చాలా బాగా చెప్పారు అమ్మ మీరు అన్నట్టుగానే చీరతో మాత్రమే దీపారాధన చేసుకోవాలి అంటే సగం మంది అది కూడా మానేస్తారు. మీరు చెప్పింది చీర కట్టుకుని చేయడం కుదరని వాళ్ళ గురించి మాత్రమే కదా. వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నవారు వాళ్ల వాతావరణం బట్టి డ్రెస్సింగ్ చేసుకుంటారు. అలాంటి వారు కూడా ఏ పూజలు చేయకూడదా? ముందుగా మనం ధరించే వస్త్రాలు సభ్యతగా ఉండాలి. కొందరి బ్లౌజులు పేరుకే కానీ ఎలా కుట్టించు కుంటున్నారు. మనం దైవారాధన తో పాటుగా న్యాయబద్ధంగా సంస్కారంగా జీవితంలో ఉండాలి అన్నది కూడా పాటించాలి. అవేమీ పాటించని పూజను భగవంతుడు స్వీకరించ డు
సంప్రదాయం అందరికీ ఒకటే.. 5:32 గుడికి వచ్చే ఆడవాళ్ళు సంప్రదాయం గా వుండాలి అంటారు. కానీ ఈ మధ్యన జెంట్స్ గుడికి వచ్చేటపుడు మరీ చిన్న చిన్న షార్ట్స్ వేసుకునివస్తున్నారు. దాని మీద ఒక విడియో pl🙏
శాస్త్రం ప్రకారం అయితే దేవుడి పూజ మగవాళ్ళే చెయ్యాలి.పూజకు సంబంధించిన పనులలో ఆడవారు సహాయం చేస్తే సరిపోతుంది.కానీ ఎంతమంది మగవాళ్ళు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు.కనీసం మగవాళ్ళు ఆ పని చేసినా...ఆడవాళ్ళకు చాలా సహాయం చేసిన వారు అవుతారు.ఆడవారిని అర్థం చేసుకుంటే ..వారికి సాయం చేస్తే వారు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు.ఆడవాళ్ళ ఆరోగ్యం బాగుంటే ఆ కుటుంబం అంతటికీ మంచిదే కదా...
Avunu saree katukoni vakili clean chesthuu rendu sarluu kindha padipoyanu ventny period vachindhi 10 days ki rendu sarlu period vachindhi adhi kuda festivals kyy aptinuchi naku comfort ga anipinsthy vesukunta anii paniluu sari lo cheyalemu pillatho parigthy valmu aslyy
Amma nenu daily nighty thone Pooja chesukunta. I Am a working. Women, Meeru anna correction naaku nacchindhi to wear a chinney. I will follow it. Thanks Amma 🙏🙏
పది సంవత్సరాల క్రితం నాకు గర్భ సంచి ఆపరేషన్అవటం వలన తప్పని సరిగా నైటీ తో పూజ చేయాల్సి వచ్చింది. ఇక మా పక్క ఫ్లాట్స్ వాళ్ళు ఎగతాళి చేయటం.. నా పరిస్థితి తెలిసి కూడా! రెండు నెలల తర్వాత నుంచి మళ్లీ చీర తోనే చేస్తున్నా. నైటీ తో పూజ చేయటం మానేశాను అప్పటినుంచి healthఎలాఉన్నా సరే.
