్లు చెప్పింది
మనకు స్పష్టంగా అర్దం
అవుతుంది.
There is a will there is a way
Hi sir i am big fan of you
Hrudayapurvaka dhanyavadalu sir 🙏🙏
ఓడి పోవడం ని తప్పుకాదు ..
ఓడి పోయిన తర్వాత నువ్వు ఆగిపొడమే ని తప్పు...
ఎలా ఒడిపోయావ్ అనేది కాదు.. ఓడిపోయిన తర్వాత ఎలా పైకి లేచామో అని అందరూ అనుకునేల చేయాలి..
Tq anna
విజయం...
మనది కావాలి అంటే
మనతో మనమే అంతర్
యుద్ధం చెయ్యాలి...
పెద్దగా అలోచించి,,,
నువ్వు ఇలా రన్ చెయ్యాలి.
అని చెప్పేవాడు నీ ట్రెనర్.
కానీ !!!
నీ బదులుగా మాత్రం ట్రెనర్ రన్
చెయ్యరు... గుర్తు పెట్టుకో,,
గమ్యం చూపడం నీ ఆలోచన
దాన్ని చేరుకోవడం నీ ఆచరణ
మిత్రమా............ 👍👍👍👍
పొగడ్త లకు పొంగిపోకు
విమర్శలకు కృంగిపోకు
పొగడ్తలు, విమర్శలు అనేవి శాశ్వతం కాదు...
నీ వ్యక్తిత్వమే శాశ్వతం
Super
వంద బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకి అమాంతంగా కాయలు కాయవు . అలాగే మనం ఎక్కువగా కష్టపడుతున్నాం అని పనులు క్షణంలో పూర్తయిపోవు దేనికైనా సమయం రావాలి . సహనం కావాలి .
Super 👌
Yes
🙏
Super
Supper sir
ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినపుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు.
congratulations anna
బ్రో ఇతరులతో పోల్చుకోవాలి...దాని వలన మన స్థాయి ఏంటి అనేది తెలుస్తుంది... మన కంటే గొప్ప వాడితో పోల్చుకుంటే మనం కూడా గొప్పగా ఎదగాలి అనుకుంటాం...మనకంటే తక్కువ స్థాయి తోపోల్చుకుంటే మనం కొంచెం ఆనందం గా జీవిస్తాం...కాకపోతే దుర్భుద్ది పుట్టకుండా ఉంటే పోల్చుకోవడమే మంచిది ..మంచి గుణం ఉన్నవాళ్ళకి మాత్రమే అర్ధం అవుతుంది
"కష్టం నీకు ఇష్టం అనిపిస్తుందంటే,నొప్పి కూడా నీకు మధురంగా అనిపించడం మొదలయ్యిందంటే నువ్వు బ్రతకడం నేర్చుకున్నావని అర్థం"
నేను నమ్మేది నేను ఆచరించేది 1) *పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్న వాటిని నాకు అనుకూలంగా మార్చుకుంటా* 2)సుఖమైన జీవితం కోసం ప్రార్ధించకు ఎంతటి కష్టనైనా ఎదుర్కొనే శక్తి కోసం ప్రార్ధించు....
Super bro 👌👏👍
Super👌
Your are right.
Bruce lee is. a. Legend
9010833727
మనం కన్న కలలు సార్ధకం కాలేనప్పుడు మనసు పడే రోధన చాలా కష్టతరంగా ఉంటుంది. జీవితంలో కష్ట సుఖాలు అనేవి ప్రతి మనిషికి ఎదురవుతాయి. కొంత మందికి అవి దీర్ఘకాలంగా ఎదురైనా... మరి కొంత మందికి తక్కువ కాలంలోనే వాటి నుంచి విముక్తి లభిస్తుంది. జీవితమనే ప్రయాణంలో ఏది ఎదురైనప్పటికి కాలానికి తలవంచి మన పని మనం చేసుకొని పోవడమే మనిషి జీవితం యొక్క కర్తవ్యం....
