వ్యాస మహర్షి విశిష్టత | Garikapati Narasimha Rao Full Speech |

Поделиться
HTML-код
  • Опубликовано: 24 фев 2023
  • "వ్యాస మహర్షి విశిష్టత"పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    భారత భాగవతాల్లోని రహస్యాలను వ్యాసుని ప్రణాళికను విశిష్టతను వివరించే అద్వితీయ ప్రసంగం.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati
    'Gurajada Garikipati Official' RUclips channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱RUclips: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati.com/
    #GarikapatiNarasimhaRao #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Комментарии • 261

  • @sarmarampalli555
    @sarmarampalli555 Год назад +47

    కారణ జన్ములు శ్రీ గరికపాటి వారు 🙏🙏🙏🙏🙏🙏

  • @yalamanchilitelapudi1313
    @yalamanchilitelapudi1313 Год назад +21

    సార్ నమస్తే
    సత్యానికి అతి దగ్గరగా సామాన్యులకు కూడా అర్థం అయ్యేవిదంగా చక్కగా వుంటాయి మీ ప్రవచనాలు సర్ నమస్తే

  • @suneethakumari6482
    @suneethakumari6482 Год назад +10

    Aathma pranamalu Guruvugaru. Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste.

  • @gktechviews2603
    @gktechviews2603 Год назад +31

    మీకు లభించిన శ్రీ సరస్వతీ కటాక్షానికీ మీ అపార జ్ఞానానికీ మీకూ వందనం 🙏 🙏🙏

  • @venkataapparaothatichetla8480
    @venkataapparaothatichetla8480 Год назад +12

    ధన్యవాదాలు, వేద వ్యాస మహర్షి విశిష్టిత చాలా బాగుంది. గురువు గారు పాదాభివందనాలు 🙏

  • @godpower6620
    @godpower6620 Год назад +14

    Super ga chepparu guruvugaru 🙏

  • @phaneendrakonduru4337
    @phaneendrakonduru4337 Год назад +16

    Time now 1:00 AM
    I can't stop untill I watch complete video. ( power of Vyasa maharshi & our Guruvu garu 🙏🙏🙏)

  • @gvramaraju4546
    @gvramaraju4546 Год назад +7

    Mana samajaniki Chala goppa seva chesthunnaru garikapati garu

  • @yasaswy
    @yasaswy Год назад +19

    Excellent explanation of astrology

  • @JR-nf6zq
    @JR-nf6zq Год назад +16

    ఓం నమః శివాయ

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Год назад +10

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @visinigirirameshkumar8885
    @visinigirirameshkumar8885 Год назад +6

    ఓంనమఃశివాయ ఓంనమోనారాయణాయ శ్రీమాత్రేనమః శ్రీ వ్యాసమహర్షి జైగరికిపాటిగారు 🙏🏽🙏🏽🙏🏽

  • @mahalingambikkavali8819
    @mahalingambikkavali8819 Год назад +10

    గురువుగారికి నమస్సుమాంజలులు 🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹

  • @manojcmkumar
    @manojcmkumar Год назад +22

    గురుదేవ 🙏🌺🙏 వందనం

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      Guruvu గారికి ప్రణామాలు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      ఈ మీ ప్రసంగము విని ధన్య ము అయినట్టు భావిస్తున్నాము గురువు గారు.

  • @Ram.hp.sunnyff
    @Ram.hp.sunnyff Год назад +16

    గురువు గారు నమస్కారం. మిమ్మల్ని పోగడటానికి మాటలు సరిపోవు.అనన్య సామాన్యమైనది మీ ప్రజ్ఞ.రామ్.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +17

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @padmalatha219
    @padmalatha219 Год назад +31

    గురువు గారికి పాదాభివందనం. 🙏🙏

    • @mangthadharavath8455
      @mangthadharavath8455 Год назад +3

      Om nama shyah guruji🙏❤️👍🌹🦇🌹🦇🌹🦇🍒🌺🍅🍇📞

  • @39Masters
    @39Masters Год назад +21

    ఇలాంటి శాస్త్రీయ అర్థాలు పుస్తకం రూపంలో భావి తరాలకు అందివ్వాలని గురువు గారిని కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @VIDHU_MIND
    @VIDHU_MIND Год назад +11

    🙏💐55:30 అద్భుతం...సత్యం...
    శ్రీ మద్రామాయణం చదివేటప్పుడు నాకు కలిగిన అనుభూతిని వెంటనే అందరికీ కలగచేయాలి అనే అనుభూతి కలిగింది...

