ఆదాము + గొర్రెపిల్ల + కడపటి ఆదాము = దేవునిరక్తము విజయప్రసాద్ రెడ్డి గారి దురభోదలకు చెక్ "Don't miss"

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 82

  • @masterbabu2895
    @masterbabu2895 2 месяца назад +3

    VP reddy శరీర సంభంది.

  • @divilinanibabu3697
    @divilinanibabu3697 2 месяца назад +7

    జాషువా డానియల్ గారికి ప్రేమతో మీకు చిన్న మనవి 🙏🏻మాని పోయిన పుండును రేగొట్టకండి అన్నా ఇక ఆపేయండి అన్న బయటి వాళ్లకి మనం లోకువై పోతున్నాం 🙏🏻

  • @pillimohanarao3928
    @pillimohanarao3928 2 месяца назад +2

    Praise the lord Baga vevarincharu

  • @K.vAnandkumar
    @K.vAnandkumar Месяц назад

    Praise the Lord Brother

  • @MaheshChokka-js5be
    @MaheshChokka-js5be 2 месяца назад +2

    విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి హృదయ పూర్వక వందనాలు.

  • @sudhakarrao8981
    @sudhakarrao8981 2 месяца назад

    మీ నాటక ప్రదర్శన, నటన, నటుడు,డైలాగ్ డెలివరీ చాలా కామిడీ, ఎంటర్టైనర్ గా వుంది. పకోడి తింటూ చూశాను చేగోడి గారు.

  • @anumulakameswari6965
    @anumulakameswari6965 2 месяца назад +1

    బాగా చెప్పారు.థాంక్స్

  • @NagarajuPaseddula
    @NagarajuPaseddula 2 месяца назад

    Vpr rait 🙏

  • @rambabugorintla6526
    @rambabugorintla6526 2 месяца назад

    అన్న praise the lord భాగవివరించారు అయినా వారికీ అర్ధము కాకపోతే atrdhamuka కపోవచ్చు ఎందుకంటే పరిద్దాత్మాసహాయముధ్వారా వింటేనే కాని వీరు ఆత్మవారా🎉లునమ్మరు కనుక veeriki అర్ధము కాదు ఆయనే చెపుచున్నారు నీవునాకొకశరీరాన్ని అమృచితివి అని అయినా వారికీ అర్ధము కాదు మీరు మంచివివరణ ఇచ్చారు దేవునికి మహిమకలుగునుగాక ఆమెన్

  • @GeethadeviDevisetti
    @GeethadeviDevisetti 2 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😊

  • @Sathya-qr9rb
    @Sathya-qr9rb 2 месяца назад +12

    హిందూ గ్రంధాలతో ఛాలెంజ్ చేసి మన గ్రంథం తరఫున నిజాన్ని నిర్భయంగా చెప్పి నిలబడ్డ దమ్మున్న సైట్ సైనికుడు విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్యగారు మీరు ఒక్కరైనా అలా చేయగలరా క్రీస్తు సేవకుడికా అంత ధైర్యం ఇస్తాడు దేవుడు

    • @RajeshRajesh-eb4pk
      @RajeshRajesh-eb4pk 2 месяца назад

      Super Anna nu chypindhi nijam bayata antha mandhi devvuni antunty vellu yam matladaru okadi mosanni gurenchi chypthy andharu Ela matladtharu baga chypav anna

    • @disciplesoftruth5855
      @disciplesoftruth5855 2 месяца назад

      Joshua daniel gari videos chudandi😂 thellekunda matladakandi... Chusi matladandi...

    • @idontcare8899
      @idontcare8899 Месяц назад

      Obcc honey johnson Anna
      praveen pagadala Anna

  • @aparanjithachoti5000
    @aparanjithachoti5000 3 месяца назад +5

    మీరూ మీ సాక్షం విని. చాలా సంతోషం కలిగింది. కానీ మీరూ డాన్సర్ కదా అందుకు వాక్యం మీకు అర్ధం కాలేదు

