ఇక కొత్త

Поделиться
HTML-код
  • Опубликовано: 28 июн 2024
  • #Bhartiyarajhangam #IPC #CRPC #CentralGovernmentnewBill #IndianLokSabha #KrishnaDharmRakshana
    #krishnadharmrakshana #telugu #kdr ****
    ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం మాకు తెలపండి🙏 వీలైతే మాకు ఆర్థికంగా సహకరించండి🙏 జైశ్రీరామ్ జై కృష్ణ ధర్మ రక్షణ 🙏
    కృష్ణ ధర్మ రక్షణ సైన్యం చేస్తున్న సేవకి మీ సహాయం మాకు అవసరం Phone pay ..
    google pay..9951270712
    UPI.9885988830@hdfcbank
    KRISHNA DHARMA RAKSHANA..:
    IFSC :HDFC0008219
    A/c: 50200067945232
    కృష్ణ ధర్మ రక్షణ మరిన్ని వీడియోలు చూస్తారని ఆశిస్తున్నాం🙏 మీ KDR
    *
    *
    *
    1) రాజేష్ మహాసేన ఎమ్మెల్యే టికెట్ పై పోరాటం.✊ • #మహాసేనరాజేష్ కి #జనసే... 👈
    2) రెండు తెలుగు రాష్ట్రాల్లో యాదాద్రి.విజయవాడ శ్రీశైలం వంటి. దేవాలయాల్లో భక్తులు ఇబ్బంది పై కృష్ణతరం రక్షణ పోరాటం ✊ • మరో విజయం విజయవాడలో 😍ఈ... 👈
    3) ఆపదలో ఉన్న సాటి హిందువులని కార్యకర్తలని. ఆదుకునే ప్రయత్నంలో కృష్ణ ధర్మ రక్షణ పోరాటం విజయవంతం✊ • ఆపదలో ఆదుకుందాం వందల మ... 👈
    4) కొన్ని వందల మంది చిన్నపిల్లలకు విద్యార్థులకు.దేశంపై ధర్మంపై అవగాహన పెంచే అనేక ప్రసంగాలు కార్యక్రమాలు✊
    • part 1 పెళ్లి కోసం బియ... 👈
    5) ఎక్కడికక్కడ అక్కడ అక్రమ మతమార్పులపై అక్రమ ప్రచారాలపై. కృష్ణ ధర్మరక్షణ ఉక్కు పాదం ✊
    • ఈ వీడియో చూసి మీ అభిప్... 👈
    6) మానవత్వంతో అనేకమంది.ప్రజలకు ఉపయోగపడే.కృష్ణ ధర్మరక్షణ సేవా కార్యక్రమాలు 🙏
    • ఇది బలవంతంతో కాదు బాధ... 👈
    7) ఎప్పటికప్పుడు కార్యకర్తలను ఉత్తేజి పరుస్తూ.అవగాహనకనిపిస్తూ క్రష్ణ ధర్మ రక్షణ ఆన్లైన్ మీటింగ్స్🚩 • నాలుగు రాష్ట్రాల కార్య... 👈
    8) గ్రామ గ్రామాన.హిందువులని చైతన్య పరుస్తూ.కాషాయ జెండా కట్టు కార్యక్రమాలు✊
    • ఇదంతా శ్రీరాముని లీల ... 👈
    9) మన హిందూ ధర్మంపై.అక్రమంగా జరుగుతున్న వక్రీకరణ గ్రంథాలను.ఎక్కడికక్కడ పట్టుకుని.ప్రక్షాళన చేసిన కృష్ణ ధర్మరక్షణ సైన్యం✊
    • #మనోళ్ళతో ఇల ఉంటాది మ... 👈
    10) హిందువులపై దేశవ్యాప్తంగాజరుగుతున్న దాడులకు.కృష్ణ ధర్మ రక్షణ ర్యాలీలు విజయవంతం ✊
    • మణిపూర్ ఘటనపై విజయవాడల... 👈
    ఇంకా ఇలాంటివి 1000 వీడియోలకు పైగా. మన కృష్ణ ధర్మ రక్షణ చేస్తున్న పోరాటాలు సేవా కార్యక్రమాలు 🙏🙏 మన యూట్యూబ్ ఫేస్బుక్ కృష్ణ ధర్మరక్షణ మరియు KDR చానల్స్ లో సాక్షాలుగా లభిస్తాయి🙏🙏 దయచేసి అవి చూసి. మీయొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తారని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం🙏🙏
    వీలైతే మాకు ఆర్థికంగా సహకరించండి🙏
    మాకు మీ సహకారం అవసరం Phone pay ..
    google pay..9951270712
    UPI 9885988830@hdfcbank
    KRISHNA DHARMA RAKSHANA..:
    IFSC :HDFC0008219
    A/c: 50200067945232
    WhatsApp NO 9951270712
    నిరంతరం హిందువుల ఐక్యత కోసం హిందువుల రక్షణ కోసం మనమందరం కలిసి పని చేద్దాం🙏🙏🙏
    ప్రేమతో మీ కృష్ణ ధర్మ రక్షణ సంస్థ

