Tirupati Stampede Incident: Mother Emotional Words After Lost Her Daughter |

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025
  • Tirupati Stampede Incident: Mother Emotional Words After Lost Her Daughter | ‪@SakshiTVLIVE‬
    #tirupatistampede #tirumala #sakshitvlive
    ఎవరో చనిపోయారు అనుకున్నా...
    మొదట చనిపోయింది నా కూతురే
    గుండెల్ని పిండేసే వీడియో
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Комментарии • 883

  • @prajkumar4046
    @prajkumar4046 15 дней назад +90

    మరణించిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతునికి కోరుతూ... మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను

  • @mdmohin4008
    @mdmohin4008 15 дней назад +239

    ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి అయినా జనాల్లో మార్పు వస్తలేదు

  • @hajimdhaji7651
    @hajimdhaji7651 15 дней назад +237

    తిరుపతిలో డబ్బులు ఉన్నోడికే దేవుడు లేనోడి పరిస్థితి ఇదే రూల్స్ చేంజ్ చేయాలి ఉన్నోడు లేనోడు అందరు ఒక్కటే దేవుడి ముందు ఈ పరిస్థితి మళ్ళీ రావొద్దు అంటే లిమిటెడ్ ఆన్లైన్ బుకింగ్ cheyali

    • @sudharanipatnaik9608
      @sudharanipatnaik9608 15 дней назад +5

      Nijam oka celebrity velitey yentalaga vallaki care tisukuntunnaru adey manalanti normal manushuluku Kanisam manam adigey prashaki kuda javanu yivvaaru amey yentaga badapadutundi 😢 narayana 🙏🙏🙏

    • @manasa-1m
      @manasa-1m 15 дней назад +4

      Ekada temple lo Ayina idey money money money ayagarulu kanuka coins lo vesina adola chustharu vijaywada lo special 500 anta darshanam ki Intha rates petadam enti Aslu 😶

    • @kvasista483
      @kvasista483 14 дней назад

      Dharshanam Limited bakthulu chesukunela undali, safety &security 100℅ maintain cheyali

  • @Funtimewithdivya
    @Funtimewithdivya 15 дней назад +72

    పెద్దవిడకి ఎంత కష్టం వచ్చిందిర దేవుడా😢😢😢😢😢

  • @venkateswarlup3803
    @venkateswarlup3803 15 дней назад +203

    ఎంత దారుణం... చాలా బాధ..

  • @JCBharatsai
    @JCBharatsai 15 дней назад +471

    తప్పుగా అనుకోవద్దు తిరుపతి లో వున్నది దేవుడే 🙏, ఆయన అక్కడే ఉంటారు.
    కాలిగా వున్న సమయం లో దర్శనం చేసుకొండి.
    ఆ ఒక్క రోజే పిల్లలు తో, ఆడవారి తో వెళ్ళి ఇబ్బంది ఎందుకు,, వారికి ఏమైనా జరిగితే బాధపడేది మనమే.
    చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను, RIP 🙏🙏🙏

    • @saimultiplechannel5919
      @saimultiplechannel5919 15 дней назад +31

      Meru chepindi correct andi tappu manam chesi devudni government anadam Enduku ei time lo pilalatho pedda vayasu vallu veladam correct kadu

    • @thanusree8294
      @thanusree8294 15 дней назад

      Avunu sir correct cheparu​@@saimultiplechannel5919

    • @anita2053-r1f
      @anita2053-r1f 15 дней назад +13

      tirupathi eppudina kaaliga undatam chusava lockdown lo kuda ledu ,asalu tirupathy kadu india lo e gudilu ayna ekkuva janame untaru.

    • @anita2053-r1f
      @anita2053-r1f 15 дней назад +7

      @@saimultiplechannel5919 govt ni anakunda inkevarni antaru ? ttd govt kada !

    • @nandakishore1736
      @nandakishore1736 15 дней назад +14

      కచ్చితం గా ఇది అధికారుల నిర్లక్ష్యం జనాల దగ్గర నుంచి డబ్బులు దండుకోవడం తెలుసు కాని కనీసం ఏర్పాట్లు ఎలా చేయాలో తెలియని ప్రతి వేదవలకి టీటీడీ చైర్మన్ పోస్ట్ లు icheyyadam.

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z 15 дней назад +347

    అధికారులు సరిగా నిధులు నిర్వహించడం లేదని ఈ అమ్మ చెప్పే మాటల్లో తెలుస్తుంది ఓం నమోవెంకటేశాయ

    • @sastrych1129
      @sastrych1129 15 дней назад +13

      Police proper work cheyyaledu worst police department

    • @Kishoreroyal-qw6mb
      @Kishoreroyal-qw6mb 15 дней назад +4

      It's not nidhulu it's vidhulu.

    • @KitipalliNarayanarao-dm3ng
      @KitipalliNarayanarao-dm3ng 15 дней назад

      Polices kadu bro eo,chairman paryavikshana cheyyali kada ,,ycp valla pai cases ala pettalo Ani alochistuvuntaru Mari .​@@sastrych1129

    • @AnilKumar-ts4pw
      @AnilKumar-ts4pw 15 дней назад +4

      adhe ycp gov lo aithe adikarulu kadhu jagane karanam anevadivi kadha

    • @venkateswarlup3803
      @venkateswarlup3803 15 дней назад +3

      ప్రజలకు సమాధానం చెప్పటానికి.. ఏమి రోగం... మానవత్వం లేదా...

  • @tirumaladevivemprala7557
    @tirumaladevivemprala7557 15 дней назад +27

    జనం తక్కువగా ఉన్నప్పుడు కూడా అందరూ పోగయ్యే దాకా ఆగి ఒక్కసారిగా వదలడం టీటీడీ వాళ్లకు ఒక మాయదారి రోగం. చాలాసార్లు చూసాం.

