మనసు దోచే ఆత్రేయ గీతాలు | All Time Hit Telugu Video Songs Jukebox | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 6 авг 2024
  • Watch Aatreya's Telugu Movies All TIme Hit Video Songs Jukebox. All Time Hit Telugu Video Songs Back To Back. #AatreyaVideoSongs #TeluguVideoSongs #TollywoodVideoSongs
    Jyothi Movie - Neenu Naku Pellanta Song - 00:00,
    Abhinandana Movie - Rangulalo Song - 03:59,
    Anthuleni kadha Movie - Are Yemiti Lokam Song - 08:14,
    Maro Charitra Movie - Bale Bale Magadivoy Song - 11:50,
    Abhinandana Movie - Chukkalanti Ammayi Song - 16:11,
    Jyothi Movie - Sirimalle Puvvalle Navvu Song - 18:57,
    Guppedu Manasu Movie - Mouname Nee badha Song - 22:58,
    Maro Charitra Movie - Padaharellaku song - 26:49,
    Thodi Kodallu Movie - Adutu Padutu Song - 31:16,
    Guppedu Manasu Movie - Nuvvena Sampangi Song - 35:12,
    Abhinandana Movie - Manchu Kuruse Velalo - 39:02,
    Anthuleni kadha Movie - Tali kattu Song - 43:01,
    Maro Charitra Movie- Kalisi Vunte kaladu Song - 49:00,
    Guppedu Manasu Movie - Nena Paadana Pata Song - 52:40,
    Maro Charitra Movie - Ye Teega Poovunu Song - 57:08,
    మల్లాది సాహిత్యంలో మంచి పాటలు - • మల్లాది సాహిత్యంలో మంచ...
    భార్యా భర్తల అనుబంధం ఎంత అందమైనదో చూపించే పాటలు - • భార్యా భర్తల అనుబంధం ఎ...
    కొసరాజు గారు రాసిన మంచి పాటలు.. - • కొసరాజు గారు రాసిన మంచ...
    ఏ.ఎన్.ఆర్ 95వ జయంతి స్పెషల్ సాంగ్స్ - • ఏ.ఎన్.ఆర్ 95వ జయంతి స్...
    Meena Super Hit Songs Jukebox - • Meena Super Hit Songs ...
    Amala All Time Hit Songs - • Amala All Time Hit Son...
    వేటూరి వారి మనసు దోచే పాటలు - • వేటూరి వారి మనసు దోచే ...
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 135

  • @user-ux6jn7do3b
    @user-ux6jn7do3b 3 дня назад

    నాటి పాటలు వింటే మనసు పులకిస్తుంది.., ప్రశాంతంగా మధురముగా జీవిత విధానం నడుస్తుంది

  • @rajamouli9395
    @rajamouli9395 3 месяца назад +9

    తెలుగు వారి తెర వెనక నిధి
    అత్రేయ, వేటూరి,సిరివెన్నెల, సినారే, kv రెడ్డి, c పుల్లయ్య, బిన్ రెడ్డి మధుసూదనరావు, k కామేశ్వర్రావు, ఆదుర్తి,బాపు, విశ్వనాథ్, దాసరి, ఘంటసాల, బాలు,
    సుశీల, పెండ్యాల, kv మహదేవన్,
    చక్రవర్తి మొ ll వారు

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 5 дней назад

    Great poet 🎉

  • @bhaskararaomedida6911
    @bhaskararaomedida6911 Месяц назад +1

    I Remember my 18 years age

  • @amurthy3094
    @amurthy3094 3 года назад +21

    మనసు కవి ఆత్రేయ గారు గురించి మనకు కామెంట్స్ చేసే అంత ప్రావీణ్యత లేదు, అనుభవం లేదు,
    వారి పాటలు వింటూ ఆనందిస్తూ
    దివికేగిన ఆ అమృత మూర్తి కి నివాళులు అర్పించారు తప్ప🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆర్టీసీ

  • @AshokThamagonda
    @AshokThamagonda 4 месяца назад +3

    Mana manasu kavi marala puttagalada eelantipatalu veenagalama o atyreyagaru guruvugaru.

