Это видео недоступно.
Сожалеем об этом.

VASISTA GITA -1- VAIRAGYA PRAKARANAM

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2011
  • VASISTA GITA LECTURES BY H.H.SWAMY VIDYA PRAKASHANANDA JI , FOUNDER--SRI SUKA BRAHMA ASHRAM-517640,SRI VIDYA PRAKASHANANDA NAGAR,-SRIKALAHASTI, CTR(Dt)-A.P.. Ph-08578222239 & 9299357434 .
    FAMOUS BOOKS- 1.GITA MAKARANDAM (TELUGU,ENGLISH,HINDI,KANNADA,&TAMIL),1a YOGA VAASISTA RATNAKARAM,2-BHARATHA RATNAKARAM, 3_RAMAYANA RATNAKARAM,4-BHAGAVATHA RATNAKARAM,5-UPANISHAD RATNAKARAM ,6-MOKSHA SADHANA RAHASYAM( TELUGU &ENGLISH),7 GITA UPANYASAMULU (TELUGU & ENGLISH) ,8-PARAMARTHA KATHALU, 9-VIVEKANANDA SIMHA NADAM,10-YAMA LOKA VAARTHALU,11-ATHMANU SANDHANAM,12-BRAHMA CHARYA VIJAYAM,13-O MANASSA VINUMAA ,14-JEEVUDA MELUKO,!5-VEDANTA BHERI(MONTHLY MAGAGINE Rs.50/- p.m.),16-VAIRAGYA SADHNA,17-DHYANA PADDHATHI,18-ATMA TATTWA VICHARANA,19- TATTWA SAARAM, 20- MAANASA BODHA,20-CDs by GURUDEV-(a) GITA UPANYASAMULU,(b) VASISTA GITA UPANYASAMULU,(c) TATWA SAARAM & so many books are there.).

Комментарии • 505

  • @dannan1000
    @dannan1000 3 года назад +58

    నా పూర్వజన్మ సుకృతం వల్ల ఈనాడు ఈ మహనీయుని సందేశం వినగలిగే అవకాశం లభించింది.

    • @chinmayee.j8543
      @chinmayee.j8543 3 года назад +2

      🎉 and I 🙏🙏

    • @guddetiramireddy821
      @guddetiramireddy821 Год назад

      Thanks for your teaching in the simple way for understanding of all

    • @ramaiahbillu984
      @ramaiahbillu984 Год назад

      ​@@guddetiramireddy821 13:20 13:27

    • @sgopalrao9935
      @sgopalrao9935 Год назад +1

      ఇటువంటి ఉపన్యాసాలు వినడం ఏనాటి పుణ్యఫలమో.

    • @krishnabellala209
      @krishnabellala209 Месяц назад

      Me also

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 7 месяцев назад +12

    స్వచ్ఛమైన మనసు గల సన్యాసి స్వామి మీరు ఎల్లప్పుడూ మాతోనే ఉన్నారు వందనం వందనం 🌹🌹🌺🙏

  • @vasuaddanki9943
    @vasuaddanki9943 2 года назад +55

    గురువుగారికి పాదాభివందనాలు స్వామి.🙏🙏🙏

    • @rajusirivuri843
      @rajusirivuri843 Год назад +4

      గురువుగారు మానవాళికి జ్ఞానోదయం కలిగిస్తున్నారు దీనిని యావత్ మానవాళి సద్వినియోగం చేసుకోవాలి, గురువుగారికి పాదాభివందనం

    • @vasu101010
      @vasu101010 Год назад +1

      😊🙏🙏🙏

  • @vidyasagarbadineni2050
    @vidyasagarbadineni2050 4 года назад +20

    ద త్త గురువులు జనోద్ధరణకు అవతరించిన మహానుభావులు,,💐

  • @kotlalalitha497
    @kotlalalitha497 8 месяцев назад +11

    గురుదేవులకు దాసోహమ్ మనకు జ్ఞాన్ని ప్రసాదించిన jజ్ఞానాప్రాధాత మనం ఆచారిదాం

  • @rajasekhar1094
    @rajasekhar1094 Год назад +8

    దైవాంశ సంభూతుడు విద్యానంద.... గొప్పవారికి ప్రచారం ఉండదు.... గీత కు అత్యంత ఆదరణ ఈ యోగి వలన వచ్చింది 🙏🙏🙏