Namaskaram amma meeru chepparu kada kobbari deepam lo mudu vatthulu okatiga chesi veliginchandi ani .. aithe a kobbari lo 365 vatthulu vesi veliginchoccha amma.. cheppandi please
Hema garu maa vaaru visiginchestunnaru naakemo karthikam mottam nistaga undali ani undi ayana duramga undaleka potunnaru naaku chaalaa badaga undi enni rojulu puja bagane chesanu ee masam mottam unte a shivayya anugraham naa family ki untundi ani em cheyalo artam kavatledu elanti vishayam evariki cheppukolenu e masam antha nistaagaa undalaa andi leka pothe adaina papam vastundaa ayana anni vishayyalo correcte e okkati tappa anthaa naa taala raataa😢😢😢😢
అమ్మా దేవుడి ముందు దీపం అంటే ఎలా వెలిగించాలో కొంచెం చెప్తారా.అంటే ఎదురు ఎదురుగా రెండు వెలిగించాల లేదంటే శివుడి ముందు ఒకటి.అలానే ఏ దేవుని స్తోత్రం పారాయణ లో ఉన్నామో వాళ్ల ముందు ఒకటి అలా వెలిగించాలా ? అలానే రోజు పసుపు వినాయకుని చేయాల?లేదా ఏ రోజు చేయాలి కొద్దిగా చెప్తారా అండి ప్లీజ్
Chala correct ga chepparu amma naku oka sandeham undi dwadasi roju annam kura pulihora edayna chestam kada vattillo nune veyyakuda amma enduku ante dwadasi roju nune tinkudadu ani kartika puranamlo undi inka uppu karam pulupu kuda tinkudada ekaadasi upvasam unna vallu dwadasiroju tinnocha tinkudada
Amma namaskaram Anni vishayalu cheptunnaru oka sandeham iilarikam teesukokundane nenu ma ayana pillalatho ma amma vala intlo vuntunnam eedaina keedu karyakramam vaste Ela maku vere iilu ledu em cheyali
అమ్మా ద్వాదశి ఘడియలు ఉన్నప్పుడే అన్నం తినలేకపోయాము కానీ గుడిలో ప్రసాదం తీసుకొన్నము అప్పుడు ఉపవాసం చెల్లిచ్చినట్టే కదా అమ్మ కొంచెం చెప్పండి అమ్మ ప్లీజ్ తరువాత అన్నం తినకూడదా
Avunu ammma నేనైతే pellichesukunnkanchi గొడ్డుచకిరి తినమని కూడా అనారు అత ఆడబిడ్డ మా ఆయన ఎంత ఓపికతో ఎన్ని పూజలు చేసిన రోజు రోజుకి godavlu తిట్టడం కొట్టడం అసలు ఎందుకు e karma anni rojulu vedistundo naa kastm appudu తొలగిపోతుంది ప్రతి. రోజు అడ్వడం ఆరోగ్యం mothm క్షీనిచించింది చవకొడ్తున్నరు అందరూ
మీ ఆరోగ్యం ముఖ్యం అండీ, మీకు బాగోలేక పొతే వాళ్లెవ్వరు help చెయ్యరు మీ గురించి మీరే శ్రద్ధ తీసుకోవాలి మంచి ఆహారం, తగినంత నిద్ర ఉండాలి అన్నీ మీరే చేస్తూ ఉంటే ఎలా వాళ్లని help చేయమనండి
Amma naku oka doubt evining tulasi Devi puja chestanu daily mari tulasamma night nidrapotadi antaru cheyyocha deeparadana morning ye cheyyala cheppandamma plse
Maaa intlo etti position lo kudaa maa husband son kaani emi cheyaru.stleast pujaa samaanu kudaa teru.bayata paniki velli anni techukuni everyday nene chusukuntaanu.special pujalu early morning 5 ke lechi chesukuntaanu
