Retired IAS Officer PV Ramesh Open Hearth With RK || Full Episode || Season 3 || OHRK

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • Retired IAS Officer PV Ramesh Open Hearth With RK || Full Episode || Season 3 || OHRK
    #abnradhakrishna #pvrameshopenheartwithrk #openheartwithrk
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

Комментарии • 287

  • @Rambabu-pm8lr
    @Rambabu-pm8lr Год назад +96

    మీ interview చూసాక నేను ఫిదా అయ్యాను సార్, మీ లాంటి వారిని వాడుకోలేని దరిద్రపు రాజకీయ నాయకులను తరిమి కొట్టాలి.. hats off to you Sir

  • @gundaramesh5843
    @gundaramesh5843 Год назад +22

    Respected RK sir namaste...నిజంగా గ్రేట్ ......సార్ అధికారి అంటే ఈ రోజుల్లో అధికారాన్ని చెర బట్టిన వాడి గా ఉన్నారు........
    కానీ Dr PV Rameezh I AS garu ఒక ప్రజా సేవకుడిగా చేశారు వారికి హ్యాట్సాఫ్ . మీకు కృతజ్ఞతలు.....
    చెక్కబజన చెన్నయ్య ల కి extension ఇస్తున్నారు....ఇలాంటి వారిని వదిలిపెట్టి.....ఒక దేవుడే దిక్కు. పాలకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవుడికి మొక్కు తున్నాను సార్.....

  • @rajanikanthdurgaraju6756
    @rajanikanthdurgaraju6756 11 месяцев назад +22

    రాధాకృష్ణ గారు మీకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏Dr రమేష్ గారి లాంటి ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ని ఓపెన్ విత్ ఆర్ కే. కి పిలిచి ఇంటర్వ్యూ తీసుకున్నందు కు మరియు వారు వచ్చి వారి అనుభవాలు చెప్పి నందుకు కృతజ్ఞతలు సార్ 🙏🙏🙏

    • @SrinuNamburi-if6zc
      @SrinuNamburi-if6zc 11 месяцев назад

      plpp

    • @muthyalanaidu3543
      @muthyalanaidu3543 11 месяцев назад

      రమేష్ గారు మంచివారే కానీ మన RK అంత ఫెయిర్ కాదుగా,మనోడు ఒక బ్లాక్ మెయిల్ కాండిడేట్

    • @muthyalanaidu3543
      @muthyalanaidu3543 11 месяцев назад

      దిగజారుడు కోసం మన RK చెపుతుంటే ,దెయ్యాలు వేదాలు వల్లించునట్టు ఉంది అనిపిస్తుంది

    • @muthyalanaidu3543
      @muthyalanaidu3543 11 месяцев назад

      అప్పుడు స్కిల్ ట్రనింగ్ కి 370 కోట్లు రిలీజ్ అప్పుడు చెప్పారు కానీ సీఎం చంద్రబాబు ప్రెస్సెర్ ఎక్కువ ఇచ్చేవారు

  • @ananddharanikota3792
    @ananddharanikota3792 Год назад +13

    Dr. Ramesh గారితో interview ఇప్పటి తరం inspiration గా తీసుకుంటే ఇప్పుడు ఇలాంటి వాళ్లుగా తయారౌతారు. Thank U RK garu.

  • @kandarpavenugopalasatyanar7739
    @kandarpavenugopalasatyanar7739 Год назад +8

    రాధాకృష్ణ గారు ప్రశ్న వేసి ఎదుటి వారు చెప్పే సమాధానం మొదలు అయ్యేలోపే రాధాకృష్ణ గారే అభిప్రాయం చెప్పేస్తున్నారు.
    దయచేసి రాధాకృష్ణ గారు ప్రశ్న అడిగి వినడం అలవాటు చేసుకుంటే మరింత సమాచారం ప్రజలకు చేరుతుంది.