  • @gopalgopal-un3iq
    @gopalgopal-un3iq 2 месяца назад +1

    జై శ్రీమన్నారాయణ శ్రీ రామానుజాయ శరణం శరణం నమో నమఃకృతం వందే నారాయణ నసకృతం పూర్వజన్మ ఆ సుకృత ఆ పుణ్యముంది కాబట్టే ఈరోజు ఇద్దరి మహనీయుడు ప్రవచనాలు వినగలిగిన ఎనగలిగే గురువుగారు మీరు చెప్పే ప్రతి ఒక్క అక్షరం మాకు స్వచ్ఛంగా అర్థమవుతుంది మీ మాటలు వింటుంటే ఎంతో మనసుగా ఆనందంగా ఉంటుంది సాక్షాత్తుగా భగవంతుడే వచ్చి ఉపదేశం ఇచ్చినట్టునే ఉంటుంది గురువుగారు మీకు ఎంతో ధన్యవాదాలు

  • @adinarayanap3475
    @adinarayanap3475 Год назад +28

    ఈ ప్రపంచంలో భగవంతుడు ఏదో రూపంలో జన్మిస్తూ ఉంటాడు ఈ స్వామిజీ కూడా మనకు భగవంతుడు లాంటివాడే ఇలాంటి వారు మనకు ఉపన్యాసిస్తుంటే ఎంతో అదృష్టంగా భావించాలి మనకు వినటం కూడా ఒక అదృష్టమే కానీ ఇలాంటి భవద్గీతలు బుక్స్ ఎక్కడ ఎక్కడ ఉంటాయో తెలియపరచాలి ఈ స్వామి జి ఉపన్యాసిస్తున్న బుక్కు చాలా అద్భుతంగా మధురాతి మధురంగా ఉన్నది మీకు మా పాదాభివందనం

  • @konderaja5127
    @konderaja5127 4 года назад +48

    గురువు గారు మీరు ఇలాంటి ప్రసంగాన్ని చెప్పి నాకు ఆజ్ఞానంతో మూసుకుపోయిన కళ్ళని తెరిపించారు ఏమిచ్చి మిరుణం తీర్చుకోగలను నేను చేసే నమస్కారం తప్ప 👏

    • @gmreddyreddy800
      @gmreddyreddy800 2 года назад +1

      108 geethamakarandham books donate cheyandi mee relatives.ku

  • @sivakesavaaraothammisetti5841
    @sivakesavaaraothammisetti5841 5 лет назад +37

    గురువుగారికి పాదాభివందనం పాపనాశనం

  • @MN-KARTHIC-1958
    @MN-KARTHIC-1958 2 года назад +13

    స్వామీజీ ప్రవచనాలు అద్భుతః. వారు ఎక్కడ ఉన్నా వారికి మా ధన్య వాదములు.

  • @sastrymvs6798
    @sastrymvs6798 Год назад +6

    గురువుగారికి శతకోటి నమస్కారం

  • @mohammadakbar3856
    @mohammadakbar3856 Год назад +9

    ఎంతో అద్భుతం స్వామిజీ.. ఈ జన్మకి ఈ జ్ఞానం చాలు🙏🏻

  • @vidwansottusambamurthy3925
    @vidwansottusambamurthy3925 2 года назад +12

    మా జన్మ తరించాలంటే మీ అమృతం నుంచి ధారాపాతంగా జాలువారిన యోగ వాశిష్టం విన్నంత మాత్రాన మా జన్మ పునీతం అవుతుంది మీరు ఆదర్శం స్వామీజీ నమస్తే నమస్తే నమస్తే

