Bro Management is worst. We stand at mid day (very sunny) outside of temple in queue for 1.5hr including old persons and small kids. All management inside temple.no one bothering what happening to devotees.
Laxmi narasimha swami ki jai🙏🏻🙏🏻🙏🏻....చాలా అద్భుతంగా చూపించారు అక్క వీడియో లో గుడి ని....నిజంగా మన రాష్ట్రంలో ఇంత మంచి దేవాలయం ఉండటం మనం చేసుకున్న పుణ్యం అక్క....Thankyou so so so so much for this beautiful video akka
ఇంత మంచి అవకాశాన్ని మీకు కల్పించినందుకు... మీరు సద్వినియోగం చేసుకున్నారు... మన ఆలయాలకు మీ వక్యనం చాలా బాగుంటుంది.. ఇంక ప్రయత్నం చేయాలి దేవాలయాల vlogs ni చాలా చేయాలి
జై శ్రీ లక్ష్మినరసింహ స్వామి....🙏🏻🙏🏻🙏🏻 Superb Akka చాలా బాగా చూపించారు Thankyou so manch అలాగే కొమురవెల్లి మల్లికార్జున స్వామి🙏🏻🙏🏻 temple ki kuda రండీ... సిద్ధిపేట జిల్లా
ఇది కెసిఆర్ కు ఉన్న దైవ భక్తి అంతే గాకుంగా తెలంగాణా కొంగు బంగారంగా యాదగిరి లక్ష్మి నర్సింహ స్వామి గత వైభవానికి ఎక్కడ తగ్గకుండా గొప్పగా నిర్మించి తెలంగాణ ప్రజలకు కానుకగా ఇచ్చిన కెసిఆర్ నిజంగా కారణ జన్ముడు జై కేసీఆర్ ఏనుగు లాంటి బలమైన శరీరం కాకుండా బక్కగా ఉన్న ఒక తెలివైన ఏనుగు కుక్కలు ఎన్ని మోరిగినా ఏనుగు బయపడదు కెసిఆర్ అంతే జై తెలంగాణా👍👌👏🙏🙏🙏🌺🌷🌹
బాగుంది....keep it up. ఆ దేవ దేవుని పిలుపు వచ్చినప్పుడు మేమూ స్వామి వారిని/ గుడిని దర్శనం చేసుకుని స్వామి వారి ఆశీస్సులను పొందగలమని అశతో ఉన్నాము. ఉగ్రం వీరం మహావిష్ణుం...ఓం నమో శ్రీ యాదగిరి నరసింహస్వామి..🌹🌺🌷🙏🙏🙏
omg.. is this yadadri? I felt surprised to see this architecture. i am so eager to visit the temple in this month. And we should thank and appreciate KCR sir and TRS government. They took it very seriously to develop the temple with world class architecture
I recently visited this temple. It's too good inside. All the texture,designs everything are too good. Have to salute KCR for making this place beautiful 🙏🏻🙏🏻🙏🏻🙏🏻. I got a devotional feeling in this place that I have never felt anywhere else. Big salute to KCR🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻. It's too tough to build such beautiful place 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అద్భుతం, అమోఘం ఇంత క్లుప్తంగా ప్రతి ఒక్కటి ఎలా కట్టారు అనేది చాలా చక్కగా వర్నించి మాకు ఇదంతా చూడడానికి అవకాశం ఉందొ లేదో తెలియదు కానీ మొత్తానికి యాదాద్రి గొప్పతనం చాలా చక్కగా చూపించు జ్యోతి గారి వల్ల మొత్తానికి మేము clear గా చూసినందుకు జన్మ ధన్యం అయింది.🌹 ( T Home )🌹 ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ నరసింహ స్వామిని కోరుకుంటున్నాను మీ కృషి , పట్టుదల మిమ్మల్ని అనుకున్న పొజిషన్ లో నిలబెడుతుంది.💐👍👌👏 _