    • @sreenivasrao299
      @sreenivasrao299 Год назад

      Well said

    • @RajuGogul
      @RajuGogul Год назад

      This is his age old problem. TO me he is half journalist. Sometimes, undue questions. But we have only this channel of this level. Let us adjust. Still OK

    • @mohang4267
      @mohang4267 Год назад +1

      Far better channel covering many good personalities

  • @kotharavi2488
    @kotharavi2488 Год назад +10

    చాలా బాగుంది సార్ మీ ఇంటర్వ్యూ మీ ఉద్యోగాన్ని నిబద్ధతతో నిర్వహించారు మంచిది సార్ ప్రస్తుతం సమాజం కొరకు పని చేయాలని ఆశిస్తున్నాను సార్

  • @venkatasrinivasarao5254
    @venkatasrinivasarao5254 11 месяцев назад +4

    Ramesh garu handsup

  • @rajasekharnidamarthi6274
    @rajasekharnidamarthi6274 Год назад +35

    Very inspiring interview.He is the epitome of hard work& discipline.Very humble& clear narration.

  • @srinivass6730
    @srinivass6730 Год назад +22

    రమేష్ గారు నిజంగా ఓపెన్ హార్ట్ తో మాట్లాడు తున్నారు.హాట్స్ ఆఫ్ టూ యూ సార్ ❤

  • @bolleddusubbarao8779
    @bolleddusubbarao8779 Год назад +5

    This is the only the best open heart in my opinion hat's off Sir Dr Ramesh garu. Thank you very much Vemuri garu.

  • @balajirao3603
    @balajirao3603 Год назад +18

    RK garu, thanks a lot by giving a story of such a honest and workaholic real IAS officer.

  • @komatinenilakshmaiah4117
    @komatinenilakshmaiah4117 Год назад +12

    సార్, మీరు చాలా గ్రేట్. మీలాంటి మేధావులను ఉపయోగించు కొను నాయకులు, ఆఫీసరస్ జగన్ గవర్నమెంట్ లో లేరు.

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 11 месяцев назад +4

    PVR is a role model. How simple he is? Down to earth. Marvelous personality. A model to the youth

  • @kunamnenivijayalakshmi4891
    @kunamnenivijayalakshmi4891 11 месяцев назад +4

    రాధాకృష్ణ గారు రమేష్ గారు ని పిలిచరు ఈ టైం లో పిలిచి ఎన్నో మంచి విషయాలు చెప్పారు రమేష్ గారు చెప్పిన మాటలు యూత్ కి ఆదర్శం అమరావతి గురించి మాట్లాడం ఎంతో గొప్పగా చెప్పారు రమేష్ గారు కి ధన్యవాదాలు

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 Год назад +10

    Ramesh is a great playing and innovation person

  • @v.msecretchannel9118
    @v.msecretchannel9118 Год назад +5

    Very good interview. Plz watch all AP and TS people

  • @gowthamivarari2030
    @gowthamivarari2030 Год назад +19

    You are the real hero saraswati puthrudu, values of the God..
    I can't say in my words..
    Ur our inspiration..
    We follow ur foot steps n
    ur our God father...
    We love u sir...
    Thanks to radha krishna sir for motivating our youth by the great man through this open heart with RK...

  • @apurupayelamanchili7426
    @apurupayelamanchili7426 Год назад +11

    One of the best interviews in open heart !!

  • @boddusreenivasarao2322
    @boddusreenivasarao2322 Год назад +7

    ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తేనే కదా మాలాంటి వాళ్ళకు ఉపయోగం

  • @apurushothamaraju6099
    @apurushothamaraju6099 Год назад +4

    RK గారు మీరు చాలా మంది ఐఏఎస్, IPS లను, CS లను ఇంటర్వ్యూ చేశారు. పీవీ రమేష్ గారిని ఇంటర్వ్యూ చుస్తే చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. అంతదూరం ఎందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా 60% ఇంగ్లీష్ లో జరిగింది.