  • @83pandu
    @83pandu 15 дней назад +186

    అమ్మా మీ బాధ వర్ణనా తీతం ... నేను నిన్న మీ వీడియో చూసాక mind blank aipoindi naaku😢😢😢 మీరు దైర్యం గా ఉండాలని .. ఆ దేవుడు మిమ్మల్ని శోక సంద్రంలో నుంచి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ....😢😢 ఓం నమో నారాయణాయ

    • @rayartcraftvlogs7732
      @rayartcraftvlogs7732 15 дней назад +11

      దేవుడు అంటే పిచ్చి ఉండచ్చు కానీ మరి ఇంత పిచ్చి ఏంటో
      మేము ఇప్పడి వరకు మా నాన్న గారి 70 సంవత్సరాల కాలంలో
      ఎన్నడు రద్దీ ఉన్న టైం లో వెళ్ళే వాళ్ళం కాదు
      ముందు మనం ముఖ్యం
      ఆ రద్దీ ఉంటే
      పిల్లలు సరి అయినా వసతులు ఉండవు
      ప్రయాణం నరకం అని
      రష్ లేనప్పుడు
      ప్రశాంతం గా దైవ దర్శనం చేయించే వారు
      ఇదే బెస్ట్ ఐడియా కూడా
      దేవుడు ఎప్పుడు ఉంటాడు
      అలాగే ఇంట్లో ఉన్న పూజ మందిరం లో కూడా ఉంటారు
      ఓపిక లేని వాళ్లు ఇంట్లో దండం పెట్టేకుంటే సరిపోతుంది కదా
      అక్కడకి వెళ్లి తోసుకుంటే ప్రణ నష్టం జరిగిపోయింది

    • @luckylokesh3036
      @luckylokesh3036 15 дней назад

      Correct ga cheparu...

    • @madhubyroju7135
      @madhubyroju7135 14 дней назад

      Goram amma😢

    • @MrAR-oh3rb
      @MrAR-oh3rb 14 дней назад

      Cbn ni adagali vala ammai gurinchi😅, 😂🤣😆👍.

  • @ThirdEyeVision1209
    @ThirdEyeVision1209 15 дней назад +146

    అసలు ఇది చాలా దారుణం. జనాలు తక్కువగా వున్నా కాని, టీటీడీ వాళ్ళు జనాల్ని గుంపు గా కూడబెట్టి ఒకేసారి వదులుతున్నారు. ఈ విధానం చాలా దారుణం. ప్రమాదాలకు ఇదే ముఖ్యమైన కారణం అవుతుంది.

    • @knowledgehub8621
      @knowledgehub8621 15 дней назад +1

      అబ్బో నీతులు.. Jagan పాలనలో కూడా జరిగాయి.... లిస్ట్ చెప్పాలా...పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి

    • @sirishadevi7441
      @sirishadevi7441 15 дней назад

      Nekemaina mental aa ipudu jagan enduku vachadu ​@@knowledgehub8621

    • @sriman1180
      @sriman1180 15 дней назад

      అక్కడ అతను టీడీపీ అనలేదు ...టీటీడీ అన్నాడు ..సరిగ్గా చదివి ఆన్సర్ ఇవ్వండి​@@knowledgehub8621

    • @janulearner
      @janulearner 15 дней назад

      @@knowledgehub8621 aekkada pattina comment copy paste ante meeru tdp fan anna mata

    • @ThirdEyeVision1209
      @ThirdEyeVision1209 15 дней назад +5

      Comment క్లియర్ గా చదువు...రాజకీయాలు ఎవడు మాట్లాడాడు. మీరు మారరు రా బాబు...

  • @nnssrr7543
    @nnssrr7543 15 дней назад +19

    అమ్మ నీ కష్టం తీర్చలేనిది తల్లీ.... ఈ సమాజాన్ని క్షమించు తల్లి

  • @Powerkinggjfjcjc
    @Powerkinggjfjcjc 15 дней назад +149

    గోదావరి పుష్కరల పాపo 26 మంది ఇప్పుడు 6 మంది

    • @majnusquare.
      @majnusquare. 15 дней назад +2

      Papukondalu boating emantaru

    • @ideas_my_style
      @ideas_my_style 15 дней назад +6

      అవును బాప్టిజం చేసేప్పుడు కూడా నీళ్లల్లో మునిగి ఎంత మంది కదండీ పాపం.....

    • @knowledgehub8621
      @knowledgehub8621 15 дней назад +9

      అబ్బో నీతులు.. Jagan పాలనలో కూడా జరిగాయి.... లిస్ట్ చెప్పాలా...పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి

    • @RavindarreddyRavindarreddy-k9w
      @RavindarreddyRavindarreddy-k9w 15 дней назад

      ​@@knowledgehub8621chepparaa puuka😅😅😅

    • @aaditya6656
      @aaditya6656 15 дней назад

      ​@@knowledgehub8621 idi ప్రమాదం కాదు భాద్యతారాహిత్యం నిర్లక్ష్యం

  • @sknagini3729
    @sknagini3729 15 дней назад +51

    😢😢😢ayo Devuda🙏🙏

  • @PavanKumar-jd5mp
    @PavanKumar-jd5mp 15 дней назад +108

    టికెట్స్ వచ్చినట్టు వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తే ఈ సమస్య ఉండదు కదా ❓
    😢😢

    • @sharmilaimmaneni9223
      @sharmilaimmaneni9223 15 дней назад

      Tkts issue chesedhi 5 am ani announced but people started thronging the place from mundhu roju evening. Hmm

    • @anumarapuraniteluguchannel4142
      @anumarapuraniteluguchannel4142 15 дней назад +4

      Thirapathi darshanam kuda shiridi lo laga jarigeethe.... bavundu,kavalani rooms lo apputharu okkasariga ani rooms ni 10 minits gap tho vadhulutharu garbbagudi loki velelopu thopulata jarugu thundhe .pilalitho velina valaki chala kastanga vunntundhi....

