నాది same problem. పాప నీ school లో drop చేద్దామని వెళితే నడి రోడ్డు మీద ఆగిపోయింది. ఒకసారి కాదు మూడు సార్లు. Battery ఇంకా మూడు points చూపిస్తుంది. కానీ బండి ఆగిపోతుంది. Battery problems వస్తున్నాయి అందరికీ. ఈ company owner నాకు ఎదురుపడితే వాడిని తగలబెడతాను. 95 వేలు బొక్క.. దీని బతుక్కి సబ్సిడీ కూడా లేదు. అంటే గవ్నమెంట్ కి కూడా దీని బతుకు అర్ధమైనట్లు ఉంది. అందుకే ఇవ్వలేదు. పిల్లలు ఆడుకోవడానికి పనికివస్తుంది. Worst బండి.
Pure ev epluto7g 2021 March lo 1 lakh petti konnanu. 3years warranty icharu, 3 months nunde battery problem start ayindi, 4 times battery problem vachindi, range 30 kms matrame vasthundi, service center close chesaru dealer, just 4000 kms ki yenni samasyalu, battery na vadda kante service center lone yekkuva rojulu vundi, company vallu no response, naa 1 lakh Govinda Govinda.
నేను పెట్టిన 90000 బొక్క 5000 కిమీ నుండి బ్యాటరీ ప్రాబ్లెమ్ వచ్చింది 5 గంటలు ఛార్జింగ్ పెడితే 10 కిమీ తర్వాత ఆగిపోతుంది ఇది ఒక లంగడా కంపెనీ కస్టమర్ కేర్ కి అసలు కలవడం లేదు షోరూమ్ వాళ్లు మాకు సంబంధం లేదు అంటున్నారు మా ఫ్రెండ్స్ నన్ను చీప్ గా చూస్తున్నారు దీనివల్ల ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి మన పరువు నిలువునా తీసేస్తుంది చెత్త నా కొడుకులు వారంటీ పీరియడ్ ఉన్నా కూడా 3 సార్లు కంపెనీ కి పంపించాం మళ్ళీ అదే బ్యాటరీ రిపేర్ చేయకుండా పంపారు
నాబండి మొదటిలో 100 తర్వాత 60 ఇప్పుడు 40 battery రెండు సార్లు company ki pamparu చెల సార్లు showroom ki తిరిగా toll-free ki call chasa no response chi e company ki🙏
Iam also using last 25 months My problems 🔧 Horn switch 4 times Rear suspension Change from scrap Head light change Break sensor switch 2 times All fiber parts broken Digital mater 2 times Switches not working properly Battery capacity low Lot of problems Pure ev is a problems company 😂😂😂 Don't buy chep and Chinese rebranded vehicles My experience buy a branded vehicles Ather Ola TVs Please 🙏 don't buy Chinese rebranded vehicles
Bro నా బండి అంతే అయ్యింది బ్యాటరీ ఫాల్ట్ ఎన్ని సార్లు రిపేర్ చేసిన బాటరీ మార్చట్లేదు అ బాటరీ రిపేర్ చేసి ఇస్తున్నారు 2 రోజులు నడిచి మల్లి అదే ప్రాబ్లెమ్ 90000 బొక్క
please ask the dealers how to maintain the vehicle how to use the battery charging cycles 1000 to 1500 time after ur battery will go low don't put charging every time full charge and discharge you will get battery life plz take care it is not petrol vehicle it is electric don't use Ruffley every company says eco mode will give milage if u want save Ur petrol money it is 100% suitable for middleclass people and delivery boys
చాలా థాంక్స్ అన్న నేను కొందామని అనుకున్నాను కానీ ఇక కొనను అసలే పేదరికం 😭😭😭😭😭
నాది same problem. పాప నీ school లో drop చేద్దామని వెళితే నడి రోడ్డు మీద ఆగిపోయింది. ఒకసారి కాదు మూడు సార్లు. Battery ఇంకా మూడు points చూపిస్తుంది. కానీ బండి ఆగిపోతుంది. Battery problems వస్తున్నాయి అందరికీ. ఈ company owner నాకు ఎదురుపడితే వాడిని తగలబెడతాను. 95 వేలు బొక్క.. దీని బతుక్కి సబ్సిడీ కూడా లేదు. అంటే గవ్నమెంట్ కి కూడా దీని బతుకు అర్ధమైనట్లు ఉంది. అందుకే ఇవ్వలేదు. పిల్లలు ఆడుకోవడానికి పనికివస్తుంది. Worst బండి.