  • @ananda1948
    @ananda1948 Год назад +16

    One of the best interview with an IAS Officer... Pls do these type of interviews RK garu🙏

  • @ashokgangineni6656
    @ashokgangineni6656 Год назад +7

    Ramesh sir is the honest and sincere person hats of to him

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 Год назад +4

    RK గారు మీకు అక్కడ ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గారికి నా యొక్క మనస్పూర్తి వందనాలు సర్.
    ఇలాంటి ఇంటర్వ్యు వల్ల కొంత మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మనసు మార్చు కొని డుటి చేస్తే సమాజం భాగుపడుతుంది సర్.
    కొందరి వల్ల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే సమాజం సర్వ నాశనం అవుతుంది సర్.
    ప్రజలు పన్నులు కడితే కదా సర్ గవ్నమెంట్ లో పని చేసే ప్రతి ఐఏఎస్ ఐపియస్ ప్రతి ఎంప్లాయియికిఎమ్మెల్యే ఎంపీ లు కు సాలరీ ఇచ్చేది.
    ఇది వరకు ఐఏఎస్ ఐపీఎస్ నిజాయితీ గా కష్టపడి పనిచేసే వారు.
    ఇప్పుడు యెక్కువ మంది దోపిడీ దారులు తయారు అయినారు సర్.
    సర్ మీరు 60 years వరకు ఉద్యోగం లో ఉంటారు. రాజకీయ నాయకులు (ఆర్ధిక నేరగాడు 18 కేసులలో cbi Ed కేసులలో ముద్దాయి) వీళ్ళు చెప్పే చట్టానికి వ్యతిరేకంగా చేయ మంటే చేయ వలసిన పని లేదు సర్.
    అక్కడ కాకపోతే ఇంకొక దగ్గర పోస్ట్ ఇస్తారు అంత కన్నా ఏమి చేయ లేరు కదా సర్.
    హాట్స్ ఆఫ్ రాధకృష్ణ సర్.

  • @balaprasad3413
    @balaprasad3413 11 месяцев назад +6

    Dear Dr.Ramesh Garu how is this possible for you to be such cool and humble inspite of tasting such a huge position across the Globe.. Really Sir I bow for your Gesture and humble Nature.

  • @pvmkrishnakumar7684
    @pvmkrishnakumar7684 Год назад +7

    Good interview. What he has done in the formation of AP as a special state , today all are gone . Best of luck to Dr Ramesh Sir. Be Safe.

  • @sayloudlywithdare2303
    @sayloudlywithdare2303 Год назад +15

    enno open heart with RK interviews chusanu ....but this is inspired my blood being like young indian.... thank you sooo musch RK gaaru......🙏🙏🙏

  • @nagabhushanbhushan3299
    @nagabhushanbhushan3299 11 месяцев назад +6

    It is very hard to find persons like PV Ramesh Sir in the present society.

  • @vijayasaradhi6746
    @vijayasaradhi6746 Год назад +10

    Hats 🎩 off to ABN for conducting a great interview like this. Highly motivated to present youth.🎉

  • @RajuGogul
    @RajuGogul Год назад +3

    సర్ డా రమేష్ గారు, సెల్యూట్ సర్

  • @marripaatibhaskarreddy
    @marripaatibhaskarreddy 3 месяца назад

    సార్
    Dr. Pv Ramesh గారు
    మిమ్ముల్ని నేను డైరెక్ట్ గా 02-05-2024 వ తేదిన తిరుపతి లో జరిగిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మీటింగ్ లో కలిసాను చాలా చాలా సంతోష పడ్డాను మీ స్పీచ్ అద్భుతం సార్
    మీ
    భాస్కర్ రెడ్డి బొంగా
    రియల్టర్
    రోటరీ మెంబర్
    ఎక్స ఈనాడు ఎంప్లొయ్
    తిరుపతి
    🙏🏼🙏🏼🙏🏼

  • @kanthmy981
    @kanthmy981 Год назад +7

    One of the best interview in recent days

  • @puchakayalavenkatarao1901
    @puchakayalavenkatarao1901 Год назад +4

    Thank you Radha krishna garu for bringing us such a nice and honest person like PV Ramesh garu..❤

  • @mahatejaricemills8934
    @mahatejaricemills8934 Год назад +3

    Very inspiring interview ...