    • @ramaraogalla
      @ramaraogalla 14 дней назад

      అవునండీ..నేను అదే feel అవుతా అందరని ఒకేసారి ఇవ్వడం ఏమిటి అసలు బుద్ధిలేని పని😢

  • @SrinivasReddySamala-e4z
    @SrinivasReddySamala-e4z 15 дней назад +229

    టిడిపి గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఈ సంఘటనకు సీఎం డిప్యూటీ సీఎం హోంమంత్రి బాధ్యత వహించాలి ఎం భద్రత లోపమని తేలిపోయింది అమ్మ మాటలలో అమ్మ చెప్పిన మాటల్లో అక్కడ ఉన్న పోలీసులు గాని భద్రతకు సంబంధించిన అధికారులు కానీ ఎంత లోపం ఉన్నది అనేది తెలిసిపోతుంది

    • @snehalokam9625
      @snehalokam9625 15 дней назад +18

      E home manthri pedda waste di

    • @knowledgehub8621
      @knowledgehub8621 15 дней назад +22

      పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి

    • @manibhavanasi736
      @manibhavanasi736 15 дней назад

      Cha

    • @Varsha-d6i9b
      @Varsha-d6i9b 15 дней назад +2

      Hello Mr that was jst an accident and also god's call but not a murder miru chepedhi ela undhi ante edho chandra babu naidu garu and pawan sir pakka plan chesi murder chesnatu matladthunar that's not fair and also oka pranam poina ahh stage lo kuda ahh jagan gari fans ahh situation ni use cheskuntunar chudandi m anali inka😏

    • @anasooyaeranki2332
      @anasooyaeranki2332 15 дней назад +4

      Govt ki sambandham.yemundi pratidaniki janaluki craze yekhvayipotondi darshanam cheseskovali lekapothe first movies chuseyali. Ee rakam ayina pichi vunte ye govt vunna yenni facilities vunna ide situation

  • @e.vasantha4224
    @e.vasantha4224 15 дней назад +102

    ఆవిడ బాధ వర్ణనాతీతం 😢

  • @donisattibabu9821
    @donisattibabu9821 15 дней назад +109

    ఆంధ్రాలో సినిమాలు, ఉన్మాద భక్తి చాలా డేంజర్

  • @prasadkrish6942
    @prasadkrish6942 15 дней назад +88

    టీడీపీ గవర్నమెంట్ విఫలం ఐనది..... టీడీపీ గవర్నమెంట్ అడ్వాన్స్ గా ఆలోచించాలి........ ఒకరికి 4 కోట్లు ఇవ్వలి

    • @ranuradha2391
      @ranuradha2391 15 дней назад +2

      Evrra novvu sevam baram ammoko mani chebthunsva 😡🤬

    • @ranuradha2391
      @ranuradha2391 15 дней назад +1

      Seveberam cheyyadhu bandhvulni pogottokoni badha padthunte nuvventi savberam chestunavu

    • @knowledgehub8621
      @knowledgehub8621 15 дней назад

      పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి

    • @SwapnaShreshta
      @SwapnaShreshta 15 дней назад

      ​@@knowledgehub8621Evaru babu nuv prathi msg Kindha idhe comment pedthunav

  • @vijayalakshmikattula756
    @vijayalakshmikattula756 15 дней назад +68

    ఒక్కరికి క్రమ శిక్షణ ఉండదు, మనపనే ముందు అయిపోవాలి ఎవరేల పోతే మాకేంటి అన్నట్లు తోసుకొని పోతారు జనాలు, ఏమైనా అయితే గవర్నమెంట్ భాద్యత, పోలీసులు భాద్యత అంటారు, ఒకరి తరువాత ఒకరు ఒక పద్దతిగా వెళ్ళొచ్చుగా ఆహా ఆగారు. అప్పటి రోజులు కాదు మనుషులు ప్రాణం చిన్న ఒత్తిడి కే పోతున్నాయి

    • @GAnuradha-r4b
      @GAnuradha-r4b 15 дней назад +2

      Chala correct ga chaparandi

    • @Varalaxmi-i5i
      @Varalaxmi-i5i 15 дней назад

      chala gantalu nilabathe janallo sahanam nashisthundi...asalu inthamandi tirupathi emduku velthunnaru...tirupathi lone emdukintha janam untunnaru...

    • @ganapatiganapati4125
      @ganapatiganapati4125 15 дней назад

      జనం ఎప్పుడు నేను ముందు వెళ్ళాలి అనుకుంటారు నేను మీరుకూడా సిబ్బంది ఏమయ్యారు ఇతప్పిదం ఎవరిదో మీకు తెలుసు టీటీడీ ఈఓ పూర్తి ఫెయిల్యూర్ మేనేజమెంట్ సీఎం గారిమీద పెట్టిన దుష్ట్టీ ప్రజలు ముఖ్యం మారండి

    • @geethakanduri6134
      @geethakanduri6134 15 дней назад

      Yaa Meru Cheppande Karect Edayena Government Police Dipartiment Anadam Janalake Baga Alavatu Ayyende Eee Malalu Ento Eee Bakthe Ento Eee Pujalu Chesey Janallo Chala Mande Donga Pujaley Bakthe Ledu Padu Ledu Chagante Koteswara Garu Cheppande Chala Karect Avunu Elagey Janamantha Poye Kalam Dagara Paddade It’s Okey Ekanayena Budde Ravale Prajalaku 😡😡😡😡😡

    • @lavanyamamindlapally6139
      @lavanyamamindlapally6139 14 дней назад

      Eppudaina Devudu devude kada vere roju darsanam chesuko vachukada papam Ippudu varini teesuku ragalama
      Andaru artham chesukoni
      Mana m ajagratta ga undoddu

  • @rammohan523
    @rammohan523 15 дней назад +70

    కొంచెం గ్యాప్ ఇవ్వండి ఆమెకు .......

