1988 (117) SHADOW OF THE ALMIGHTY చరణములు 83 1. మహోన్నతుడైనవాని చాటున నివసించుటయు సర్వశక్తుని నీడను - విశ్రమించుటయు పరమభాగ్యమై - యున్నది పల్లవి తన రెక్కలలోనే ఆశ్రయము తన రెక్కలతోనే కప్పును 2. దేవుడు నా కాశ్రయం - నా కోటయు నా ప్రభువు ఆయన సత్యము కేడెము - డాలునై యుండు నా నమ్మకము ఆయనే - 3. రాత్రి భయమునకు - పగలెగురు బాణముకు చీకటిలో తిరుగు - తెగుళ్లునకు నేను భయపడకుందును 4. వేయి పదివేలు - కుడివైపున కూలినను ఏ అపాయము - నా యొద్దకు రాదు నా దేవుడు - నా నివాసం 5. దేవుడు నీ ఆశ్రయం - నీ కపాయ మేమిరాదు ఏ తెగులు నీ గుడారము సమీపించక నిన్ను కాపాడువా - డాయనే 6. నీ మార్గములన్నిటిలో నీ పాదములకు - దూతలు నిన్ను రాయి తగులకుండ కాయుదురు - తమ చేతులతో పట్టుకొందురు 7. సింహము నణచెదవు - ఘటసర్పమున్ త్రొక్కెదవు ఆయన నామమున - నీవు నమ్మినయెడల నిన్ను విడిపించి - కాపాడును 8. శ్రమలందు ఆయనకు - నేను మొట్ట పెట్టిన వేళలో నన్ను విడిపించి కాపాడి రక్షించెను. - నా - ప్రాణనాథుడాయెనే
Praise The LORD. Please protect me and my family under ur wings..... As u did all these days of my life until we reach the home... To stay with u.... Please forgive our iniquities..... Love you Jesus
1988 (117) SHADOW OF THE ALMIGHTY చరణములు
83
1. మహోన్నతుడైనవాని చాటున నివసించుటయు
సర్వశక్తుని నీడను - విశ్రమించుటయు
పరమభాగ్యమై - యున్నది
పల్లవి
తన రెక్కలలోనే ఆశ్రయము తన రెక్కలతోనే కప్పును
2. దేవుడు నా కాశ్రయం - నా కోటయు నా ప్రభువు ఆయన సత్యము కేడెము - డాలునై యుండు నా నమ్మకము ఆయనే -
3. రాత్రి భయమునకు - పగలెగురు బాణముకు
చీకటిలో తిరుగు - తెగుళ్లునకు నేను భయపడకుందును
4. వేయి పదివేలు - కుడివైపున కూలినను ఏ అపాయము - నా యొద్దకు రాదు
నా దేవుడు - నా నివాసం
5. దేవుడు నీ ఆశ్రయం - నీ కపాయ మేమిరాదు ఏ తెగులు నీ గుడారము సమీపించక
నిన్ను కాపాడువా - డాయనే
6. నీ మార్గములన్నిటిలో
నీ పాదములకు
-
దూతలు నిన్ను రాయి తగులకుండ కాయుదురు
-
తమ చేతులతో పట్టుకొందురు
7. సింహము నణచెదవు - ఘటసర్పమున్ త్రొక్కెదవు ఆయన నామమున - నీవు నమ్మినయెడల నిన్ను విడిపించి - కాపాడును
8. శ్రమలందు ఆయనకు - నేను మొట్ట పెట్టిన వేళలో నన్ను విడిపించి కాపాడి రక్షించెను. - నా - ప్రాణనాథుడాయెనే
Praise The LORD. Please protect me and my family under ur wings..... As u did all these days of my life until we reach the home... To stay with u.... Please forgive our iniquities..... Love you Jesus
Praise the Lord . And thanx for aploading the tpm songs
Nice song
Super song, and I love it.
Gracious god protecting us under His mighty wings
Praise The Lord 🙏 I have a request to upload song no 161 tpm telugu
praise the lord
Anna chorus side 98 song Telugu plz upload
Ptl
.
E
D
Praise the Lord to all 🙏🙏