Eid లో అమ్మమ్మ కాలంనాటి సేమియా తయారు చేసాము నా 30 Years Back సేమియాలు || Zubeda Ali

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • Here is My Latest Video : " Eid లో అమ్మమ్మ కాలంనాటి సేమియా తయారు చేసాము నా 30 Years Back సేమియాలు "
    #zubedaali
    #EID
    #actorali
    Powered by :
    _______________
    Kashif Kreations
    For More Videos :
    --------------------------------------------------------------------------
    👉 Eid కి బంగారం లాంటి మావారు బంగారం కొనిచ్చారు : • Eid కి బంగారం లాంటి మా...
    👉 ఈ EID కి మా Fathima కోసం SAREE : • ఈ EID కి మా Fathima కో...
    👉 EID కి కావాల్సిన A TO Z సామాన్లు : • EID కి కావాల్సిన A TO ...
    👉 మా తమ్ముడు ఇంట్లో IFTAR కి ఎన్నెన్ని వంటలో : • మా తమ్ముడు ఇంట్లో IFTA...
    👉 ఈ EID RAMZAN కి ఇద్దరము SAME SAREES తీసుకున్నాము : • ఈ EID RAMZAN కి ఇద్దరమ...
    👉 ఈ రోజు IFTAR లో NATUKODI GAARELU - MEETHA KHANA : • ఈ రోజు IFTAR లో NATUKO...
    👉 RAMZAN IFTAR లో ALOO PAROTA + GREEN CHICKEN ROAST + KAAJU KHEER : • RAMZAN IFTAR లో ALOO P...
    👉 Ramzan లో Chicken Harees ఎంతమందికి చేసానో తెలుసా ?
    👉 Ramzan లో నేను USA కి పంపిన వంట : • Ramzan లో నేను USA కి ...
    👉 RAMADAN FIRST ROZA ... CHAND + SAHAR + IFTAR : • RAMADAN FIRST ROZA ......
    👉 మా వారి Shoot కి కొలతలు లేని Biryani : • మా వారి Shoot కి కొలతల...
    👉 నేను మా పిల్లలకి ఇచ్చిన Vegetable Challenge : • నేను మా పిల్లలకి ఇచ్చి...
    👉 పిల్లలకి నచ్చిన PASTA మా వారికి నచ్చిన AAM DAAL GOSHT : • పిల్లలకి నచ్చిన PASTA ...
    👉 మా Balcony లో తోటకూర Mutton మిరియాల చారు : • మా Balcony లో తోటకూర M...
    👉 మా పాత ఇంట్లో మా పెళ్లి ముచ్చట్లు మీ కోసం : • మా పాత ఇంట్లో మా పెళ్ల...
    👉 అమ్మ మీకు జోహార్లు : • Video
    👉 వదిన మరదళ్ల వంట TOMATO PULUSU AND EGG CHICKEN FRY : • వదిన మరదళ్ల వంట TOMATO...
    👉 ఈరోజు మా MEETI YOGA TEACHER అయ్యింది : • ఈరోజు మా MEETI YOGA TE...
    👉 మా Meeti కి నచ్చిన Bisi Bele Bath & Chicken Lollipops : • మా Meeti కి నచ్చిన Bis...
    👉 Friends తో సరదాగా FISH TIKKA RECIPE - • Friends తో సరదాగా FISH...
    👉 Fathima ROOM AND WARDROBE Tour - • Fathima ROOM AND WARDR...
    👉 Australia Gifts Unboxing - మా Meethi Excitement : • Australia Gifts Unboxi...
    👉 మా Marriage Day కి Ayesha ఇచ్చిన Surprise Gift లో అనుష్క శర్మ : • మా Marriage Day కి Aye...
    👉 పిల్లలతో కలిసి SANKRANTI TRIP : • పిల్లలతో కలిసి SANKRAN...
    👉 SYDNEY నగరం ఆ తరువాత మర్చిపోయాం : • SYDNEY నగరం ఆ తరువాత మ...
    👉 చల్లని సాయంత్రం కమ్మని భోజనం : • చల్లని సాయంత్రం కమ్మని...
    👉 మా అమ్మాయి మా ఇంటికి వచ్చి USA వెళ్ళిపోతున్న వేళ : • మా అమ్మాయి మా ఇంటికి వ...
    👉 మా అమ్మాయి పెళ్ళికి మేము చేసిన SWEET MALIDA : • మా అమ్మాయి పెళ్ళికి మే...
    👉 పెళ్లి తర్వాత మా అమ్మాయి ని కలిసిన వేళ : • పెళ్లి తర్వాత మా అమ్మా...
    👉 PAIN లేకుండా అందం కావాలంటే .. : • PAIN లేకుండా అందం కావా...
    👉 మా అమ్మాయి అప్పగింతలు JULWA & BIDAAI : • మా అమ్మాయి అప్పగింతలు ...
    👉 మా అమ్మాయి పెళ్లి కి వచ్చిన అతిధులు : • మా అమ్మాయి పెళ్లి కి వ...
    👉 మా FATHIMA Marriage ఇలా అయ్యింది : • మా FATHIMA Marriage ఇల...
    👉 మా అమ్మాయి పెళ్ళికి మేము : • మా అమ్మాయి పెళ్ళికి మే...
    👉 SANGEETH లో మా DANCE లు : • SANGEETH లో మా DANCE ల...
    👉 పెళ్ళివారు విడిదింటికి వచ్చిన వేళ : • పెళ్ళివారు విడిదింటికి...
    👉 ఉయ్యాల లో మా అమ్మాయి MEHNDI : • ఉయ్యాల లో మా అమ్మాయి M...
    👉 మా అమ్మాయి పెళ్లి చీరల Shopping : • మా అమ్మాయి పెళ్లి చీరల...
    👉 మా అమ్మాయి Haldi Function Part 2 : • మా అమ్మాయి Haldi Funct...
    👉 మా అమ్మాయి Haldi Function Part 1 : • మా అమ్మాయి Haldi Funct...
    👉 మా FATHIMA కి CHOR HALDI చేసాము : • మా FATHIMA కి CHOR HA...
    👉 మా అమ్మాయి అత్త గారి ఇంట్లో పసుపు దంచారు మేము శుభలేఖ ఇచ్చాము : • మా అమ్మాయి అత్త గారి ఇ...
    #zubedaali
    #fathima
    #actorali