  • @skguntur
    @skguntur Год назад +5

    PRANAMAALU……..

  • @humanbeing3636
    @humanbeing3636 Год назад +7

    ఓం నమఃశివాయ ఓం నమో శ్రీమాత్రేనమః ఓం నమో నారాయణాయ ఓం నమో గురుబ్యోనమః ఓం నమో విష్ణు రూపాయ నమశ్శివాయ ఓం నమో శ్రీ లక్ష్మీనారాయణస్వామి నేనమః ఓం నమో గంగాదేవియైనమఃఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ

  • @sivaprasadrao8906
    @sivaprasadrao8906 9 месяцев назад +1

    మన వేదాలలో మన గ్రంథాలలో మన ఉపనిషత్తులలో ఉన్న ధర్మ సూక్ష్మాలన్నీ తెలియక మా అందరి భావాలు త్రొప్పుతోవ పట్టి నాస్తికత్వానికి దారి తీసే సమయంలో మీరు అపర శంకరులై ఆంధ్ర దేశంలో అవతరించిన గొప్ప వ్యక్తి.మీ ప్రవచనాల ద్వారా జ్ఞానాన్ని అందివ్వడమే గాక సమాజాన్ని సంస్కరించాలన్న మీ తపన తప్పక నెరవేరుతుంది మా బోటికి వారికి భక్తిని జ్ఞానాన్ని సామాజిక స్పృహను ధర్మాచరణను కలిగిస్తాయి నిండు నూరేళ్లు జీవించి మాకు ఇంకా ఎన్నో విషయాలు అందజేయండి నాయనా

  • @padmap.590
    @padmap.590 Год назад +11

    ఓం వ్యాసదేవాయ నమః

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +12

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️

  • @rojaramaniilikethissong7310
    @rojaramaniilikethissong7310 Год назад +4

    Dhanyulamu guruvugaru🙏🙏🙏🙏🙏

  • @aravindshylaja
    @aravindshylaja Год назад +8

    గురువు గారు చాలా బాగా ప్రవచిస్తున్నారు….ఆయనది వినడం నిజంగా అదృష్టం….🙏🙏🙏💐💐

  • @jellaguruvaiah7329
    @jellaguruvaiah7329 Год назад +5

    JaiSriRam,శ్రీ మాత్రే నమః

  • @nagamani5758
    @nagamani5758 Год назад +2

    Na thandri gurudevula samaksham lo naku istamaina garikapati varu,AAA thandri vyasadevula vari avthara visistatha,pranalika adbutham ga chepparu..Ila vinadam ma adrustam.. thank you guruvu garu..kruthagnathalu thandri..

  • @jyothirudarrajujyothi8736
    @jyothirudarrajujyothi8736 Год назад +13

    జై భవఘ్ని జై గురుదేవ్ 🙏ఓం వ్యాస దేవాయ నమః చాలా బాగా వివరించారు గురువుగారు 🙏🙏

  • @bikkumalinaganesh2566
    @bikkumalinaganesh2566 Год назад +24

    శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ నమః ఓం నమో నారాయణాయ నమః

  • @kuntlururajeswari3162
    @kuntlururajeswari3162 Год назад +6

    🙏🙏🙏

  • @tpraj8298
    @tpraj8298 Год назад +9

    గురువు గారికి నమస్కారం

  • @narasimharao8841
    @narasimharao8841 Год назад +6

    నమస్కారము గురువు గారు. అద్భుతః.