  • @durgakumari979
    @durgakumari979 15 дней назад +14

    ఏడుకొండలవాడా కాపాడు అమాయక ప్రజలను కాపాడయ్య గోవిందా ఆర్త త్రాణాపారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @booshanrao2311
    @booshanrao2311 15 дней назад +61

    అక్కడ కన్న వారికి తప్పా వేరే వారికి ప్రాధాన్యత లేదు ఏ ఈ ఓ , చైర్మన్ పక్కా కమ్మ , ఈ ఓ గారు పేరుకే అత్తానికి ఏమిలేదు

  • @chandrasekharcherukupalli8443
    @chandrasekharcherukupalli8443 15 дней назад +50

    ఆమెకు గ్యాప్ ఇచ్చి నీళ్ళు.ఇవ్వండి.

  • @Ninna-h9s
    @Ninna-h9s 15 дней назад +56

    టీటీడీ నిర్లక్ష్యం బాగ కనిపిస్తుంది. ఉదయం నుంచి వారికి నీళ్లు, ఆహారం అందకపోతే ఎలా ఉండగలరు. అంతమందిని ఒక్కసారే ఎందుకు పంపాలి. టీటీడీ వారికి ఇంత నిర్లక్ష్యం దేనికి.

  • @kks1531
    @kks1531 15 дней назад +30

    People should follow self discipline...putting all blame...on authorities...when r we going to behave well with out any supervision 😔

    • @s36987
      @s36987 15 дней назад

      Are u stupid!? It clearly government negligence... They make ten wait for 14 hour's without water and food nd u want self discipline???

    • @sandhyarani5295
      @sandhyarani5295 15 дней назад

      Self discipline is not possible in tirupati because management over there pushes people to not stand for 2 mins then obviously everyone pushes themselves...sad but true

  • @Itsmeroja143
    @Itsmeroja143 14 дней назад +6

    తిరుపతి వెళ్లాలంటే భయమేస్తుంది 😢😢😢😢

  • @aspanbu
    @aspanbu 15 дней назад +8

    ఇప్పుడు అతను 48 రోజుల పాటు ఆలయ ప్రకాశాన్ని శుద్ధి చేయడానికి ఉపవాస దీక్ష చేస్తాడు 😢😢😢 పేదవాడు నేను అతనిని చూసి చాలా బాధపడ్డాను, త్వరలో అతను 64 రోజులు మరియు 128 రోజులు కూడా చేస్తాడు 😢😢

  • @Sravaniprani9
    @Sravaniprani9 15 дней назад +8

    దేవుడు సన్నిధానం లో ఎలా జరగదము బాధ కరమ్ 😢దేవుడా

  • @mollurugangireddy2070
    @mollurugangireddy2070 15 дней назад +50

    ఈ తల్లి బాధ.. TTD వాళ్లకు కనపడలేద.. ఈ దరిద్ర ప్రభుత్వం చేసిన పాపం పండుతుంది..

    • @knowledgehub8621
      @knowledgehub8621 15 дней назад +4

      అబ్బో నీతులు.. Jagan పాలనలో కూడా జరిగాయి.... లిస్ట్ చెప్పాలా...పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి

  • @JayapradaPolimetla
    @JayapradaPolimetla 15 дней назад +18

    అసలు జనాలకు బుద్ది లేదా సినిమా లు అంతే,భక్తి అంతే వేలంవెర్రిగావున్నారు.అధికారులుఅలాగే ఛస్తున్నారు.పాపం ఈమెరోధనచూడండి.గుండెలు ఝల్లుమంటున్నాయి.టి.టిడిఛైర్మన్ ఎక్కడ చచ్చాడు.ఈరోజు రద్దీవుంటుంది అని తెలుసు కదా.సెక్యూరిటీ పెంచవద్దా.ఈ పాపం ఎవరిది.కూటమిప్రభుత్వానిదా,టిటిడి అధికారులదా.జనాలు ఇకనైనా పిచ్చనమ్మకాలు వదలండి.

    • @ankireddypalliswetha4801
      @ankireddypalliswetha4801 15 дней назад

      Free online tickets pedithe entha rush undadhu kada... Offline crowed penchadam vari ki food kuda undaddu

  • @lathachandapatla2850
    @lathachandapatla2850 15 дней назад +42

    వెంగమాంబ అన్నదాన సత్రం కాడ కూడా ఇలాగే తొక్కిసలాట జరుగుతుంది గమనించండి

    • @Varmas123
      @Varmas123 15 дней назад

      Niku emaina matter leak ayinda enti ala avutundi ani

    • @Evenpenguin2
      @Evenpenguin2 15 дней назад

      మేము వెళ్ళాం

    • @lathachandapatla2850
      @lathachandapatla2850 13 дней назад +1

      @@Varmas123 experience baabu😞

  • @Raviworld-6789
    @Raviworld-6789 14 дней назад +1

    భక్తి ఉండాలి అతి భక్తి ఉంటే ఎలా తల్లీ... పాపం... జాగ్రత్త చాలా అవసరం...