నాకు సెంటిమెంట్ nd నేను అక్కడే మ్యారేజ్ చేసుకున్న 9 ఇయర్స్ అక్కడే భువనగిరి లో ప్రతి మంత్ nd కార్తీక మాసం లో 2or3 టైమ్స్ మ్యారేజ్ డే ma అందరి బడేస్ కి పక్క పోతుందే అక్క ఇపుడు 2ఇయర్స్ అయింది సూర్యాపేట కి shift అయి మై హస్బెండ్ డ్యూటీ వాళ్ల shift కావాల్సి వొచ్చి పోలేదు 2ఇయర్స్ నుండి చాలా బాధగా వుంది but వెళ్తా next మంత్ నా మ్యారేజ్ డే కి జై శ్రీ లష్మినరసింహ స్వామి కి జై 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namo NaaraSimha🙏 Undoubtedly Yadadri is Pride of Telangana... ✊What a video ...💥🤌truly amazing...🥳🥰 Truly one of the best videos i have ever seen ... Hatsoff Jyotakka Really commendable job 👏👌💯❤️More power to you KCR Sir for your Dedication n determination towards Developing our State...🥰✊
Its really beautiful akka and we will also go to the temple . Narasimha Swamy nii korukunta akka miru yeppudu happy ga undalii and ma Jyothiakka youtube family kuda happy ga undalii anii korkunta akka nijam ga chepalii ante akka mi lo naku devotional ga devudini beleive cheydam chala estam akka 💗
15days back we went to dis Temple... Interior design matram Superwonderful 🙏 but kocham maintaince ledu anipinchindi... Chappel stand is not good n mobile counter not in a rule... Temple matram Super super🙏👌👌👌
Ayyaaaa akka Meru ma vuru vacharaaa 🤩🤩🤩🤩🤩🤩 Cha appudu vacharu mis you asalu Meru vacharu ane telusuthe Nenu vachedhanni mis you akka 😔...na life lo okksari hayena chudale self degale ...big fan of you 🤗 akka ...
స్వామి దర్శనం చూపించినంచినందుకు చాలా కృతజ్ఞతలు అక్క నా పేరు సంధ్య నాకు కథలు రాయడం చాల ఇష్టం సీరియల్ కథ అనుకుని నాలుగేలూ అవుతుంది కానీ తగు మార్గం తెలీదు అక్క ప్లీజ్ అక్క సహయం చెయ్యాలి మా ఊరు తెలంగాణా లోనీ వనపర్థీ
Mem kuda velamu akka full rush lo but what an creativity and kastapadi 3 hours line lo vundi lopalaki velaka temple interior gani design gani chusi asala full schok and super feeling echaru akka
నిజంగా దేవస్థానం కి వెళ్లిన ఇంత మంచిగా మొత్తం చూడలేమెమో మీరు చాలా బాగా మొత్తం దేవస్థానాన్ని అద్భుతంగా చూపించారు మీకు కృతజ్ఞతలు జ్యోతి గారు 🙏🙏
Eelanti temple mana rastram lo vundatam mana andhariki garvakaranam .tq so much akka ee video chesindhuku....
All because of kcr..
Jai kcr
@@deva3474 yes bro andhulo elanti doubt ledhu.
Bro Management is worst. We stand at mid day (very sunny) outside of temple in queue for 1.5hr including old persons and small kids. All management inside temple.no one bothering what happening to devotees.
@@deva3474 bajana prathi daniki bajana ma thatha thopu ani
@@santhoshkoduri9 Mee modi thatha Amina chesthe ga 😂
నాకూ తెలిసి ఇంత మంచిగ ఎవరూ మన యాదగిరి గుట్ట నీ చుపెట్టలేదు థాంక్యూ అక్క 🙏🙏🙏
కదా
Cha...
