నిజంగా మీరు చేస్తూ ఉంటే .. మీ హోటల్ లో తినాలి అనిపిస్తుంది అంది.. గుంటూరు వచ్చినపుడు తప్పక మీ హోటల్ లో ఉన్న అన్ని టిఫిన్స్ టేస్ట్ చేస్తాం అంది.. మీ లోకేషన్ లేదా మొబైల్ నెంబర్ send cheyandi. Hats off to Amma cheti kammani vanta🙏🙏
బీరకాయ పచ్చి శెనగపప్పు కూర బాగా ఉంది. దయ చేసి గోంగూర సెనగపప్పు కూర గుంటూరు స్టయిల్ ఒకసారి చూపించండి. ఎప్పుడో గుంటూరులోనే తిన్నాను. చాలా బాగుంది. మా ఇంట్లో సరిగా కుదరలేదు.
Hi akka nice recipe మీరు వీడియో చేసేటప్పుడు నవ్వుతూ చక్కగా వివరంగా చెబుతారు బాగుంటుంది.. మీ మావయ్య గారు కూడా రెసిపీస్ బాగా చేస్తారు ఆయన కూడా నవ్వుతూ సరదాగా చేస్తే ఇంకా రీచ్ బావుంటుందని నా ఒపీనియన్
Set dosa loki spicy ga unte bagumtumdhi andhukey light ga fry chesanu....idhi manchi spicy ga untumdhi anthey Ila try cheyandi okasari teast bagumtumdi
అక్క సూపర్👍 కానీ అక్క మా ఊరిలో ఎర్ర చట్నీ చేస్తారు అక్క అది పండు మిరపకాయలతో చేస్తారో లేక ఎండు మిర్చి తో చేస్తారో తెలియదు కాని spicy టేస్ట్ సూపర్ గా ఉంటుంది అక్క కానీ బెల్లం ఆనియన్ కూడా కలపరు. కొంచెం అది చెప్పగలరు.
ఏంటమ్మా నీకు ఎందుకు ఆ doubt వచ్చింది నీవు explain చేసినట్టు గాని నీ ఎంకరింగ్ గాని సుమ తో సమానంగా వుంటాది.నీవు స్టార్ట్ చెయ్యి అమ్మా నీకే తెలుస్తాది. ఊరికే ఎందుకు చెపుతాను.నాకు నచ్చకపోతే నచ్చలేదు అంటాను.నాకు ఏదయినా ముఖం మీదే చెపుతాను.so go-ahead don't worry.you will be the best UTUBER of the year.నీవు తినేటప్పుడు నోట్లో పెట్టగానే ఇచ్చేవు expression మరి ఇష్టం లేనోడు కూడా తినేస్తా డు ఏదో అమృతం తిన్నంత ఫీలింగ్ ఇచ్చేవు చూడు అదే కావాలి vlogs చెయ్యాలి అంటే.ok
@@katasaniMadhavihlo madam.nenu mee prathi video chustanu madi kuda hotel a madam.anni bagane chestuntaru but eroju chesina vanta matram baledhu pindi pindi m baledhu Bagunte bagundhantam ledhante ledhandi anthe gani meru nagitive comment anukovadhu nenu me channel.subscriber ni and fan kuda meru chesina 80%vantalu nenu try chesanu bagane unnai e recipe baledhu
Eroju same chetney chesanu taste super ga vachindi TQ akka
Mouth watering recipes. 👍👌
Excellent
Must try item
నిజంగా మీరు చేస్తూ ఉంటే .. మీ హోటల్ లో తినాలి అనిపిస్తుంది అంది.. గుంటూరు వచ్చినపుడు తప్పక మీ హోటల్ లో ఉన్న అన్ని టిఫిన్స్ టేస్ట్ చేస్తాం అంది.. మీ లోకేషన్ లేదా మొబైల్ నెంబర్ send cheyandi. Hats off to Amma cheti kammani vanta🙏🙏
Guntur s.v.n.colony 7th line Sri Vishnu Sai tiffins Andi
Chaala baga chepperu andi 👌👌
TQ Andi
Superrr.
Madam , Your Hubby Mr. Is Good Knowledge Of Preparing All ITEMS Than You
బీరకాయ పచ్చి శెనగపప్పు కూర బాగా ఉంది. దయ చేసి గోంగూర సెనగపప్పు కూర గుంటూరు స్టయిల్ ఒకసారి చూపించండి. ఎప్పుడో గుంటూరులోనే తిన్నాను. చాలా బాగుంది. మా ఇంట్లో సరిగా కుదరలేదు.
