"పుష్ప 1&2" ఏ ఒక్కడికీ పనిరాని దరిద్రపు సినిమా. వీటివల్ల ఏ ఒక్కడికైనా మంచి సందేశమేమైనా వుందా. ప్రజల జేబులు దొబ్బి సెలబ్రిటీస్ అనే ముసుగులో వాళ్ళ ఆస్తులు పెంచుకోడానికి తప్ప ఎవరికీ ఉపయోగం లేదు. అసలు ముద్దాయులు A1 is sensor committee, A2 State government, A3 సందర్భం తెల్సికూడా మూర్కుల్లా వ్యవహరించిన తల్లి తండ్రులది. ఇంచుమించు 5000/- రూపాయలు ఖర్చు పెట్టిన వీరి తరవాతే ఎవరైనా.
Avarina family ni pattukoni adi small children toe anta crowd lo rakudadu, vacharu incident indi adi evaru teerchalaynidi itay avaritay tokkukuntu poyaro aa public ni ami cheyali vala kosam evaru enduku maatladaru angry 😡🤬😡
@@durgad833అల్లు అర్జున్ రాకపోతే వాళ్ళు హ్యాపీ పిల్లల్తో సినిమా చూసి వెళ్ళేవారేమో, పిల్లల్తో ఎంత మంది మూవీస్ కీ వెళ్ళటం లేదు, ఎప్పుడు జరగనిది ఇప్పుడే ఎందుకు జరిగింది. అల్లు అర్జున్ రాకపోయింటే హ్యాపీ గా ఇంటివేళ్లేవారేమో మూవీ చూసేసి. అల్లు అర్జున్ సైలెంట్ గా వచ్చి థియేటర్ లో కి వెళ్ళిన అంత తోపులాట జరిగేది కాదు. Purely అల్లు అర్జున్ తప్పే ఇది.
తగ్గేదే లే అంటూ , పుష్పా అండ్ అతని ఆర్మీ విపరీత పోకడులవల్ల, పైత్యం , .సిగ్గులేకుండా చేసిన ఓవర్ actions వల్ల పాపం ఒక నిండు ప్రాణం పోయింధి ఇంకో ప్రాణం విలవిల్లాడుతుంధి. ఇంకా చాలా మందికి దెబ్బలు తగిలాయి, కన్నా తల్లి తండ్రులకు ఒక ముద్ధ అన్నం పెట్టని వెర్రి పుష్పా ఆర్మీ , 1200 పెట్టి టికెట్ కొని వెర్రి పుష్పాని పోషిస్తున్నారు . what a shame 🙏
ఇందాకె చూసా.. AA ఆ ఫ్యామిలీ కి 25 లక్షలు ఇస్తాను అని చెప్పాడు.. అది చాలా తక్కువ.. 25 లక్షలు కాదు 25 కోట్లు ఇచ్చిన పోయిన మనిషిని తీసుకురాలేడు... 300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న నువ్వు అందులో 1 % అంటే 3 కోట్లు కూడా ఇవ్వలేవా... Shame on you AA 😡
Y should they went to the show...when everyone knows how the rush will be..it's our stupidity to blame the picture hero..I am not supporting the hero..I am blaming the theatre n police for the incident
పల్లవి ప్రశాంత్ పబ్లిక్ లో న్యూసెన్స్ చేసాడని అరెస్ట్ చేసాడు. Eppudu వీడి వల్ల ఒక ప్రాణం పోయింది and ఫ్యామిలీ చెల్లా చెదురు అయిపోయింది. వీడిని ఎందుకు అరెస్ట్ చెయ్యడంలేదు. రెండు తెలుగు states please ban the తెలుగు ఇండస్ట్రీ. Ye hero సినిమా అయినా సరే. మనం చూడవద్దు
ముందు మనం దేశంలో నటీనటులను దేవుళ్ళు గా చూసే అలవాటు మారాలి. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అని జనం గుర్తించాలి. వాళ్ళని చూడడం కోసం తొక్కిసలాటలు జరగాల్సిన అవసరం లేదు అని తెలుసుకోవాలి. ఒక నటుణ్ని నేరుగా చూడడం వల్ల మనకి ఒరిగేది ఏమిటి? దాని కోసం ప్రాణాలు కూడా పణంగా పెట్టాల్సిన అవసరం ఉందా? అని ఎవరికివారు పృశ్నించుకోవాలి. #IgnoreCelebritiesAvoidCrowds
స్మగ్లర్ పాత్ర, నటన నచ్చే కదా కేంద్రప్రభుత్వం ఉత్తమ జాతీయ(స్మగ్లర్) నటుడు అవార్డు ఇచ్చింది.కాబట్టి ఒకరకం గా కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో దోషి యే. ఆలా ఇవ్వటం వల్లనే ఆ నటుడికి మరింత అహంకారం గర్వం పొగరు తలకెక్కింది.
