ఇద్దరూ...మంచి ఆర్టిస్ట్ లు..మన తెలుగు వారు...కానీ ఇంగ్లీష్ లో ఎక్కువగా మాట్లాడుకోవడం నవ్వుతెప్పిస్తున్నది...మీ భావాలు ఎంతో భావాయుక్తంగా అచ్చ తెలుగు లో తెలియచేయవచ్చును...కానీ మీరు.... తెలుగే రానివారిలా మాట్లాడుకోవడం..హస్యాస్పదం గా ఉన్నది అమ్మ దయచేసి గమనించగలరు.....నా అభిప్రాయం ను
@@dineshreddy4410 సర్..ఇది judge చేయటం కాదు...అంత గొప్పవారి గురించి తెలుసుకోవాలని ఎందరో అనుకొంటారు..అలాంటి పెద్దవాళ్ళలో..మా అమ్మమ్మ గారు కూడా ఆవిడ కు అర్థం కాక బాధపడింది.. ఆవిడ చెప్పాలని ఆ వీడియో చూసి కామెంట్ చేస్తున్న ము... గమనించగలరు
@@kokilammapaata4813 వాళ్లు గొప్ప వాళ్లు అని మీకు ఎలా తెలుసు. మంజూభార్గవి తన భర్త ని court కి ఇడ్చి చాలా బాధలు పెట్టింది. ఎందరో సినిమా నిర్మాతలను shooting కి రాకుండా తిప్పలు పెట్టింది... మీరు ఏ generation వారో నాకు తెలియదు. But గొప్పవారు ఎవరో తెలియదు అని మాత్రం అర్ధం అవుతుంది
"అన్నా అన్నా విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు" ఈ పాట అక్కినేని నాగేశ్వర రావు, జమున నటించిన "మా ఇలవేల్పు చిత్రం లోనిది.మరొక అద్భుతమైనపాట చల్లని రాజా ఓ చందమామ నీకథలన్ని తెలిశాయి ఓ చందమామ, నా చందమామ.
తెలుగు వారి first language, ( మొదటి భాష ) యిపుడు english andi. తెలుగు కాదు. Comments లోని వారందరూ బాధ పడ వద్దు అండి. అన్నమయ్య, కీర్తనలు, తెలుగు లోనివే, కదా. శోభారాజ్ గారైనా తెలుగులో మాట్లాడితే బావుంటుంది. 🙏 క్షమించండి.
Both ladies squarely made us to forget..Sankarabharanam...telugu film directed by veteran viswanatham gaaru..hope to watch them English version of Shankarabaran...ha ha ha ..
ఇద్దరూ...మంచి ఆర్టిస్ట్ లు..మన తెలుగు వారు...కానీ ఇంగ్లీష్ లో ఎక్కువగా మాట్లాడుకోవడం నవ్వుతెప్పిస్తున్నది...మీ భావాలు ఎంతో భావాయుక్తంగా అచ్చ తెలుగు లో తెలియచేయవచ్చును...కానీ మీరు.... తెలుగే రానివారిలా మాట్లాడుకోవడం..హస్యాస్పదం గా ఉన్నది అమ్మ దయచేసి గమనించగలరు.....నా అభిప్రాయం ను
ఆంగ్ల భాష మాట్లాడటం తప్ప. ఎందుకు judge చేస్తున్నారు.వారి ఇష్టాన్ని అందరం question చేసేస్తున్నాము... ఆంగ్ల పదాలు వాడకుండానే వుంటారా
Chuse vallu teluguvaarega ardamkavalikadha@@dineshreddy4410
@@dineshreddy4410 సర్..ఇది judge చేయటం కాదు...అంత గొప్పవారి గురించి తెలుసుకోవాలని ఎందరో అనుకొంటారు..అలాంటి పెద్దవాళ్ళలో..మా అమ్మమ్మ గారు కూడా ఆవిడ కు అర్థం కాక బాధపడింది.. ఆవిడ చెప్పాలని ఆ వీడియో చూసి కామెంట్ చేస్తున్న ము... గమనించగలరు
@@kokilammapaata4813 వాళ్లు గొప్ప వాళ్లు అని మీకు ఎలా తెలుసు. మంజూభార్గవి తన భర్త ని court కి ఇడ్చి చాలా బాధలు పెట్టింది. ఎందరో సినిమా నిర్మాతలను shooting కి రాకుండా తిప్పలు పెట్టింది... మీరు ఏ generation వారో నాకు తెలియదు. But గొప్పవారు ఎవరో తెలియదు అని మాత్రం అర్ధం అవుతుంది
Maybe eddaru Telugu vallu kadu.
అమ్మా మీరిద్దరూ తెలుగులో మాట్లడావచ్చును కదా.మనము ..తెలుగువారము కదా ?
మీ ఇద్దరికీ .. ఆ భగవంతుని అనుగ్రహం..
వుంది. అందుకే ఇంత వున్నత స్థానంలో ఉన్నారు.