Okay andi thanks
మీ హోటల్ ఎక్కడ అండి లొకేషన్ చెప్పండి మేము అటు వచ్చినప్పుడు మీ హోటల్ లో టిఫిన్ టేస్ట్ చూద్దాము అని మేడం
s.v.n.colony 7th line Sri Vishnu Sai tiffins guntur Andi
మా అమ్మాయి RVR హాస్టల్లో ఉండేటప్పుడు ఆ వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు వచ్చే వాళ్లం. మాది ఏలూరు.
Hotel style pudina chutney chaide mam
Okay andi
Chala Baga chesaru.ma pillala ki feverate recipe.i will try it.street style pav bhaji cheyyandi me style lo mam
@@Anuradha-k4c okay andi
Thank you so much
Super setdosa andi😊
Super akkha
Ippude try chesanu super tasty ga unnayi sister tq
Hi akka nice recipe మీరు వీడియో చేసేటప్పుడు నవ్వుతూ చక్కగా వివరంగా చెబుతారు బాగుంటుంది.. మీ మావయ్య గారు కూడా రెసిపీస్ బాగా చేస్తారు ఆయన కూడా నవ్వుతూ సరదాగా చేస్తే ఇంకా రీచ్ బావుంటుందని నా ఒపీనియన్
Maa husband seethayya emi chestham andi intlo free gane untaru vedio start avagane ala serious simham la bayapedathrau nanu...roju chepathanu 10%mararu Inka marali
Super dosa andi
Super
One tea spoon is 5ml, One table spoon is 15 ml. Please check it while you are mentioning these measurements.
మరమరాలు కు బదులు అటుకులు వాడుకోవచ్చు అండి
Please reply అటుకులు వాడవచ్చా
5 నిమిషాలు నానబెట్టి వాడవచ్చు
Set dosa super sister ❤
From
Israel 🇮🇱🇮🇳
Tq Andi
Superr dosa, I will try
Madhavi gaaru nenu meru annayya gaaru chupinche prati recipe try chestanu chala baaga vastayi kani meru chesina e set dosa koddiga arfam kaaledu andi.batter prepare chesina ventane dosa vesukovacha leka pindini koddi sepu ala unchi taruvatha dosa vesukovala
Ventane vesukovachu andi...soda veyaka pothe 20 mins nanapettukuni vesukomdi
Thank you Andi reply ichinanduku
So sweet
Marmaralu place lo emanna vadocha cheppandi amma❤❤❤
Atukulu 5 min నానపెట్టి veysukomdi మా
@@katasaniMadhavi ok amma tqqq
Guntur lo mee hotel yekkada vundi andi
Super akka
Rava laddu palu veyakunda paakam thone chesi chupinchandi sis please
Okay andi...mana channel lo Ravva laddu vedio undhi okasari chudamdi
Mee hotel adress
Mee hotel location Cheppandi.Maadi kuda Gunture
Dosa super Vadhinama ❤
అక్క సెట్ దోస మాక్సిమం ఒకటి ఇంత రేట్ అమ్మవచ్చు చిన్న హోటల్ లో
Pullati curd veyyala normal curd ayina veyyocha andi .
Veyochu kani cooling undakudadhu
Instant access super
Guruvu garu namaste
Thank you andi
Super akka, chala baga vachindi.
Inguva vadodu, dhantho duradha vasthadi antaru.
Idi enthavaraku nijam, na doubt clear cheyndi akka.
Yevaru chepparu meeku adhemi ledhamdi helth ki kuda chala manchidhi inguva
Meemu daily vantallo maximum vesthamu
Tq akka
Puliyanavasaram ledha Akka
Ledu
Okasari meeru mirchi boil chesaru .ippudu fry chesaru kadha taste rendu okatey la untaya andi
Set dosa loki spicy ga unte bagumtumdhi andhukey light ga fry chesanu....idhi manchi spicy ga untumdhi anthey Ila try cheyandi okasari teast bagumtumdi
Vadina nevu baga telivigaladanavu vantalu baga chestunavu malli melliga andamuga untavu vadina nevu
@@katasaniMadhavi TQ andi
Akka mana guntur vijayawada lo prathi hotel lo pettey cheysey putnala chutney idena akka adi verery unda?