    • @VenkataRatnamAlluri
      @VenkataRatnamAlluri 3 месяца назад

      @aparanjithachoti5000 గారు అర్ధమౌతుందిలే జాషువ గారికి vp రెడ్డి గారి సొంత బైబిల్ అర్ధముకాలేదు కాని పరిశుద్ధ బైబిల్ అర్ధమైంది అందుకే వ్యభిచార కారణము నిమిత్తము కాకుండా తన భార్యను విడనాడు వాడు వ్యభిచారి అనే లేఖనాన్ని జాషువ గారు బోధించాడు. విపిఆర్ఏమో యేసు దేవుడు కాదు అని బోధిస్తూ ఉంటే జాషువా గారు ఏమో ఏసే దేవుడని బోధిస్తున్నాడు కాబట్టి మీకు మీ దేవుడైన విపిఆర్ జాషువా గారి చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతున్నాడని అక్కస్సుతో మీరు కామెంట్ పెట్టారు. కొంపతీసి మీరు కూడా ఇద్దరు ముగ్గురు పెళ్ళాలని లేదా ఇద్దరు ముగ్గురు భర్తల్ని ఏమైనా చేసుకున్నారు ఏంటి.?

    • @MaheshChokka-js5be
      @MaheshChokka-js5be 2 месяца назад

      ​@@VenkataRatnamAlluri మీరు మనుషుల పశువుల !మరీ ఇంత పచ్చి అబద్దాలు మాట్లాడటానికి మీకు నొరెలా వస్తుందయ్యా ! ఛీ ఛీ మీ బతుకులు మీరు.

    • @MaheshChokka-js5be
      @MaheshChokka-js5be 2 месяца назад

      ​@@VenkataRatnamAlluriఅయన జీవితం లో ఎంజేరిగిందో మీకు తెలుసా సోదర?
      మీకు నిజం తెలియదు.

  • @Jesusismyking-v6k
    @Jesusismyking-v6k 2 месяца назад +4

    విజయ ప్రసాద్ రెడ్డి ఒక ఖచ్చితమైన దేవుని సేవకుడు. దేవుని కోసం పౌరుషం కలిగిన వాడు. జాషువా డానియల్ కి అతని గురించి మాట్లాడే హక్కు లేదు. ఇలాంటి వాళ్లు దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు. దేవునికి సమస్తము సాధ్యమే. అందరి ముందు కార్యాలు చేయడానికి ఇబ్బంది ఏముంది? నిజమైన దేవుని సేవకులు అయితే ప్రూఫ్ చేయొచ్చు కదా!

    • @VenkataratnammaMudusu
      @VenkataratnammaMudusu 2 месяца назад

      విజయ్ ప్రసాద్ రెడ్డి పౌరుషం కలిగిన దైవజనులు.

  • @mulagapakalaxman3066
    @mulagapakalaxman3066 2 месяца назад +3

    యూట్యూబ్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకండి యేసు ఒక్కడే పాపం చేయలేదని ఆయన స్పష్టంగా చెప్పుచున్నాడు మీరు వేసిన వీడియో క్లిప్ లోనే ఉంది సరిగా గమనించండి తాడు బొంగరం లేకుండా ఏది పడితే అది మాట్లాడకండి

  • @prabhuchikkam6089
    @prabhuchikkam6089 2 месяца назад +5

    బ్రదర్ వందనాలు
    VP రెడ్డి గారు ఏసులో ఆదాము రక్తం ఉంది అన్ని చేప్పాడు కానీ యేసు లో ఆదాము రక్తం ఉంది అందుకే యేసు పాపి ఆని చెప్పలేదు మీరు. వక్రికరించి మాట్లాడుతున్నారు

  • @suryanarayanaraju9505
    @suryanarayanaraju9505 2 месяца назад +3

    దానియేలు గారు మీరుఎప్పుడూ youtube లో ప్రతి ఆదివారము గాని,ఎప్పుడూ కాళీ లేకుండా దేవుని తరపుద దేవుని కొరకు వాక్యం చెప్పడం చూడలేదు వాక్యం చెప్పి దేని గురించి తెలియని అన్యజనులకు వాక్యం చెప్పి తండ్రి చెంతకు తీసుకొని రండి వాక్యవిరోదుల కు గుడ్డిగా మాట్లాడ వద్దు అన్న