Amma intlo pardivalingam pooja cheyinchu konali anukuntunnam. Maa pantulu garu valla amma garu kaalam chesaru one and half month ayyindi. Aayanatho pooja cheyyinchukovacha cheppandi
Periods time lo vanta gadilo anni pattukuntunna amma avi malli devudiki prasadam chestappudu vadavachha ma intlo nenu ma ayana 20 months ma babu unta muttukokunda undatam vilu avadu
బాగా చెప్పారు...మగవాళ్ళకి పూజ చెయ్యడానికి బద్దకంగా...ఆడవాళ్ళని మాత్రం విమర్శిస్తారు
యే బట్టలైన ఉతికిన బట్టలు వేసుకోటం ప్రధానం, భగవంతుడుకి మనసా వాచా కర్మణా శుచిగా శుభ్రంగా పూజ చేసుకుంటే చాలు. హరే కృష్ణ 🙏
చాలా బాగా చెప్పారు అమ్మ
Chala correct ga chepparandi🙏
Thank you so much ma'am chala baga chepparu 😊😊 ఇంటిలో ఆడవాళ్ళ పరిస్థితులు ఎవ్వరికీ అర్థం కావు కదా అండి అందుకే అలా మాట్లాడుతారు ఏమో mam 😊😊
Chala baga cheparu mam mee matalu vinaka chala relief anipinchidhi
చాలా బాగా చెప్పారు అమ్మ మీరు అన్నట్టుగానే చీరతో మాత్రమే దీపారాధన చేసుకోవాలి అంటే సగం మంది అది కూడా మానేస్తారు. మీరు చెప్పింది చీర కట్టుకుని చేయడం కుదరని వాళ్ళ గురించి మాత్రమే కదా. వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నవారు వాళ్ల వాతావరణం బట్టి డ్రెస్సింగ్ చేసుకుంటారు. అలాంటి వారు కూడా ఏ పూజలు చేయకూడదా? ముందుగా మనం ధరించే వస్త్రాలు సభ్యతగా ఉండాలి. కొందరి బ్లౌజులు పేరుకే కానీ ఎలా కుట్టించు కుంటున్నారు. మనం దైవారాధన తో పాటుగా న్యాయబద్ధంగా సంస్కారంగా జీవితంలో ఉండాలి అన్నది కూడా పాటించాలి. అవేమీ పాటించని పూజను భగవంతుడు స్వీకరించ డు
సంప్రదాయం అందరికీ ఒకటే.. 5:32 గుడికి వచ్చే ఆడవాళ్ళు సంప్రదాయం గా వుండాలి అంటారు. కానీ ఈ మధ్యన జెంట్స్ గుడికి వచ్చేటపుడు మరీ చిన్న చిన్న షార్ట్స్ వేసుకునివస్తున్నారు. దాని మీద ఒక విడియో pl🙏
Nighty kosam bhaga chepparu amma
శాస్త్రం ప్రకారం అయితే దేవుడి పూజ మగవాళ్ళే చెయ్యాలి.పూజకు సంబంధించిన పనులలో ఆడవారు సహాయం చేస్తే సరిపోతుంది.కానీ ఎంతమంది మగవాళ్ళు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు.కనీసం మగవాళ్ళు ఆ పని చేసినా...ఆడవాళ్ళకు చాలా సహాయం చేసిన వారు అవుతారు.ఆడవారిని అర్థం చేసుకుంటే ..వారికి సాయం చేస్తే వారు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు.ఆడవాళ్ళ ఆరోగ్యం బాగుంటే ఆ కుటుంబం అంతటికీ మంచిదే కదా...
Yes
మా చెల్లికి, నాకు ఇందాకే ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం అండి.
@@indranik.s.s5221మీఇద్దరూ మాట్లాడుకుంటే లాభం లేదండీ...మీ *జీవిత భాగస్వాములు* కూడా వుండాలి కదా అండి..😊
Avunu amma chala kastamga undi ma intlo anni nene chestanu
Amma, meeru nuvvulu gurinchi chepparu kadaa. Maa owner aunty eppdu prasadam,pindi vantalu ,bhojanalu , last ki tambulam echinapudu maaku teliyakunda nuvvulu kalipi estaru. Maaku teleyaka tisukunam. Amma deni valla doshalu vastaya amma. Evarini adagalo, emantsro trliyaka adugutunam. Reply evvara 😢😢😢