Комментарии • 384

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q Месяц назад +139

    ఇది మంచి శుభ-పరిణామం,ఇది దేశ ప్రజలందరికీ శుభవార్త...దీన్నీ ధర్మశాస్త్ర ధర్మ-సామ్రాజ్యానికి పట్టాభిషేకం చేసే శుభ-దినంగా భావిస్తున్నాను!ఇందులో నాస్తికుల లాంటి వారికి,క్రీస్టియన్ లాంటి వాళ్లు పనిగట్టుకుని చేస్తున్న ధర్మాన్ని పలుచన చేయడం,కించపరచడం,హేళన చేయడం,అవహేళన చేస్తూ హిందువులను రెచ్చగొడుతూ ఉపదేశాలు ఇస్తూ సమాజంలో అల్లర్లకు,గందరగోళానికి కారణమయ్యే ప్రసంగాలను నిరోధించే చట్టం,మత మార్పిడి నిరోధక చట్టం లాంటివి కూడ ఉండి వాటిని పకడ్భందిగా,తీవ్రమైన కఠినంగా చర్యలు తీసుకునే విధంగా ఉండాలి!ఎలక్షన్స్ లో అమలుకు నోచుకోని హద్దుపద్దు లేకుండా అపరిమితమైన బూరడీ బోగస్ వాగ్ధానాలతో ఆశలు కల్పించి హమీలిచ్చి ప్రజలను మోసం చేసే అడ్డదారిలో,దొడ్డి దారిలో అధికారంలో కి వచ్చేటటువంటి గుంటనక్క పార్టీ పాలన ని తిరిగి రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించే చట్టం కూడ తీసుకుని వస్తే దేశానికి శుభదాయకంగా బాగుంటుంది!🙏🪷🚩🇮🇳జై,హింద్...!

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Месяц назад

      రాజ్యాంగం లో ధర్మానికి హక్కులు తీసేసి లేని మతాలకు పక్కలు వేసి ఆ పక్కలు తీయకుండా రాష్ట్రాలను అంటే ఎలా కేంద్రం పర మత పక్కలు తీసేయాలి కదా

    • @nagarjunareddy488
      @nagarjunareddy488 27 дней назад

      జై భారత్

    • @sravanthikrishna7769
      @sravanthikrishna7769 26 дней назад

      Yes Jai hind
      Jai Sri Krishna 🙏

  • @vanajakshitirumalasetty6693
    @vanajakshitirumalasetty6693 Месяц назад +102

    జై,మోదీ,జీ,జై భారత్, తప్ప కుండాఅమలుపరచేలా తాగు చర్యలు తీసుకోవాలి,కేంద్ర, రాష్ట,ప్రభుత్వం

    • @Dev_Vijaya
      @Dev_Vijaya Месяц назад +1

      కొత్త పోస్టాఫీసు / కొరియర్ చట్టం అంట. డెలివరీ ఇవ్వకుండా దొబ్బేసినా ..పోస్టుమన్/ కొరియర్ వాళ్ళని అడిగే హక్కు వినియోగదారుల కు లేదంట. గట్టిగా అరవండి జై హిందు అని.

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Месяц назад

      రాజ్యాంగం లో ధర్మానికి హక్కులు తీసేసి లేని మతాలకు పక్కలు వేసి ఆ పక్కలు తీయకుండా రాష్ట్రాలను అంటే ఎలా కేంద్రం పర మత పక్కలు తీసేయాలి కదా

    • @jaimaheshbabu
      @jaimaheshbabu Месяц назад +1

      ​@@Dev_Vijayarey fake ga apu ra ala ledhu

  • @kammaribramham8967
    @kammaribramham8967 Месяц назад +112

    దేశ రక్షణ, ధర్మ రక్షణ,చేసే పార్టీని కాపాడుకుందాం,ధర్మరక్షణకు మనవంతు కృషి చేధాం.

    • @santhuch7355
      @santhuch7355 Месяц назад

      mari telangana thagubotulu bjp ki votlu endhuku veyyalero

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Месяц назад

      రాజ్యాంగం లో ధర్మానికి హక్కులు తీసేసి లేని మతాలకు పక్కలు వేసి ఆ పక్కలు తీయకుండా రాష్ట్రాలను అంటే ఎలా కేంద్రం పర మత పక్కలు తీసేయాలి కదా

    • @user-bk4cd4iy9r
      @user-bk4cd4iy9r Месяц назад +3

      ​@@santhuch7355 Telangana lo unna vallu chala Mandiki bjp party gurinchi teliyadu Inka meeru village lo janalanu adagandi vallu Congress Leda kcr antaru endukante bjp party gurinchi purthi vivarana akkada village peddalaku teliyacheyali BJP party chesina development gurinchi variki arthamayetattu chepite a village peddale akkada unde janalaku arthamayetattu cheptaru Daya chesi bjp party gurinchi ekkuva ga village lo pracharam cheddam

  • @SanatanaDharma26
    @SanatanaDharma26 Месяц назад +60

    70 ఏళ్ల స్వతంత్ర పాలనలొ ఇప్పటికి మన చట్టాలు అమలు జరగబోతున్నాయి.
    దేశం కోసం ధర్మం కోసం పనిచేసే నాయకుల్ని ఎన్నుకోవాలి.
    భారత్ మాతాకీ జై... 🙏🇮🇳🙏✊

    • @vlprofession
      @vlprofession 27 дней назад

      ఇంకా ఈ పరిపాలన కూడా మారాలి బ్రిటీష్ పాలన జరుగుతుంది అది కూడా మార్చాలి

  • @viraj9373
    @viraj9373 Месяц назад +158

    Prathi okka Hindu GYM Join avvandi. Physically & Mentally strong undandi. Mee Family ki meru oka Soldier la undandi feautre gurinchi okka sari aalochinchandi. Mana Hindu Population Taggipothundi.