  • @sureshsirigiri6859
    @sureshsirigiri6859 2 месяца назад +6

    🤣🤣🤣🤣వద్దు నాయన..... మీకు సబ్జెక్టు లేదు లేదు లేదు లేదు.... విజయ్ ప్రసాద్ రెడ్డి చెప్పేవి అన్ని పచ్చి నిజాలు.... మీరు అడిగే అన్ని ప్రశ్నలకు జవాబులు ఎప్పుడో చెప్పాడు నాయన..... మీకు బైబిల్ సబ్జెక్టు లేదు...... హిందూ గ్రంధాలతో డిబేట్ చేసి గెలిచినా విశ్వాసి... వీరుడు

  • @PsCharlesweslyofficials
    @PsCharlesweslyofficials 2 месяца назад

    అయ్యగారు ఇదే కాదు చాలా దురబోధ చేసాడు ఈయన గారు

  • @aparanjithachoti5000
    @aparanjithachoti5000 3 месяца назад +2

    ముందు మీకు వాక్యం అర్ధం కాలేదు. ఇప్పుడు మీరుచెప్పేది అంతా అర్ధం లేదు. ముందు నేర్చుకోండి

  • @YesuratnamArvapally
    @YesuratnamArvapally 3 месяца назад

    Praise the Lord brother🤝🙏 👌👌👌👍👍👍👍👏👏🤝🤝🤝🤝🙏🙏🙏💞💞💞💞💘💘💘

  • @GuduriBhagyarekha
    @GuduriBhagyarekha 3 месяца назад

    Praise the LORD Brother 🙏 pray for my family

  • @shaikbaji492
    @shaikbaji492 2 месяца назад

    Praise the Lord. Im living with the grace of lord.
    Sir Jaswa garu, మీరు పెద్ద వారు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కేవలం Christians ఇలాంటి అబద్ధ బోధకులు ప్రజలను మోసం చేస్తారు అని ఒక హెచ్చరిక చేశారు అంతే. 100 మాటలకు ఒకే ఒక మాట అమ్మ తేజ గారికి మహిమలు ఉన్నాయి కదా, దేవుడు చెప్పారు కదా. ఒక మీటింగ్ కి పిలిచి చెప్ప మనండి, వారి యూత్ లేకుండా. వారు మన మనసులో మాట చెప్తే VP Reddy గారు wrong అని డిసైడ్ చేయండి అప్పుడు.

  • @pauls-dj6my
    @pauls-dj6my 2 месяца назад

    Q)1
    Ans..
    వెలుగునివ్వని 1000 దీపాలకంటే వెలుగునిచ్చే ఒక దీపము చాలు ....
    It means quantity is not important.. quality is important...
    It's wrong question.. అయ్యగారు

  • @Quitoa
    @Quitoa 2 месяца назад +1

    అవునా ఐతే వెళ్ళి రోడ్ మీద డాన్స్ చెయ్

  • @srimanthkumar2985
    @srimanthkumar2985 2 месяца назад +1

    Yesu kristu garini paapi Ani vp Reddy garu cheppaledu

  • @DharanipoguRaju-y6n
    @DharanipoguRaju-y6n 2 месяца назад

    Karekt.sir

  • @brochisraelgs2423
    @brochisraelgs2423 2 месяца назад

    Yesuprabhunulo vunna raktham devunitaktham hannaru kani enthaku devudu Manisha athma na Naku answer kavali

  • @goureshsabar5772
    @goureshsabar5772 2 месяца назад +1

    vp అట్టి వారు కాదు గా,,,,,

  • @baluks1719
    @baluks1719 2 месяца назад

    అయ్యా విప్ రెడ్డిగారు చెప్పింది బాగా విన్నారా కావాలనే మీరు వక్రీకరిస్తున్నారు విపి రెడ్డి గారు చెప్పింది కరెక్ట్

  • @sbalu8886
    @sbalu8886 2 месяца назад

    Anya janula madya devuni namaanni avamana parachakandi Anna me daggara subject unte undachhu kani

  • @PurnaChandraRao-ee2if
    @PurnaChandraRao-ee2if 2 месяца назад +1

    ఓఫీర్ శిష్యులకు చుక్కలే సోదరా బుద్ధి మార్చుకోండి

  • @servantofchristddk7134
    @servantofchristddk7134 2 месяца назад

    ఆదాము నిర్మాణం నేల మంటితో జరిగిందీ మరి క్రీస్తు నిర్మాణం ఎలా

  • @srimanthkumar2985
    @srimanthkumar2985 2 месяца назад

    Yesu Prabhu varu okkade neethimanthudu Ani cheppenu meru alakinchandi Mari oka sari