Adhi vere sister adhi kudaa chupisthanu
Thank u akkka
Nyc madhavi garu
Dosa chesanu madhavi garu baga vacchindhi taste bagundhi oil veyyaka pothe dosa maduthundhi oil vesa bagavacchay andi🤝
అక్క సూపర్👍 కానీ అక్క మా ఊరిలో ఎర్ర చట్నీ చేస్తారు అక్క అది పండు మిరపకాయలతో చేస్తారో లేక ఎండు మిర్చి తో చేస్తారో తెలియదు కాని spicy టేస్ట్ సూపర్ గా ఉంటుంది అక్క కానీ బెల్లం ఆనియన్ కూడా కలపరు. కొంచెం అది చెప్పగలరు.
Okay andi
Hii akka ragi sangati chupinchanddi
Okay andi
Sister uthappam resipe cheyanddi Sister
Okay andi
Super chelli.why my sister's face is glowing like a celebrety
Avuna annaya TQ Baga chepthunana...nenu vlog vedioes cheyagalanamtara
ఏంటమ్మా నీకు ఎందుకు ఆ doubt వచ్చింది నీవు explain చేసినట్టు గాని నీ ఎంకరింగ్ గాని సుమ తో సమానంగా వుంటాది.నీవు స్టార్ట్ చెయ్యి అమ్మా నీకే తెలుస్తాది. ఊరికే ఎందుకు చెపుతాను.నాకు నచ్చకపోతే నచ్చలేదు అంటాను.నాకు ఏదయినా ముఖం మీదే చెపుతాను.so go-ahead don't worry.you will be the best UTUBER of the year.నీవు తినేటప్పుడు నోట్లో పెట్టగానే ఇచ్చేవు expression మరి ఇష్టం లేనోడు కూడా తినేస్తా డు ఏదో అమృతం తిన్నంత ఫీలింగ్ ఇచ్చేవు చూడు అదే కావాలి vlogs చెయ్యాలి అంటే.ok
Vadina nevu kuda mannayya laga vantalu bagane chestunavu bale bagunavu vadina
TQ Andi
284 th like😊
మీది ఏవూరు సిస్టర్
Guntur Andi
Super andi.chutney super ga watchindi.(Palli,sanaga,kobbari)
Eno vasiukovacha sister
Eno vadakudadhu andi ..soda ne vadakudadhu thappadhu ante thappa...meeku 20 mins time unte kanuka soda kudaa veyalsina avasaram ledhamdi
Please andi na doubt ki reply ivvandi
Chintapandu veyara chutney lo
Veyyamandi
First comment Hiii andi Maadi kuda Guntur
TQ Andi akkada untaru guntur lo
A T Agraharam lo untamu
@@parimalacheruvu9194 avunandi maku dhagarlone unnaru eetu vachi nappudu randi
Nenu pachimirchi gatlu pettakunda veste peltayandi. Meeru alane vesina pelatledu
Stove ni low flame lo pettukomdi pelavu
46 లైక్ అక్క
TQ thammudu
హాయ్ అక్క
@@raghavanaiduchnaidu3966 hii thammudu
అక్క నమస్కారం🌹 బాగున్నారా
@@AluvalaMallesham fine andi
Second comment
TQ sister
Vadina hotel panulu epudu chestunaru e youtube epudu chestunaru meru epudu rest tesukutunaru health padaipotadi jagra
TQ Andi 🙏
ఆవిరి కుడుము రెసిపీ చూపించండి
@@nagababusiripurapu6211 okay andi
@@katasaniMadhavi tnq andi
😂😂😂😂😂 pindi pindi test bagundi 😅😅😅😅😅😅😅
Vandukuni thini cheppamdi vedio kosam yedhokati chesevallamu kadhu memu. Na you tube money tho vikalangula ku annadhanam chesthanu chudamdi avi kudaa vedioes unnayi
@@katasaniMadhavihlo madam.nenu mee prathi video chustanu madi kuda hotel a madam.anni bagane chestuntaru but eroju chesina vanta matram baledhu pindi pindi m baledhu
Bagunte bagundhantam ledhante ledhandi anthe gani meru nagitive comment anukovadhu nenu me channel.subscriber ni and fan kuda meru chesina 80%vantalu nenu try chesanu bagane unnai e recipe baledhu
Super
Hotel style pudina chutney chaide mam
Okay andi
Super akka
Super