  • @maheswaribeeraboina-ms6ei
    @maheswaribeeraboina-ms6ei Месяц назад +61

    ఆడపిల్లలను పాడుచేసే వాళ్లకు ఎన్కౌంటర్ చేసే చట్టం తీసుకురావాలి. అప్పుడే ఆడవాళ్లు సేఫ్ గా వుంటారు.

    • @anjaneyasastrykompella7773
      @anjaneyasastrykompella7773 Месяц назад +6

      ఎన్ కౌంటర్ కన్నా పుంస్త్వం తొలగిస్తే మంచిది

    • @pavangundu4356
      @pavangundu4356 28 дней назад +1

      మీరు చెప్పింది కరెక్టే ఈ చట్టం ఏదైతే ఉందో బీజేపీ పార్టీ రాజకీయ నాయకుడు కొడుకు ఆ పని చేస్తే ఆయనకు కూడా శిక్ష విధిస్తే అప్పుడు ఈ చట్టానికి విలువ ఉంటది

    • @user-rq5je3ql2s
      @user-rq5je3ql2s 27 дней назад +1

      Atuvanti panulu ekkuvaga chesedi polititical leader sons anduke aa chattanm teru

    • @jbstyles...entertainment9025
      @jbstyles...entertainment9025 21 день назад +1

      Adavalu ela vundalo... First minimum samskaram vundela penchandi first

    • @anjaneyasastrykompella7773
      @anjaneyasastrykompella7773 21 день назад

      @@maheswaribeeraboina-ms6ei ఆడపిల్లలు సరియైన డ్రస్సులు వేసుకుని తమ సౌందర్యానికి రక్షణ కల్పించమని ఎందుకు చెప్పరు?ఇందులో ప్రతి తల్లిదండ్రుల తప్పిదము ఉంది. నా జ్యోతిషాలయానికి ఆడపిల్లలు అర్ధనగ్న దుస్తులతో వస్తుంటే నాకు చాలా అసహ్యంగా అనిపిస్తోంది.అసలు రేపులకు కారణం ఈఆడపిల్లల డ్రస్ ధారణే

  • @9DMaxStudios
    @9DMaxStudios Месяц назад +38

    జై శ్రీ రామ్ జై భారత్ జై హింద్ జై భారత్

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Месяц назад

      రాజ్యాంగం లో ధర్మానికి హక్కులు తీసేసి లేని మతాలకు పక్కలు వేసి ఆ పక్కలు తీయకుండా రాష్ట్రాలను అంటే ఎలా కేంద్రం పర మత పక్కలు తీసేయాలి కదా

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Месяц назад +26

    ఈ చట్టాలు తెచ్చినందుకు మోడీ గారికి శతకోటి వందనాలు ఈ చట్టాలు అన్ని గ్రంథాలయాలు ఆఫీసులో విద్యాసంస్థలు గ్రామ పంచాయతీలలో ఉంచి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తే బాగుంటుంది ప్రజలకు చట్టాల గూర్చి తెలియడం కూడా చాలా ముఖ్యము ఎన్ని చట్టాలు ఉన్నా ధర్మము దేశభక్తి మానవత్వం లేని జీవితము వృధా మంచి వీడియో చేసినందుకు ఛానల్ వారికి ధన్యవాదములు

  • @tarasriyoutubechannel2098
    @tarasriyoutubechannel2098 Месяц назад +54

    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై మోదీ మన భారతీయులకు ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకు తేవాలి 🙏🙏

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Месяц назад

      రాజ్యాంగం లో ధర్మానికి హక్కులు తీసేసి లేని మతాలకు పక్కలు వేసి ఆ పక్కలు తీయకుండా రాష్ట్రాలను అంటే ఎలా కేంద్రం పర మత పక్కలు తీసేయాలి కదా

  • @kunchavenkataramarao3627
    @kunchavenkataramarao3627 Месяц назад +43

    తమ్ముడు కొత్త చట్టాలపై మంచి అవగాహన కలిగిస్తున్నారు. దీనిని మీరు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము, థాంక్యూ.