Loose connection Problem unnadi MR. Thopu, Show room ki velli Problem solve chesuko
Pure ev epluto7g 2021 March lo 1 lakh petti konnanu. 3years warranty icharu, 3 months nunde battery problem start ayindi, 4 times battery problem vachindi, range 30 kms matrame vasthundi, service center close chesaru dealer, just 4000 kms ki yenni samasyalu, battery na vadda kante service center lone yekkuva rojulu vundi, company vallu no response, naa 1 lakh Govinda Govinda.
చెత్త బండి. నాది అదే ప్రాబ్లెమ్. 5 పాయింట్స్ ఉండగానే ఆగిపోతుంది
నాది ఇదే కష్టం గురు, నాది ప్రతి 2000 - 2500kmpl ki battery సమస్య వస్తుంది, ఎప్పటికి నేను 9 time service కి ఇచ్చాను
Same problem
india LO EV mosam chala darunam.Mana daggara trails vestunnaru..aa company names eppudu choodaledu kuda
నేను పెట్టిన 90000 బొక్క
5000 కిమీ నుండి బ్యాటరీ ప్రాబ్లెమ్ వచ్చింది
5 గంటలు ఛార్జింగ్ పెడితే 10 కిమీ తర్వాత ఆగిపోతుంది
ఇది ఒక లంగడా కంపెనీ
కస్టమర్ కేర్ కి అసలు కలవడం లేదు
షోరూమ్ వాళ్లు మాకు సంబంధం లేదు అంటున్నారు
మా ఫ్రెండ్స్ నన్ను చీప్ గా చూస్తున్నారు దీనివల్ల
ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి మన పరువు నిలువునా తీసేస్తుంది
చెత్త నా కొడుకులు వారంటీ పీరియడ్ ఉన్నా కూడా 3 సార్లు కంపెనీ కి పంపించాం
మళ్ళీ అదే బ్యాటరీ రిపేర్ చేయకుండా పంపారు
Yes
Don't buy Pure Ev vehicles. No service centers and support.
Problem 🤔 ఉన్న మాట వాస్తవమే!!! టోల్ ఫ్రీ చేయక పోయారా!!! షో రూం వాళ్ల వల్ల నే ఈ ప్రాబ్లెమ్ అయి ఉంటది!! మొదట్లో కొన్న వాళ్ళు ఇబ్బంది పడలిసిందే కర్మ🤧😥
టోల్ ఫ్రీ పెద్ద యదవులు ఫోన్ లిఫ్ట్ చేయరు, చేసినా రెస్పాండ్ అవ్వరు
టోల్ ఫ్రీ కి కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదు
@@srisurya4765
మొదట్లో బానే రెస్పాండ్ అయ్యారు BRO 🤔 ఇప్పుడు ఎలా ఉందో ఏమిటో!?? తొందర పడి కొన కూడదు లానే ఉంది!??
Love your frustration broo .🫠
Nice review..
నాబండి మొదటిలో 100 తర్వాత 60 ఇప్పుడు 40 battery రెండు సార్లు company ki pamparu చెల సార్లు showroom ki తిరిగా toll-free ki call chasa no response chi e company ki🙏
Chala daridram aina bandi mosapoyam
@@palnaduabbayi u don't now how to maintain
దరిద్రమైన బండి నాకు లక్ష రూపాయలు నష్టం నాకు
నేను ఈ బండిని లక్ష రూపాయలకు కొని 40.000 అమ్మాను పరమ చెత్త బండి
Ekkada Ela ammali?