  • @yadagiriswamy403
    @yadagiriswamy403 5 лет назад +26

    ఓం నమో నారాయణాయ నమః అంతా విష్ణుమయం జై శ్రీ కృష్ణ

    • @vudathanirmala263
      @vudathanirmala263 2 года назад

      గురువు గారికి శతకోటి సహస్ర వందనాలు.
      🙏🙏🙏

  • @bandirajesh9484
    @bandirajesh9484 4 месяца назад +2

    హరే కృష్ణ 🙏🙏🙏🙏

  • @raghuveer9528
    @raghuveer9528 2 года назад +30

    Even common people can understand, what a great explanation. Thanks Guruji

  • @vasuaddanki9943
    @vasuaddanki9943 2 года назад +22

    గురువుగారికి పాదాభివందనములు🙏🙏🙏

  • @ReddyTrinadha-xn1vc
    @ReddyTrinadha-xn1vc 5 месяцев назад +1

    శ్రీ గురుభ్యోనమః మీ జ్ణాన ప్రవాహం అమోఘం అద్భుతం నా జన్మ ధన్యం వింటుంటే ఓ అనుభూతిని కలిగిస్తుంది నిజమైన దేవుడు మీరే మీ పాదపద్మములకు నా ప్రణామాలు శ్రీ గురుభ్యోనమః

  • @svsch6281
    @svsch6281 5 лет назад +35

    ఈ వీడియోల ద్వారా మనం పొందుతున్న జ్ఞానానికి మనమందరం
    శ్రీ విద్యాప్రకాషనందగిరి స్వామి వారికి ఋణపడి ఉన్నాము.

    • @ananthachary1461
      @ananthachary1461 5 лет назад +1

      Enni janmala punyam elanti guruvulu undatam manamu.

    • @svsch6281
      @svsch6281 5 лет назад +1

      @@ananthachary1461 మీకు కృతజ్ఞతలు.

    • @hemakalavakollu8754
      @hemakalavakollu8754 5 лет назад

      svs ch
      No

    • @svsch6281
      @svsch6281 5 лет назад +1

      @@hemakalavakollu8754 వాస్తవం చెప్పాను.

    • @sadhunannama2768
      @sadhunannama2768 4 года назад +1

      Dhanilashmi

  • @pratapreddyvaka9036
    @pratapreddyvaka9036 2 года назад +13

    జై శ్రీరామా🙏🙏🙏

  • @ramanaraoa5409
    @ramanaraoa5409 3 года назад +40

    భగవత్ గీత అంటే ఈయన ప్రవచనం విన వలసినదే.
    భక్తులు, పాపులారిటీ కోసం పాకులాడ ని వారి మాటలు సత్య వాక్కులు, వినిన వారు ధన్యులు.

  • @manikyambadevella4551
    @manikyambadevella4551 2 года назад +8

    Thank you very very much for uplode these wonderful great Geta pravachanalu 🙏🙏 I never forgot swamiji tatvasaam . 🌹🌸🌺🌹🙏🙏

  • @sagamurali2037
    @sagamurali2037 4 года назад +10

    గురువు గారు కి పాదంబి వందనం 🙏🙏🙏🙏🙏✍✍👏👏👏👏🌺🌺🌺

  • @mopurichandrasekhar3177
    @mopurichandrasekhar3177 7 лет назад +79

    వందనం శ్రీకృష్ణ పరమాత్మా..భగవద్గీత ధాత..
    ధన్యవాదాలు గురువుగారు అభినందనలు..
    అద్భుతమైన వివరణ..సత్యం..శుభములు.
    శుభ సాయంత్రము..జై శ్రీకృష్ణ

  • @gnaneshwarponna3197
    @gnaneshwarponna3197 3 года назад +9

    I could easily understand and learn The Bagvadgita by H.H.Swamy Vidya Prakashananda ji

  • @syamalaraniakella3328
    @syamalaraniakella3328 5 лет назад +97

    సాయిరాం ఎన్ని జన్మల పుణ్యమో ఈ కథా శ్రవణం! పాదాభివందనం పుణ్యమూర్తీ!