Morning Pooja saree vesukuntamu sayantram Pooja nighty vesukuntamu meru baga chepparu thank you
Excellent ga cheparu mam super👌😊
చాలా బాగా చెప్పారు అమ్మ ❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Avunu saree katukoni vakili clean chesthuu rendu sarluu kindha padipoyanu ventny period vachindhi 10 days ki rendu sarlu period vachindhi adhi kuda festivals kyy aptinuchi naku comfort ga anipinsthy vesukunta anii paniluu sari lo cheyalemu pillatho parigthy valmu aslyy
Baga chepparu
Nijam Amma thank you so much ma👍
Chala baga chepparu akka miru cheppindi 100💯 right
Amma nenu daily nighty thone Pooja chesukunta. I Am a working. Women, Meeru anna correction naaku nacchindhi to wear a chinney. I will follow it. Thanks Amma 🙏🙏
Chalaa baagaa cheppaaru 👌👍🙏
13,th Morning ఉసిరి కొమ్మ tempavachammma
Thanks amma.challa baga chaparu
Amma nenu entlone untanu,eddaru pillalu,atha mama boledu panulu,,,chira katti pooja chesi hadavidiga panulu cheskovadaniki avvadu
Nighty shubranga umdaleda annadhi mukyam
Devvudu manam Darmanga UNNAMA LEDA ANNADHI CHUSTADI
NIGHTY LU VESKUNNARA EM VESKUNNARU ANI KADU
MANASU DEVUDIMEDA UNDALI KANI NIGHTY , MEDA KADU,,, MARARU E JANALU
పది సంవత్సరాల క్రితం నాకు గర్భ సంచి ఆపరేషన్అవటం వలన తప్పని సరిగా నైటీ తో పూజ చేయాల్సి వచ్చింది. ఇక మా పక్క ఫ్లాట్స్ వాళ్ళు ఎగతాళి చేయటం.. నా పరిస్థితి తెలిసి కూడా! రెండు నెలల తర్వాత నుంచి మళ్లీ చీర తోనే చేస్తున్నా. నైటీ తో పూజ చేయటం మానేశాను అప్పటినుంచి healthఎలాఉన్నా సరే.
Amma chala baga chepparu om namha shivaya 🙏🙏🙏
Abbaaa super chepparu amma
Na banagare ane njajali chepavu talli ne kadupu chalagunda thanq 🙏 Amma
Amma పోలి పాఠ్యమి రోజు తెప్ప ని ఎలా వదిలిపెట్టాలి. ఆ రోజు ఉల్లిపాయ తినేయొచ్చా??
Poli paadhyami vidhi vidhaanaalu theliya cheyyagalaru
Jai srimannarayanaa 🙏🙏🙏🙏🙏🙏Thank you andi 🙏🙏🙏
Meeru cheppinavi correct
Namaskaram amma meeru chepparu kada kobbari deepam lo mudu vatthulu okatiga chesi veliginchandi ani .. aithe
a kobbari lo 365 vatthulu vesi veliginchoccha amma.. cheppandi please
బాగాచెప్పారు మేడం
Tnq mam my husband and daughter same mam👍👍👏👏🙏🙏🙏
Super Amma Baga chepparu
Amma paadhyami deepam pettakundaa dwaadasi, pournami pujalu cheyyachha cheppindi plzz
Amma Padyami deepam pettakunda dwaadasi, pournami poojalu cheyyachha
నమస్కారం అమ్మా...మా అత్త గారికి కార్తీక పౌర్ణమి లేదు .మా అమ్మ గారికి ఉంది నేను అక్కడ ఉపవాసం ఉండొచ్చా....