Are em erripuklu ra meru thu premier show ki family ni vesukoni ostara valla ki teliyadha are premier show kadha fans challa untaru kadha ani teliyadha ra
పబ్లిక్ లో మాట్లాడకు ఈ మాట చెప్పుతో కొడుతారు నిన్ను ఇడియట్ అల్లు గాడిని ఎవరు రమ్మన్నారు పోలీస్ లకు ఇన్పర్మిషన్ ఇవ్వాలి వాడు రాగానే వాడి బాడీ గర్డ్ లు పక్కకి నెట్టేస్తే@@msr914
@@radhadontidonti9136 bro why everybody is thinking in a wrong way did he killed that women no kada . but im also deeply saddened by the situation, em bro yee hero sandhya theater ki vachi cinema chudaledha mundhu , ippudu ila aindhi ani andharu matladuthunaru gani idhey situation vere hero vachinapudu aithey appude em chestharu. pls bro koncham burra petti alochinchandi prathidhaniki AA ni anadam kadhu police vallu kuda vunnaru em chesaru . pls pray for that family , and valla son aina full healthy ga recover avalani korukondi. anthey gani dhorikindhi kada edho point aneyali ana mind set tho alochinchakandi plss.
మధుసూదన్ గారు చెప్పింది అక్షర సత్యం.ఒక దొంగ సినిమాని చూసి కుర్ర అభిమానులు కూడా చెడు చేసే అవకాశం వుంది.ఇక మొన్న జరిగిన తొక్కిసలాటలో ఒక మాతృమూర్తి చనిపోవడం చాలా చాలా భా ధా కరం.దీనికి ముఖ్య కారకుడు అల్లు అర్జున్.ఏదో డబ్బు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు.కచ్చితంగా అందరూ చెభుతున్నా వినకుండా అక్కడకు వచ్చిన అల్లు అర్జున్ నీ తప్పక శిక్షించాలి
ఆడ కొరియోగ్రాఫర్ కి అవకాశాలు అనగానే ఒక బ్రేక్ పడింది...పరాయి వాళ్ళ భార్యలతో డ్యాన్స్ లు చేస్తే అంతే అవుతుంది..సమాజాన్ని పాడు చేస్తున్న ఇలాంటి వాళ్ళని ప్రోత్సాహించ కూడదు.
ఎవరి మంచి వారికే దక్కుతుంది . ఎవరి చెడు వారే అనుభవించాలి . ఇది ప్రకృతి నియమం . దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు , ఎవరమూ కూడా తప్పించు కోలేమూ . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
అల్లు అర్జున్ గాడు ఆడవాళ్లకు అన్యాయం జరిగితే తట్టుకోలేను అన్నాడు, వాడు గొప్పతనాన్ని చాటుకోవడానికి ప్రయత్నించిన సందర్భంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోతే వాళ్ల కుటుంబానికి నష్టపరిహారం కాదు కదా కనీసం పరామర్శించడానికి కూడా ఇప్పటికీ వాడు వెళ్ళలేదు అంటే అల్లు అర్జున్ గాడు సినిమాలలోనే కాదు నిజజీవితంలో కూడా నటిస్తున్నాడు అనేది ఈ జనాలు వాడిని అభిమానించే వాళ్ళు గ్రహించాలి 😢😢😢😢😢😢❤
I truely agree with you sir , what message he is giving to the society , the reel heroes must strive to create awareness about our Sanathanadharma and become real heroes.
@@bhaskarumanjunadham1326pillalu ante Prema unna mathram chetha adiginavi Anni ivvalem kadha Sir... okkosari manam pillalani bhedhiristham kuda Kachitham ga aa family thappu kuda undhi Sir ...Ala ani Allu Arjun thappu ledhu ani kaadhu....