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Месяц назад +61

    జై శ్రీ రామ్ 🙏
    ముఖ్యంగా అన్ని ప్రభుత్వ డిపార్ట్ మెంట్ లలో లంచగొండి తనం పోయేలా తీవ్ర చర్యలు తీసుకోవాలి .... లేకపోతే సమాన్యుడు మధ్యతరగతి వారు చాలా నష్ట పోయారు నష్టపోతారు ... డబ్బు అధికారము అంగబలం కలిమి బలిమి వున్నవాడు అనేక తప్పులు గొప్ప గొప్ప నేరాలు చేసికూడా తప్పించు కొంటున్నారు ... కావునా ఈ లంచగొండి తనము పోవాలంటే అన్ని ప్రభుత్వడిపార్ట్ మెంట్ లపై ప్రత్యేక నిఘా అఫీసర్లను డిపార్ట్ మెంటును పెట్టాలి, లంచము తీసుకొన్నవారిని ఖటినంగ్ శిక్షించాలి ...

    • @Dev_Vijaya
      @Dev_Vijaya Месяц назад +4

      కొత్త పోస్టాఫీసు / కొరియర్ చట్టం అంట. డెలివరీ ఇవ్వకుండా దొబ్బేసినా ..పోస్టుమన్/ కొరియర్ వాళ్ళని అడిగే హక్కు వినియోగదారు కు లేదంట. గట్టిగా అరవండి జై హిందు అని.

    • @nagasiddhanti1982
      @nagasiddhanti1982 Месяц назад +3

      అరుస్తాం! జై హిందూ!
      Ok నా మిత్రమా!​@@Dev_Vijaya

    • @Dev_Vijaya
      @Dev_Vijaya Месяц назад +1

      @@nagasiddhanti1982 ఓకే మిత్రమా. మనము సరే బ్రెటిష్ చట్టాల వల్ల ఇబ్బందులు పడ్డాము..కనీసం..మన పిల్లల భవిష్యత్తు గురించి అయిన మంచి సమాజాన్ని నిర్మించాలి. ఏదన్నా చట్టం చేసే ముందు ఆలోచించి చెయ్యాలి. కొరియర్ కాపెనీల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని చేసినట్టు ఉంది ఆ చట్టం. ఇలాంటి చెత్త పనులు చేస్తే ..మనం బ్రిటిష్ వాళ్ళను తిట్టుకుంటున్నట్టు ..మనల్ని మన భావి తరాల వారు తిట్టుకుంటారు.

    • @nagasiddhanti1982
      @nagasiddhanti1982 Месяц назад +2

      @@Dev_Vijaya ఏమీ తిట్టు కోరు ఇవన్నీ ఆలోచన చేసి తీసుకు వచ్చిన చట్టాలే!
      బ్రిటిష్ వాళ్ళేమన్నా మనల్ని అడిగి తీసుకు వచ్చారా ఈ చట్టాలు?
      అలాగే మన చట్టాలు కాలాను గుణంగా రూపుఁ మార్చుకుంటాయి...
      ఏమీ ఫరవాలేదు మనము స్వాగటించవచ్చు...
      అన్నీ సర్దుకుంటాయి..
      మనము మన వాళ్ళ ని తక్కువ చేసి బ్రిటిష్ వాళ్ళని గొప్ప చేయవద్దు...

  • @viraj9373
    @viraj9373 Месяц назад +27

    Jai Krishna Dharma Rakshana

  • @Rameshbabu-ne3nj
    @Rameshbabu-ne3nj Месяц назад +23

    జై శ్రీరామ్ భారత్ మాతకు జై

  • @mnr3331
    @mnr3331 Месяц назад +67

    తెలంగాణ బీజేపీ IT cell చాలా బలహీనంగా ఉంది, ఖాంగ్రెస్ గెలవటానికి కారణం ఇదే…

    • @ramakrishnauppala135
      @ramakrishnauppala135 28 дней назад +4

      If all hindu vote for BJP then BJP only win be united hindu for ur children

  • @KrishnamohanraoKrishnamohanrao
    @KrishnamohanraoKrishnamohanrao 28 дней назад +26

    మోడీ ప్రతిపాదించినట్లు గా ఉపయోగించే ఒకే చట్టం ఉన్నట్లయితే హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు సమాన చట్టం కావాలి అంతేగాని ఒక చట్టం వారు ఏదో అన్నామని కేసు పెడితే మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు ఇలా హిందువులు ఎంత కాలం భయపడుతూ బ్రతకాలి ఈ విషయం పాలించే పెద్దలకు తెలియదా అందరూ కాదు కొందరు ఫోన్ డబ్బు కి ఆశపడి మాపై కేసులు పెడుతున్నారు హిందువులైన మేము భయపడుతూ బ్రతకలేము తప్పయితే క్షమించండి జైహింద్

  • @dgjkhdjf8508
    @dgjkhdjf8508 Месяц назад +20

    Salute KDR అన్నా మీ వీడియో స్ సూపర్

    • @parthasarathir2990
      @parthasarathir2990 25 дней назад

      We want chief minister like Yogi ji like person to all states in India
      Then all are safe
      At least now Hindus warmup and
      Do vote for BJP

  • @sridevibadugu5418
    @sridevibadugu5418 Месяц назад +20

    జై కె.డి.ఆర్

  • @ravimothe3985
    @ravimothe3985 Месяц назад +24

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

  • @satishbabu9740
    @satishbabu9740 Месяц назад +20

    చాలా బాగా చెప్పావన్న కేడిఆర్ అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావ్ జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @user-fv8ew2mq4t
    @user-fv8ew2mq4t Месяц назад +21