  • @Lakshmidurga444
    @Lakshmidurga444 15 дней назад +6

    బాబోయ్ ఈ వీడియో చూస్తూ ఉంటే చాలా భయమేస్తుంది 🥹 ఆవిడ బాగా అసలు చాలా దారుణం

  • @divyamadiri3561
    @divyamadiri3561 15 дней назад +35

    అవసరమా అమ్మ ఇప్పుడే వెళ్లాలా దేవుడా ??

    • @subbu7146
      @subbu7146 15 дней назад +4

      Vaallu vellindi devudu ni chudataaniki ,hero ni chudataaniki kaadu ee question cheyadaaniki

    • @meteluguammaieditz
      @meteluguammaieditz 15 дней назад +4

      Chanipotharu ani telistey nduku veltharu andi? Asalu me question ki yemina artham vunda ?

    • @satisha13731
      @satisha13731 15 дней назад +1

      Puskaralu, 1day cinemalu, tirumala,kumba mela etc lanti vaatilo stampade ki high chances untayi ani telisi janalu aina parledhu ani accept chesi vellaka ippudu yedavadam lo yemaatram sense ledhu. Devudini chudali anukunnaru ippudu adhe devudu daggiraku direct ga vellaru and they are lucky anukondi anthey

  • @pentakotavijayalakshmi17
    @pentakotavijayalakshmi17 12 дней назад +1

    చాలా బాధాకరం😢😢😢

  • @shanthipodishetty4185
    @shanthipodishetty4185 15 дней назад +20

    కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్తారా అదే కూటమి నాయకుల బంధువులు వచ్చిన కూటమి వాళ్ళు వచ్చినా గేట్లు బాగా ఓపెన్ చేస్తాడు సామాకుల ప్రజలు మనుషులు కాదా మీ కనులకు కనపడలేదా ఏపీ పీపుల్స్ చూసుకోండి ఒకసారి సామాన్యులకి నాయకులకు ఏతిరిగా ఉందో

    • @knowledgehub8621
      @knowledgehub8621 15 дней назад +3

      అబ్బో నీతులు.. Jagan పాలనలో కూడా జరిగాయి.... లిస్ట్ చెప్పాలా...పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను
      ప్రమాదం లా చూడండి
      Jagan చెప్పాడా సమాధానం... ఇంట్లో నుండి కూడా బయటకు రాలేదు

    • @ShadruchuluInfo
      @ShadruchuluInfo 15 дней назад

      Don't talk politics please appudu jagan failure and ipudu cbn failure... Overal governments failure please understand

  • @Evenpenguin2
    @Evenpenguin2 15 дней назад +6

    ఎందుకు అమ్మ మార్నింగ్ భక్తి ఛానెల్ and హిందూధర్మం ఛానెల్ చూపిస్తారు చక్కగా ఇంట్లో కూచొని చూడక ఎందుకు వచ్చిన చాదస్థలు

  • @HimayaGiri
    @HimayaGiri 15 дней назад +43

    చనిపోయిన కుటుంబాలకి 30lk & TTD lo లో job ఇవ్వాలి

    • @dravyasecuritysystems6383
      @dravyasecuritysystems6383 15 дней назад

      Nuvvu ivvu babu, antha Devudu pichi pettukuni Devudu dggarake vellaru nekenti badha

    • @MrVishnu54
      @MrVishnu54 15 дней назад

      Evariki padithe vallaki jobs ichinanduke ee chaavulu chusthunnam...

  • @VijayReddy-j6s
    @VijayReddy-j6s 15 дней назад +3

    As a local person from Tirupati, I am telling that 99% of the TTD employees are corrupted only and they will give preparance to VIPS and political leaders only. whether it is TDP or YCP or any other party, first they need to remove the VIP treatment.

  • @sivasankarrao6349
    @sivasankarrao6349 15 дней назад +51

    ఇది దారుణం అధికారుల నిర్లక్ష్యం

  • @ravikumarreddyseerapu7076
    @ravikumarreddyseerapu7076 15 дней назад +13

    😢😢😢

  • @yp3747
    @yp3747 15 дней назад +11

    Sorry Amma. Mee badha evariki raakudadu.Lavany garu Rest in peace 🙏

  • @ranivarmav7635
    @ranivarmav7635 15 дней назад +12

    దారుణం😢

  • @geddadapadmaja9402
    @geddadapadmaja9402 15 дней назад +26

    😢😢😢😢 చెప్పుతుంటే ఏడుపు వస్తుంది

  • @BabuRam-ri4cj
    @BabuRam-ri4cj 15 дней назад +7

    OMG very very sad

  • @homikaaradhyaadireddi3720
    @homikaaradhyaadireddi3720 15 дней назад +64

    చేత కాని ప్రభుత్వం

  • @kamireddysubbaratnam2327
    @kamireddysubbaratnam2327 15 дней назад +55

    ఓం నమో వేంకటేశాయ నీ సన్నిధిలో ఏమిటి స్వామి ఈ దారుణం అందరినీ చల్లగా చుడు స్వామి 🙏🙏🙏🙏🙏

    • @MGqueek
      @MGqueek 15 дней назад +3

      Yenti challaga chusedi akkada darshananiki vachhina okka vedhavaki discipline ledu ani ardham iyyindi

    • @EnikaSirishaglosena
      @EnikaSirishaglosena 15 дней назад

      Venkaiah swamy kapadaledha

    • @syamaladevi7319
      @syamaladevi7319 15 дней назад

      మనుషులు వెధవలు ఐతే దేవుడు ఏమి చేస్తాడు ​@@EnikaSirishaglosena

    • @MGqueek
      @MGqueek 15 дней назад

      @ 😩😩😩

    • @mudhisamathasammu1119
      @mudhisamathasammu1119 14 дней назад

      Enti challaga chusedi aa devudu champuthadu kani challaga chudadu.thikkajanalu devudini guddiga nammi pranaalu poguttukuntunnaru.nijanga devude vunte evaru chanipoyevaru kadu.devudu devullu anevi anni mudanammakalu.