మజుబార్గవి gaaru manchi dancer.ఈమె డ్యాన్స్ నాకు చాలా ఇష్టం.god bless you భార్గవి ammaa 🙌
తెలుగు వారికి రాకపోవడం. మాట్లాడ లేకపోవడం. వారి దురదృష్టం
తెలుగు రాని వాళ్ళు ఇద్దరు మాట్లాడుతూ వున్నట్లు వుంది. 😢
"అన్నా అన్నా విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు" ఈ పాట అక్కినేని నాగేశ్వర రావు, జమున నటించిన "మా ఇలవేల్పు చిత్రం లోనిది.మరొక అద్భుతమైనపాట చల్లని రాజా ఓ చందమామ నీకథలన్ని తెలిశాయి ఓ చందమామ, నా చందమామ.
Shankarabharanam gurinchi english lo matladukovadam chala chala bhadhakaram
Devine music legend and Devine dance legend, Devine feast to eyes ! 🎉🎉
బిస్కెట్లు వేస్తున్నారు అమ్మా, కానీ మీరిద్దరూ తెలుగు లో మాట్లాడితే మీ సంభాషణకు అందం వచ్చేది .
తెలుగు వారి first language, ( మొదటి భాష ) యిపుడు english andi. తెలుగు కాదు.
Comments లోని వారందరూ బాధ పడ వద్దు అండి. అన్నమయ్య, కీర్తనలు, తెలుగు
లోనివే, కదా. శోభారాజ్ గారైనా తెలుగులో మాట్లాడితే బావుంటుంది. 🙏 క్షమించండి.
తెలుగు భాష మనది నిండుగ వెలుగు భాష మనది అమ్మ్మలిద్దరికి నమస్కారాలు దయచేసి ఇక ముందు చేసే ఇంటర్వ్యూస్ లో తెలుగులోనే maataladandi
దయచేసి ఇద్దరు తెలుగు వాళ్ళే కదా. ఆంగ్లము అవసరమా
మీ లాంటి వాళ్లు కూడా ఇలా మాట్లాడితే తెలుగు పరిస్థితి ఏమిటి
IS THIS TELUGU INTERVIEW OR ENGLISH CHANNEL😢
తెలుగులో భావాలను వ్యక్తమ్ చేయవచ్చు
Shobha Raju garu chala passive gaa questions adugutunnaru
తెలుగు లో మాట్లాడాలి తెలుగు ఇంటర్వ్యూ కదా
Dushyanthudu n damayanthi ani sobharaju lantivaru matladatam?😂😂
Both ladies squarely made us to forget..Sankarabharanam...telugu film directed by veteran viswanatham gaaru..hope to watch them English version of Shankarabaran...ha ha ha
..
Ante eevida aavida kante chinnadhi anukovalaa... Endhukee pytyam telugu lo matladithe avamaanamaa.. Leka mana bhasha ante chinna chuupaa..
60 ఇయర్స్ దాటినా శోభరాజ్ గారు ఇంకా చిన్నపిల్లలా ముద్దు ముద్దుకగా మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూ లో క్లారిటీ లేదు
తెలుగు భాష వీళ్ళ వల్ల ఇంగ్లీష్ లాగా మరి పోయింది 😂😂😂
Telugu Chedayyinda ? Annamacharya paatalu padaru, inkokaru Telugu padyalu ki bhavam palikincharu. Chala badha ga undi, pillaliki emi cheptaru? Sadly, meeru present kids gurinchi matladutunnaru.
మరుగునపడ్డమాణిక్యాలు .. కూచిపూడి..అన్నమయ్య...తెలుగువారి. భాగ్యాలు
హాయిగా తెలుగు లో మాట్లాక ఎందుకు ఈ show off, show చూడాలంటే చిరాకు వచ్చింది, ఎందుకు over action, ఇద్దరూ matured ladies, అవసరమా ఇలా
యిద్దరూ తెలుగు వాళ్ళే కదా... ఎందుకు ఆంగ్ల భాష ఎక్కువ గా ఉపయోగిస్తున్నారు. 🤔🤔.... 🙄🙄.... 😱
6:11 6:20
watch 2x....speed
English endhuku Telugu vallu ivundi
Ipudu andhariki maku english vachhu Ani chupinchu kovali Ani Anchor pakka Telugu ame Telugu lo matladatle
Oo మీరు.తెలుగు.మాట్లాడితే . ఇంగ్లీష్ రాదనుకుంటారని కదా..
Meeru telugulo matladutunte inkaa baguntundi
Oka avida TTD lo manchi pravachanalu cheptundi oka avida AP baratanaatyam lo best
Present day English phobia. Basically great artists but what they uphold our samskruthi by this english talk
Telugu mata teliada bhamalu.
Telugulo.matalDNdi.bavuntundi
అమ్మా, దయచేసి తెలుగులో మాట్లాడండి.
మీరు.teluguvary.
English.enduku
Telugu tallulu........telugu?????
తెలుగులో మాట్లాడడానికి ఏమి రోగం ఇద్దరికీ
ఆవిడ.teluguvary
Sobharaaju garu miru y vijayagari lakanipisthunnarandi
U think talking in English is fashion nd modern ridiculous
Telugu lo matladandi, Telugu vare kada
Telugu raada ammalu
Telugu lo Maatladamdi