మీ ప్రయత్నం అభినందనీయం......నాకు నచ్చిన మంచిమాట.....నీ సమయాన్ని నీవు వినియోగించుకోకపోతే..... నిన్ను వేరే వాళ్ళు ఉపయోగించుకుంటారు
బాగుంది
E visyam Chala Mandi thelsu kovadam ledu ippatikaina thelsukondi melukondi m Lara
చాలా మంచి మాటలు చెప్పారు
మీ స్వరం మా పాలిట వరం 🙏🙏🙏
శుభ సాయంత్రం 🌜🌜🌜🌜🌜 ధన్యవాదాలు ఇంత మంచి వాక్యాలు రాసినా ప్రతి ఒక్కరికి 🙏🙏🙏🙏🙏 మాతో పంచుకున్నా నరేన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good
Thanks Sir
చదువు మనకు సంతకాన్ని నేర్పిస్తే టెక్నాలజీ మనకు వేలు ముద్రని నేర్పించింది
Super
, మీరు చెప్పిన ఈ విలువైన మాటలు విని నా ఆత్మ స్థైర్యాన్ని పెంచుకున్నాను. చావు వరకు వెళ్ళిన నేను కొత్త ఆశలతో జీవితాన్ని మొదలు పెట్టాను. మీకు చాలా కృతజ్ఞతలు. ఎప్పుడు బాధ కలిగిన ఒక తండ్రి లాగా ఒక అన్న లాగా ఒక మంచి స్నేహితుడు లాగా మీరు చెప్పే ఈ మాటలు నాకు ఓదార్పును ఇచ్చాయి. మీకు చాలా కృతజ్ఞతలు.
జీవించడం అంటే నలుగురు నవ్వేలా కాదు..
మరణించాక
నలుగురు మోయడానికి పోటీపడేలా జీవించాలి..
@మా..Writing'S
U r briliyant
I am karnataka I love your videos
Congratulations brother జై ఆంధ్ర
ಜೈ ಕರ್ನಾಟಕ
What madam
ఈ క్షణమే వాస్తవం ....
మిగిలినదంతా జ్ఞాపకం లేదా
ఊహ మాత్రమే అవుతుంది
_ఓషో....
"నిన్ను నీవు నమ్మకపోతే, ఈ ప్రపంచం ఎలా నమ్ముతుంది?" ..
Hii Annaya...all the best Annaya...we r with u
Hi bujji
👏👏👏super excited bro
నీ మాటలతో నేను చాలా నేర్చుకున్నాను అన్న thanks so much 🙏
ఓపిక ఉన్నంత వరకు కాదు
ఊపిరి ఉన్నంత వరకు పోరా డూ....
అద్భుతం మిత్రమా
Congratulations Sir.
Naren గారు
నేను రాసింది చెప్తారో లేదో అనుకున్న
వీడియో మొదలైనప్పటి నుండి వేచి చూసా
అప్పుడు వచ్చింది
నేను రాసిన quote at 2:49
Quote :
పట్టుదల నీలో ఉండాలి అంతే అది అందరికీ కనపడాల్సిన అవసరం లేదు.
THANK YOU SIR.
Very Very Very Happy.
🙏🙏🙏🙏🙏🙏
ఉన్నదాన్ని గౌరవించు... ఉన్నదాంతో సంతోషించు...కావల్సిన దాని గురించి నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించు...🤝
Chalabagachepparu
మిత్రమా .....నువ్వు గెలవడం లో ఓడిపొవొచ్చు....
కానీ ప్రయత్నించడం లో గెలిచావు....
మిత్రమా.....ఓడిపొయవని నిరాశ పడకు
నువ్వు ఓడిపొయవ్ అంటే ఎదో కొత్త దాని గురుంచి నేర్చుకుంటున్నవ్ అని అర్ధం.....
లే ప్రయత్నించు.... ఒడిపొయవ్ అని అనుకుంటే ఎప్పటికి గెలవలెవు....
Super bro ❤️
@@kanukantisandhya8877 Super kada
9010833727
9010833727
ఎక్సెలెంట్ మాటలు,మీరు చెప్పేవిధానం ఇంకా ఇంకా గొప్ప గొప్పగా(అత్యద్భుతంగా,కమ్మని స్వీట్ గా) ఉంటుంది సార్...100%కరెక్ట్ సార్...జై,హింద్...
Iam not a handsome boy but I give my hands-to-someone who needs help
Beauty is in the heart not in the face
A.P.J. Abdul Kalam 🙏
Congratulations sir....... 🤓
For reaching 700k milestone 👏👏👏
❤️
ఎక్కడైతే హృదయం లో ధర్మం నిలుస్తుందో ,
ఆక్కడ గుణం అందాన్ని పొందుతుంది .