  • @noornoormohammed9453
    @noornoormohammed9453 3 месяца назад

    అదమును సటిచింన దెవుడు వకడె వునపుడు రెండౌదెవుడు ఉండడు ఫస్టు ఆయన యవరో తేలుసుకోండి

  • @biblereminder64
    @biblereminder64 2 месяца назад +1

    Me Bible knowledge thagaletta, swaraktam ante kuda ardam kaledu

  • @nagendraprasadprasad8724
    @nagendraprasadprasad8724 2 месяца назад

    నువ్వు మంచిభోద చెయ్యరా బాబు, టైమ్ వెస్ట్ వీడియోస్ చెయ్యకు

  • @emmadidassdass533
    @emmadidassdass533 2 месяца назад

    Yesu devudu devuni kuamaruduga avatharinchadu idi samanya manavunikikuda telustunadi eyanaku teluvadu papam praisthelord

  • @rizzucheatevanta...6414
    @rizzucheatevanta...6414 2 месяца назад +1

    Brother miru vakyani Ardamu lekunda ceppuchu vp garini emarchinchucunnaru,edhi muku thagadu,

  • @sureshsirigiri6859
    @sureshsirigiri6859 2 месяца назад +4

    విజయ్ ప్రసాద్ రెడ్డి.... అన్ని డిబేట్ లో గెలిచి నిలిచినా విశ్వాసి... దేవుని బిడ్డ... మీకు ఫర్ఫెక్ట్ సబ్జెక్టు లేదు అనుకుంట 😂😂😂😂😂😂

  • @biblereminder64
    @biblereminder64 2 месяца назад +1

    Nuv pettina title 😂yenti nuv chupinchina clips yenti,

  • @samshekhar3311
    @samshekhar3311 3 месяца назад

    అన్న కొంచం మంచిగా అర్థం చేసుకో అన్న బైబిల్...
    జస్ట్ ఒక క్లిప్ cut చేసి వీడియో కి మీరు react అవుతున్నారు పూర్తి వీడియో చూస్తే అసలు ఆ డౌట్ క్లియర్ అవిద్ది .
    అలా అయితే దేవుడు మానవ రీతీగ వచ్చాడు అని ఎందుకు అంటారు....మనిషి పుట్టుకతోనే పాపి అనడానికి రిఫరెన్స్ ఎంటి .
    నాకు వేరే అండ్ అడం అవ్వ ను వేరే గ సృష్టిస్తడా? దేవుడు పక్షపాతి ఆ...న తండ్రి పాపం చేస్తే నేను కూడా పాపినే అవుతన ?

  • @rejoiceinthelordministries4354
    @rejoiceinthelordministries4354 2 месяца назад

    వీడియోస్ వద్దు బ్రో డెబిట్ పెట్టండి .....మీ వాళ్ళ ఐతే కానీ వీడియోస్ చేసి మా టైం పాడుచేయకండి ప్ల్స్

  • @rrrfoundation8657
    @rrrfoundation8657 2 месяца назад

    Vp reddy is a bp reddy

  • @biblereminder64
    @biblereminder64 2 месяца назад

    Exodus(నిర్గమకాండము) 23:1
    1.లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్య మును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;
    లేని వార్తను పుట్టిస్తున్న చెగోడి బ్రదర్ దేవుని న్యాయ తీర్పు ఎదుర్కొంటావ్ జాగ్రత్త
    ఆ డిబేట్ లో ఎక్కడ యేసు పాపి అని చెప్పలేదు, అయినా యేసు పాపి అని చెప్పేవాడు అసలు పాస్టర్ కాదు, vpr అన్నా యేసు పాపి ani భోడిస్తున్నాడు అని అబద్దాలు ప్రచారం chestava

  • @biblereminder64
    @biblereminder64 2 месяца назад

    Devudiki raktam yenti bayyo aayana aatma swaroopi, sareeram raktam, manushulake ichadu😂, swaraktam ante, yesukreestu variki thalligarbam dwara thanu pondina raktam

  • @indralaJhoni
    @indralaJhoni 3 месяца назад

    Prastha lard Brathar.