మొన్న నే వెళ్ళొచ్చాం చాలా బాగుంది క్షేత్రం 🙏🙏 జై నరసింహ స్వామి
తెలంగాణ ఆడబిడ్డ వని నిరూపించుకుంటున్నవ్ జ్యోతక్క superb Jai జ్యోతక్కా జై కెసీఆర్ సార్ జై తెలంగాణ
యాదాద్రి టెంపుల్ చూడని వారికి మీ వీడియోలో చాలా అద్భుతంగా చూపించారు థాంక్యూ సో మచ్ జ్యోతక్క
Laxmi narasimha swami ki jai🙏🏻🙏🏻🙏🏻....చాలా అద్భుతంగా చూపించారు అక్క వీడియో లో గుడి ని....నిజంగా మన రాష్ట్రంలో ఇంత మంచి దేవాలయం ఉండటం మనం చేసుకున్న పుణ్యం అక్క....Thankyou so so so so much for this beautiful video akka
Superb
❤❤❤
Super akka tq
My home town YADADRI TEMPLE ❤️
ఇంత మంచి అవకాశాన్ని మీకు కల్పించినందుకు... మీరు సద్వినియోగం చేసుకున్నారు... మన ఆలయాలకు మీ వక్యనం చాలా బాగుంటుంది.. ఇంక ప్రయత్నం చేయాలి దేవాలయాల vlogs ni చాలా చేయాలి
Sure anna
సూపర్ అక్క..కేసిఆర్ sir పేరు చరిత్రలో నిలిచి పోతుంది
జై శ్రీ లక్ష్మినర్సింహ స్వామి 🙏🙏🙏🙏
జై తెలంగాణ
Chala development chesaru 🙏🙏 nijam ga mundu vunna temple ki eee temple ki chala difference vundi
మేము గుట్ట దగ్గరే ఉంటాం గుట్టకి వెళ్ళాం కూడా కానీ మీ చూపించిన గుట్ట వైభవం అనిర్వచీయమైనది చాలా బాగా చూపించారు thank u jyothakka 😍
🌹🙏🙏🙏💐
జై శ్రీ లక్ష్మినరసింహ స్వామి....🙏🏻🙏🏻🙏🏻 Superb Akka చాలా బాగా చూపించారు Thankyou so manch అలాగే కొమురవెల్లి మల్లికార్జున స్వామి🙏🏻🙏🏻 temple ki kuda రండీ... సిద్ధిపేట జిల్లా
ఇది కెసిఆర్ కు ఉన్న దైవ భక్తి అంతే గాకుంగా తెలంగాణా కొంగు బంగారంగా యాదగిరి లక్ష్మి నర్సింహ స్వామి గత వైభవానికి ఎక్కడ తగ్గకుండా గొప్పగా నిర్మించి తెలంగాణ ప్రజలకు కానుకగా ఇచ్చిన కెసిఆర్ నిజంగా కారణ జన్ముడు జై కేసీఆర్ ఏనుగు లాంటి బలమైన శరీరం కాకుండా బక్కగా ఉన్న ఒక తెలివైన ఏనుగు కుక్కలు ఎన్ని మోరిగినా ఏనుగు బయపడదు కెసిఆర్ అంతే జై తెలంగాణా👍👌👏🙏🙏🙏🌺🌷🌹
చాలా చాలా అద్భుతంగా వుంది. ఎప్పుడు దర్శనానికి స్వామి వారి అనుగ్రహం కలుగుతుందో . ఇలాగే భద్రాచల రామాలయం చేస్తే బాగుంటుంది .
చాలా బాగుంది.టెంపుల్ 😍🙏🙏
మీరు కూడా ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అంటారు కదా మన సంస్కృతి సంప్రదాయాలని అస్సలు మర్చిపోలేదు మీరు సూపర్ జ్యోతక్క
Really video lo chusthy ne goosebumps vasthunnaye real gaa Ala untado uhisthyne chala ba anipisthundhi jai laximaraimha swami🙏
బాగుంది....keep it up.
ఆ దేవ దేవుని పిలుపు వచ్చినప్పుడు మేమూ స్వామి వారిని/ గుడిని దర్శనం చేసుకుని స్వామి వారి ఆశీస్సులను పొందగలమని అశతో ఉన్నాము.