ఎప్పుడైతే గుణం లో అందం ఉంటుందో,
అప్పుడు ఇంట్లో సామరస్యం వస్తుంది.
ఎప్పుడైతే ఇంట్లో సామరస్యం వస్తుందో,
అప్పుడు దేశం లో స్థిరత్వం నిలుస్తుంది.
ఎప్పుడైతే దేశం లో స్థిరత్వం నిలుస్తుందో,
అప్పుడు ప్రపంచానికి శాంతి చేకూరుతుంది!
- ఎ.పి..జె. అబ్దుల్ కలామ్.
Super
అన్న కష్ట పడిన ప్రతీవాడూ విజయం సాదించాలేడు అలా సాదిస్తే ప్రపంచంలో చాలా మంది అంబానీలు అయ్యెవారు. విజేతగా నిలవాలంటే ఆవగింజ అంతైనా అదృష్టం ఉండాలి.
ఆవగింజంత అదృష్టం తో పాటు గుమ్మడికాయంత కష్టం కూడా పడాలి.. అందరూ 99 పరుగులవరకు వెళతారు.. భరించి ఉగ్గబట్టి 100 వ అడుగు పూర్తి చేసేవాడే విజేత.
SUPER GREAT AWESOME SUBJECT SIR THANKYOU THANKYOU THANKYOU KOTI KOTI DHANYAVADHALU SIR 🎉🎉🎉❤❤❤
Name:- Naren
Proffesion:- youtuber
Haters :- 0
Fans:-
👇👇
Thanks
కడుపు కొట్టుకొని సంపాదించు రేపు నీ బిడ్డల మంచిది అంతేకానీ వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించుటకు ఆ పాప నీ బిడ్డలకు చుట్టుకుంటుంది
Yes.curect
చదువు అనే సముద్రంలో ప్రేమ అనే తిమింగలం అడ్డు రాకూడదు.
Vachindi naa life lo
@@aruna.p5315 really
అరటి పండ్ల గెల లాగే గొప్పది ఏదీ హఠాత్తుగా సృష్టించబడలేదు , ఎవరికైనా అరటి పండు కావాలంటే,అది పువ్వు పూచే దాకా వేచి ఉండాలి, తరువాత కాయలు కాయాలి,అవి పండాలి అందుకే గొప్ప కార్యాలను మనం శక్తితో సాధించలేం, ఓర్పు పట్టుదలతో మాత్రమే సాధించగలం.
🙏🙏🙏
ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు నరేన్ గురుధేవః 🙏🙏🙏🙏🙏🙏
700కే శుభాకాంక్షలు 💐💐💐👍👍అన్నగారు కువైట్ నుండి మీ వీర అభిమానిని
కువైట్ ఎక్కడ వుంది ప్లీజ్ రిప్లై
కువైట్ సౌదీ అరేబియా పక్కన ఉంది
నేను కూడా కువైట్
Bro mirenti tv9 hetarni antunnaru👍
@@sandeepreddyallipuram3891 టీవీ9 హిందూ ధర్మానికి వెతిరేకం నేను టీవీ9 కు వెతిరేకం
నీవు వేరొకరికి గుర్తులేకపోవడం నీ తప్పు కాదు, కాని నిన్ను మర్చిపోయినవారిని పదేపదే గుర్తు చేసుకోవడం కచ్చితంగా నీ తప్పే 👌👌👌
నిన్నటి అనుభవం గురించి నాన్నను అడుగు..
రేపటి అవసరం గురించి అమ్మను అడుగు
ఈ రోజు అనేది నీకే తెలిస్తుంది..