Namaste andi barta leni varu pouranmi nomu ki prasadam ready cheydamalo help cheyacha andi 🙏
Amma tellavarujamuna ksheerabdi dwadasi cheyochha
Sri Rama పట్టాభిషేక స్వర్గ బుక్ దొరకలేదు so please pdf send cheyandi amma 🙏🙏 ఈరోజు నుంచి పారాయణ చేస్తాను
Super ga chparu🙏🙏
Hema garu maa vaaru visiginchestunnaru naakemo karthikam mottam nistaga undali ani undi ayana duramga undaleka potunnaru naaku chaalaa badaga undi enni rojulu puja bagane chesanu ee masam mottam unte a shivayya anugraham naa family ki untundi ani em cheyalo artam kavatledu elanti vishayam evariki cheppukolenu e masam antha nistaagaa undalaa andi leka pothe adaina papam vastundaa ayana anni vishayyalo correcte e okkati tappa anthaa naa taala raataa😢😢😢😢
Thank you Andi 😊
అమ్మా దేవుడి ముందు దీపం అంటే ఎలా వెలిగించాలో కొంచెం చెప్తారా.అంటే ఎదురు ఎదురుగా రెండు వెలిగించాల లేదంటే శివుడి ముందు ఒకటి.అలానే ఏ దేవుని స్తోత్రం పారాయణ లో ఉన్నామో వాళ్ల ముందు ఒకటి అలా వెలిగించాలా ? అలానే రోజు పసుపు వినాయకుని చేయాల?లేదా ఏ రోజు చేయాలి కొద్దిగా చెప్తారా అండి ప్లీజ్
Chala correct ga chepparu amma naku oka sandeham undi dwadasi roju annam kura pulihora edayna chestam kada vattillo nune veyyakuda amma enduku ante dwadasi roju nune tinkudadu ani kartika puranamlo undi inka uppu karam pulupu kuda tinkudada ekaadasi upvasam unna vallu dwadasiroju tinnocha tinkudada
Avunu neyyi thone vanta cheyalani undi
హాయ్ ఆండీ నిలబడి పూజ ఎలా చేసుకోవాలో కొంచెం చెప్పండి.ఇంట్లో కూర్చుని పూజ చేసుకుని అవకాశం లేదు అక్క
పోనీ...ఒక స్టూలు వేసుకొని పూజ చేయండి
AMMA AMME DHANYAVADHAMULU AMMA
Nighty thadipi panulu anni chesi, Pooja saree kattukuni chestanu em parledu na paristiki elane chestanu bktiga pooga cheyali ante
U are great mam🙏
Asalu poojalu suryoday niki vunnadi cheeyyali ani meelanti guruvulu Baga cheppandi appudu e douts raavu
అమ్మో... నేను గురువు కాదు అండి.
@@nandurihemamalini365 వత్తులు రేపు ఎర్లీ మార్నింగ్ పెట్టడం ఆ అమ్మ
@@nandurihemamalini tmrw morning cheskovacha andi date time epudosthundo teliyadu tmrw e time lo Aina ravochu evng varaku agakapovachu
Amma namaskaram Anni vishayalu cheptunnaru oka sandeham iilarikam teesukokundane nenu ma ayana pillalatho ma amma vala intlo vuntunnam eedaina keedu karyakramam vaste Ela maku vere iilu ledu em cheyali
అమ్మ సాయంత్రం కూడా పువ్వులు మార్చాలా మందారం పువ్వులు వాడిపోతున్నాయి ఏమి చెయ్యాలి
వద్దు అలానే వుంచండి రేపు పొద్దున్న. తీయండి
Yes mam 100 correct mam my husband same mam 👍👍👍👍👍👍👏👏👏👏👏👏
ధన్యవాదములు అమ్మ
Super medam
Chala baga cheparu madam 🤝🙏👌
అమ్మ తులసి చెట్టు కుండీలో నుంచి పూజ చేసే కుండీలో మార్చుకోవచ్చు కార్తీక మాసం లో పెట్టుకోవచ్చా అమ్మ
Sarees shop baga run avvadnaiki edhnna stotram cheppandi amma
Maa Adavalla bhadhalu ardham chusukondi pls 🙏 😢 😭
ఏకాదశి ఉపవాసం చేసినవారు రాత్రికి జాగారం తప్పనిసరిగా చేయాలి ఆండీ కొంచెం చెప్పండి ప్లీజ్ అక్క
చేస్తే మరీ మంచిది అండి
Same doubt for me andi
Namaskaram amma
Tomorrow Venkateswara swami variki mudupu kattocha
Cheppandi amma
శనివారం కట్టండి
@@nandurihemamalini Amma Karthika pouranami ki 4th day avtundi upavasam cheyavachha amma pls cheppandi