ఉగ్రం వీరం మహావిష్ణుం...ఓం నమో శ్రీ యాదగిరి నరసింహస్వామి..🌹🌺🌷🙏🙏🙏
wow just awesome ,,thank you KCR sir .
వండర్ఫుల్ వీడియో శివజ్యోతి గారు.. K C R సార్ గారు ఏ విదంగా అయితే పట్టు పట్టి సాధిస్తారో..... మీరు కూడా అంతే చాలా సంతోషం 💐💐
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహాస్వామీ దేవాలయం విశిష్టతను మీ ఛానెల్ ద్వారా విడియోను ప్రదర్శించిన జ్యోతక్క గారికి ధన్యవాదములు🙏
omg.. is this yadadri? I felt surprised to see this architecture. i am so eager to visit the temple in this month. And we should thank and appreciate KCR sir and TRS government. They took it very seriously to develop the temple with world class architecture
Supar GA chupincharu jothi Garu tempul Chala baundi
10days back vellinam akka ..chala chala bagundi..1st time chudadam nenu ...thank u akka andariki chupinchinaduku..♥️🙏🙏🙏♥️
I recently visited this temple. It's too good inside. All the texture,designs everything are too good. Have to salute KCR for making this place beautiful 🙏🏻🙏🏻🙏🏻🙏🏻. I got a devotional feeling in this place that I have never felt anywhere else. Big salute to KCR🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻. It's too tough to build such beautiful place 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అబ్బా... అబ్బా.. అబ్బా.... అద్భుతం అక్కా జై శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ🙏🙏 next level akka స్వామి వారి ఆలయం
Night time lo Yadadri look highlet untadi eye feast ika🥰 blessed to be born in Yadadri district 💘
Entha manchiga chupinchina meku a devudi ashirvadam meku vuntundi akka
Nice video akka....we r yadagirigutta..., memu chudalenivi kuda(addala meda) ....nuv cover chesav akka....thanks akka....🤗
నిజమైన హిందూ కెసిఆర్ సిర్
అద్భుతం, అమోఘం ఇంత క్లుప్తంగా ప్రతి ఒక్కటి ఎలా కట్టారు అనేది చాలా చక్కగా వర్నించి మాకు ఇదంతా చూడడానికి అవకాశం ఉందొ లేదో తెలియదు కానీ మొత్తానికి యాదాద్రి గొప్పతనం చాలా చక్కగా చూపించు జ్యోతి గారి వల్ల మొత్తానికి మేము clear గా చూసినందుకు జన్మ ధన్యం అయింది.🌹 ( T Home )🌹 ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ నరసింహ స్వామిని కోరుకుంటున్నాను మీ కృషి , పట్టుదల మిమ్మల్ని అనుకున్న పొజిషన్ లో నిలబెడుతుంది.💐👍👌👏
_
జ్యోతి గారు మీతో ఒక్కసారి మాట్లాడాలి నేను తెలుగు ఉపాధ్యాయురాలు గా పని చేస్తున్నాను. No kavali please
intha perfect ga yevaru chupincha ledhu. Great Jyothi gaaru... Got goosebumps...