ఏదో ఒకల బ్రతకాలి అనుకోవద్దు చావు వచ్చే ఒక్క క్షణం ముందయిన నిన్ను చిన్నచూపు చూసిన వాళ్ళు నిన్ను చూసి కుల్లుకునే chance కోసం బ్రతకాలి
S
Super
Super words
S
@@sureshsudhi730 Super word's
జీవితంలో విజయానికి. చేరుకునే మార్గంలో
ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎందుకంటే ఎవరికి తెలుసు అదే చివరి అవకాశం కావచ్చు
1# అన్ని జన్మలో ఉత్తమమైన జన్మ మానవ జన్మ కావున సాధ్యమైనంత వరకు సార్దకం చేసుకోవాలి ఇతరులకు సహాయం చేయాలి
Super good luck voice of telugu my favorite you tube channel voice of telugu
నీకు నచ్చితేనే చెయ్ లేదా వదిలేయ్ అంతే కానీ పొరుగు వారి మాటలను నీవు నీవు నమ్మకు నాకు నాకు నాకు నచ్చిన క్యాప్షన్ నేను మొదటిసారి ఈ ఛానల్ చూసినప్పుడు నచ్చిన క్యాప్షన్ ధన్యవాదాలు అన్నయ్య
Ni valla enduku kadu....... Mana valla enduku kadu..... Super 👌👍👍
ముందు మన ప్రవర్తన బట్టి మన మంచితనం బట్టి కూడ సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి అన్ని పనులు డబ్బు మీద ఆదారపడకుండా మంచి తనంతో ఆదార పడాల్సిన రోజులు కావాలి అప్పుడే మనిషికీ విలువ పెరుగుతుంది
Thank you so much sir thank you so much universe thank you so much money thank you thank you thank you
నిరంతరం వెలిగే సూర్యన్ని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిరంతరం శ్రమించే వాడిని చూసి ఓటమి భయపడుతుంది
Wow
🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹
Good message.. Vere nice beautiful message.. Wow super wonderful video message🙏🙏 Hi. Borrow🙏🙏 meeru cheppina matalu amrutam laga vundhi wonderful video message
🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹
ప్రతి మనిషి తన జీవితంలో ఎంత సంపాదించాను అనేది చూసుకుటునాడు గాని . ఎంత మంచి పేరు సంపాదించాను అనేది చూసుకోవట్లేదు...
మనం పోతే నాలుగు లక్షలు మోసుకెళ్లం ..
నలుగురు మనుషులు మాత్రమే మోసుకెళ్లతారు ...
ఏం చెప్పావ్ బ్రదర్ 👌💥💥💥
Prathe samasyaki kalame samadhanam chebutundi, manam ashatho, manchi alochanalatho brathakali.
👉*విజయం ఒక్కటే జీవితం కాదు👎👈
*👆👉హా విజయం కోసం నువ్వు చేసే హా యుద్ధమే నిజమైన నీ జీవితం .✊💪💪👈.*
👉గెలవడం గొప్ప కాదు.. 👉గెలుపు కోసం చేసే యుద్ధం గొప్ప .💪💪✊
*👆అలాంటి యుద్ధం శ్రమలతోని , కటిమైన కష్టలతోని కాకుండా..! 👉ఈజీగా ఉంటే హా యుద్ధం గొప్పది ఎల అవుతుంది 👆👈👉..?*
👉థింక్ పాజిటివ్..💐💐 LAXMAM_DL
👋👋👋
@@Dr.vikasaliasAli ❤️❤️❤️
Bro I am 14 years old my goal is to serve the future that is scientist.I am not a topper of class I am a below average person who thinks about all in my class.
I did many experiments at home but no body will appreciate my work. But I did more and more work on my every experiment. I will write observation and notes many more.But no one shows interest.all member of my family calls me as buffaloe and donkey..... But I will never failed what experiments I did...... But I will never give up and no matter what others think about me.....I will just fallow joker attitude.....😃😃😃. SO ALWAYS SMILE AND THINK ABOUT YOU NOT OTHERS THINK ABOUT... BRO THANKS FOR SHARING THIS MESSAGE
Best wishes
@@VoiceOfTeluguofficial thank you from my bottom of my heart
మనమందరం VOICE OF TELUGU FAMILY✊
🌷
Nice topic #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
I am also 😊
చాల గొప్ప మాటలు చెప్పారు సార్!👌🙏
"విజయం అంతిమమైనది కాదు, వైఫల్యం ప్రాణాంతకం కాదు: ఆ గణనలను కొనసాగించే ధైర్యం ఇది."