    జై శ్రీరామ్

  • @hindudvr
    @hindudvr Месяц назад +23

    జై శ్రీరామ్ ఇది చాలా మంచి పరిష్కారం.ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి దేశ ద్రోహులు కూడా పెళ్లి కొడుకుల్లాగా ఎంజాయ్ చేస్తూ దర్జాగా బయట తిరుగుతున్నారు సామాన్య ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన చేసి చట్టం అమలులోకి తీసుకుని రావడం వల్ల అందరికీ మంచిదే... ధన్యవాదాలు

  • @mullapudisatyanarayanasast5789
    @mullapudisatyanarayanasast5789 Месяц назад +16

    శుభపరిణామం...క్రిమినల్ చట్టాలూ..దేశద్రోహచట్టాలూకఠినంగా లేకపోతే...జనమధ్యంలోనే బాంబులుప్రేలటం..అమాయకుల ప్రాణాలు గాలిలోకలిసిపోవటం ..ప్రత్యక్షంగాచూచాం...మోడీవచ్చినాకనే గదా బాంబు ప్రేలుడులు పోయినది.....ఇంకా...దేశాన్నిరక్షించే సైనికదలాలపైనే రాల్లదాడిచేసేవారినీ...పోలీస్ స్టేషన్లపైన..ఆర్టిసిబస్సులపైన మారణాయుధాయులతో..సామూహిక దాడి చేసేవారందరినీ..గుర్తించి..ముందుగా వారిఓటుహక్కును..సస్పెండ్..చెయ్యాలి...ఓటుబ్యాంకురాజకీయాలు చేసేవారికి గుణపాఠంగా ఉంటుంది...70 సంవత్సరాల ఉపేక్షాఫలితమిది...

    • @lakshmivedula4109
      @lakshmivedula4109 28 дней назад +3

      దేశాన్ని బ్రష్టుపట్టిస్తున్నారు ఇలాంటి దరిద్రులకి తగిన శిక్షపడాలి అని కోరుకుంటున్నాను

  • @LNforLion
    @LNforLion Месяц назад +10

    చాలా చక్కటి విశ్లేషణ చేశారు కెడిఆర్ గారు. హేట్సాఫ్ టు యు.

  • @gworigiri410
    @gworigiri410 Месяц назад +17

    JAI SRIRAM JAI KDR

  • @VenkateshDupana
    @VenkateshDupana Месяц назад +10

    సూపర్ సూపర్ సూపర్
    ఇన్ని రోజులు నుండి ఎదురు చూస్తుంది ఇలాంటి చట్టాలకు
    జై శ్రీ రామ రక్షా
    జయహో pm మోడీజీ
    జై బీజేపీ
    జై భారత్

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Месяц назад +12

    Thanks for your great info
    Jai Shree Ram 🙏🇮🇳🙏🇮🇳🙏
    Jayaho Modi ji 🙏🇮🇳🙏🇮🇳🙏

  • @saraswathichilukuri1384
    @saraswathichilukuri1384 Месяц назад +12

    జై శ్రీరామ్🙏🙏🙏

  • @satishthota9077
    @satishthota9077 Месяц назад +12

    జై శ్రీ అన్న

  • @sankeykurmaiah3920
    @sankeykurmaiah3920 Месяц назад +18

    Jai Hindu Jai bharat

  • @ssedtingsairam7543
    @ssedtingsairam7543 Месяц назад +8

    ప్రతి ఆడపిల్ల కు ఒక కొత్త చట్టం తీసుకురావాలి 💐💐

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 Месяц назад +11

    మార్పు మానవ మణుగడకు మంచిదే జై హింద్

  • @varaprasadkudaravalli4083
    @varaprasadkudaravalli4083 Месяц назад +12

    Jai shree ram

  • @tangulaswamy7872
    @tangulaswamy7872 Месяц назад +5

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై హింద్ బారత్ మాతా కీ జై షుప్పర్ సర్ జై హింద్ 🚩

  • @sakkuyerra4975
    @sakkuyerra4975 Месяц назад +7

    Babu, entho santoshanga video start chesavu, ne moham lo oka anandam. Leka pothe ne videolu anni kopam tho badha tho ragili pothu untai. Happy to see you happy🤗🤗🤗

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 Месяц назад +9

    Jai k d r.jai.sriram.bharathamathaki.jai

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 Месяц назад +8

    Bharathmaathaki jai

  • @MrMadhuri99
    @MrMadhuri99 29 дней назад +2

    ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవలసింది కనీసం ఇప్పుడు అయినా మారుస్తున్నారు అందుకు సంతోషం, Jai Bharath, Jai Modiji 🙏🙏🙏