  • @Siddhusmileymummyskitchen-p4v
    @Siddhusmileymummyskitchen-p4v 15 дней назад +32

    వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం పోతుంది ఇలాంటి గోరాలు చూస్తుంటే 😭😭😭ఎక్కడ ఉన్నవయ్య స్వామి ఇలాంటి అర్థనాధలు నీ కొండా పై ఎలా వింటూ ఉన్నావయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Varmas123
      @Varmas123 15 дней назад +7

      Manishi jeevitam karmanisaram untundi chavali ani unte intlo unna potaru

    • @thotadhanalakshmi4171
      @thotadhanalakshmi4171 14 дней назад +2

      ఆయనకు వినపడదు kanapadadu

  • @San-ph6
    @San-ph6 15 дней назад +2

    😢😢😢😢అయ్యో పాపం ,దేవుడా 😢😢😢😢😢😢

  • @NaniGoud-q2u
    @NaniGoud-q2u 15 дней назад +3

    So sad.. భగవంతుని దగ్గర డబ్బు అదయంగా సుస్తున్నారు పాలకులు, భక్తులకి మంచి చేయక పోయినా ఇలాంటి దరుణాలని అరికట్టండి

  • @naginitraditionalrangoli
    @naginitraditionalrangoli 15 дней назад +27

    అది తప్పు జనాలు మారాలి లేదు జనాన్ని కి తప్పుదు

  • @AmithaGowtham
    @AmithaGowtham 8 дней назад

    జీవం కలిగిన దేవుడు మీతో మాట్లాడి మీకు మనశ్శాంతినివ్వాలి ఓదార్పునివ్వాలని ఆత్మీయులని పోగొట్టుకుని బాధతో ఉన్న మీ అందరినీ ఆయనే రక్షించాలని కోరుకుంటున్నానమ్మా....

  • @nandaacuphar8221
    @nandaacuphar8221 15 дней назад +22

    మీ మూరత్వం వలన మీ బీడ చనిపోయింది మూకోటి నాడే దేవుడిని చూడాలా అసలు ఇటువంటి మూడ నమ్మకాలు ఇపుతుకైన వదలేంది

  • @rajyalakshmi9844
    @rajyalakshmi9844 15 дней назад +3

    పాపం చాలా బాధగా వుంది😢

  • @ramayyavastavayya
    @ramayyavastavayya 15 дней назад +2

    Unfortunate.. So sad... RIP..

  • @sarojabhasker240
    @sarojabhasker240 15 дней назад +6

    మరి అవసరమ? ఆ గుంపులో,,ఇప్పుడు ఎవరి మీద కేసు వేయాలి,,దేవుడు మీ ద నా,,?

  • @ideas_my_style
    @ideas_my_style 15 дней назад +1

    Very very sorry.....

  • @bsurendra5398
    @bsurendra5398 15 дней назад +2

    Ayyo papam😢😢😢

  • @lalithakurapati6585
    @lalithakurapati6585 15 дней назад +7

    Govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @annapurnakarri1293
    @annapurnakarri1293 15 дней назад +1

    Being NRI, we had bitter experience for last month's Tirupati temple visit. we left india straight with that experience . Even we tried to find exit to leave that queue with no luck. Many Brahmans were crying in that queue. What a sad situation 😢

    • @LittlePrince-jw1pl
      @LittlePrince-jw1pl 14 дней назад

      Mam u went for 300rs darshan? As we have booked for March month with kids. That helps me to plan properly

  • @vivedhavlogs
    @vivedhavlogs 15 дней назад +1

    It’s truly heartbreaking to hear such devastating news. It’s hard to comprehend how such tragic stampedes continue to occur. The government must take serious measures to address these situations. When incidents like this happen, even in sacred spaces like temples, it raises questions about the state of our culture and humanity if can’t feel our space around us and protect our brothers and sisters . Something needs to change.Jai Sriram !!🙏🙏🙏

  • @vikram.a.s2853
    @vikram.a.s2853 15 дней назад +28

    ఎందుకమ్మా అంత మందిలో వెళ్లడం
    నీ ఇంట్లో నువ్వు పూజించిన అ దేవుడు నిన్ను ఏమైనా తప్పు పడుతుండేనా?

    • @prasannavl8456
      @prasannavl8456 15 дней назад

      S.correct andi nenu enthavarku yea temple ki vellaledhu vellalana mamulu time lo yeapdo velthanu ,na ellu Nenu dhevalayam ani feel authanu

    • @Suzeev0045Ruchitha
      @Suzeev0045Ruchitha 15 дней назад +1

      ఇలాటి మాటలు ఆపండి....ఏకాదశి కాబట్టి వెళ్లారు... తప్పెంది

    • @prasannavl8456
      @prasannavl8456 15 дней назад

      @@vikram.a.s2853 yeanti Vikram gaaru manam thappu yeam matladaamu antha risk yendhukaneaga anamu ,valani yevaru thappu pattaledhu aa ammai yendhuku antha serious authundhi

    • @prasannavl8456
      @prasannavl8456 15 дней назад

      @@vikram.a.s2853 positive ga teaskovali yeadhina

    • @vikram.a.s2853
      @vikram.a.s2853 15 дней назад

      @@Suzeev0045Ruchitha ఏకాదశి కాబట్టి వెళ్లారు ప్రాణం పోతే పోయింది,
      ఇలా పెట్టాలి మేడం మీరు కామెంట్,
      ఏ ప్రాణానికి విలువ లేదా? అక్కడ
      పోయింది ప్రాణం నువ్వు నీ ఇంట్లో ఉంది ధ్యాణించిన పూజించిన అ దేవునికి తెలుస్తుంది, తను సర్వంతర్యామి.