Devudi gurinchi,gudi gurinchi,vishistathalu,theliya chesinaduki ,dannyavadalu,🙏🙏🙏🙏💐🌹💯👏🙌🙌
Ismart Shiva jyoti akka bava seeing sri lakshmi Narasimha temple🕌 Yadagirigutta excellent
నాకు సెంటిమెంట్ nd నేను అక్కడే మ్యారేజ్ చేసుకున్న 9 ఇయర్స్ అక్కడే భువనగిరి లో ప్రతి మంత్ nd కార్తీక మాసం లో 2or3 టైమ్స్ మ్యారేజ్ డే ma అందరి బడేస్ కి పక్క పోతుందే అక్క ఇపుడు 2ఇయర్స్ అయింది సూర్యాపేట కి shift అయి మై హస్బెండ్ డ్యూటీ వాళ్ల shift కావాల్సి వొచ్చి పోలేదు 2ఇయర్స్ నుండి చాలా బాధగా వుంది but వెళ్తా next మంత్ నా మ్యారేజ్ డే కి జై శ్రీ లష్మినరసింహ స్వామి కి జై 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Divine feeling 🙏🧿
Andaru Manchiga undali 🤗
Background music n explanation about d temple is famulous really 🙏
Hii sister mana yadhigiri narsana gutta intha manchiga video chupinchinadhuku thanks akkko mana TELANGANA Tharapuna nunchi🥰🙏🥰❤
అద్భుతం గా ఉంది, అద్భుతం 🙏🙏🙏
Excellent view n chaala adbutam gaa yadadri ni chupincharu jyothi tq
KCR MEANS DEVELOPMENT 🖤🙏🙏
My district Yadagiri gutta. Jai lakshmi narasimha swamy 🙏🙏🙏thank you so much sister nice video 😊
Nenu monnaney velli vacha but temple matram super super undi
Excellent temple tour,may God bless you jyothi and your family.
Chaala adbuthanga undi wowwwwwww great art
Sri Lakshmi Narasimha Swamy ee namahaaa
జై తెలంగాణ 🔥✊️
జై కెసిఆర్ 🙏
Super akka, from బెంగళూరు, jai kcr
Nice video Jyothi garu.. Ekada kuda skip cheyakunda Chudalnpinchi.. Tq very much.....
Thank you akka temple ni entha baga evaru eppati varaku entha clarity ga chupinchaledhu thank youu akka
Temple super asalu🙏
నిజమైన హిందూ కెసిఆర్
Namo NaaraSimha🙏 Undoubtedly Yadadri is Pride of Telangana... ✊What a video ...💥🤌truly amazing...🥳🥰 Truly one of the best videos i have ever seen ... Hatsoff Jyotakka Really commendable job 👏👌💯❤️More power to you KCR Sir for your Dedication n determination towards Developing our State...🥰✊
chala superga chupincharu akka,
manasu prashanthanga anipinchindi,
video chusina tharvatha. super akka.
Most beautiful temple in Telangana , love u jyothaskka
Wonderful Artitecture .
Mana KALAA KAARULANDARI ANEKA DHANYAVAADAMULU🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi Shiva Jyothi akka happy to see Yadadri temple. Super structure, thanks you.
Nice video....well covered....Om Laxmi Narashima Swamy Namaha 🌺🙏
Akka supper .minu jest temple ke vile Vachamu kane Miru matharam full explain chasenanadhuku Tq akka. One's agein supper akka
ఎక్సలెంట్ గా వీడియో తీసినారు మీకు చాలా చాలా ధన్యవాదములు
Drone shots next level 🎉
జై శ్రీ నరసింహ స్వామి🕉️🕉️🙏🙏
Its really beautiful akka and we will also go to the temple . Narasimha Swamy nii korukunta akka miru yeppudu happy ga undalii and ma Jyothiakka youtube family kuda happy ga undalii anii korkunta akka nijam ga chepalii ante akka mi lo naku devotional ga devudini beleive cheydam chala estam akka 💗
Meeru baga chapparu chaptunta enka vinalani pistundi
Super Akka chala Baga chupinchav motham temple ni 🙏🙏🥰🥰🥰
We are yadagirigutta people ❤️✨💥
I am also 🙋
@@pravalikamalige4658 me to❤
15days back we went to dis Temple... Interior design matram Superwonderful 🙏 but kocham maintaince ledu anipinchindi... Chappel stand is not good n mobile counter not in a rule... Temple matram Super super🙏👌👌👌
Ayyaaaa akka Meru ma vuru vacharaaa 🤩🤩🤩🤩🤩🤩 Cha appudu vacharu mis you asalu Meru vacharu ane telusuthe Nenu vachedhanni mis you akka 😔...na life lo okksari hayena chudale self degale ...big fan of you 🤗 akka ...