  • @bollenollujanardhan992
    @bollenollujanardhan992 Год назад +3

    One of the best person who have interviewed RK, what a commitment Ramesh sir

  • @kantheti53
    @kantheti53 11 месяцев назад +4

    PV Ramesh garu inspiring interview thanks for it same time now there is so much social media where you can council the present team

  • @user-bi5vh1lm8h
    @user-bi5vh1lm8h Год назад +55

    PV Ramesh garu interview విన్నా తరువాత వారు ప్రజలకోసం పనిచేశారు .

    • @ravinddraajendla2199
      @ravinddraajendla2199 Год назад +4

      Yes. He is world wide known officer. He has given outstanding service.
      He is one of the officer who are to be honoured🙏🙏🙏

    • @harishpatil4629
      @harishpatil4629 Год назад

      @@ravinddraajendla2199 ⁹

  • @Rajasekhar_1729
    @Rajasekhar_1729 Год назад +8

    రమేష్ సర్!
    మీ ఇంటర్వ్యూ చూడటం నా అదృష్టం🎉🎉🎉🎉🎉🎉🎉

  • @raavivenkatarammannakumar1783
    @raavivenkatarammannakumar1783 Год назад +4

    One of the best interviews in open heart R K garu !!

  • @subbaraomannam7663
    @subbaraomannam7663 Год назад +3

    P V Ramesh gariki🙏🙏🙏🙏🙏

  • @madhurimuddana3678
    @madhurimuddana3678 Год назад +3

    Very very hardworking officer and very true whatever he expressed in the interview

  • @user-qw5ec9rp6y
    @user-qw5ec9rp6y Год назад +4

    It is the time to speak Sir. Such intellectuals like you have to create awareness among the people of Andhra Pradesh. " MEELANTI MEDHAVULA MOUNAM MANA RASHTRANIKI ENTO ANARDHADAYAKAM"

  • @srinivass6730
    @srinivass6730 Год назад +9

    రమేష్ గారు మీలాంటి వారు రాజకీయాల్లోకి రావాలి.🎉🎉🎉🎉

  • @sreekrishna4745
    @sreekrishna4745 Год назад +9

    Dr Rajat Bhargava IAS he is joint secretary Finance GOI in 2014..we must also know his version of story..why he didn't attend the meeting..

  • @madhukargmm7118
    @madhukargmm7118 11 месяцев назад +2

    Great officer

  • @ateluguguysentertainmentm251
    @ateluguguysentertainmentm251 11 месяцев назад +3

    Gem of a person 🙏🙏🙏🙏🙏

  • @myself1232
    @myself1232 Год назад +3

    He seems to be very diplomatic person, not that much of open hearted and courageous, daring person like jayaprakash naarayana sir

  • @venuprasad4415
    @venuprasad4415 11 месяцев назад

    Wonderful personality Ramesh Garu
    Thanks a lot RK garu

  • @ramakrishnabalijepalli8820
    @ramakrishnabalijepalli8820 11 месяцев назад +1

    Radha Krishna garu thankyou for best interview you made now AP want this type of officer's God bless you sir

  • @venkateswarlunaiducherukur3664
    @venkateswarlunaiducherukur3664 Год назад +2

    Good officer hatsup sir

  • @christucharandasnetala413
    @christucharandasnetala413 Год назад +2

    Great that you mentioned Vidyodaya Upper Primary School, Moghalrajpuram Vijayawada

  • @rameshchandraroydevalraju6424
    @rameshchandraroydevalraju6424 Год назад +2

    Really you are good officer sir

  • @user-tz6ot9uo8x
    @user-tz6ot9uo8x Год назад +3

    Excellent interview.