  • @PuppyChikki
    @PuppyChikki 15 дней назад +27

    Public marali andi anni government chusukuntundha plz be carefull

    • @harsh997
      @harsh997 15 дней назад +1

      Erripuku matluuu aniii government chuskovalii antha crowded placess

    • @rkv4795
      @rkv4795 15 дней назад +1

      ఫ్లెక్సీలు పెట్టుకొంటారా అన్నీ సౌకర్యాలు కల్పించామని దర్శనానికి రండి అని..

  • @mullapudilakshminarayana-id8mt
    @mullapudilakshminarayana-id8mt 15 дней назад +15

    సీబీన్ కూటమి వారు ఏపీ తెలుగు తమ్ముళ్లు వెంకన్న లడ్డు విషయం లో జగనన్న మీద నిందలు మోపినందుకు వెంకన్న కోపం

    • @vinaywaga
      @vinaywaga 15 дней назад

      Devudu nyayam chesadu cbn ki

  • @rambabud6103
    @rambabud6103 15 дней назад +20

    మా చంద్రన్న మహిమ ఐరన్ లెగ్గు 😭

    • @Karri11
      @Karri11 14 дней назад

      @@rambabud6103 🙏🙏🙏

  • @MaturiJagan
    @MaturiJagan 15 дней назад +6

    ఏపీ సీఎం నీ అరెస్ట్ చేయండి

    • @knowledgehub8621
      @knowledgehub8621 15 дней назад

      అబ్బో నీతులు.. Jagan పాలనలో కూడా జరిగాయి.... లిస్ట్ చెప్పాలా...పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి

  • @Am-1111x
    @Am-1111x 14 дней назад +1

    GOD WILL HELPS THEIR FAMILY'S AND GIVE STRENGTH IN LIFE LONGS, , DON'T WORRY ABOUT IT GOD BLESSES WITH YOU.

  • @sivakoteswararaogurrala1993
    @sivakoteswararaogurrala1993 15 дней назад +3

    పైన తెలిపిన వీడియో చూస్తుంటే అధికారుల పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది చనిపోయిన ప్రాణాలను ఎటు తీసుకురా లేరు కనీసం వారి ప్రాణాలకు నష్టపరిహారంగా వారి కుటుంబ సభ్యులకు ఒక కోటి రూపాయలను పరిహారంగా ఇస్తే బాగుంటుందని ప్రజల అభిప్రాయపడుతున్నారు

  • @M.rameshMedi
    @M.rameshMedi 15 дней назад +3

    దేవుడి కోసం మనుషులు ఎన్ని కష్టాలు పడుతున్నారు

  • @madhavarapukavitha8673
    @madhavarapukavitha8673 14 дней назад

    🙏🏻🙏🏻

  • @tirumalaraosangamreddy126
    @tirumalaraosangamreddy126 13 дней назад

    So sad...

  • @anuradhaseethamraju4529
    @anuradhaseethamraju4529 14 дней назад

    🙏🙏🌹🌹

  • @nandivardhanaraosuram3402
    @nandivardhanaraosuram3402 15 дней назад +15

    సీజ్ ద టెంపుల్ అంటాడేమో!!..😂😂😂😂😂😂

  • @devasenabujji1642
    @devasenabujji1642 15 дней назад +2

    Devudi darshanamki velli chachipoi ravadam chala badakaram😢😢😢😢

  • @safiyasiddiq-ip7dj
    @safiyasiddiq-ip7dj 15 дней назад +68

    BR nayudu ni CBN in DCM in arrest chaeyandi 🙏🙏🙏🙏🙏

    • @Powerstar387
      @Powerstar387 15 дней назад

      safiyasiddiq nuvu hinduva aaa muslim aa

    • @KrishnayS-o7x
      @KrishnayS-o7x 15 дней назад +2

      Exactly 💯 Percent bro

    • @KrishnayS-o7x
      @KrishnayS-o7x 15 дней назад

      Br Naidu ki dhengadam dhochukovadame thelusu.........br Naidu Ane vadu broker bekar gadu

    • @knowledgehub8621
      @knowledgehub8621 15 дней назад +3

      పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి

    • @ILOVEINDIANS
      @ILOVEINDIANS 15 дней назад

      @@knowledgehub8621 arey nuvvu sanatanaa lo chaduvukonnava papikondala boat ku idi chellu antava vedhava

  • @SaiBaba-m8u
    @SaiBaba-m8u 15 дней назад

    Amma😢😢😢😭😭😭😭

  • @krishnavarada1420
    @krishnavarada1420 15 дней назад +2

    ఇంత నిర్లక్ష్యం క్లియర్గా చెప్తుందో పెద్దావిడ

  • @annapurnakarri1293
    @annapurnakarri1293 15 дней назад

    Sorry to hear this ma😢

  • @prameelamadire3163
    @prameelamadire3163 15 дней назад +5

    Tirupathi lo e ticket system correct gaa laghuu..🙏🙏🙏🙏🙏🙏

  • @kksupermart9232
    @kksupermart9232 15 дней назад +4

    ఆనాడు పూక్షారాలు లో చంపేశాడు బొల్లిగాడు ఈరోజు తిరుపతి లో బొల్లిగాడు చంపేస్తే

    • @knowledgehub8621
      @knowledgehub8621 15 дней назад +1

      అబ్బో నీతులు.. Jagan పాలనలో కూడా జరిగాయి.... లిస్ట్ చెప్పాలా...పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి
      ముసుక్కుసో పూలచోక్క

  • @Knowledgeknow.
    @Knowledgeknow. 13 дней назад

    దేవుడు మీకు ధైర్యము చేకూర్చోవాలి అని కోరుకుంటున్న

  • @sasanka7474
    @sasanka7474 15 дней назад +11

    very sad

  • @sasikala3090
    @sasikala3090 15 дней назад +1

    చాలా బాధ గా వుంది...