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 Месяц назад +7

    Jai Sriram
    Jai hindustan

  • @ramanaanusuri3881
    @ramanaanusuri3881 Месяц назад +7

    Jaisriram 💐🙏

  • @ramukavitha6121
    @ramukavitha6121 Месяц назад +5

    Super jai sri ram🙏🙏🙏

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 Месяц назад +5

    Vandematharam

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 Месяц назад +6

    Jai sreeram jai bharath jai hind

  • @cmanohar2824
    @cmanohar2824 Месяц назад +3

    జైశ్రీరామ్ జై కృష్ణ ధర్మ రక్షణ

  • @chapra2646
    @chapra2646 Месяц назад +3

    💐🙏 jaisriram 💐🙏 ఇప్పటికైన మనలో ఐకమత్యం రావాలి జైశ్రీరామ్

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli Месяц назад +5

    Jai Shree Ram

  • @rythushakthi
    @rythushakthi Месяц назад +7

    Jai shree ram anna ❤❤❤
    Good video ❤❤

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Месяц назад +5

    Jai hind Jai bharat

  • @shivashankerk3962
    @shivashankerk3962 Месяц назад +5

    Need get back and place Hanuman Vyayam shala in all over Bharat, Galli to Delhi.
    Jai Sriram.

  • @9291955
    @9291955 Месяц назад +3

    శుభవార్త విన్నాము 🙏🤚👍

  • @nanihjedjkl
    @nanihjedjkl Месяц назад +8

    🚩🚩🚩

  • @nvssnraju5139
    @nvssnraju5139 26 дней назад

    ఇప్పుడు మీరు చెప్పిన ఈ చట్టాలన్నీ తెలుగులో ప్రచురణ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలి జైశ్రీరామ్

  • @gangadharasaigunnala1776
    @gangadharasaigunnala1776 28 дней назад +1

    ఎప్పటికైనా ధర్మానికే జయం,మనం ఓర్పు తో ధర్మ పోరాటం చివరి వరకు చేస్తూనే ఉండాలి ఇదే మన ధర్మం

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs Месяц назад +5

    Jai Bharat matha ki jai

  • @DileepKumar-tb6vr
    @DileepKumar-tb6vr Месяц назад +3

    Jai sri ram, jai sri krishna

  • @Shobda
    @Shobda Месяц назад +2

    Jai Hind
    Jai Bharat
    Jai Modiji
    Jai BJP
    Hindu unity is must to save our country

  • @vijaykumar-gy2su
    @vijaykumar-gy2su Месяц назад +5

    Jai sriram

  • @DileepKumar-tb6vr
    @DileepKumar-tb6vr Месяц назад +3

    Shubha parimansm

  • @Abhai759
    @Abhai759 Месяц назад +4

    Jai sreeram

  • @user-ku9im7gm1z
    @user-ku9im7gm1z Месяц назад +3

    Jaisriram

  • @foryou__people7869
    @foryou__people7869 Месяц назад +4

    Good information brother

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 Месяц назад +4

    Jai shree Raam

  • @prasadpillalamarri7615
    @prasadpillalamarri7615 Месяц назад +4

    Good decision

  • @Awarenessonfalse
    @Awarenessonfalse Месяц назад +4

    Jai bharath

  • @bhadradrithanneru9819
    @bhadradrithanneru9819 Месяц назад +3

    Jaiho Modi and sha.jai hind.

  • @sudarsanamkristam1440
    @sudarsanamkristam1440 Месяц назад +2

    Jai Sri Ram jai Bharat Mata jai Modi ji

  • @NarayanrRediy-zo9vp
    @NarayanrRediy-zo9vp Месяц назад +3

    🕉️🕉️🕉️🕉️🙏🙏💪💪💪

  • @sunil9740
    @sunil9740 Месяц назад +4

    Good

  • @rideindia-mg3rv
    @rideindia-mg3rv Месяц назад +2

    Superb

  • @renangivenu125
    @renangivenu125 Месяц назад +2

    Good information video 😅😅😅😅❤

  • @sudheer596
    @sudheer596 27 дней назад

    సనాతన వైదిక ధర్మాన్ని పక్కనబెట్టి ఎన్ని చట్టాలు తెచ్చినా తీసినా, అది వ్యర్థం. జై శ్రీ కృష్ణ.

  • @basavarajups4277
    @basavarajups4277 Месяц назад +4

    You are providing us with good information and you are doing good job . I am requesting that you not put any textbooks carelessly.

  • @chvijay5071
    @chvijay5071 Месяц назад +2

    ఇదండి మనకు మన పిల్లకి కావలసింది, మాకు డబ్బులు పంచడం కాదు మరుపు కావాలి ఇంక మన సంస్కృతి నీ కాపాడండి

  • @massraja9027
    @massraja9027 Месяц назад +4

    👏🏻👏🏻👏🏻👏🏻

  • @parvathisrimanthula4943
    @parvathisrimanthula4943 Месяц назад +1

    జై శ్రీ రామ్ కృష్ణ sala Santosham

  • @abhisupershorts1817
    @abhisupershorts1817 Месяц назад +2

    Great job done by NDA ❤

  • @vision819
    @vision819 Месяц назад +4

    Adultary is not a Crime law ni permanent ga remove cheyali

  • @Mahathi940
    @Mahathi940 28 дней назад +1

    మన హిందూ రాష్ట్రం కూడా వచ్చేస్తుంది...👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍...next ఎలెక్షన్ లో ,410 seats....ఇచ్చెద్దాం బీజేపీ కి....భారతీయ....హిందువు లారా ఆలోచించండి.... ఉచితాలకు..
    కక్కుర్తి పడి..పవిత్రభర్స్తాన్ని మళ్ళీ.. విదేశస్తు ల చేతుల్లోకి... పోనియ్యకండి