  • @chandramouly311
    @chandramouly311 Год назад +5

    భారత్ మాతా కీ జై జై శ్రీరామ్

    • @leelamereddi7393
      @leelamereddi7393 Год назад

      🙏🙏🙏🙏👋👋👋👋👋🌹🌹🌹 0:49

  • @usharanipinni6837
    @usharanipinni6837 Год назад +11

    👏👏👏👏🙏🙏🙏

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag Год назад +4

    🙏Guruvugariki pranamamulu 🛐

  • @magantipadmaja6024
    @magantipadmaja6024 Год назад +8

    Om sri paramatma ne namaha 🙏🙏🙏🙏🙏

  • @nnrao1836
    @nnrao1836 Год назад +8

    Very Difficult And Very Excellent Pravachanam By Garikipati Narasimha Rao In Cludes Astrology With Practical Exampels Easy to Understand By all common peopel

  • @BalajiBalaji-nn2dc
    @BalajiBalaji-nn2dc Месяц назад

    🔥🔥 అద్భుతం చెప్పారు గురువుగారు🔥🔥

  • @tirupatinalli6334
    @tirupatinalli6334 Год назад +8

    🙏🙏🙏🙏🙏గురువుగారూ ఇంతకన్నా మాటలు లేవు

  • @satyaprasad37
    @satyaprasad37 Год назад +3

    Telugu people are really Proud
    of Sri.G.N.Rao garu❤❤❤❤❤

  • @chandramoulinalla4909
    @chandramoulinalla4909 5 месяцев назад +3

    భవిష్యత్ బ్రహ్మ గరికపాటి గార

  • @nnagareddy8045
    @nnagareddy8045 Год назад +2

    🙏🙏🙏
    OM Namah Shivayya
    OM Namo Narayana
    OM Sri Matre Namaha

  • @yellayyaseerapu8019
    @yellayyaseerapu8019 Год назад +2

    మీ మాటలు సమాజోద్ధరణ మంత్రాలు
    యువ తరానికి గొప్ప తంత్రాలు
    మీ వ్యాఖ్య లు చెడిని ధునుమాడే యంత్రాలు.

  • @ObulesuGontumukkula-rt4vo
    @ObulesuGontumukkula-rt4vo Год назад +2

    Saralabhashalo vivaralu adbhuthamu swamy dr obulesu

  • @coconut2262
    @coconut2262 Год назад +7

    🎊 🎉 chala chala chala ba chepparandi..mimmalni pogadataniki kuda nenu sariponu..namo namaha..

    • @jsaran1931
      @jsaran1931 Год назад

      Hatokistitasmgam hudy se se vo ki. Gari hu huki0ati ki or le jane ke karan

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 Год назад +7

    🙏 *శ్రీ మాత్రే నమః 🙏

    • @DharmicChintan
      @DharmicChintan Год назад

      😮😮😮. B b. B. B. B. B b. Bb b. B b. BBB. B. B. Bb. Bb.

  • @nistalamohanarao
    @nistalamohanarao Год назад +3

    🌹Namaskaram.🌹

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Год назад +25

    వ్యాసుడు చేసిన మహాత్తారమైన పని వేదాలు, ఉపన్షత్తులు,, భారతం,రామాయణం, భాగవతం మొదలుగా గల విశేషాలు ఇంతబాగా వివరంచిన మహాను భావులు శ్రీ గరికిపాటి వారు అంటే అతిశయోక్తికాడు...ssrao

  • @vajrojubrahmachary1228
    @vajrojubrahmachary1228 4 месяца назад

    మనస్పూర్తిగా నమస్కారం తప్ప ఏమిచ్చి మీ రుణం theerchukogalam

  • @bvrao-ur8si
    @bvrao-ur8si Год назад +5

    స్వామీ వివేకానంద వలె,అంతరించిపోతున్న హిందూ మతము ను పూర్వ వైభవం తేవడానికి, భగవంతుడు మిమ్మల్నీ పుట్టించాడు sir

  • @smartsingers4u
    @smartsingers4u 11 месяцев назад

    గురువు గారు దైవానుగ్రహం వల్ల ఈరోజు kousikasa గోత్రం మాది మారుతూ మీది అని ప్రసంగం లో విన్నాను . విశ్వామిత్రుికి వారి చరిత్ర విన్నాను మా ఇంటి ఇలవేల్పు నా ఆరాధ్య దైవం నరసింహ స్వామీ ఆ స్వామి మీరుపం లో నాకు చెప్పినట్టు ఆన దించాను బా జన్మ ఫ్గాన్యమింది

  • @smtsrivani
    @smtsrivani Год назад +4

    గురుభ్యోనమః

  • @vishnuchowdary282
    @vishnuchowdary282 Год назад +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @Bharat56586
    @Bharat56586 Год назад +2