  • @devakipericherla4515
    @devakipericherla4515 5 лет назад +49

    ఓం నమో గురుదేవాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @murthypvt6850
    @murthypvt6850 Год назад +97

    శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వంటి వారు నిజమయిన సన్యాసి, నిజమైన గురువు. నేటి కాలంలో ఇటువంటి వారు లభించడం బహుదుర్లభం.

    • @bosebabuasc5663
      @bosebabuasc5663 Год назад +8

      Swamy is my guru A greatest person

    • @YRamakrishna-qh5qw
      @YRamakrishna-qh5qw Год назад

      ​ ji

    • @narsammaryali
      @narsammaryali Год назад

      ​@@bosebabuasc5663 ❤ we com in
      So b jp in need😂🎉 in
      BB CV . CV imp 😊
      V to DC in
      22:48
      N
      B is
      L in TV

    • @ravisekharreddy9783
      @ravisekharreddy9783 Год назад

      Swamy Vivekaananda...Nature will.give slsp by slap..
      11.9.1893 Chicago speech of Swamy Vivekaananda Bhagvadgita 4.11 harmony of Religions Sri.Ramakrishna mission accepts Jesus pbuh and Muhammad saws..
      Aham Brahmasmi Tatwam asi Anal haqq of HbMansur Hallaj sufis St Catherine St Bernard Ekhart Louis Rice Zen masters Milarepa of Tibetan Buddhism Greek philosophy Greek philosophy philosophy

    • @mandebaburao4620
      @mandebaburao4620 Год назад

  • @thinkngrowright
    @thinkngrowright 5 лет назад +21

    Thank you for sharing the nice recording. I still remember the days when I got first introduced to Srimad Bhagavat Gita by Sri Sri Vidaya Prakasa Nandagiri Swamiji in my childhood at z p h school, Tadepalligudem. That was the first discourse I have ever attended for the whole 18 days and remember one short story about Arjuna's concentration. I was in elementary school and wanted to achieve that level of concentration one day, though I am not sure of it after 35+ years. I am still used to the daily prayer he wrote in the preface of Gita Makarandam, which is quite independent and applicable to any religion or God.

  • @tulasiravikumar1969
    @tulasiravikumar1969 2 года назад +8

    Sree Gurubhyo namaha
    Fortunate to listen his speech 🙏🙏🙏

  • @polarajurayavarapu9073
    @polarajurayavarapu9073 3 года назад +5

    Excellent.pravachanam by sadguru sri swamijee on vairagyam! Guruvu gariki pada pranamam !

  • @mukeshrao8955
    @mukeshrao8955 5 лет назад +7

    🚩⛺️🌷 Sriprakasha nandha guruvu gari ki padabi👣 vandanamulu🌷🏵️🌼🙏🌹🙏🌷🙏🌸🙏🌼🙏

  • @priyankasai846
    @priyankasai846 4 месяца назад

    Devudu varalsi istaru guruvu gyananni istaru nijamyna sampada wisdom ❤jai guru deva datta vidya prakasananda swamy gyana jyothi swaroopam

  • @rameshbabupuvvada2167
    @rameshbabupuvvada2167 7 лет назад +216

    ఈ మహనీయుడు చెబుతుంటే సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి చెబుతున్నట్లుగా ఉన్నది ఈ వీడియో పెట్టిన వారికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను

  • @mukeshrao8955
    @mukeshrao8955 5 лет назад +4

    🚩⛺️ Devudu manaku prasadinchina manchi guruvu🌼 Sri prakasha nandha guruvu gari ki padabi👣 vandanamulu🌷🌹🌸🌼🏵️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 года назад +4

    ఓం శ్రీ సాయిరాం ,ఓం శ్రీ సాయి నాధాయ నమః జై జై సాయి నాధాయ నమః, ఎన్నో జన్మల పుణ్యమో ఈ పుణ్య వాషిష్టయోగ శ్రవణం చాలా ఆనందం కలుగుతుంది..
    ఆపుణ్య మూర్తి కి పాదాభివందనాలు..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lavanyalatha8195
    @lavanyalatha8195 4 года назад +6