  • @pgnsongsdesk4025
    @pgnsongsdesk4025 Месяц назад

    చాలా మంచి విషయాలు తెలియ పర్చారు సోదరా ధన్యవాదాలు

  • @pavangundu4356
    @pavangundu4356 28 дней назад +2

    సార్ ఇలాంటి చట్టాలు ఇంకో 100 తీసుకొచ్చిన సరే ప్రజలకు ఉపయోగ ఉండదు ఇందులో కేవలం రేషన్ కార్డు మీద బతికే వాళ్ళకే ఇలాంటి చట్టాలు వర్తిస్తాయి కోటానుకోట్ల రూపాయల ఆస్తుల ఉన్నవాళ్లు ఈ చట్టాలు వాళ్లకు అమ్ములు కావు వాళ్ళు bjp లో ఉన్న కాంగ్రెస్ లో ఉన్న ఏ పార్టీలో ఉన్నా సరే మన దేశంలో డబ్బు ఉన్న వాళ్లకు ఏ చట్టం వర్తించదు కేవలం ఎటువంటి రాజకీయ పలుకుబడి ఆస్తి పాసు లేని సామాన్య మానవులకి ఈ చట్టాలు ద్వారా శిక్షిస్తారు మిగతా వాళ్ళని వదిలేస్తారు మీతో ఎగ్జాంపుల్ చెప్తా వినండి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కొట్లాడుకొని గొడవపడి చనిపోయారు అనుకో ముద్దాయిని రకరకాల సెక్షన్ లతో న్యాయస్థానంలో అమలు పరిచి శిక్ష విధిస్తారు కానీ రాజకీయ నాయకుడు కేవలం ఐదు సంవత్సరాలలో ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా ఉండి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తాడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపితే శిక్ష వేధిస్తారు కదా కానీ ఒక రాజకీయ నాయకుడు ఒక పది లక్షల ప్రజల యొక్క వాళ్లకు రావాల్సిన సంక్షేమ నిధిని ఒక్కడే ఐదు సంవత్సరాల సంపాదించుకొని దేశం దాటి వెళ్ళిపోతాడు తర్వాత వచ్చి పెట్టుబడులు పెట్టి నేను వ్యాపారం చేస్తున్న సంపాదిస్తున్న పెడుతున్నాను బిల్డప్పు కొడతాడు ఒక వ్యక్తిని చంపితేనే వాన్ని 14 సంవత్సరాలు జైల్లో వేస్తారు అటువంటిది కొన్ని లక్షల ప్రజల యొక్క సొమ్మును అక్రమంగా సంపాదించి దేశం అభివృద్ధి చెందకుండా చేస్తారు వీడు నా దృష్టిలో మావోయిస్టు ఉగ్రవాదులు కన్న డేంజర్ వీడు నిజమైన దేశద్రోహి ఐదు సంవత్సరాలలో సమాజ సంపదను కొల్లగొట్టాడు కనుక దేశంలో ఫస్ట్ ప్రభుత్వ అధికారులు లంచగొండితనం రాజకీయ నాయకులు అవినీతి చేయకుండా ఉండేవారిని అధికార అప్ప చెప్పండి ఎలక్షన్ కాక ముందు వాడి ఆస్తి ఎంత ఎలక్షన్స్ లో అయ్యి గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలలో వాని ఆస్తి ఎంత వాని బినామీలు ఎంతమంది వాళ్లందర్నీ 14 సంవత్సరాల 20 సంవత్సరాల శిక్షించ పైన వాళ్ళ ఆస్తులు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు మొత్తం గవర్నమెంట్ హ్యాండిల్ చేసుకోవాలి అలా చేస్తే నిజాయితీగల సేవ చేసే రాజకీయ నాయకులే ఉంటారు దేశం మొత్తం అప్పుడు ఎవరు రాజకీయాల్లో పోటీ చేయడు ఎందుకంటే వాడు అక్రమంగా సంపాదించి శిక్ష పడితే అది వానికి కానీ వాని కుటుంబ సభ్యులు వాని చుట్టాల అందర్నీ జైల్లో వేసాను అంటే ఏ రాజకీయ నాయకుడు రాజకీయాలు చేయడు నాకెందుకు వచ్చిన రాజకీయాలు రా బాబు నా బతుకు నేను బతుకుతా అని వానికి తెలిసిన వ్యాపారాలు చేసుకుని బతుకుతారు

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh Месяц назад

    జై శ్రీరామ్ అన్న సూపర్ నామం జై భారత్ మాతాకీ

  • @user-im7qg8hn4m
    @user-im7qg8hn4m Месяц назад

    జై హింద్ బి జె పి మొది జి జై

  • @vision819
    @vision819 Месяц назад +3

    Adultary is not a Crime law valla chala families spoil ayindhi supreme court anavasaranga e law implement chesi chala families ni spoil chesindhi