  • @user-op2su4jg2q
    @user-op2su4jg2q 11 месяцев назад +1

    Sir you are grete of ias

  • @jaipop5725
    @jaipop5725 11 месяцев назад +4

    రమేష్ గారు , చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ కి మీరు చేసిన కృషి చెపుతుంటే హృదయం దుఃఖం తో బరువెకింది ,వైసీపీ సైకో రాక్షసులకు ఇది అర్ధం కాదు.కష్టపడినా వ్యక్తికి AP ప్రజలు ఇచ్చిన బహుమతి జైలు.God bless AP.

  • @venkataramana5526
    @venkataramana5526 Год назад +2

    Respected .mr .ramesh sir ur brilliant sir
    I fallow u sir

  • @mannemvenkatkishorereddy566
    @mannemvenkatkishorereddy566 Год назад +6

    After msk prasad interview I liked this interview please do more interviews like this rk gaaru

  • @venkateswararaoo
    @venkateswararaoo 11 месяцев назад +3

    Great personality

  • @mohankrishnaupputuri6920
    @mohankrishnaupputuri6920 Год назад +3

    55:31 is the moment i started having tears

  • @user-bi5vh1lm8h
    @user-bi5vh1lm8h Год назад +47

    మీరు ప్రపంచము లో పని చేసిన చోట కంటే మన తుగ్లక్ దగ్గర ఎలా పని చేశారు.

    • @myself1232
      @myself1232 Год назад +3

      😅😂

    • @gnanendrareddy4820
      @gnanendrareddy4820 11 месяцев назад +2

      All about managing Mastaru ..!!
      In the skill development file. In that as a principal secratary Finance of AP Govt in 2015, he put his note in the Note File and released. Two points in that.
      1. Releasing the funds based on Minutes of meeting with CM
      2. Keep the MOU file for future
      Wow what an vision/understanding on the things that can turn around...that's how he managed to work with his boss...

    • @kondayyachowdaryvadlapatla3451
      @kondayyachowdaryvadlapatla3451 11 месяцев назад

      Jj

    • @brahmaiahboddu7969
      @brahmaiahboddu7969 11 месяцев назад

      @@gnanendrareddy4820 ఫ

    • @premnathlankalapalli178
      @premnathlankalapalli178 11 месяцев назад

      ​@@gnanendrareddy4820Eeeqqrrrrqrrrrr qr😅

  • @bharatchandra2207
    @bharatchandra2207 Год назад +3

    Very inspirational journey.

  • @gousemohiddin2075
    @gousemohiddin2075 Год назад +2

    Exactly Sir

  • @andvl865
    @andvl865 Год назад +2

    Very nice interview

  • @venu1606
    @venu1606 Год назад +1

    Very good man

  • @balajirao3603
    @balajirao3603 Год назад +6

    CBN garu, should include Ramesh garu as his advisor in the next Govt. for Amaravathi development.

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 Год назад +1

    Kanna talli ,puttina uuru, puttina gadda meeda mamakaram unnodu , state development kavalani korukonay varu P V Ramesh garini abhimanistaru. Thank you sir, and proud to you, you are a Telugu people. 💪🙏🙏🙏👍🤝👉💛🙋🌄🤗.

  • @sriniabintio
    @sriniabintio Год назад +2

    request to bring Nanduri Sambasiva Rao garu to your show .... one of the finest officer in united Andhra Pradesh .