ఈ బండి తీసుకునే ముందు అసలు వద్దు అన్నారు కానీ........😮
Iam also using last 25 months
My problems 🔧
Horn switch 4 times
Rear suspension
Change from scrap
Head light change
Break sensor switch 2 times
All fiber parts broken
Digital mater 2 times
Switches not working properly
Battery capacity low
Lot of problems
Pure ev is a problems company 😂😂😂
Don't buy chep and Chinese rebranded vehicles
My experience buy a branded vehicles
Ather
Ola
TVs
Please 🙏 don't buy Chinese rebranded vehicles
dont buy ola tvs
Don't buy pure EV vehicles
Pure Ev company ni mundhu thagalabettandi
Acclator throttle chang cheyali anna
Statas pettandhi bandhi gurunchi
Pure ev konakandi company low cost parts vesthunaru malli price ekuva
hara pechi fellow 350 rs throttle switch each 50rs total karchu 1000/- 6month warranty
Customer care toll free number also not working
Nenu b use chasina oka 6months alani utadi show room Veluthe dhani problem nenu explain chasi repair chastharu
Bro నా బండి అంతే అయ్యింది
బ్యాటరీ ఫాల్ట్ ఎన్ని సార్లు రిపేర్ చేసిన బాటరీ మార్చట్లేదు అ బాటరీ రిపేర్ చేసి ఇస్తున్నారు 2 రోజులు నడిచి మల్లి అదే ప్రాబ్లెమ్ 90000 బొక్క
dont say boka bro ur using the vehicle haa now
Please don't buy pure EV vehicles very poor quality and bad very worst vehicle in the world
3 months only new battery down ?
Nenu ev vehicle kondamanukuna me punyamani in jagratha padanu
కన్జ్యూమర్ కోర్ట్ కి అప్లై
Mosam pure ev scooty poor 😢
ye company scooty bro idhi????
Pure ev
Maintanence mana mida depend ayyuntadi kada anna
please ask the dealers how to maintain the vehicle how to use the battery charging cycles 1000 to 1500 time after ur battery will go low don't put charging every time full charge and discharge you will get battery life plz take care it is not petrol vehicle it is electric don't use Ruffley every company says eco mode will give milage if u want save Ur petrol money it is 100% suitable for middleclass people and delivery boys
😢😢😢😢 avunu bro... Kindha padetea pappu chekka ullhi gada ko vesukovadmea ....
Naku 800 km ke problem vachindi
48v 30ah pospet battery ole 30000 warranty 2ers
Waste vehicle and 95000 pokka
Banda kindha cheye peattamu cheyye veragottu koleamu kadha bro.. shoromu ki vealli chupenchandi vallu reaspand kakapotea akkadea petrol posi thagalbeattu bro ...ni kopam atlha undi bro...😅😅😅
Show room vedavalu kuda asalu not responding
Adhi aslater cable poyendhi bro Naku same problem vachindhi cable 800/- rupes
Metr Ole 1000
అంతే లే! కొనే వాళ్ళు🥱 గుడ్డోళ్లు అయితే👻🤪
Nee bokka adoka verri puvvu bandi.
😂😂😂😂😂😢😢😢😢
Anna it's throttle problem. Iam so time faceing
e scooter ayna steel gaurd tuppu vastadi adi common, handle welding chessaru annav........mari inkem cheyali welding kakunda???? neeku repair radu istam vachinatlu wires peekithe problem solve avutada??? ilanti panulu chese ev scooters tagalabadedi.
Tq but think properly
Same problem e pluto worest
Mosapoyam bri
Ankarao Garu epluto7g nenu vadutunnanu BAtary problem vastundhi epluto7g worst service
Aanni vehicles problem company vadu pattinhokodu
Yes Sam battery 🔋 problem et neo
Naku ithe 1year ithondi 80km esthondi
Inka thaggudi bro
Warranty untadi use chesukokunda video chestunnav
Money loss
Warranty లేదా
Worst bike please don't buy
Starting la alani utadi
Very worst vehicle and
Worst service
Yes
Dabbulu vurike raavu
Pls
Phonenumber
Only 1 km milage na bandi
Ye bandi bro nidhi
Pure ev company owner 420 na kodukulu
Yes
Money. Loss
Ee jeffa bandi vaddu saami
Super comment
Langa puvvu company.