  • @padmanabhanrariyankandath3164
    @padmanabhanrariyankandath3164 28 дней назад +1

    నేటి కొత్త చట్టాలను చాలా వివరముగా ఒక సామాన్యుడు కూడా అర్థమయ్యేవిధంగా చెప్పినందుకు ధన్యవాదాలు 👃 కానీ తప్పుడు కేసులు పెట్టే పోలీస్ వ్యవస్థకి సంబంధించిన అధికారులను సిబ్బందిని మరిచారు ముందు వాళ్ళకే ముఖ్యముగా కఠిన శిక్షలు వుండాలి అధి పూర్తిగా మరిచింది కేంద్ర ప్రభుత్వం 😭🤓🇮🇳 డబ్బుకోసం కానీ ప్రమోషన్ కోసంగాని మారే ఇతర ప్రబోలాలకు లూబడి తప్పుడు కేసులు పెట్టే పోలీస్ వ్యవస్థలోని కింద నుంచి పైదాకా వున్న పోలీస్ సిబ్బందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించ్చాలి🤓 లేదంటే అధికార పార్టీ ఏదైనా వాళ్ళకు అనుకూలముగా ఈ పోలీస్ వ్యవస్థ పని చేస్తుంది😭 ఈకొత్త చట్టాలను వాళ్ళకు అనుకూలముగా ఉపయోగిస్తారు కూడా అని మరవవద్దు🤓

  • @AWTLIFESTYLE
    @AWTLIFESTYLE Месяц назад +2

    Kalki movie gurunchi chepandi anna manchi movie vachandi హిందూ దేవుళ్ళ గురుంచి 🙏🏻🙏🏻🙏🏻

  • @uppalapatisreenivasarao5680
    @uppalapatisreenivasarao5680 28 дней назад

    నమస్తే. చక్కని విశ్లేషణ

  • @tsnarayanareddy9611
    @tsnarayanareddy9611 Месяц назад +1

    Jai sriram Jai kdr chala baga cheseru

  • @vemularamakrishna82
    @vemularamakrishna82 Месяц назад

    జై శ్రీ రామ్

  • @ananthram
    @ananthram Месяц назад +3

    భూముల హక్కులు యజమాని అద్దెకు ఉన్నవ్యక్తులు కబ్జాలు ఇలాంటివాటిని ఏమిచేసారు

    • @ramupuppala27
      @ramupuppala27 28 дней назад

      Meeru first BJP ki vote veyandi.... Anni vastay.

  • @bhaskarm6542
    @bhaskarm6542 28 дней назад

    జై శ్రీ రామ్, జై భారత్ మాత,

  • @sivanayak3195
    @sivanayak3195 Месяц назад

    జై జై శ్రీ రామ్ 🚩

  • @accessibletechviews5406
    @accessibletechviews5406 Месяц назад +1

    Our Society must need Equivalent section to ipc497 Adultery,this kind of sections manchi kutumba viluvalanu penchuthayi.

  • @TeluguSridhar
    @TeluguSridhar Месяц назад +1

    1.Bharatiya Nagarik Suraksha Sanhita 2023, 2.Bharatiya Nyaya Sanhita 2023 & 3.Bharatiya Sakshya Adhiniyam 2023.... your Sridhar Telugu

  • @mrudula147
    @mrudula147 Месяц назад +3

    Meeru cheppedi bagundi kani 101 section annaru ante ento vivarinchaledu anna

  • @usnarayana
    @usnarayana 16 дней назад

    జై శ్రీరామ్ 🚩🙏

  • @malatkarmanjunath4626
    @malatkarmanjunath4626 29 дней назад +1

    జైశ్రీరామ్ కేడిఆర్ అన్న 🙏 ఇదేం చాలా మంచి పరిణామం కానీ నాకు సందేహం ఏంటంటే ఈ చట్టాలు బలంగా అమలుపరుస్తారా లేదా అనేది నాకు సందేహం. ఒకవేళ ఈ చట్టాలు బలంగానే కచ్చితంగా కానీ అమలుపరిస్తే దేశం చాలా ముందుకి పోతుంది దేశంలో ఉగ్రవాదం నశిస్తుంది అని నా ఆకాంక్ష ఇది జరగాలని శ్రీరాముని నా ఇష్ట దైవమైన రామున్ని నేను కోరుకుంటున్నాను. జైశ్రీరామ్ 🙏

  • @user-uy2ke4nl9g
    @user-uy2ke4nl9g 26 дней назад +1

    Jai shree Ram Jai Chatra pati shivaji jai BJP Jai modhi lk Advani

  • @ushabalagangaraju1875
    @ushabalagangaraju1875 29 дней назад

    Good news ji Bharath

  • @kasamranjith7594
    @kasamranjith7594 Месяц назад

    Exalent jai sree ram

  • @m.sanjaymahankali161
    @m.sanjaymahankali161 27 дней назад

    Very good video thanks for your video

  • @UmamaheswarraoTerala
    @UmamaheswarraoTerala 28 дней назад

    Good decision.jai bharth