అల్లు అర్జున్ ది తప్పు పల్లవి ప్రశాంత్ నీ అరెస్టు చేశారు అల్లు అర్జున్ నీ అరెస్టు చేయలేదు డబ్బు ఉన్నోడికి ఒక న్యాయం డబ్బు లెనిడికి ఒక న్యాయం. అల్లు అర్జున్ నీ అరెస్టు చెయ్యాలి
ఇలాంటి దేశ సంపదను కొల్లగొట్టే సినిమాలను ప్రోత్సహించకూడదు. ప్రజలకు ఇలాంటి సినిమాలు ఏం మెసేజ్ ఇస్తున్నాయి. అందులో ఒక నిండు ప్రాణం పోయింది. దీని మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
కేవలం అల్లు అర్జున్ తన పబ్లిసిటీ కోసం జనాల్ని చాలా ఇబ్బంది పెట్టాడు మరియు అనవసరంగా ఒక అతను భార్య అన్యాయంగా మరణించింది కేవలం అల్లు అర్జున్ గారు గాని ధియేటర్ కి రాకుండా ఉంటే ప్రాణ నష్టం జరిగేది కాదు అది చెప్పకుండా రావటం థియేటర్ కి ముమ్మాటికి అల్లు అర్జున్ గారు తప్పు వారికి ఎంత డబ్బు ఇచ్చినా ప్రాణం తిరిగి రాదు ఆ ఇద్దరు పిల్లలకు తల్లిని తీసుకు రావాలంటే చాలా కష్టం గతంలో బిగ్ బాస్ చేసిన తప్పే చేస్తున్నారు
మనందరి గురించి మనందరి కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు . దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా . మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే మొలిచేది . ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు తప్పించు కోవటానికి . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
ఈ విషాదంలో ఇంకా బయటకు రాని విషయాలు చాలా ఉన్నాయి అంటే కేవలం పిల్లల్ని చని పిల్లలు కాబట్టి ఈ పిల్లలు రాకూడదు అని అంటున్నారు కానీ పెద్దవాడు యువ ఆ తొక్కిసలాటలో మా ప్రాణం పోయే అంత పని అయింది అని చాలామంది వీడియోస్ పోస్ట్ చేశారు కానీ ఇప్పుడు కొంతమంది పిల్లల్ని తీసుకెళ్లిన తల్లిదండ్రులది తప్పు అంటున్నారు కానీ ఈ సినిమాకు కొన్ని వందల కోట్లు ప్రచారానికి పెట్టి మరి రప్పించడానికి గల కారణం అయిన సినిమా యూనిట్ ప్రొడ్యూసర్ అండ్ హీరో డైరెక్టర్ వీళ్లు కారణం బన్నీకి శిక్ష పడాలి
Brother good morning, this is good question for Revathi family. You are asking to Hero Allu Arjun directly. Good support, this is human being for their family. Finally thank you brother your voice
దీనికి కేవలం తాను పెద్ద స్టార్ అయ్యాను నా కంటే పెద్ద హీరో లేదు అని అందరికి చూపించుకోడానికి చేసిన దరిద్రపు పని ఆ నిండు ప్రాణం పోయి పిల్లలు ఆనాధలు అవడానికి ఏ అల్లు అర్జున్ ఏ కారణం. కాబట్టి వీలు అయినంత త్వరగా అతని మీద చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం అంటే కేవలం మెగా ఫామిలీ ముందు తాను పెద్ద హీరో అని చూపించొకునే ప్రయత్నం
అల్లు కు నేషనల్ అవార్డు రావడం, అతనికి అహం పెరుగడం, ఈ సినిమాకు పబ్లిసిటీ ఎక్కువ చేశారు పిచ్చి అభిమానుల దగ్గర డబ్బు సులభంగా దోచుకోవచ్చని. అసలు ఒక నేరపూరీత smuggling కథకు, క్యారెక్టర్ కు ఉత్తమ నటుడి అవార్డు ఎలా ఇచ్చారో ఇప్పటికి పబ్లిక్ కు అర్ధం కానీ ప్రశ్న.
ప్రతి ఒక్క తెలుగు వారు మన ఈ ఛానల్ ను Subscribe చేయండి🙏
✌️
Aathu gaanni lopala petteyendi....
Pp😊😊😊p😊p😊😊😊😊
Nenu chesukunna subscribe& share kuda chesthunna & status kuda pettukunna
Ok super video
సూపర్ గా చెప్పారు బ్రో
ఇది అడగడం చేతకావడం లేదు టీవీ చేనెల్స్ కు
"పుష్ప 1&2" ఏ ఒక్కడికీ పనిరాని దరిద్రపు సినిమా. వీటివల్ల ఏ ఒక్కడికైనా మంచి సందేశమేమైనా వుందా. ప్రజల జేబులు దొబ్బి సెలబ్రిటీస్ అనే ముసుగులో వాళ్ళ ఆస్తులు పెంచుకోడానికి తప్ప ఎవరికీ ఉపయోగం లేదు. అసలు ముద్దాయులు A1 is sensor committee, A2 State government, A3 సందర్భం తెల్సికూడా మూర్కుల్లా వ్యవహరించిన తల్లి తండ్రులది. ఇంచుమించు 5000/- రూపాయలు ఖర్చు పెట్టిన వీరి తరవాతే ఎవరైనా.
సార్ మీరు మాట్లాడుతుంటే మాకు ఎంతో బాధగా ఉంది సార్ చాలా చక్కగా మాట్లాడారు సార్ 🙏😔
కొంచం అత్యత్సాహం ఎక్కువ అయింది తగ్గేదే లే తగ్గేదే లే అంటే కుదరదు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి ఉండడం తెలియాలి
Hallo Basu …yendhuku unmadhulla vaagutharu Sandhya theatre lo apasruthi ayindhi , andharu hero’s vestharu movie chooddaniki, Allu vasthe thappenti yendhuku. Ginjukuntaru
@@ahmedkhanmd6667ఎవడు పేర్లు పడకముందు రాడు వచ్చిన చచ్చిన వెళ్లి సినిమా చూసాడు ఎర్రిపప్ప లాగా 😢నువ్ వచ్చావ్ ఇంకో ఎర్రిపప్పవి
Siggu unda ra havule ga e super star vachadu ra theatre ki e madyalo
@@జైహింద్-చ5ఢ endhuku thaggaali. Package pets are in deep frustration
100%
ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడమే తప్పుఅలాంటివి చూపించి ఈ సినిమాని ఎలా తీయడం ఇప్పుడు ఉండే జనరేషన్ చెడిపోవడానికి కారణంఈ తొక్కలో సినిమాకి ఎంత ఫ్యాన్స్
Aapillala usuru vadiki mudutadi
ఒక ప్రాణం బలి మరో చిన్ని ప్రాణం విషమ పరిస్థితి దీనికంతటికీ కారణం అల్లు అర్జున్ యొక్క అతి, అహంకారం మాత్రమే వెంటనే వీన్ని అరెస్ట్ చేయండి
What who asked them to go there 😡😡😡
@@sudheerbella8697Asalu humanity undaa meeku ? Asalu security measures teesukokundaa yenduku theater ki vachadu. Vaallu movie chudataniki vacharu. AA vastadani vaallaki telusaa ?