    Thandri miku kruthagnathalu.... 🙏

  • @kanakaraoduddu9686
    @kanakaraoduddu9686 Год назад +1

    గురువుగారు ఆత్మ జ్ఞానం భోదిస్తూంటే మనిషి మహనీయుడు గా మారటాని ఆచరణ లో పెడితే మళ్ళీ మళ్ళీ పుట్టనవసరం లేదు గురువుగారికి అనంత కోటి వందనాలు ఆశ్రీకృష్ణడు భో దించి నట్లు ఉంది

  • @pochirajusomasankararao2500
    @pochirajusomasankararao2500 Год назад +1

    Never heard with such elobarative, inclusive, undeniable and moulding interpretations. Proof of God is swami ji. Paadaabhivandanamulu.

  • @acharyasriomkaranandagiris1691
    @acharyasriomkaranandagiris1691 2 года назад +3

    " The reason for discrimination between people is our inherent preferences. Everyone's inherent preferences are very different. We will act accordingly. We all want to have the same instincts that we have. If we do not treat others the way we want to, we will discriminate against them. Everyone in the world wants to be the way they want to be. Yet he does not change his prejudice. However, we have to overcome this inherent nature and move forward in the path of life. "
    -- Acharya Sri Omkaranandagiri swamy

  • @manjunathakolar3557
    @manjunathakolar3557 5 лет назад +5

    Sri gurubyo namaha
    Gurugariki dhanyavadamulu....
    Good information, me body Lo devudu kuchoni cheppe vidhanga vundi gurugaru....

  • @poosalavenkataramana6472
    @poosalavenkataramana6472 4 месяца назад

    A great devotional speech. Thanks to swamiji.🌹🌹🌹🙏🙏🙏

  • @KrishnaMurthySivaramuni
    @KrishnaMurthySivaramuni 4 месяца назад

    Vidyaaprakaasananda awaamulavaaru vraasina 2chinna grandhamulu 1tatwa saaramu 2 maanasabhodha eerendu grandhaalanu aala ponchi na vaaru shobhaaraju vaanijayaraam gaaru aahaa adbhutam bhagavat geeta saaraamsam andulo untundi paamarulaku kuda artham avutundi harihi om

  • @bosukondasuryaprakasarao1001
    @bosukondasuryaprakasarao1001 5 лет назад +19

    ttd has done a great job of uploading the Geeta of Swamyji . it is excellent. We have a great luck of listening repeatedly Geeta.

  • @cksubbarao1868
    @cksubbarao1868 2 года назад +6

    What a wonderful speech guru ji. 👏

  • @bhrao1140
    @bhrao1140 4 года назад +8

    Super speeches. Every body should learn. We learnt a lot. Thank u so much to put these videos in you tube.

  • @VKTVCHANNEL
    @VKTVCHANNEL 4 года назад +41

    విద్యా ప్రకాశానందగిరి గారు ( శ్రీకాళహస్తి ) మహా ఆధ్యాత్మిక సంపన్నులు. ఆయన ఉపన్యాసం వింటుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Месяц назад

    ❤guru devula mukatha niruhethuka karuna mrutha vasista Geetha pravachana shravana bagyam janmala punyam ❤krishnam vandhe jagath guruvu ❤

  • @pravallikae9151
    @pravallikae9151 3 года назад +3

    If some one is really looking to set their life goal these are the right set of videos for them.
    On sree geethaa gurubhyo namaha

  • @hymavathihyma7760
    @hymavathihyma7760 3 месяца назад

    Excellent narration..yentho gahanamaina vishYaanni chaala saralam gaa vivarincharu...dhanyaadaalu swaami.

  • @narayanareddy2048
    @narayanareddy2048 8 лет назад +23

    VASISTA GITHA Good Speech,,,,,,,,,,,,,,,,,,,,,,

  • @lakshmivadlamani2214
    @lakshmivadlamani2214 7 лет назад +9

    Om Sri Gurubhyoem Namaha. Jgd.