  • @diyareddy4185
    @diyareddy4185 15 дней назад +1

    Very sad to see...

  • @usharanic5962
    @usharanic5962 14 дней назад +1

    భక్తి కంటే ఆర్భాటం ఎక్కువవుతుతుంది రోజు రోజుకు,, ప్రజలల్లో నే కాదు గుళ్ళల్లో కూడా చాలా చాలా ఎక్కువవుతుంటుంది,, అందరి కంటే మేమే ముందుండాలి, మాకే మొదటి దర్శనం దక్కాలి
    మేము అందరితో గొప్పగా చెప్పుకోవాలి అనే ఆరాటం తప్ప భక్తి ఎక్కడా కనిపించడం లేదు 😡
    మేము చిన్నప్పుడు ఎంతో శ్రద్దగా 4 గంటలకే గుళ్లకు వెళ్లి ప్రశాంతంగా,, స్వామి దర్శనం, హారతి అయ్యేవరకు వేచి ఉండేవాళ్ళం మెల్లిగా వైకుంఠ ద్వారదర్శనం మొదలైయేది, 🤗
    ఆ ప్రశాంత ఇంకా చూస్తామన్న నమ్మకం కూడా లేదు 😔 గుళ్ళల్లో కూడా డెకొరేషన్ కు కాస్త ప్రాధాన్యత తగ్గించి,, ప్రజలు దర్శనం ప్రశాంతంగా చేసుకునే వసతులు కొరకు ఖర్చు పెట్టండి అలంకారం భగవంతుడికి మాత్రం చేస్తే చాలు
    ప్రజలు ఈ పిచ్చి అలంకరణ చూడ్డానికి కూడా ఎగబడుతున్నారని తెలుసుకోవాలి గుళ్ళల్లో యాజమాన్యం 🤗దయచేసి ఇలాంటి దుర్గటనలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా, ముందరే ఒక అవగాహనకు రావాలి ఏర్పాట్లు చేసే టప్పుడు అని నా మనవి 👍🙏
    మరణించిన వారికీ నా సానుభూతి తెలపడం తప్ప ఏమి చేయలేని నిస్సహాయురాలిని 😔😢

  • @SwissPilla
    @SwissPilla 15 дней назад +1

    We can’t always blame the government. People need to learn how to behave. Why can’t we follow a queue instead of constantly pushing each other everywhere? It’s disappointing that we haven’t learned anything from the tragic incident during Pushpa. Very sad!

  • @SaiBaba-m8u
    @SaiBaba-m8u 15 дней назад +1

    Akka 😭😭😭😭😭😭😭😭

  • @sambasivasamba218
    @sambasivasamba218 15 дней назад +9

    ఓం నమో వేంకటేశాయ అక్కడ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp 14 дней назад

    చాలా బాధాకరం 😢😢😢 ఇలాంటి వి ఇక నుండి జరుగ కుండా చూడాలి

  • @Divi.papa.
    @Divi.papa. 15 дней назад +6

    Tamilnadu temples chala good ga vundhi

    • @anita2053-r1f
      @anita2053-r1f 15 дней назад

      pichoda adhi tamilnadu kadu ra adhi andhra chitoor

  • @santhoshakothi5241
    @santhoshakothi5241 15 дней назад +10

    night tokens evvandam enti mari ttd board neglency edi. apudu thirupthi ki vellina ado oka vidamga ebando padthunte untamu. unavalake 5mints dharshanam lenivallane ebandi padatame

  • @Ks-oj6tc
    @Ks-oj6tc 14 дней назад

    Be carefull everone

  • @mgowthami5322
    @mgowthami5322 15 дней назад +11

    Ammoo entha kshobha anubhavinchaav thalli😢😢😢

  • @madhusudhanrao1013
    @madhusudhanrao1013 15 дней назад +2

    అంత పెద్ద గేటు ఒకే సారి తెరవడం ఇది చాలా దారుణం

  • @homikaaradhyaadireddi3720
    @homikaaradhyaadireddi3720 15 дней назад +31

    చేత కానీ ప్రభుత్వం

    • @knowledgehub8621
      @knowledgehub8621 15 дней назад

      పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి

  • @nerellasiva443
    @nerellasiva443 15 дней назад +2

    Govindha badha ga undhi ni kosam vacchina variki enti e situation 😢

  • @vasavig4194
    @vasavig4194 15 дней назад

    Baghavanthudaa🙏😢

  • @jayalaxmig9786
    @jayalaxmig9786 15 дней назад +3

    TTD has no accountability, employes behave very negligible, full corruption

  • @NagaSheshaiah-m1l
    @NagaSheshaiah-m1l 15 дней назад +2

    అమ్మ... మీ ఉసురు తగిలి మట్టి కొట్టుకు పోతారు దుర్మార్గులు...

  • @shailajanarzo1545
    @shailajanarzo1545 14 дней назад

    Enta daarunam devudaa valla athmaki shanti kalagaalani korukuntuu nannu 🙏