Avarina family ni pattukoni adi small children toe anta crowd lo rakudadu, vacharu incident indi adi evaru teerchalaynidi itay avaritay tokkukuntu poyaro aa public ni ami cheyali vala kosam evaru enduku maatladaru angry 😡🤬😡
@@durgad833allu arjun ni evad ramanad
@@durgad833అల్లు అర్జున్ రాకపోతే వాళ్ళు హ్యాపీ పిల్లల్తో సినిమా చూసి వెళ్ళేవారేమో, పిల్లల్తో ఎంత మంది మూవీస్ కీ వెళ్ళటం లేదు, ఎప్పుడు జరగనిది ఇప్పుడే ఎందుకు జరిగింది. అల్లు అర్జున్ రాకపోయింటే హ్యాపీ గా ఇంటివేళ్లేవారేమో మూవీ చూసేసి.
అల్లు అర్జున్ సైలెంట్ గా వచ్చి థియేటర్ లో కి వెళ్ళిన అంత తోపులాట జరిగేది కాదు.
Purely అల్లు అర్జున్ తప్పే ఇది.
పల్లవి ప్రశాంత్ ఒక న్యాయం అల్లు అర్జున్ ఒక న్యాయమా
వాడు సమాన్యుడు విడు హోరో
తగ్గేదే లే అంటూ , పుష్పా అండ్ అతని ఆర్మీ విపరీత పోకడులవల్ల, పైత్యం , .సిగ్గులేకుండా చేసిన ఓవర్ actions వల్ల పాపం ఒక నిండు ప్రాణం పోయింధి ఇంకో ప్రాణం విలవిల్లాడుతుంధి. ఇంకా చాలా మందికి దెబ్బలు తగిలాయి, కన్నా తల్లి తండ్రులకు ఒక ముద్ధ అన్నం పెట్టని వెర్రి పుష్పా ఆర్మీ , 1200 పెట్టి టికెట్ కొని వెర్రి పుష్పాని పోషిస్తున్నారు . what a shame 🙏
VERY WELL SAID
Avunu
Yes
వేరే హీరోస్ కి ఉన్నంత ఆలోచన శక్తి ఇతగాడి లేదు సర్..
ప్రాణం తీసిన ఈ సినిమా ఎవరికీ సంతోషం ఇవ్వదు చనిపోయినవారికి
న్యాయం జరగాలి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
Meru chala great
ఇందాకె చూసా.. AA ఆ ఫ్యామిలీ కి 25 లక్షలు ఇస్తాను అని చెప్పాడు.. అది చాలా తక్కువ.. 25 లక్షలు కాదు 25 కోట్లు ఇచ్చిన పోయిన మనిషిని తీసుకురాలేడు... 300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న నువ్వు అందులో 1 % అంటే 3 కోట్లు కూడా ఇవ్వలేవా... Shame on you AA 😡
Y should they went to the show...when everyone knows how the rush will be..it's our stupidity to blame the picture hero..I am not supporting the hero..I am blaming the theatre n police for the incident
@@SunildevDhotiseems police requested him on not to visit
@@SunildevDhotipolice lu vadu antunna vachadu....avarini meru blame chestunaru....
👍బ్లూ షర్ట్ సార్ చాలా బాగా వివరించారు ఆయన చెప్పిందంట్లో 100% కరెక్ట్..నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారు రాకుండా ఉంటే ఆమె బతికేది 😢
Yes nijam 😢
అన్న మంచి ఇంటర్వ్యూ 👌👏👏👏👏👏👏
Blueshirt sir 1000%correct ga chepparu
Superga matladinduku thanks sir
పల్లవి ప్రశాంత్ పబ్లిక్ లో న్యూసెన్స్ చేసాడని అరెస్ట్ చేసాడు. Eppudu వీడి వల్ల ఒక ప్రాణం పోయింది and ఫ్యామిలీ చెల్లా చెదురు అయిపోయింది. వీడిని ఎందుకు అరెస్ట్ చెయ్యడంలేదు. రెండు తెలుగు states please ban the తెలుగు ఇండస్ట్రీ. Ye hero సినిమా అయినా సరే. మనం చూడవద్దు
ఇతను ఒక పేద్ద సెలబ్రిటీ కదా,
పవర్ అండ్ మనీ లేనోని మాత్రమే అరెస్ట్ చేస్తారు ఆ రెండు ఉన్నన్ని అరెస్ట్ చేయారు బ్రో . ఇలాంటి సొసైటీలను మనం బతుకుతా ఉండేది
Apara ne sollu
తప్పు అన్న వాడి ఫ్యాన్ అయితే నీవు నష్టపోతవ్
బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు కేంద్రం జాతీయ అవార్డు వెనక్కు తీస్కోవాలి
Yes
Award vachindi kada kallu nethi ki ekkayi
Nene great anukuntunndu
ముందు మనం దేశంలో నటీనటులను దేవుళ్ళు గా చూసే అలవాటు మారాలి. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అని జనం గుర్తించాలి.