  • @sitaramaraogollapudi7689
    @sitaramaraogollapudi7689 3 года назад +65

    మనసు జన్మ నెఱిగినవాడు. మనసుగతి తెలిసినవాడు. మనిషి హృదయంలో దాగి మనిషిని విరిచేసే మనసు గుణమెరిగినవాడు. మనసు కవి. దైవ రూపమైన మన సుకవి కవి బ్రహ్మ ఆత్రేయ.

  • @muralikanumuri55295
    @muralikanumuri55295 10 месяцев назад +5

    Evergreen Melody songs ❤❤

  • @ShankarkallipelliShankar-tn6bk
    @ShankarkallipelliShankar-tn6bk 3 месяца назад +1

    సూపర్ సాగ్స్

  • @saisrija142
    @saisrija142 17 дней назад +1

    మన తెలుగు భాష గొప్పదనం, ఆర్ద్రత,సొగసు,సంగీతం, సౌశీల్యం, సొంపు ,అజరామరం తెలుగు మాట్లాడటం రాణి వారు పాలకులైతే భాషకు చీద లాంటి వారు

  • @sharmilamondal9982
    @sharmilamondal9982 3 года назад +5

    Wonderful excellent beautiful Melody song

  • @katamaseenu
    @katamaseenu 3 года назад +6

    మనస్సును ఒక చోట నిలపడం అంత సామాన్యమైన విషయం కాదు. మనసు స్వభావమే చంచలత్వం. అది ఎప్పుడు స్థిరత్వానికి లోనవుతుందో అప్పుడు సమాధి స్థితికి మీరు వెళ్లినట్లే. కానీ అది కొందరికి తాత్కాలికం. కొద్ది పాటి అనుభవం కలిగి మరల చంచలమౌతుంది. ఎంతో సాధన తరువాత చాలా కొద్దిమంది యోగులకు ( యుగపురుషులకు ) మాత్రమే నిరంతరం మనసు ఆ భగవంతుని యందులగ్నమై ఉంటుంది. మనసు ఎప్పుడు నిశ్చలమౌతుంది? ఎప్పుడు చంచలమౌతుంది? అనేది ఎంతో సాధనద్వారామాత్రమే తెలుసుకోగలిగే విషయం. ఎవరికి వారు మాత్రమే తెలుసుకోవలసిన విషయం. అలా తెలుసుకోవడానికి సాధనకు మించిన మార్గం లేదు. మరో అడ్డదారి లేనే లేదు. క్షణంలో బ్రహ్మానుభూతి కలగదు.

  • @venkatakirankumarkalaga9878
    @venkatakirankumarkalaga9878 3 года назад +9

    13/05/2021Thanks for the collection !! Songs forever . Miss you sir 🙏

  • @nageshtunga7024
    @nageshtunga7024 3 года назад +3

    Nagesh Ban
    Very Very good songs I am much happy to hear the songs

  • @muraravi5133
    @muraravi5133 3 года назад +5

    Super songs

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +5

    మనసు కవి...
    మధుర గాన సంపుటి..
    నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే
    ఆత్రేయ గీతాలు మన మనసుకు అమృత బిందువులే...
    మనసు పురివిప్పిన గీతాలు
    హృదయ లోతు వీక్షణాలు...
    మనసు లోతు గాయమా
    మది దోచిన భావమా...
    ఆత్రేయ... నిను మరువమయ్యా....

  • @vlgsarma5901
    @vlgsarma5901 3 года назад +5

    వావ్ సూపర్ లిరిక్ సింగింగ్&ప్రజంటేషన్

  • @gndgjabardasthlife7102
    @gndgjabardasthlife7102 3 года назад +1

    ఆత్రేయ మహకవి మళ్ళీ పుట్టాలి

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +15

    మన ఏకలవ్య గురువర్యులు మనసు కవి ఆచార్య ఆత్రేయ గారు సాహిత్యం అందించిన మధురాతి మధురమైన మధురానుభూతిని గీతాలు అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించాయి.