    Sanatana bharateeya dharma zindaabaad

  • @pbasavarajmanjuls1986
    @pbasavarajmanjuls1986 Год назад +7

    Om sri guruve namaha

  • @dram160
    @dram160 Год назад +5

    అద్భుత ప్రసంగం. వందనం

  • @ramanamurtybondada6280
    @ramanamurtybondada6280 Год назад +5

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rambabub2286
    @rambabub2286 11 месяцев назад

    గ్రేట్ స్పీచ్

  • @drvajralavlnarasimharao2482
    @drvajralavlnarasimharao2482 3 месяца назад

    గురువు గారికి 🙏 మీరు సాక్షాత్తు సరస్వతి పుత్రులు 🙏

  • @skguntur
    @skguntur 8 месяцев назад

    Meelati Vyakthi Naa Jeevitha Kaalamulo Janmanethhinchina
    Bhagawanthuniki
    Naa Kruthagnathalu Mariyu Vandanaalu….

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 Год назад +5

    💐🙏🏼🙏🏼💐

  • @dhanalaxmi6587
    @dhanalaxmi6587 Год назад +1

    Jai Sri Ram Guruvughaaru🏹🙏🏻Allam Dhanalaxmi

  • @seshapramodvemula6340
    @seshapramodvemula6340 8 месяцев назад

    Guruvu gariki namaste 🙏

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Год назад +3

    Vyasaya vishnu rupaya 🙏🙏🙏

  • @shailajam9219
    @shailajam9219 Год назад +2

    Nijanga guru gaaru memu chaala mayalo ఉన్నము 🙏🙏

  • @arunabaikotturu7867
    @arunabaikotturu7867 Год назад +1

    Guruv gariki padabhi vandanalu.👏👏👏👏

  • @vasudevank2830
    @vasudevank2830 5 месяцев назад

    It is my request, all ways in world wide Bhgavan , vyasa maharshi, great life and his maha bartam in especially in islamic , Cristian countries, for universal peace..

  • @skguntur
    @skguntur 8 месяцев назад

    I heard and watched many by by You, Garikapatigaru, this is the highest in my mind of alll. KRISHNA BE WITH YOU AND your DYNASTY FOREVER….

  • @balamurali6418
    @balamurali6418 Год назад +3

    Sri gurubhyo namaha

  • @vijayalakshmi-ze9gw
    @vijayalakshmi-ze9gw Год назад +2

    భగవత్ స్వరూపులు గురువు గారు 🙏🙏🙏

  • @munisankar9690
    @munisankar9690 Год назад +3

    Om Namah Shivaya

  • @aninitiative754
    @aninitiative754 Год назад +2

    Hatsoffffffff sir Hatsoffffffff Hatsoffffffff

  • @chandrikp-cp4eg
    @chandrikp-cp4eg 9 месяцев назад

    మీ కు దన్యవాదాలు గురు జీ

  • @venkataraob3006
    @venkataraob3006 4 месяца назад

    Om namo narayanaya

  • @venkateswarlupoondla
    @venkateswarlupoondla Год назад +2

    🙏🙏🙏🙏🙏

  • @umachandrikabellamkonda9239
    @umachandrikabellamkonda9239 Год назад +4

    తండ్రీ ఈ ఫోన్ వల్ల మీ మాటలు విని తరిస్తున్న

  • @pujaribagavanth2294
    @pujaribagavanth2294 Год назад +4

    గురువు గారికి వందనాలు ప్రతి ఒక్క హిందువు కూడా నీకే చెప్పేది ఏమనగా భాగవతం భగవద్గీత రామాయణం మహాభారతం లాంటి గ్రంధాలు చదవండి ఎందుకు చదవాలంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో. మత మార్పిడి అనగా క్రైస్తవులు ముస్లింలు హిందువులను మతం మారుస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలు చదివి ఇతరులతో చదివిస్తారు అని నా కామెంటు చదివి ఒక్కరు చదివిన నాకు చాలా సంతోషం జై శ్రీమన్నారాయణ

  • @kameswararao3809
    @kameswararao3809 Год назад

    అయ్యా గరికపాటి గారూ వ్యాస భగవానుని గురించి మీరు చెబుతూ ఉంటే గొంతుక గద్గడం అయిపోయి కల్లంట నీళ్ళు కారుతూనే ఉన్నాయి భారత భాగవతాల ను ఇంత గొప్పగా అవగాహన చేసుకొని మా లాంటి అజ్ఞానులకు అవగతం చేస్తున్నందుకు మీకు శతకోటి వందనములు జైహింద్ వందేమాతరం వందే గౌ మాతరం జై హిందు రాష్ట్ర

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      అష్టమ స్కంధంలో అష్టము ప్రణాళిక లోలక్ష్మిదేవి జన్మించింది.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      అందుకే అష్ట లక్ష్మి అన్నారు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      అహంకారము మరియు మమకారాలు వద్దలాలి.