వాళ్ళని చూడడం కోసం తొక్కిసలాటలు జరగాల్సిన అవసరం లేదు అని తెలుసుకోవాలి. ఒక నటుణ్ని నేరుగా చూడడం వల్ల మనకి ఒరిగేది ఏమిటి? దాని కోసం ప్రాణాలు కూడా పణంగా పెట్టాల్సిన అవసరం ఉందా? అని ఎవరికివారు పృశ్నించుకోవాలి.
#IgnoreCelebritiesAvoidCrowds
Correct
🫡
Correct
enni jarigina vallu maararu
Nijam correct ga chepparu
Super chepparu anna 👍
Super sir.challa manchi gaa చెప్పారు.🎉🎉
సూపర్గా చెప్పారు 👍
స్మగ్లర్ పాత్ర, నటన నచ్చే కదా కేంద్రప్రభుత్వం ఉత్తమ జాతీయ(స్మగ్లర్) నటుడు అవార్డు ఇచ్చింది.కాబట్టి ఒకరకం గా కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో దోషి యే. ఆలా ఇవ్వటం వల్లనే ఆ నటుడికి మరింత అహంకారం గర్వం పొగరు తలకెక్కింది.
Super Anna
Nuvvu cheppindi Correct
Meeru cheppindi 1000% right
Baga chepparu👏👏
అల్లుఅర్జున్ భార్య చచ్చి వుంటే తెలిసేది వాడికి ఆ బాధ.
ఎ అల్లు అర్జున్ పెళ్లికి పిలిచాడ వీళ్ళని యవాడు వెళ్ళమన్నారు వీళ్ళని
Are em erripuklu ra meru thu premier show ki family ni vesukoni ostara valla ki teliyadha are premier show kadha fans challa untaru kadha ani teliyadha ra
@@msr914మరి సినిమా ఎవడకికోసం తీసారు రా తమ్ముడూ
ఎం నీ భార్య పొతే... నువ్వు సంతోషిస్తావా?
పబ్లిక్ లో మాట్లాడకు ఈ మాట చెప్పుతో కొడుతారు నిన్ను ఇడియట్
అల్లు గాడిని ఎవరు రమ్మన్నారు పోలీస్ లకు ఇన్పర్మిషన్ ఇవ్వాలి వాడు రాగానే వాడి బాడీ గర్డ్ లు పక్కకి నెట్టేస్తే@@msr914
ఈ చెత్త స్టోరీ ముందు మహేష్ గారికి వచ్చింది ఇలాంటి వరెస్టు క్యారెక్టర్ నేను చెయ్యను అని చెప్పాడు
అల్లు అర్జున్ అరెస్టు అయితడు ఇది నిజం జైహింద్ జై భారత్
నిజం చెప్పారు 10డేస్ లో OTT లోకి వస్తుంది అప్పుడు చూడొచ్చు
Already. Movierultz. Lo undhi. Chetta cinima. One bagundhi Dini kante.
Avunu...movie rulz lo undhi ..
Movierulz lo chusesam release roju afternoon ke vachesindi
Plz watch like amaran movie which gives msg . Ilanti cenima emi msg istundi . Volgar songs . Allu Arjun pillalaku chupistada.
Yes,meeru,cheppindhi,correct.
చాలా చక్కటి విశ్లేషణ
Yes its correct andi meeru
Yes మీరు చెప్పింది కరెక్ట్
Super sir
Chaala bhaga chepparu
AA వెంటనే అరెస్ట్ చేయాలి
AA ✓ అతన్ని అరెస్టు చేయాలి
Yes
Yes
Yes
Well said sirs 🙏🙏🙏
ఐకాన్ స్టార్ ❌ అతూల్ స్టార్ ✅
Aaathul star
@@srestaKumar-y5m pawan anna mundhu ee aathu gadu vetruka tho kuda samanam kadhu
Aathu స్టార్ ఆ😂😂😂
Aathul star😂
వీడియో బిగినింగ్ 👌👌👌👌
బాధకరమైన విషయం ఏమిటంటే తన భార్య wallet పోయిందని వెతికించినప్పుడు కూడా తన అభిమానులు చనిపోయిన విషయాన్ని పట్టించుకొని అల్లుఅర్జున్
You are right. Allu Arjun cine career is in trouble with his worst attitude.
nee bondha.. he dont know about the incident before..