9010833727
మనం బాగున్నప్పుడు ఏర్పడిన బంధాలు కన్నా మనం కష్టంలో ఉన్నప్పుడు పరిచయమయ్యే బంధాలు బలంగా ఉంటాయి. 👍
పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప
తల్లి తండ్రుల మించి మరో దైవం లేదు
ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న
పట్టుదలతో పని చేయి విజయం నీదే
అందరూ బావుండలి అందులో మనము ఉండాలి
నిన్ను నువ్వు తెలుసుకో అంతా తెలిసి పోతుంది
Hi friends elavunnaru 👍🙏
Pamu koralloni Visham kanna asuya chala pramadakaram
గౌరవం అనేది మన వయసుని బట్టి రాదు మనం చేసే పనిని బట్టి వస్తుంది
ప్రయత్నం లేకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో నీళ్లు కొరకు వెతుకే ప్రయత్నం వంటిది... మిత్రమా.....
Em cheparasalu supper
Anna, your words are giving life to utter most depressing students , society is creating more difficult s to the students who are not behaves crucial like a animal mad . Thanks a lot bro for your valuable videos upload ,we are become fans to your words
మీరు విత్తనం లాని వాళ్ళు😊😊
మీరు మట్టిలో ఉన్నప్పుడు
విత్తనాన్ని తినడానికి చీమలు ప్రయత్నిస్తాయి
మొలకెత్తుతూ ఉంటే పక్షులు తినడానికి చూస్తాయి
ఎదుగుతూ ఉంటే జంతువులు తినడానికి చూస్తాయి
అవన్నింటిని దాటుకుని ఎదిగితే మహా వృక్షం అవుతారు😎
చీమలకు,పక్షులకు,జంతువులకు మీరే నీడనిచ్చే వృక్షం అవుతారు
That power of VOICE OF TELUGU😍😍😍😍😍😍
Super brooo👌
👌👌Bro
Nice anna
అన్న ఈరోజే మీ ఇంటర్వూ చూసాను .. tred set లో.... మీ మాటలు నన్ను బాగా ప్రభావితం చేసాయి.... ఆ ప్రభావంతోనే నేను చిన్న ప్రయత్నం చేస్తున్న
Very nice quotes for human beings...thankyou🙏
A quotes ki me voice ivvadam valla vatiki pranam posinattu undi
Tq a annaya man she message esharu👌👌🙏🙏🙏
అందరు బాగుండాలి అందులో మనముండాలి, సూపర్
Osm bro never give up bro congratulations 😍😍
Congratulations annaya keep rocking soon u will reach 1000k 🥰🥰🥰🥳🥳🥳
Meeru chepthunte body motham okkasariga ulukku padinattu.. sir 💯💞💘💘
Chala Thanks Anna meeru cheppina quotations anni nakosam cheppinatte anipinchindhi endhukante ippudu nenunna position alaantindhi ee video valla naalo kashi okkasAriga boost aindhi ThaNk you Very Much anna
Congratulations anna...
Nen rasimdi vastumdi anukuna..
But raley....
Ayina.....parley....
......meru great(naren) anna
Your the inspiration.....to....upcomming....gen..
Tq bro pick my quote lots of love♥️♥️♥️😘😘
నీకు లక్ష్యం అనేది ఉంటే నువ్వు మొదట అమ్మను గౌరవించు, నాన్నను పూజించు.
Very good inspiration quotations useful to think and move positively and thank you Sir...
Bro u work hard so you can get this result so congratulations 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
👍👍🙏🙏
Oka negative comment kuda Ledu bro ante nuvvu maku anthala nacchesthunnavu..love you bro ...e matalatho janalani marchavacchu😍😍😍😍
🌷
Hi sir.. When iam hearing u r 'valueble words" i got very confidence on me...Really super sir tq...
Super
నికు బాధా కాలిగినపుడు నిలోనువే ఓదార్చుకో ఎండూకాంటే నిను ఎపుడు డెప్పూపోదుధమ్మ అని లోకులు కాకుల్లా ఎదురు చుస్తారు ఇ అవకాసం వరేకి ఇ వోడు నెస్టామ్మ
Anna menu present chala badagaunnanu na personal vishayalu telisinavallu nannu chala badapedutunnaru ikanunchi meeru cheppinatyu unta
సూపర్ 🙏🌹👍 నేను కూడా ఇలాగే ప్రయత్నిస్తాను
ఏ మనిషి తన జీవిత ప్రయాణంలో ప్రేమ నీ స్నేహాన్ని దాటుకుంటూ వెల్ల లేడు... జీవితంలో కొన్ని స్నేహాలు చిన్నప్పుడు అంతమవుతాయి.