  • @bnreddy9405
    @bnreddy9405 Год назад +1

    🙏goppa kavigarki. 🙏🙏🙏🙏🙏🙏

  • @Phani_IND
    @Phani_IND 8 месяцев назад +1

    1:20:40 The total essence of all Puranas in half sloka
    20:58 Science of Astronomy

  • @veenatamaramuthu241
    @veenatamaramuthu241 День назад

    🙏

  • @mohanguggilam6227
    @mohanguggilam6227 Год назад +4

    🇮🇳🙏🌼

  • @madhavarajus5691
    @madhavarajus5691 Год назад

    Abba vinnakoddi vinalani vundi gurujii amrutamlaagundi sastanga pranamamulu 🙏🙏🙏🙏🙏S madhava Raju🌹

  • @gvramaraju4546
    @gvramaraju4546 Год назад +2

    Maha Bharatam lo yaksha prasnalu,dharma Sandehalu, ramayanam mottham visleshanathmakam ga vivaristhu prsanga video lu chesthe chala baguntundi garikapati garu.konthamandi la sonthakavitvalu atisqyokthulu vundavu mee prasangam lo.meelanti jnanavantulu taravati taralu ki aa jnanamtrutanni telugu variki andinchali

  • @sujathaananthuni5546
    @sujathaananthuni5546 Год назад +2

    namaskaram

  • @venkatanageswararaotetta4938
    @venkatanageswararaotetta4938 Год назад

    గురువు గారు చెప్పినది మనం అందరం ఆచరించాలి

  • @usharanipinni6837
    @usharanipinni6837 Год назад +2

    🙏🙏🙏🙏

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 Месяц назад

    Jay Shri Ram Jay Jay Ram

  • @prasu636
    @prasu636 Год назад +3

    Namskar 🙏🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      123ప్రశ్నలకు సమాధానం చెప్పిన వాడు
      ధర్మరాజు.ఎక్షుని ప్రశ్నలకు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      Hai Hari Naaraayana ఆదినారాయణ.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      కరుణించి మమ్ములను కమల లోచనుడా.

  • @silkpalacepadmavathi3848
    @silkpalacepadmavathi3848 Год назад

    Chala santhoshsam ga vunnadi

  • @user-wz6ox5tc1v
    @user-wz6ox5tc1v 10 месяцев назад

    శ్రీ గురుభ్యో నమః 🙏

  • @Srinivasa-zz7fl9vv6x
    @Srinivasa-zz7fl9vv6x Год назад +1

    జై శ్రీరామ్

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 Год назад +2

    Guru u garu Me Padalaku Namaskaramulu🙏🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      తింటే గారెలు తినాలి.వింటే భారతము వినాలి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      వ్యాస ఘట్టాలు.కొరుకుడు పడదు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      Motham 100vyaasa ఘట్టాలు ఉన్నాయి.

  • @srcmyalla726
    @srcmyalla726 Год назад

    మీపాదపద్మాలకు
    నమస్తే

  • @kotavedupattabhireddy1527
    @kotavedupattabhireddy1527 10 месяцев назад

    ప్రాణం గురువుగారు 🎉

  • @untoldstories4086
    @untoldstories4086 Год назад +3

    I have request from you. You please tell about organ donation. So that people will get awareness about that n we can save lives after death also. If it is not possible no matter

  • @padmashastry5951
    @padmashastry5951 Год назад

    Guruvu gariki Namaskaralu. Mee knowledge ki saati evaru leru.

  • @mangthadharavath8455
    @mangthadharavath8455 Год назад

    Om nama shiya 🙏🙏🌹🙏⚜️🙏⚜️🙏🔱🔱🔱🔱🔱🥥🥥🥥🔱🥥🔱🥥🙏

  • @sekharg8804
    @sekharg8804 Год назад

    Namasakarm