  • @noornoormohammed9453
    @noornoormohammed9453 3 месяца назад

    అదెవుడికి రాకంతములెదు

  • @akhillahari8121
    @akhillahari8121 2 месяца назад

    Ayyagaru vijaya prasad redy garu yesu kuda paape ani cheppaledhu ...aa video sarigga choodandi baabu....meeru adige questions anni kuda wrong...okeokkasari i for god vaari church ku randi. Meku anni teustayi....meelanti valla valanane yesayya namaniku avamanam

  • @VenkataRatnamAlluri
    @VenkataRatnamAlluri 3 месяца назад

    @olivacreations6419 గారు జాషువ అన్న సుస్పష్టముగా వాక్యాలు ఆధారాలు చూపించి అద్భుతమైన వివరణ దేవునికృపతో ఇచ్చాడు ఈ వీడియోతో మీ దేవుడు VP రెడ్డి గారికి వాక్యాలు తెలియవని బైబిల్ తెలియని పసిపిల్లవాడని అర్ధమైంది అందుకే నీలాంటి పిల్ల కుహనా బ్యాచిని Vp గారు చేతగాని దద్దమ్మ లాగా కామెంట్లు పెట్టిస్తున్నాడు విపిఆర్ ఒక దయ్యం ఒక దురాత్మ పీడితుడు ఒక అసత్య సంబంధి నరకానికి సిద్ధంగా ఉన్నవాడు వాని బోధలు విని అనుసరిస్తున్న మీరు కూడా నరకానికి సిద్ధపడుతున్నారు నేను వాక్యాలు చూపించా నీవు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడి సాతాను సంబంధి వ్యభిచార సంబంధికి వత్తాసు పలుకుతున్నావంటే నువ్వు సాతానుకి పిల్ల బిడ్డవి పిల్ల బచ్చాగా నీలాంటి కుక్కల్ని ఎదవల్ని తన్ని తరమటానికి ఈ తరములో జాషువ గారిని లేపాడు దేవుడు

  • @ఇండియన్-గ5జ
    @ఇండియన్-గ5జ 3 месяца назад

    ఈ మధ్యన ఉండే యవ్వనస్తులు కూడా బైబిల్ చదివి పాడే పోతున్నారు యవ్వనస్తులు దేవుడి కార్యాలు చేయగలరు అనుకోవచ్చు కదా మీకు నొప్పి ఏంటి

  • @olivacreations6419
    @olivacreations6419 3 месяца назад

    Ayya garu miru velli shalem raju gariki bajana chesukondi ante gani VPR garito pettuko vaddu ayana ventrukaku saripodu mi gnanam miru direct ga carrector meeda padataru kani vakyam ardham kadu miku

    • @VenkataRatnamAlluri
      @VenkataRatnamAlluri 3 месяца назад

      @olivacreations6419 గారు జాషువ అన్న సుస్పష్టముగా వాక్యాలు ఆధారాలు చూపించి అద్భుతమైన వివరణ దేవునికృపతో ఇచ్చాడు ఈ వీడియోతో మీ దేవుడు VP రెడ్డి గారికి వాక్యాలు తెలియవని బైబిల్ తెలియని పసిపిల్లవాడని అర్ధమైంది అందుకే నీలాంటి పిల్ల కుహనా బ్యాచిని Vp గారు చేతగాని దద్దమ్మ లాగా కామెంట్లు పెట్టిస్తున్నాడు విపిఆర్ ఒక దయ్యం ఒక దురాత్మ పీడితుడు ఒక అసత్య సంబంధి నరకానికి సిద్ధంగా ఉన్నవాడు వాని బోధలు విని అనుసరిస్తున్న మీరు కూడా నరకానికి సిద్ధపడుతున్నారు నేను వాక్యాలు చూపించా నీవు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడి సాతాను సంబంధి వ్యభిచార సంబంధికి వత్తాసు పలుకుతున్నావంటే నువ్వు సాతానుకి పిల్ల బిడ్డవి పిల్ల బచ్చాగా నీలాంటి కుక్కల్ని ఎదవల్ని తన్ని తరమటానికి ఈ తరములో జాషువ గారిని లేపాడు దేవుడు

  • @biblereminder64
    @biblereminder64 2 месяца назад

    Yesukuda paapi ani yekkada cheppadu, meeru klipi cheripi, mosapoorithamga visham kakkutunnav

