యేసు క్రీస్తే అందరి రక్షకుడు ||RRK. Murthy Messages ||Telugu Christian Messages ||

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా,
    మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.
    ఏలయనగా మేకలయొక్కయు , ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల,
    నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.
    ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు.
    మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.
    ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?
    ఇందుచేత మొదటి నిబంధనకూడ రక్తములేకుండ ప్రతిష్ఠింపబడలేదు.
    ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పినతరువాత, ఆయన నీళ్లతోను, రక్తవర్ణముగల గొఱ్ఱెబొచ్చుతోను, హిస్సోపుతోను,కోడెలయొక్కయు మేకలయొక్కయు రక్తమును తీసికొని
    దేవుడు మీకొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు, గ్రంథముమీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను.
    అదేవిధముగా గుడారముమీదను సేవాపాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను.
    మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.
    హెబ్రీ పత్రిక 9 : 11-22
    ఆచార్య ఆర్ ఆర్ కె. మూర్తి గారు
    #rrk
    #rrkmurthy
    #rrkmurthymessages
    #rrkfamily
    #telugugospel
    #teluguchristian
    #bellampalli_praveen_kumar
    #calvary
    #calvaryministries
    #calvarytemple
    #calvarytemplelive
    #christ
    #drjohnwesly
    #drjayapaul
    #drjohnwesleymessages
    #drasherandrew
    #thandri_sannidhi_ministries
    #thandrisannidhi
    #thandrisannidi
    #thandrisannidhiministries
    #thandrisannidhisongs
    #vkr_cgti_ministries
    #vkrlive
    #jyothiraju
    #emmanuelministries
    #emmanuel
    #emmanuelministrieshyderabad
    #emmanuelministriesmadanapalle
    #rajprakashpaulsongs
    #rajprakashpaul
    #rajprakashpaulmessages
    #rakshanatv
    #rakshanatvlive
    #drsatishkumar
    #drpsatishkumar
    #pjstephenpaul
    #pjstephenpaulmessages
    #pjsstephenpaul
    #blessiewesly
    #telugugospel
    #teluguchristian
    #teluguchristianlatestmessages
    #hosannaministriessongs
    #hosanna
    #hosannaministries
    #joshuashaiksongs

Комментарии • 31

  • @pjyothi8063
    @pjyothi8063 Год назад

    🙏🙏ఆమెన్,వందనాలు,అయ్య, గారు

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 Год назад +1

    👏🙏

  • @holyenosh1444
    @holyenosh1444 Год назад +4

    హలెలూయ హోసన్న హోసన్న హలెలూయ హలెలూయ హోసన్న హలెలూయ హోసన్న హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ

  • @driving.lover.525
    @driving.lover.525 2 месяца назад

    Amen🎉❤🎉

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 Год назад

    Amen !

  • @AjayGupta-xl4vz
    @AjayGupta-xl4vz Год назад

    Praise the lord

  • @nagalakshmamma4057
    @nagalakshmamma4057 Год назад +4

    Brother garu Devuni gurichhina (jesus)suvartha chala spastanga cheppadamu chala santhosam. Thankyou BRO.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jhansilakshmi7899
    @jhansilakshmi7899 Год назад

    Praise the lord brother.

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 Год назад +2

    Praise. the LORD Father. Hallelujah , AMEN.🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @Varunkarthik123
    @Varunkarthik123 6 часов назад

    Haleluya amen to god bless me geses

  • @malleshyellamelli9792
    @malleshyellamelli9792 Год назад

    🙏🙏🙏🙏

  • @bobbyyalla8687
    @bobbyyalla8687 Год назад

    🙏🏻

  • @045jessicaboda9
    @045jessicaboda9 Год назад +11

    అయ్యగారు వందనాలు ఇప్పుడు ఈ జనరేషన్ కి ఆర్ ఆర్ కె మూర్తి అయ్యగారి వాక్యాలు ఎంతో అవసరమైనవి ఇప్పుడు రక్షణ సువార్త చాలా మట్టుకు సేవకులలో కరువుగా కనబడుతుంది ఆర్ ఆర్ కె మూర్తి గారి వాక్యాలు ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చాయి ఆ విధమైన విప్లవం ఇప్పుడు కూడా ఎంతో అవసరమైనది దేవునికి స్తోత్రములు

    • @ProfRRKMurthy
      @ProfRRKMurthy  Год назад +2

      ఖచ్చితంగా బ్రదర్. ఇటువంటి స్వచ్చమైన వాక్యవివరణ చాలా అవసరం ఉపయోగకరం.

    • @mariyakuwait5830
      @mariyakuwait5830 Год назад

      9hu

  • @christianchildrendance3467
    @christianchildrendance3467 Год назад +1

    Praise the lord 🤝 ankul machinna vayasulo vinnamu ma family antha redio lo vinnamu nijanga devudu matho matladuthunnatu vundhi ఆశీర్వాదం ఫొందుకున్నము enka ma family koraku preyar cheyandi pls.

  • @satyam7276
    @satyam7276 Год назад +1

    Praise the lord 🙏🙏

  • @jesuslovesvinod3877
    @jesuslovesvinod3877 Год назад +1

    Vandhaanalu ayyagarandi🙏🙏🙏

  • @jesuslovesvinod3877
    @jesuslovesvinod3877 Год назад +1

    Amen amen amen praise the lord hallelujah hallelujah hallelujah

  • @annapurnaanu8238
    @annapurnaanu8238 Год назад +1

    goppa daivajanulu meeru devudu mimmalanu bahuga vadukuntunnaru amen na kumarudu prabhash gurnchi prayer cheyyandi ayyagaru🙏

  • @karunakumaripolavarapu9070
    @karunakumaripolavarapu9070 Год назад +1

    Ayya Naa chinnappudu radio lo Mee message vinnanu maa Amma roju venedi meeru maa ooru meetings ki vacharu

  • @nagalakshmamma4057
    @nagalakshmamma4057 Год назад +1

    God bless you in yours family members Brother thankyou.

  • @ebenageryalamarthi3356
    @ebenageryalamarthi3356 Год назад +1

    మరనాత వందనాలయ్య

    • @ProfRRKMurthy
      @ProfRRKMurthy  Год назад

      వందనములు బ్రదర్

  • @kemmanuel1985
    @kemmanuel1985 Год назад

    Praise The Lord

  • @gajjalayakoperaaa5117
    @gajjalayakoperaaa5117 Год назад +3

    Vabanalu Ayyagaru 🌄⛪📖✝️🕎🛐💐👨‍👩‍👧‍👧👏👏👏 Amen Nandyal

  • @SaiKrishna-hu7zj
    @SaiKrishna-hu7zj Год назад +1

    Sir nadi life bagolrdu pls call me sir

  • @sambarbabu1536
    @sambarbabu1536 Год назад

    Ayya adds enduku

  • @RameshAnjali580
    @RameshAnjali580 Год назад +1

    praise the lord 🙏

  • @Varunkarthik123
    @Varunkarthik123 6 часов назад

    Praise the lord 🙏