9010833727
Tq..so much ...it's pleasure to hear my quote ....in your voice 🥰🤗
సొంత లాభం కొంత మన్నకు కొంత పొరుగూ వారికి తోడుపడవో...... మిత్రమా......
గొప్పగా బ్రతకడం అంటే ఎక్కువ డబ్బు సంపాదించటం కాదు అందరితో మంచిగా ఉండటం
Hai anna 700k శుభాకాంక్షలు,,
Tq borther
ఈ మాటలకు ని గొంతు వల్ల రేటింపు అందం వచ్చింది మిత్రమా.
ఈ సందేశానికి మీ గొంతు(voice)వలన ,మరింత అందం వచ్చింది.మీకూ ,సందేశం పంపిన వారికి అభినందనలు.
Correct 👍
Samayam.. nee ayudham aienapude vijayam nee banisavutundi...👍
కష్టపడకుండా వచ్చే సుఖం ఎన్నటికీ సుఖం కాదు.
nice brother dhanyavadhamulu
1:39 is mine ☺️Thanks a lot 💝💗💗I was really Excited 😀😀
Super videos💪💪💪💪💪💪💪💪💪
Nice quotations voice of Telugu & music unte Enka baavundedhi...
జై బసవా
Mi voicelo oka power undi... Motivation chalaa bagundi
💥💥 ముందు పరిక్ష పెట్టి తర్వాత
పాఠాలు ...నేర్పేది ---- అనుభవం 💯✔
నిరాశ నుండి పుట్టేది ---- ఆశ
ఆశ --- మనల్ని బతికిస్తుంది
ఆశ --- మనల్ని నడిపిస్తుంది 🌻 నేస్తమా
వంద మాటలు కాదు
ఒక పని చేసి -- విజయం సాధించి
మనమేంటో చుపాలి 🙏
మనల్ని చులకన గా చూసినవారు
మనల్ని చులకన చేసినవారు
మనల్ని చూసి తల దించుకోవాలి 💯✔
ఇలా బతకాలి మనం మిత్రమా 🙏
పోరాడితనే --- కదా విజయాన్ని సాధించేది
.......మరి ఎందుకు. ..ఆలోచన
ఎవరో ఏదో అన్నారు అని - వెనక్కి పోవద్దు
మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు
అవమానాలను --- గౌరవంగా
మార్చూకునేందుకు అడుగులు వేయాలి
మనల్ని మనమే నమ్ముకోవాలి
ఖచ్చితంగా ఏదో ఒక రోజు
జీవితంలో ఉన్నత మైన స్థాయికి చేరుకుంటారు మిత్రమా -- ఇదే నిజం 👍⏰
అందరూ బాగుండాలి
అందులో మనము ఉండాలి
మనసుపూర్తిగా కోరుతున్నాను.🙏
భారతీయులందరికి
విజయదశమి --- దీపావళి
పండుగ శుభాకాంక్షలు 🌻. 🌻
Thanks and same to you
@@GorlalingaiahLingaiahyadav
కృతజ్ఞతలు మీకు 🙏
మీ విలువైన అభిప్రాయం తెలిపారు
మంచి మనసు ఉన్న వారు మీరు
మీకు
మీ కుటుంబ సభ్యులకు
విజయదశమి -- దీపావళి
పండుగ శుభాకాంక్షలు 🌻. 🌻
Sir, Good excellent message .
Thank you
Congrats anna meru come 1 million reach few days
Nijam voice Prakruthi gelipisthunda Tq voice 🙏🏼🙏🏼🙏🏼
Congress 🎊
మనకు ఇంకొక వ్యక్తి పైన ప్రేమ మాత్రమే వుంటే సరిపోదు ఆ వ్యక్తికి నీతో వున్నా రిలేషన్ పైన రెస్పెక్ట్ కూడా ఉండాలి. అలాంటి relationship ఎప్పటికి విడిపోదు
👍🌹👌
నాకు నచ్చిన quote
9010833727
Correct👍
Nee swardham neku manchide kaavachu... Kaani, niswaardham nekante chala goppadi..... Gelavadaniki mundu odataniki prayathninchu appude gelupu ruchi telustundi 🌹
“Happiness is not something ready-made. It comos from your own action."
Vayasu perigekodhi manasu vishalamga marali lekathothe paga, prathmikarame thappa prema, jaali undav
👌😊