అమ్మా ద్వాదశి ఘడియలు ఉన్నప్పుడే అన్నం తినలేకపోయాము కానీ గుడిలో ప్రసాదం తీసుకొన్నము అప్పుడు ఉపవాసం చెల్లిచ్చినట్టే కదా అమ్మ కొంచెం చెప్పండి అమ్మ ప్లీజ్ తరువాత అన్నం తినకూడదా
Nenu kotha thulasi kotalo repu mokkanu veskovalanukuntunna andi cheskovachha naku already undi cement kundi pindaani di techhukunna repu veyochha andi
Super
Karthika masam lo illu buju dulapavacha please reply
Avunu ammma నేనైతే pellichesukunnkanchi గొడ్డుచకిరి తినమని కూడా అనారు అత ఆడబిడ్డ మా ఆయన ఎంత ఓపికతో ఎన్ని పూజలు చేసిన రోజు రోజుకి godavlu తిట్టడం కొట్టడం అసలు ఎందుకు e karma anni rojulu vedistundo naa kastm appudu తొలగిపోతుంది ప్రతి. రోజు అడ్వడం ఆరోగ్యం mothm క్షీనిచించింది చవకొడ్తున్నరు అందరూ
మీ ఆరోగ్యం ముఖ్యం అండీ, మీకు బాగోలేక పొతే వాళ్లెవ్వరు help చెయ్యరు మీ గురించి మీరే శ్రద్ధ తీసుకోవాలి మంచి ఆహారం, తగినంత నిద్ర ఉండాలి అన్నీ మీరే చేస్తూ ఉంటే ఎలా వాళ్లని help చేయమనండి
బాధపడకండి. అమ్మవారు మీ తోడు ఉన్నారు. వాళ్ళ టైం వస్తుంది. భయపడకండి
ఆరోగ్యం జాగ్రత్త. టైం కి అన్నం తినండి
బాధపడకండి....మీ కష్టం అమ్మవారికి చెప్పండి ఏదో ఒక రోజు అమ్మ కరుణిస్తుంది...పొరపాటున కూడా పక్కవారికి చెప్పకండి
Repu mrng ithe ma varitho kalisi pooja cheyagalanu amma, mrng tulasi laghupooja edharam kalisi chesi, 365 vathulu veliginchi naivedyampetta vachuna..plz amma telupandi... amma, ninna monday upavasam undu night bhojanam chesa, erojantha upavasam unna repu mrng pooja ipoyaka tiffin thinacha, afternoon friend intlo vratham ki velli bhojanam cheyavacha...plz repy ammaa
Supur medam❤❤❤❤❤❤
Tq amma..pillala vupavasam gurinchi adiganu...video lo reply yichhinandhuku kruthagnatalu. Ksheerabdhi dwadashi pooja repu evening cheyamantara....e roju ready chesukunnanu...vaddhantara
రేపే చెయ్యండి
Ok amma ..tq
3 weeks gap vaste 7sataraday puja first nundi cheyyala cheppandi please
సూపర్ ga మాట్లాడారు అమ్మ
Amma krishnudiki 1160 kuda veliginchavachha.ma amma vallu ma relatives andaru 1160 vattulu veligistunnaru.mohini vattulu ani 365 vartulu veligistunnaru.kani mohini vattulu ani evaru cheppatleru.kasta vivarana evvagalarani korutunnamu
Hi mam eeroju pettala repu pettala mam thulasamma plzz cheppandi mam
చాలా బాగా చెప్పారు, ఎవరో ఇలా అడిగితె ఒక you ట్యూబర్ విప్పుకొని చేసుకోండి అన్నది వెటకారం గా
Greate màa🎉
Tq amma
రేపు 365 వత్తులు ఉదయం వెలిగించాల లేక సాయంత్రమ తెలపండి అమ్మ
Home lo vunna evining naity vesukone chestharu andi roju morning saree kartukoni chestharu evining naity vesukone chestharu alakakunda evining saree kattukoni ante padukotaniki comfortable vundadhu andhu evining nachina dress vesukoni chesukuntaru bhagavanthuniki bhakthitho pooja cheyyali dress chudaru manasulo padu alochanalu negative alochanalu korikala chittapettukoni padhathiga saree kartukoni pojachesi amlabham Aina Town siteevallu washing machines vadutharu but pallelovallu vuthukunevaru Anni battalu vuthukovalante kastam kadha avanni alochinchi coment pettali Anto villake Anni telusu annattu adhutollanu nindhinchinattu pettakudadhu avari pooja valladhi dhanilo comments cheyakudadhu avariki varu prasna vesukondi manam Anni correct ga naduchukuntunama padhathu Anni patisthunama food Anni Anni avarikinachinattu varu veluthunapudu edhi ante vasathini batti maruthadhi comments pette mundhu evanni alochinchukondi please