  • @jsr1233
    @jsr1233 2 месяца назад

    ఏదైనా గుప్పిట మూసివుంచినంతవరకే వయసుతో పాటు మనసులో మెదిలే శృంగార భావాలకు దృశ్య రూపాన్ని ఇచ్చి టీనేజ్ లో అడుగుపెట్టే యువత లో పులకింతలు, గిలిగింతలు రేపి పార్కుల్లో, సినిమాహాళ్ళల్లో, సందుచివర్ల జంటలు కట్టి, చదువు సంధ్యలకు ఎగనామం పెట్టి కొంటేపనులకు తెరలేపి ప్రేమ పేరిట తల్లిదండ్రులను ఎదిరించి ఒకటై ఒకరిద్దరినికని పనిపాటలు చేయరాక, చెయ్యలేక ప్రేమ కడుపునింపక యవ్వన కాటుకు జీవితాలు బలయ్యేందుకు దారితీసే సినిమాలు తీసి సొమ్ము చేసుకున్న దర్శక నిర్మాతలేందరో ....

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 6 месяцев назад

    Manushullo devudu Athreya.

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 10 месяцев назад +6

    , థాంక్స్ గుడ్ కలెక్షన్

  • @gndgjabardasthlife7102
    @gndgjabardasthlife7102 3 года назад +1

    ఆత్రేయ కవి అమర్ రహే

  • @SriramaSatyanarayana-qu3wx
    @SriramaSatyanarayana-qu3wx 8 месяцев назад

    Manasunna vunna prativokkarilo vunnaru mana atreyagaru

  • @narendrakumarkoduru3857
    @narendrakumarkoduru3857 3 года назад +1

    ఆహా

  • @rajiiv1409
    @rajiiv1409 7 месяцев назад

    Thnks andi

  • @durgathalli3305
    @durgathalli3305 3 года назад +6

    మనసు ను ఎరిగి రాసిన గీతాలు మన ఆత్రేయ గీతాలు విన్నవారు ధన్యులు

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 5 месяцев назад +1

    7-3-2022 super good morning 🌄🌄🌄

  • @kintalikishorekumar7727
    @kintalikishorekumar7727 3 года назад +4

    మీ మా మననులో ఎప్పటికీ చిరంజీవి అయ్యా.......

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula2214 3 года назад +2

    MahaKavi Athreya Garu, 100 years, 🙏🙏🙏🙏

  • @user-wr4cb4tm7f
    @user-wr4cb4tm7f 5 месяцев назад

    Excellent songs

  • @vanisri8180
    @vanisri8180 3 года назад +6

    Wow Eami Sahithyam Adbhutham Amogham Soooooo Sweet Abbbbaaa Eami Voice Susheela Amma and Balu Bangaram, Really Heart Touching ANDI Ee Patalu viniti Chalu ANDI Eanno Badhalu Pothyi ANDI

  • @kisanblog2706
    @kisanblog2706 Месяц назад

    Old songs are always good meaning to the society

  • @bolleddusubbarao8779
    @bolleddusubbarao8779 Месяц назад

    What melody evergreen songs 😊

  • @lakshminarasimhulu9520
    @lakshminarasimhulu9520 7 месяцев назад

    Manasunna maa manchi kavi ❤

  • @kpentertainment743
    @kpentertainment743 3 года назад +3

    Shobhana what a beautiful actress

  • @user-ek3fh1kq1i
    @user-ek3fh1kq1i 28 дней назад

    nicesong super

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 6 месяцев назад

    Mana su kavi aathreya❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉😂🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @MD.am786
    @MD.am786 2 года назад +1

    👍👍👍👍👍👍

  • @dhurjati1387
    @dhurjati1387 3 года назад +1

    Wow

  • @sankarsowjanya2584
    @sankarsowjanya2584 8 месяцев назад

    Many more thanks sir

  • @askmouryasbommithi1603
    @askmouryasbommithi1603 2 года назад

    chivariki aatreya kooda maayarrogey
    aadhanni angaangaalu pogahake dharidrudu anna maata

  • @tdl951
    @tdl951 8 месяцев назад +3

    రంగులలో కలనై పాటలో group dancers కదలికలు డ్రెస్సింగ్ అసభ్యంగా రెచ్చగొట్టే విధంగా వుంది. నిజంగా సినిమాలు మనుషుల మనసులను రెచ్చగొట్టి పాడుచేస్తాయి. మరో చరిత్ర, నువ్వే కావాలి films stepping films in spoiling youth minds.any suicides sfter these films.