  • @Saragadam.
    @Saragadam. Год назад +7

    మ దరిద్రం అన్న ఇలాటి మనికిమలిన gonvmet ఉంది అన్న vskp లొ

  • @user-lw9zi7nw4g
    @user-lw9zi7nw4g 11 месяцев назад +1

    Great sir👌
    Your words, way of prounciation will inspirate many people. Hats off to you sir 🙏👋

  • @user-qw5ec9rp6y
    @user-qw5ec9rp6y Год назад +4

    నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నతికి కారణమైనటువంటి మీలాంటి ఎంతోమంది గొప్ప అధికారులు ప్రస్తుత దుస్థితికి కల కారణాలను ప్రజలకు కూలంకషంగా వివరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకుల భవిష్యత్తు అధోగతి పాలు కాకుండా ఇంకా దరిద్రంలోకి జారుకోకుండా కృషి చేస్తే ఎంతో మేలు చేసిన వారవుతారు ఈ రోజుల్లోనే మన రాష్ట్రం తో పని ఏంటి అమెరికాలో నాకు ఉద్యోగం వచ్చింది నా భవిష్యత్తు బాగుంటే చాలు అనుకుంటున్నారు కానీ ఎన్నో ఏళ్ల క్రితం అమెరికాలో మీయొక్క గొప్ప భవిష్యత్తును త్యాగం చేసి మన స్వరాష్ట్రానికి ఎంతోకొంత న్యాయం చేద్దామని వచ్చిన మీలాంటి గొప్ప అధికారులు అందరూ దృష్టి పెట్టండి సార్ ప్రజలను మేల్కొల్పండి మీలాంటి గొప్ప అధికారులు ప్రారంభిస్తే దానికి అనేకమంది మేధావుల నుండి స్పందన కలుగుతుంది ప్రతి అడుగు ఒంటరిగా సార్ ఆ మొదటి అడుగు మీరే కావాలని అభిలాషిస్తా

  • @gnanendrareddy4820
    @gnanendrareddy4820 11 месяцев назад

    You really inspirational for many one sample point, recently we have seen in one issue. In the skill development scam. In that as a principal secratary Finance of AP Govt , you have tried to object to release funds but still the then CM asked you to release the funds as like that. You put yout note in the Note File and released. Two points in that.
    1. Releasing the funds based on Minutes of meeting with CM
    2. Keep the MOU file for future
    Wow what an vision/understanding on the things that can turn around to officers any time, if not followed rule book. What u predicted that's happening now. Well done your job 💯 sir🙏🙏🙏👍👍

  • @saiarun2975
    @saiarun2975 11 месяцев назад

    Great inspirational interview

  • @suryaprakashguthula6337
    @suryaprakashguthula6337 11 месяцев назад +1

    You are Inspiration to Youth. Your interview creates role model in future

  • @kirannarisetty307
    @kirannarisetty307 Год назад +4

    After seeing this atleast some criticizers will come to know about CBN vision towards AP

  • @commonman6304
    @commonman6304 Год назад +5

    ఇంత మంచి వ్యక్తి, అధికారి.. తన బావమరిది దుర్మార్గాలని అడ్డుకోలేకపోయాడు.. ప్చ్..!! అందుకే, మంచితనం ఒక్కటే చాలదు.. సమర్ధత కూడా కావాలి..!! అప్పుడే, దుష్ట సంహారం సాధ్యమవుతుంది..!! అదే ఇప్పుడు కావాల్సింది..!!

    • @santoshswaroop3689
      @santoshswaroop3689 Год назад

      Evaru athanu

    • @commonman6304
      @commonman6304 Год назад

      @@santoshswaroop3689 .. సునీల్ కుమార్, IPS, మాజీ CID చీఫ్..

  • @arjunaraoch9788
    @arjunaraoch9788 Год назад +2

    Very good interview

  • @vemparaladurgaprasad9696
    @vemparaladurgaprasad9696 Год назад +6

    రాధాకృష్ణ గారూ..మీకు తెలియదేమో...
    మాకు రోడ్ల కు, goverment బిల్డింగ్ లస్కులకు, ఆఖరికి ఆసుపత్రికి, బస్ షెల్టర్లకూ, రోడ్డు డివయిడర్లకూ, పబ్లిక్ టాయిలెట్ లకి కూడా
    Ycp రంగులు వేసేస్తున్నారు..