@@venkateswararao2219 Yessss..... ATTITUDE 😤😤😤😤😤😡😡😡😡
@@radhadontidonti9136 bro why everybody is thinking in a wrong way did he killed that women no kada . but im also deeply saddened by the situation, em bro yee hero sandhya theater ki vachi cinema chudaledha mundhu , ippudu ila aindhi ani andharu matladuthunaru gani idhey situation vere hero vachinapudu aithey appude em chestharu. pls bro koncham burra petti alochinchandi prathidhaniki AA ni anadam kadhu police vallu kuda vunnaru em chesaru . pls pray for that family , and valla son aina full healthy ga recover avalani korukondi. anthey gani dhorikindhi kada edho point aneyali ana mind set tho alochinchakandi plss.
@@venkateswararao2219worest attitude thoney national award kottadu avakasam dorikindhi Ani ee pk fans chala chesthunaru
Super sir bhaga thitandi sir yemi massage estunaru sir society ki dabhu kosam kottukoni chestunaru hero producers...
అల్లు అర్జున్ వై.సి.పి. ఫాలోవర్ కాకముందు వరకు బాగానే ఉన్నాడు. ఆ తర్వాతే అతనిలో ఈ విపరీత ధోరణులు.
Y. చిప్ప.లో ఉన్న వాళ్ళు అంతా బుర్రలు లేని సైకో లాగ ప్రవర్తిస్తారు. అలుపు లేని బలుపు ఉంటుంది.చచ్చెదకా తెలియదు యదవలు
Vadini looser ga chustarani pedda idila buildup istunadu show off
Yes...Ippudu YCP vallu complete GA Allu Arjun ni own chesukovadam valana atanu kondarivadu ani mudra vesukoni career nasanam chesukuntunnadu
100%
మధుసూదన్ గారు చెప్పింది అక్షర సత్యం.ఒక దొంగ సినిమాని చూసి కుర్ర అభిమానులు కూడా చెడు చేసే అవకాశం వుంది.ఇక మొన్న జరిగిన తొక్కిసలాటలో ఒక మాతృమూర్తి చనిపోవడం చాలా చాలా భా ధా కరం.దీనికి ముఖ్య కారకుడు అల్లు అర్జున్.ఏదో డబ్బు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు.కచ్చితంగా అందరూ చెభుతున్నా వినకుండా అక్కడకు వచ్చిన అల్లు అర్జున్ నీ తప్పక శిక్షించాలి
అల్లు అర్జున్ 100% తప్పు చేసాడు
Baga chepparu uncle
💯 correct chepara anna 👍 allu arjun valla jariginidi
Government should take action seriously on Allu Arjun & theatre management
ఆడ కొరియోగ్రాఫర్ కి అవకాశాలు అనగానే ఒక బ్రేక్ పడింది...పరాయి వాళ్ళ భార్యలతో డ్యాన్స్ లు చేస్తే అంతే అవుతుంది..సమాజాన్ని పాడు చేస్తున్న ఇలాంటి వాళ్ళని ప్రోత్సాహించ కూడదు.
ఎస్.తప్పంతా హీరో దే.
👏👏👏👏👏👌👌👌👌👍 రైట్ కరెక్ట్ అల్లు అర్జున్ ని అరెస్టు చేయాలి అది మాత్రం కరెక్ట్
వాడు హీరో కాదు జీరో అతనికి రెస్పాన్స్ బిలిటీ కి అర్ధం తెలీదు చెత్త కాన్సెప్ట్ లతో సినిమా తీస్తాడు పిచ్చిగా ప్రవర్తిస్తాడు
Avoid his movies
Yea
Even I am a Fan of AA
But Sandya Theatre Incident culprit is ALLU ARJUN
Okasari andaru jents thnk cheyandi.mee mother,sister,wife,daughter evarina ee position lo chanipothe ela untundhi
😢@@ShilpaVATTIKONDA
Army yenti,don't use that word .desam kosam parade varu army varu
AA Army bongu emi kadhu
please dont say that word army ki respect ivvali manam
Manchi knowledge undi sir meeku. Super
Well said Madhusudhan Garu
Rightly addressing this issue 👏👏 THINK ANDRA TQ
అరెస్టు చేస్తారు అని భయపడే మీడియా ముందుకు వచ్చాడా
Super Anna
Avnu Bayya
Anthaina smuggler kada ...police ni konestadu...movie lo kuda ade kada chesindi....alavatu ipoindi
Last cheppina varu chala baga chepparu sir🙏🙏🙏
ఎవరి మంచి వారికే దక్కుతుంది .
ఎవరి చెడు వారే అనుభవించాలి .
ఇది ప్రకృతి నియమం . దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు , ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది .
అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
Baga cheppavu brother.