  • @veerababusodamachine46
    @veerababusodamachine46 4 месяца назад

  • @gangavenimoka575
    @gangavenimoka575 9 месяцев назад +1

    😊

  • @vinuthnayaramala5685
    @vinuthnayaramala5685 8 месяцев назад

    20.11.23 miracle writer

  • @subramanyamsirisha2013
    @subramanyamsirisha2013 3 месяца назад

    Supersongstelugu

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg Месяц назад

    AdugoathadeATHREYA

  • @jaggusaet1543
    @jaggusaet1543 6 месяцев назад

    Inni manchi. Manasu. Patalu. Rasina. Mana su. Kaviki.. Prabutvam. Gurthinchi. Oka. 10:57 11:04 Awardu. Ivvaledu. Manasu. kaviki😮prabutvaniki. Money kavale. Manasunna. Vallu. Akkarledu. That is Govt. Siggu che tu. 200.sinimalaku.patalurasadu.Atreyagaru.prathipata.nadeggaraunnaee

  • @usharanipalyala5137
    @usharanipalyala5137 3 года назад +3

    Song. M. J. S.

  • @ja61990
    @ja61990 3 года назад +1

    Good songs

  • @rajyalakshmihanumanthu7119
    @rajyalakshmihanumanthu7119 3 года назад +1

    Very good very good

  • @kondasrinivas2470
    @kondasrinivas2470 3 года назад +3

    nice songs

  • @sankarsowjanya2584
    @sankarsowjanya2584 8 месяцев назад

    ❤❤❤❤❤❤

  • @yoganandhkuna9420
    @yoganandhkuna9420 5 лет назад +6

    Marokaru leru manusu kavi e yuganiki okkare edi evvergreen

  • @Myvillagefamilydhaba
    @Myvillagefamilydhaba 4 года назад +8

    26.05.2020.dhanyavadhamulu.

  • @pupallasanju1882
    @pupallasanju1882 3 года назад +1

    Hit.song

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад

    Na kanta ninu chusi ya naa kalapanta👩‍❤️‍💋‍👩👨‍👩‍👦‍👦👩‍👩‍👦‍👦👩‍👦‍👦👨‍👦‍👦👨‍👧‍👦

  • @guptatailoring1063
    @guptatailoring1063 5 лет назад +6

    మనసు దోచే గీతాలు.

  • @user-fd4xv3tq5g
    @user-fd4xv3tq5g Месяц назад +1

    Thalachee.. Thalachee. Verification ha emovmaree. E. Song. Vinetappuducevaroutubeli malleravue Padakudadhu.. Annarusentencewise.. Writsvha meerenahavbujjiha darhamadtag chesaru bujji

  • @pallavivagicherla554
    @pallavivagicherla554 3 года назад

    🙏🙏

  • @vanisri8180
    @vanisri8180 3 года назад +1

    Meeku Chaala Dhanyavadalu Sir 🙏🙏🙏 Manchi Pata pampincheru,Mana Aardhyudu Balu Patalu Pampinchandi ,Naku Balu Bangaram Prannam ANDI,Miss You Soooooo much Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Chaala Anyayam Cheasavu Balu Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam TV Chudalani Leadu Balu Bujji Thandri Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧😧

  • @karthiksakhi3366
    @karthiksakhi3366 3 года назад +3

    Gifted children's atreya ,ilayaraja balu

  • @user-fd4xv3tq5g
    @user-fd4xv3tq5g Месяц назад

    Sunday. Afternoob

  • @raketlanarasimhulu1777
    @raketlanarasimhulu1777 3 года назад +2

    Wonderful melody songs

  • @parvatesamyerra4677
    @parvatesamyerra4677 3 года назад

    Crew

  • @karthiksakhi3366
    @karthiksakhi3366 3 года назад +1

    Manasu psychriatist .manasunu kaachi vada posinadu ilanti sahityam karuvayindi

  • @nsmsswaroop3634
    @nsmsswaroop3634 4 года назад +7

    Beat of the song is anakin's laugh along with song.. very nicely synchrnised

  • @sushanthyenigandla
    @sushanthyenigandla 5 лет назад +2

    Nice songs

  • @inmateinfo2701
    @inmateinfo2701 5 лет назад +4

    Excellent Melodies

  • @gadesrinivasarao4759
    @gadesrinivasarao4759 6 месяцев назад

    Meeru manasu kavi matrame kadhu maa andari gundello nelichipoye maa kavi vi

  • @syedabdulkareem8477
    @syedabdulkareem8477 3 года назад +2

    Physicalagist

  • @balabharathipogiri9153
    @balabharathipogiri9153 3 года назад +1

    P

  • @s.gopinath5715
    @s.gopinath5715 3 года назад

    Atreya garini eppatiki maruvalem 🙏

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 лет назад +1

    Best songs

  • @balinenimadhu3230
    @balinenimadhu3230 3 года назад

    hx

  • @pathivadanarayanarao4218
    @pathivadanarayanarao4218 3 года назад

    V

  • @user-fd4xv3tq5g
    @user-fd4xv3tq5g Месяц назад

    C pick VCR 3 times mng after everything. Sound Suna Fastlyshemomuanthakisslavarshamkuripinchaga.. Si

    • @user-fd4xv3tq5g
      @user-fd4xv3tq5g Месяц назад

      Havana nachhesav maree. Ha. Rejected persons more..... That time..

  • @shaiknabirasool9580
    @shaiknabirasool9580 4 года назад +6

    ఎన్ని సార్లు విన్నా తనివితీరని మధురానుభూతిని కలిగించే అద్భుతమైన గీతాలు

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 3 года назад

    Don't mixed old and new songs

  • @ramanarao6245
    @ramanarao6245 3 года назад

    @

  • @gsvratnam
    @gsvratnam 3 года назад

    Aaduthu Paduthu Panichesthunte - paata (Thodi Kodallu - Cinema) rachayitha Manasu Kavi Acharya Athreya gaaru kaadu. Kosaraju gaaru vraasinadi

  • @BhAAi-x5e
    @BhAAi-x5e 3 года назад

    manasu.kavi.atreya

  • @kanakalasatyanarayana7537
    @kanakalasatyanarayana7537 3 года назад +1

    ⁹A

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 6 месяцев назад +18

    2024లో విన్న వారున్నారా

    • @nsnarayanaballa4361
      @nsnarayanaballa4361 2 месяца назад +1

      నేనున్నాను

    • @LaxmiLaxmi-jo5xn
      @LaxmiLaxmi-jo5xn Месяц назад +1

      न्ह्न्ह्न्ह्ं

    • @LaxmiLaxmi-jo5xn
      @LaxmiLaxmi-jo5xn Месяц назад +1

      बनणह3 आणि त्यांचा मुलगा हिला दिवसातून एकदा एक बाई बसलेली माणसं होती पण त्या रस्त्याने आपल्याला काही कळत नाही बुवा कायपाहू काय काय झालं ते सांगा

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Месяц назад

      @@LaxmiLaxmi-jo5xn తెలుగు రాయడం. రాదాండీ

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Месяц назад

      @@LaxmiLaxmi-jo5xnమీరు. తెలుగు వారా. హిందీ వాల్లా. చెప్పండి మేడం గారు

  • @user-wr4cb4tm7f
    @user-wr4cb4tm7f 5 месяцев назад

    Excellent songs

  • @rajuvilla7909
    @rajuvilla7909 Месяц назад

  • @sagars9623
    @sagars9623 3 года назад

    Super songs