My home town YADADRI TEMPLE ❤️
It's beautiful 15days back ma friends tho Vella wonderful architecture❤️
From Bhongir🔥
Temple inside phones and camera allowed aa ?
@@sreeharsha5958 no bro not allowed
Yes
Iam also from bhongir
Cost of special darshanam ticket???
Me video am vundi amo kani nenu velinatu nenu tour chusenatu feel kaligindi darshanam chasukunattu anipechendi thankyou mam 🤗
The legendary queen very high stylish gorgeous looking pretty in this costume you are in extreme level and full unique style costume color super
Thankyou thankyou soo much akka , chala chala chala baaga chupinchavu
Akka ni laga entha clear ga yevaru cheppaley akka chala videos chusa kani yevaru cheppaley nuv super akka 👌👌👌👌👏👏👏👏👏👏🙏🙏🙏
Clear ga explain chesaru tnq savitri garu
Hii akka yadagiri guttani entha manchiga chupichina niku ma danyavadaalu . Entha chakka matladuthavu akka nuvvu super forvect
Most beautiful place in Telangana ❤️
Temple chala detailed ga chupincharu Jyothi garu.
జై లక్ష్మి నరసింహ స్వామీ 🙏🙏🙏 సూపర్ 👌👌👌👌
Super vlog akka mana yadadri ni entha Baga chupincharo super love you akka
I’m from yadagirigutta Baga chupincharu ❤️
Konda meedaki vellalanna ,vundalanna balisinollake chesaru mana kcr sir super....
Reyali..super.super ga cheparu and chupincharu akka
మాకు మీ వీడియో ద్వారా శ్రీ యాదగిరి నరసింహ స్వామి దర్శనం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
స్వామి దర్శనం చూపించినంచినందుకు చాలా కృతజ్ఞతలు అక్క నా పేరు సంధ్య నాకు కథలు రాయడం చాల ఇష్టం సీరియల్ కథ అనుకుని నాలుగేలూ అవుతుంది కానీ తగు మార్గం తెలీదు అక్క ప్లీజ్ అక్క సహయం చెయ్యాలి మా ఊరు తెలంగాణా లోనీ వనపర్థీ
Tq for this fablous place video thisinaduku akka❤️☺️ yadirigutta chala manchiga iydhi 🙏💯
Mem kuda velamu akka full rush lo but what an creativity and kastapadi 3 hours line lo vundi lopalaki velaka temple interior gani design gani chusi asala full schok and super feeling echaru akka
😇😇
@@Jyothakka tq so much akka for your reply
Kalla munde vunnatu vundi meeru chupisthunte.. Chaala baga chupincharu akka.. 🙏🙏🙏
Chala adbhutanga chupincharu
Just 2 months before I see the yadagiri gutta it's amazing wow awesome
Can u tell what is the cost of specia darshanam ticket??
@@srikanthsree1364 150
Chala chakkaga explain chesaru jyothakka 🥰🥰
Thanks Savithri Akka for the Video
Jyoti garu wonderful Andi🙏🙏
Tq akka maku darshanam chepinchav and challa baga vundi
Most beautiful temple ma family chusam Dec 23
Manchi information echhav jyothakka
Om laxmi narsimha 🙏🙏🙏 akka ni explanation super machi opakithu chaputhavu
అక్క యాదగిరిగుట్ట మా ఊరు పక్కన్న ఉంటది సో మేము ఎప్పుడు పడితే అప్పుడు పోతాము వీడియో పెటిన్నందుకు ధనవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
Jyothamma a guduni. Adbhuthanga chopincha. Hat's off siva jyoti. God bless you. Million subscribe rs ravali neeku. God bless you both of you❤❤❤❤
video quality super akka alage yadadri hestary chepite bagundu.......
Tnq tnq so much Jyoti akka memu chudalayni dhanni nv Naku chupinchinandhuku chala chala thanks ❤️❤️❤️❤️love u love u so much ❤️❤️😍😍😍😘😘