Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Sankarabharanam is MS. MS is Sankarabharanam. Sarojadhala Netri.....was composed by Syama Sastri for her only thinking that in future i.e. after about 150 years a Goddess of Music will take Avatar and sing His Krithi scrupulously.
இசையரசிக்கு வணக்கமும் நன்றியும் 🙏💐💐💐💐💐
Daiveeka haadugaarike, MS Amma avarinda. Shankaraabharanam raaga, aadi taaLadalli shyaama shaastrigala sundaravaada kruti sundaravaagi moodi moodi bandide.
పల్లవిసరోజ దళ నేత్రి హిమ గిరి పుత్రీనీ పదాంబుజములేసదా నమ్మినానమ్మా శుభమిమ్మాశ్రీ మీనాక్షమ్మాఅనుపల్లవిపారాకు సేయక వర దాయకీ నీవలే దైవము లోకములో గలదాపురాణీ శుక పాణీ మధుకర వేణీసదా-శివునికి రాణీ (సరోజ)చరణం 1కోరి వచ్చిన వారికెల్లనుకోర్కెలొసగే బిరుదు గదా అతిభారమా నన్ను బ్రోవ తల్లికృపాలవాల తాళ జాలనే (సరోజ)చరణం 2ఇందు ముఖీ కరుణించుమని నినుఎంతో వేడుకొంటినినాయందు జాగేలనమ్మా మరియాదగాదు దయావతి నీవు (సరోజ)చరణం 3సామ గాన వినోదినీ గుణధామ శ్యామ కృష్ణ నుతా శుకశ్యామళా దేవీ నీవే గతి రతికామ కామ్యద కావవే నన్ను (సరోజ)
There is another version sung by Chembai Swami. Hamsanandini ragam
Crystal clear and superb. Thanks
It is always a pleasure listening to such old classics of MSS. But I wonder why Saregama refuses to mention the raga & tala of the songs 😮
Sankarabharanam
Aadi talam
Sankarabharanam is MS. MS is Sankarabharanam. Sarojadhala Netri.....was composed by Syama Sastri for her only thinking that in future i.e. after about 150 years a Goddess of Music will take Avatar and sing His Krithi scrupulously.
இசையரசிக்கு வணக்கமும் நன்றியும் 🙏💐💐💐💐💐
Daiveeka haadugaarike, MS Amma avarinda.
Shankaraabharanam raaga, aadi taaLadalli shyaama shaastrigala sundaravaada kruti sundaravaagi moodi moodi bandide.
పల్లవి
సరోజ దళ నేత్రి హిమ గిరి పుత్రీ
నీ పదాంబుజములే
సదా నమ్మినానమ్మా శుభమిమ్మా
శ్రీ మీనాక్షమ్మా
అనుపల్లవి
పారాకు సేయక వర దాయకీ నీ
వలే దైవము లోకములో గలదా
పురాణీ శుక పాణీ మధుకర వేణీ
సదా-శివునికి రాణీ (సరోజ)
చరణం 1
కోరి వచ్చిన వారికెల్లను
కోర్కెలొసగే బిరుదు గదా అతి
భారమా నన్ను బ్రోవ తల్లి
కృపాలవాల తాళ జాలనే (సరోజ)
చరణం 2
ఇందు ముఖీ కరుణించుమని నిను
ఎంతో వేడుకొంటిని
నాయందు జాగేలనమ్మా మరియాద
గాదు దయావతి నీవు (సరోజ)
చరణం 3
సామ గాన వినోదినీ గుణ
ధామ శ్యామ కృష్ణ నుతా శుక
శ్యామళా దేవీ నీవే గతి రతి
కామ కామ్యద కావవే నన్ను (సరోజ)