Amma naku oka doubt evining tulasi Devi puja chestanu daily mari tulasamma night nidrapotadi antaru cheyyocha deeparadana morning ye cheyyala cheppandamma plse
🙏 Amma dhanyavadalu🙏
జై శ్రీరాం ❤🙏🏻🙏🏻🙏🏻❤
Madam one doubt one day one vothi ayithe 365. Kadha okksari 3 vothulu vellai kadha. Then caliculation will be 3×365
Am i right .pl explain mam
Amma Namaste, Memu Mangalavaram chesukunnam, maku daggarlo unna Durga gudi pujari garu sayantram dwadashi undi ani, sayantram chesukovalsina Pooja kabbati mangalvaram sayantram cheseskomanaru inka alana chesukunam. Tappo oppo telidu andi inka alane cheseskunam, inka tappu unte ayane mamalni adukovali 🙏🙏🙏
ఆయన చెప్పినట్లు చేసారు..పరవాలేదు అండి.మీరు చేసింది పూజ ...
@nandurihemamalini , Thanks Amma
Amma 5 month pregnant unna vaallu abhishekam, pooja, aachamanam alantivi cheyachha amma
Upavasam lekapoina eeroju evening tulasamma daggara 365 vatthulu veliginchavacha mam please reply me
చిన్నపిల్లలకి ఉపవాసం దేనికమ్మా
అదే చెప్పాను అండి....నాకు కామెంట్ పెట్టిన దానికి సమాధానం చెప్పాను అండి
Madam thulasi kota ledu repu thulasi aakulu koyocha repu archanaki
ఎంతబాగా చెప్పారమ్మ 🙏🙏
Bhakti tho ala chasina manchida madam
Maaa intlo etti position lo kudaa maa husband son kaani emi cheyaru.stleast pujaa samaanu kudaa teru.bayata paniki velli anni techukuni everyday nene chusukuntaanu.special pujalu early morning 5 ke lechi chesukuntaanu
అయ్యో పిల్లలకి నెమ్మదిగా చెప్పండి...అలా చెప్పగా చెప్పగా వింటారు అండి
Naku evening kidaradhu repu morning cheyacha andi pooja
Amma namaste 6th day Inka ladies ki ibbandi unte 365 vattulu chesukovachcha pls reply me
❤so much amma
Dayachesi na sandeham teerchagalaru
Namaste amma p 5days periods ayyaka bleading aithe tempul ki vellochha amma plz 1video amma
నమస్త amm
Amma intlo pardivalingam pooja cheyinchu konali anukuntunnam. Maa pantulu garu valla amma garu kaalam chesaru one and half month ayyindi. Aayanatho pooja cheyyinchukovacha cheppandi
వృత్తిగా పౌరోహిత్యం లో ఉన్నవాళ్ళకి 12days మైల అయ్యాక ఇంకేం ఉండదు అమ్మా. వాళ్ళతో పూజ చేయించుకోవచ్చు.
Chala thanks andi
Periods time lo vanta gadilo anni pattukuntunna amma avi malli devudiki prasadam chestappudu vadavachha ma intlo nenu ma ayana 20 months ma babu unta muttukokunda undatam vilu avadu
ఈసారి నుంచి వంటకి కావాల్సిన సరుకులు కొంచెం కొంచెం తీసి ఒకచోట పెట్టుకోండి.
Date vachinapudu pillalni school ki college ki pampinchakudadantara. Ante andharni kalipestharu kada . Dought adiganu anthe. Negitive ga anukokandi
Namaste Ammaa...naku 2yrs papa undi daily 5am Kalla Pooja chesukuntanu kani okkoroju papa lechi adustadi appudu papaki attukovacchaa ammaa
Pillalu edustaru kadandi, vallani badhapettadam kanna pooja vayida veyadam better, 5yr varaku pillale devudu antaru,
💯 right