@@vijayendriyakrishna8931 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Good comments
అల్లు అర్జున్ గాడు ఆడవాళ్లకు అన్యాయం జరిగితే తట్టుకోలేను అన్నాడు, వాడు గొప్పతనాన్ని చాటుకోవడానికి ప్రయత్నించిన సందర్భంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోతే వాళ్ల కుటుంబానికి నష్టపరిహారం కాదు కదా కనీసం పరామర్శించడానికి కూడా ఇప్పటికీ వాడు వెళ్ళలేదు అంటే అల్లు అర్జున్ గాడు సినిమాలలోనే కాదు నిజజీవితంలో కూడా నటిస్తున్నాడు అనేది ఈ జనాలు వాడిని అభిమానించే వాళ్ళు గ్రహించాలి 😢😢😢😢😢😢❤
Super sir baga cheparu Allu arjun ku siggi undali
I truely agree with you sir , what message he is giving to the society , the reel heroes must strive to create awareness about our Sanathanadharma and become real heroes.
Debbalu padathayi, peeling lanti chestalu chesevallaki sanathana dharmam emuntundi?? Society ni wrong route pattisthunaru
Call them as artist not heros
Super super sir Baga cheparu 🙏🙏🙏
Thank you so much sir mi mugguru
Chala baga chepparu sir ...samajam maralani aa God ni yeppudu korukuntune untunna😢
There will be a difference between Real hero & Reel hero. There is only one letter difference I, e "A" Attitude..
Think andhra...chnl... correct persons ni adigaru ...enta neat ga explain chestunnaru...
అల్లు అర్జున్ ki ఓన్ థియేటర్ వుంది కదా ఆందులో చూడొచ్చు కదా రRtc క్రాస్ రోడ్స్ ఆంటే నే ట్రాఫిక్ ఎక్కువ సంధ్య థియేటర్ కె ఎందుకు వచ్చాడు
Chala baaga chepparu andi ,ippudu unna bayata paristhithula gurinchi
పిల్లలు ఏది అడిగితే అది ఇద్దమనుకుంటున్న తల్లి తండ్రులు పైన kooda ఈ తప్పు వుంది రిలీజ్ రోజునే చూడాలన్నా కోరిక ఏమిటి
సార్ మీకు పిల్లలు ఉన్నారా, ఉంటే ఇలా అనలేరు
@@bhaskarumanjunadham1326pillalu ante Prema unna mathram chetha adiginavi Anni ivvalem kadha Sir... okkosari manam pillalani bhedhiristham kuda Kachitham ga aa family thappu kuda undhi Sir ...Ala ani Allu Arjun thappu ledhu ani kaadhu....
@@bhaskarumanjunadham1326🤣🤣🤣🤣🥳🥳🥳
మీ కామెంటు అందరికీ నచ్చదు.. నా బోటి వారికి తప్ప. ఎందుకంటే మీరు మాట్లాడింది పచ్చి వాస్తవం.
How Allu Arjun watched movie even after two hard core fans died outside .. ante light teesukonnadanega ardham
he dont know at that time
@@Sgn-mq4hd he saw the movie with family next day also
Thana ki teliyaledu ra ayya, midnight jarigindhi, prathidhi paakodi meeda thoyyadame na? public ki siggu raavali kaneesham ippatikaina
Vadiki thelusu waste fellow
@@brute4236vadiki burra vunte vachevade kadu vadu me la nibba gade😂
Everyone well spoke🙏🙏🙏
హీరో వల్ల ఒక్క ప్రాణం పోయింది ఇప్పుడు హా పిల్లలు కీ అమ్మ లేకుండా పోయింది చాలా బాధ కారం 😭😭😭
Release ayina ventane cinema chudakunte ami avuthundhi. Parents ki kuda budhi lekunda poyindhi. Antha chinna pillalani thisukelladam endhuku
@@todaysworld5907recha kottaru kada ra ...movie Ala untundi...army ..brand ani....pillalu adugutaru....janam vastaru.....manam limit lo undali
@@movietimes8782 konni rojulu agaka velli chudochu kadha antunnanu sir.
ఇద్దరిని తొక్కి పడేస్తే సరిపోయేది. ఇది నరాధముడి బ్యాచ్, చెబితే వినరు. 👍
తప్పంతా బలుపు ది … మల్లు అర్జున్ గెట్ వెల్ సూన్
చాలా బాగా చెప్పారు🙏
అల్లు అర్జున్ ది తప్పు
పల్లవి ప్రశాంత్ నీ అరెస్టు చేశారు
అల్లు అర్జున్ నీ అరెస్టు చేయలేదు
డబ్బు ఉన్నోడికి ఒక న్యాయం డబ్బు లెనిడికి ఒక న్యాయం.