  • @kalavathipericherla2262
    @kalavathipericherla2262 2 года назад +2

    ఓం నమో శ్రీ కృష్ణాయనమః. ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @danandk41
    @danandk41 3 года назад +5

    Om namo Vasudeva namo namah ❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️

  • @srinivascharyp4393
    @srinivascharyp4393 4 года назад +3

    Guruvu gaaru meku padhaabivandhanam. 🙏🙏🙏🙏🙏🙏🙏...

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 2 месяца назад

    Guru devula karunamrutha bagàwath anugraha vasista Geetha pravachana guru devula mukatha shravana bagyam ❤

  • @aarredy8103
    @aarredy8103 2 года назад +4

    🙏Great Sayings of Bagavath Geeta sir.

  • @vignanteja3190
    @vignanteja3190 4 года назад +1

    Sri sri sri Vidyaa prakasananda giri swamulu vari pravachanam dyva vakku.dyavame digi vachi manaku chebuthunnatlu.twenty years back geetha makarandham book py unna gurudevula chitrapatam chusi maa papaki vidyaa ani peru pettukunnanu.jai guru deva.

  • @muralikrishnan2121
    @muralikrishnan2121 2 месяца назад

    Swamigaariki paadhabhi vandhanaalu🎉🎉

  • @amulyaryali1802
    @amulyaryali1802 4 года назад +4

    Really we are very lucky persons bcz good preaching s

  • @chimmilipadma3133
    @chimmilipadma3133 3 года назад +1

    Sri Gurubhyo namaha sri matre namaha om namah shivaya 🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🙏🙏🙏

  • @sarojinikandukuri5308
    @sarojinikandukuri5308 7 месяцев назад

    Thank you to the one who is uploading swamijis vedios.

  • @srikanthg8559
    @srikanthg8559 4 года назад +16

    వందే గురు పరంపరాం 🙏🙏🙏

    • @prasadkr8386
      @prasadkr8386 Год назад

      Yenta baga explain chesaru guruvu garu.

  • @cheguevara5484
    @cheguevara5484 9 месяцев назад

    Mee pravachanam vinatam maa purva janma sukrutam.

  • @sravanamkrishna7620
    @sravanamkrishna7620 Год назад

    Super sahabash hare Krishna Danyavadalu

  • @rajeshamkairamkonda6914
    @rajeshamkairamkonda6914 5 лет назад +4

    Very Good Message sri vidyaprakashanand

  • @satyanarayanamurthy3914
    @satyanarayanamurthy3914 3 года назад +4

    శ్రీ శ్రీ శ్రీ విద్యా ప్రకాశానంద స్వామి వారి పాద పద్మములకు సాష్టాంగ ప్రణామములు!

  • @GaneshSharma-dz5bm
    @GaneshSharma-dz5bm 3 года назад +3

    Great speech. I am listening to speeches of Guruji for the last ten years. It changed my life. I am excelling in my professional life and also in social service

  • @pkrishnaiah2325
    @pkrishnaiah2325 4 года назад +1

    Guruvugaeiki sats sahaara vandanalu. Chala manchi vishayslu teliyachestunnaru.

  • @sureshkrishna7720
    @sureshkrishna7720 Год назад

    🙏🙏🙏🌹🌻🌺🥀🌸 శ్రీ గురుభ్యోనమః గురు పాదపద్మములకు నమస్కారాలు

  • @nelyyugandharyogi6467
    @nelyyugandharyogi6467 3 года назад +3

    🙏ఓం గురుబ్రహ్మఏ నమః ఓం🙏

  • @ramamsunkara7823
    @ramamsunkara7823 5 месяцев назад

    తమ మాటలు వినిడం నా జన్మ ధన్యం

  • @kadaridasharath7237
    @kadaridasharath7237 5 лет назад +8

    మంచి బోధన..