  • @srinivasulukamatham8278
    @srinivasulukamatham8278 Год назад +1

    Thanks sir

  • @kolluruvenkateswarlu1948
    @kolluruvenkateswarlu1948 Год назад +2

    Ur great sir

  • @kishorek2320
    @kishorek2320 Год назад +2

    Pv.Ramesh real life great🙏

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 Год назад +8

    Very good and interesting interview. Such people who want to do good to the society should never be left. Their services should always be utilized for the development of the state.God be with you sir. Salutes to your parents who moulded you to be the person you are. Good interview Radhakrishna garu .please do interviews of such inspiring persons who do good to the society. Enjoyed the interview

  • @dhananjayuludhaddhala3254
    @dhananjayuludhaddhala3254 11 месяцев назад

    Really great interview. Hats off to you Ramesh Garu!

  • @sonygopika1249
    @sonygopika1249 Год назад +13

    “when you love what you do; when what you do aligns with your values and you follow your intuition and creativity, you light up not only your path but everyone’s’. 🙏🙏

  • @prasannakumar8210
    @prasannakumar8210 Год назад +2

    Nice memories ❤

  • @user-qi8cj8gu3i
    @user-qi8cj8gu3i 11 месяцев назад +2

    I think .... U r rare good Cristian ❤

  • @harikishore7968
    @harikishore7968 Год назад +1

    Super officer

  • @venkateswararaonemalipuri2123
    @venkateswararaonemalipuri2123 Год назад +3

    R.k garu meru Ramesh garuchedaniki adduthagalam chalaebbandi anipinchindi.

  • @sonyramavath2546
    @sonyramavath2546 Год назад +1

    Ramesh sri your great good job 👏 sir

  • @chilakalapudimruthyunjayar4412
    @chilakalapudimruthyunjayar4412 Год назад +1

    Great

  • @vjvs9888
    @vjvs9888 11 месяцев назад +1

    Good IAS officer sir

  • @bhagyakola5687
    @bhagyakola5687 11 месяцев назад +1

    Hats off sir

  • @maheswar6768
    @maheswar6768 Год назад +2

    Hard work vallu eppudu panekeraru CM kallu pattukune kadege posting thechukuntunnaru. Ramesh sir meru great sir

  • @sanjeevCOO
    @sanjeevCOO 11 месяцев назад

    Both of you made my day today. Thank you.

  • @rameshappala1012
    @rameshappala1012 Год назад +1

    Ramesh sir your great good job sir

  • @ramakrishnavaliveti7741
    @ramakrishnavaliveti7741 Год назад +1

    Super sir

  • @user-lx3jk9nx8b
    @user-lx3jk9nx8b Год назад +2

    🎉 sir to Ramesh sir

  • @sujaychandra4831
    @sujaychandra4831 Год назад +2

    Wanted debate 2 hours ( 7 pm - 9 pm) with Venkat Krishna (VK) on PV Ramesh garu efforts on state development after bifurcation of state including Amaravati capital

  • @karthikcherukuri6786
    @karthikcherukuri6786 Год назад +1

    Brathukuthe mi laga brathakali sir really great 🙏

  • @srujanporus9898
    @srujanporus9898 3 месяца назад

    Pv Ramesh sir gari thallidandrulaku ' sir ku padabhi vandanalu. Subash chandrabose lanti mee theguva dyryanni, samajaniki theliyajestamu sir.🎉🎉🎉🎉

  • @tulasiramgudavalli831
    @tulasiramgudavalli831 Год назад +2

    Please R K garu.....up load full vedious please.....

  • @chennaclinical4020
    @chennaclinical4020 11 месяцев назад +1

    Nice interview