అల్లు అర్జున్ నీ అరెస్టు చెయ్యాలి
Chala baga cheparu sir
ఇలాంటి దేశ సంపదను కొల్లగొట్టే సినిమాలను ప్రోత్సహించకూడదు. ప్రజలకు ఇలాంటి సినిమాలు ఏం మెసేజ్ ఇస్తున్నాయి. అందులో ఒక నిండు ప్రాణం పోయింది. దీని మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
Wow you put it wonderful sir my respect to you you are a great teacher guru devonhava
Correct ga chepparu samajanni padu chestunnaru Yadavlu movie byan cheyyali
కేవలం అల్లు అర్జున్ తన పబ్లిసిటీ కోసం జనాల్ని చాలా ఇబ్బంది పెట్టాడు మరియు అనవసరంగా ఒక అతను భార్య అన్యాయంగా మరణించింది కేవలం అల్లు అర్జున్ గారు గాని ధియేటర్ కి రాకుండా ఉంటే ప్రాణ నష్టం జరిగేది కాదు అది చెప్పకుండా రావటం థియేటర్ కి ముమ్మాటికి అల్లు అర్జున్ గారు తప్పు వారికి ఎంత డబ్బు ఇచ్చినా ప్రాణం తిరిగి రాదు ఆ ఇద్దరు పిల్లలకు తల్లిని తీసుకు రావాలంటే చాలా కష్టం గతంలో బిగ్ బాస్ చేసిన తప్పే చేస్తున్నారు
మనందరి గురించి మనందరి కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు .
దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా .
మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే మొలిచేది .
ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు తప్పించు కోవటానికి .
సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
Thanks for. THINKS ANDRA 🎉🎉🎉🎉
Vallu chepindi 💯 correct
Super 👌
Yes true ..what blue shirt person said
చనిపోయినవారికి
న్యాయం జరగాలి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
Publicity pichodhu allu arjun
Super ur right ankul
Pushpa movie ni stop cheyali gov for atleast few days, appudu kaani buddi raadhu e hero’s ki
Vadive inka upcoming parts rakunda cheyyali jail lo veyyali
Corect ga chepparu sir
ఈ విషాదంలో ఇంకా బయటకు రాని విషయాలు చాలా ఉన్నాయి అంటే కేవలం పిల్లల్ని చని పిల్లలు కాబట్టి ఈ పిల్లలు రాకూడదు అని అంటున్నారు కానీ పెద్దవాడు యువ ఆ తొక్కిసలాటలో మా ప్రాణం పోయే అంత పని అయింది అని చాలామంది వీడియోస్ పోస్ట్ చేశారు కానీ ఇప్పుడు కొంతమంది పిల్లల్ని తీసుకెళ్లిన తల్లిదండ్రులది తప్పు అంటున్నారు కానీ ఈ సినిమాకు కొన్ని వందల కోట్లు ప్రచారానికి పెట్టి మరి రప్పించడానికి గల కారణం అయిన సినిమా యూనిట్ ప్రొడ్యూసర్ అండ్ హీరో డైరెక్టర్ వీళ్లు కారణం బన్నీకి శిక్ష పడాలి
Pushkarallo publicity kosam 23 Mandi chanipoyaru danigurinchi..CBN ni arrest chesara?
100% correct cheppundo Anna 👌🏻👌🏻
Correct super Anna
Crt
Super sir👍👍👍👍👍
సూపర్ అన్న
I will agree with you Srinivas teddy garu. Well said
Brother good morning, this is good question for Revathi family. You are asking to Hero Allu Arjun directly. Good support, this is human being for their family. Finally thank you brother your voice
Allu Arjun is the main reason for this situation.
దీనికి కేవలం తాను పెద్ద స్టార్ అయ్యాను నా కంటే పెద్ద హీరో లేదు అని అందరికి చూపించుకోడానికి చేసిన దరిద్రపు పని ఆ నిండు ప్రాణం పోయి పిల్లలు ఆనాధలు అవడానికి ఏ అల్లు అర్జున్ ఏ కారణం. కాబట్టి వీలు అయినంత త్వరగా అతని మీద చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం అంటే కేవలం మెగా ఫామిలీ ముందు తాను పెద్ద హీరో అని చూపించొకునే ప్రయత్నం
Think Andhra...
❤❤❤
సూపర్ sir, ఆ సినిమాలో మెస్సేజ్ ఎర్రచందనం స్మగ్లర్ ను ప్రోత్సహించినట్టే గా sir. దానికి మళ్ళీ నేషనల్ అవార్డు ఒకటి
Well said
అల్లు కు నేషనల్ అవార్డు రావడం, అతనికి అహం పెరుగడం, ఈ సినిమాకు పబ్లిసిటీ ఎక్కువ చేశారు పిచ్చి అభిమానుల దగ్గర డబ్బు సులభంగా దోచుకోవచ్చని. అసలు ఒక నేరపూరీత smuggling కథకు, క్యారెక్టర్ కు ఉత్తమ నటుడి అవార్డు ఎలా ఇచ్చారో ఇప్పటికి పబ్లిక్ కు అర్ధం కానీ ప్రశ్న.
ధియేటర్ సీజ్ చేయాలి
Kokvu eki kotukun tunna allu arjun gadhi ni nariki champali
Correct Anna
Super sir....❤❤❤