  • @AjithAjithdavid
    @AjithAjithdavid 3 месяца назад

    నీవు ముందు బైబిల్ చదుకో
    విజయ్ ప్రసాద అన్న దగ్గర వున్న
    సండే స్కూల్ పిల్లల తో కూడా నీవు. సరిపోవు
    సెల్ ఫోన్ వుంది అని. యూట్యూబ్ ఉంది అని .ఎవడు పడితే మీలాంటి వాడు లైవ్ పెడుతుంటాడు

    • @VenkataRatnamAlluri
      @VenkataRatnamAlluri 3 месяца назад

      @ajithajith గారు సొల్లు అపి జాషువ గారితో డిబేట్ కు రమ్మను మీ దేవుడు vprని
      నీలాంటి పిల్ల బచ్చలు చేత కామెంట్స్ పెట్టిస్తున్నాడంటే అర్ధమౌతుందిలే.
      జాషువ గారికి vp రెడ్డి గారి సొంత బైబిల్ అర్ధముకాలేదు కాని పరిశుద్ధ బైబిల్ అర్ధమైంది అందుకే వ్యభిచార కారణము నిమిత్తము కాకుండా తన భార్యను విడనాడు వాడు వ్యభిచారి అనే లేఖనాన్ని జాషువ గారు బోధించాడు. విపిఆర్ఏమో యేసు దేవుడు కాదు అని బోధిస్తూ ఉంటే జాషువా గారు ఏమో ఏసే దేవుడని బోధిస్తున్నాడు కాబట్టి మీకు మీ దేవుడైన విపిఆర్ జాషువా గారి చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతున్నాడని అక్కస్సుతో మీరు కామెంట్ పెట్టారు. కొంపతీసి మీరు కూడా ఇద్దరు ముగ్గురు పెళ్ళాలని లేదా ఇద్దరు ముగ్గురు భర్తల్ని ఏమైనా చేసుకున్నారు ఏంటి.?

  • @VenkataRatnamAlluri
    @VenkataRatnamAlluri 3 месяца назад

    @aparanjithachoti5000 గారు అర్ధమౌతుందిలే జాషువ గారికి vp రెడ్డి గారి సొంత బైబిల్ అర్ధముకాలేదు కాని పరిశుద్ధ బైబిల్ అర్ధమైంది అందుకే వ్యభిచార కారణము నిమిత్తము కాకుండా తన భార్యను విడనాడు వాడు వ్యభిచారి అనే లేఖనాన్ని జాషువ గారు బోధించాడు. విపిఆర్ఏమో యేసు దేవుడు కాదు అని బోధిస్తూ ఉంటే జాషువా గారు ఏమో ఏసే దేవుడని బోధిస్తున్నాడు కాబట్టి మీకు మీ దేవుడైన విపిఆర్ జాషువా గారి చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతున్నాడని అక్కస్సుతో మీరు కామెంట్ పెట్టారు. కొంపతీసి మీరు కూడా ఇద్దరు ముగ్గురు పెళ్ళాలని లేదా ఇద్దరు ముగ్గురు భర్తల్ని ఏమైనా చేసుకున్నారు ఏంటి.?

  • @RajeshRajesh-eb4pk
    @RajeshRajesh-eb4pk 2 месяца назад

    Ary babu adhi baga vinu ra Swami Bible lo abcd vunaei ani telusa ra niku dhasamabaga thintuu vunty ela ny matladthav

  • @K.vAnandkumar
    @K.vAnandkumar Месяц назад

    Edi tappu

  • @baburaokommi8450
    @baburaokommi8450 2 месяца назад

    నీవు క్రొ త్త సం గ తు లుచెప్పు

  • @pauls-dj6my
    @pauls-dj6my 2 месяца назад

    Q)1
    Ans..
    వెలుగునివ్వని 1000 దీపాలకంటే వెలుగునిచ్చే ఒక దీపము చాలు ....
    It means quantity is not important.. quality is important...
    It's wrong question.. అయ్యగారు

  • @pauls-dj6my
    @pauls-dj6my 2 месяца назад

    Q)1
    Ans..
    వెలుగునివ్వని 1000 దీపాలకంటే వెలుగునిచ్చే ఒక దీపము చాలు ....
    It means quantity is not important.. quality is important...
    It's wrong question.. అయ్యగారు