  • @kantharaocindha9071
    @kantharaocindha9071 5 лет назад +11

    Sri Prakash Nandangiri guru gari padabi vandanam 🌹🏵️🌼🌸🙏🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 6 месяцев назад

    గురుదేవుల దివ్య. పాదపద్మములకు సంపూర్ణ శరణాగతి🙏🙏🙏

  • @RohinikumariGudi
    @RohinikumariGudi 3 месяца назад

    Gurudevuni paadha padmamulaku namaskaaramulu

  • @bobby8707
    @bobby8707 Год назад

    Om guruve Namah me padha namaskaram naa jeevitham dhanyam

  • @vijayalakshmikorlimarla2245
    @vijayalakshmikorlimarla2245 Год назад

    భగవద్గీత గీతా సారాంశము అద్భుతమైన విశ్లేషణ స్వామీ.

  • @arunvattipally5969
    @arunvattipally5969 2 года назад +1

    Guruvu gari padha sevanam sambhavanthu mama janmajanmani Hariom

  • @sravanamkrishna7620
    @sravanamkrishna7620 2 года назад +1

    Janma janmalaki vini tarinchali hare Krishna

  • @narasimhachari6711
    @narasimhachari6711 3 месяца назад

    Hare krishna krishna krishna hare hare hare arama arama rama haree 🙏🇧🇴🕉️namobhagavathe 🙏🙏🙏🙏🙏🍌🍌🍌🍌🍌🍌🍌🍌🌼👋👋👋

  • @tekinagavijayalaxmi2519
    @tekinagavijayalaxmi2519 9 месяцев назад

    Guruvugariki padhabhi vandanamulu

  • @munirajuam8056
    @munirajuam8056 3 года назад +1

    Jai Gurudev

  • @kantetikishore2022
    @kantetikishore2022 2 года назад +2

    Gurubhyonamaha 🙏🙏🙏

  • @srinivasvannala4704
    @srinivasvannala4704 3 года назад +4

    Om namo Venkateshaya 🙏🙏🙏

  • @achyuthsahana9662
    @achyuthsahana9662 5 месяцев назад

    దాసోహం గురుగారు🙏🙏

  • @mvsmadhavi8570
    @mvsmadhavi8570 8 месяцев назад

    🙏 🙏 meeku naa mukkoti padabhi vandanalu.

  • @user-qv6gb9uh8y
    @user-qv6gb9uh8y Год назад

    Chala kotta vishyalu
    Telusuko galiganu krutgnatalandi

  • @jeevankishor1071
    @jeevankishor1071 Месяц назад

    Guruvugaru meepaadallaku na talatanici namskaram chesutunnanandi Danya vaadalu

  • @sureshlomada8810
    @sureshlomada8810 Год назад

    గురువుగారి పాదపద్మములకు శతకొఠి నమస్కారాలు

  • @gayathrimanagements4669
    @gayathrimanagements4669 Год назад +1

    ఓం గురుబ్యో నమః 🙏🙏🙏

  • @bvratnam48
    @bvratnam48 2 года назад +1

    POOJYA SREE PRAVACHANA PANDITAVARYULU VARKI SASTANGA NAMASKARAMULU OME NAMO BAGAVATE NARAYANAYA NAMO NAMAH

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 5 лет назад +5

    Sree gurubhyom namah

  • @karnatakamsrinivasulu4523
    @karnatakamsrinivasulu4523 Год назад

    Poojyulu Sri vidyaprakasanandagiriswamy gari pada padapadmamulaku sashtanga pranamamulu

  • @padmavatypantula9676
    @padmavatypantula9676 2 года назад +1

    Guru gariki satakoti pranamalu.

  • @rayapuramachandrareddy1856
    @rayapuramachandrareddy1856 3 года назад +1

    very good pravachanam..i never for got..om.om.om

  • @VRL369
    @VRL369 3 года назад +4

    Good narration by Swami 🙏🙏

  • @user-oo1uk8yg6i
    @user-oo1uk8yg6i 10 месяцев назад

    ఓమ్ నమో శ్రీ గురుభ్యోనమహా😊

  • @MurahariRamamurthy
    @MurahariRamamurthy 4 месяца назад

    గురువు గారికి నమస్కారం