Комментарии • 500

  • @zubedaali
    @zubedaali  Год назад +22

    bit.ly/3Ju7KWPPP11
    Get bonus 365

  • @lakshmigantikuti1279
    @lakshmigantikuti1279 Год назад +26

    జుబెద గారు మీరు చాలా మంచివారు ఎందు కంటే ఒక హీరో గారి భార్య అయిన సరే చాల సింపుల్ గా వుంటారు మీ ఇంట్లో పని చేసే మనిమ్మ గానీ ఇంక అందరినీ సొంత వాళ్ళ ను చూసి నట్టుగా చూస్తారు గ్రేట్ సిస్టర్ మీరు ఇంక నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఆ దేవుని కోరుకుంటున్న

  • @balukrishna10
    @balukrishna10 Год назад +21

    She always prepares huge quantity with passion..She speaks clear Telugu...easy to understand and try food at home. I enjoy the videos. ❤

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Год назад +11

    Zubeda గారూ మీ ఓపిక కి నా జోహార్లు. ఎంత శ్రమ పడి చేస్తున్నారు madam. చాలా happy గా ఉంది మీరు మాకు inspiration. Happy Eid in advance zubeda గారూ. God bless you all.

  • @skvahida4279
    @skvahida4279 Год назад +22

    Asalaam walikum...na చిన్నప్పుడు ఇలానే చేసేవాళ్ళు... నాకు తెలుసు....కానీ మేడం మీరు గ్రేట్.... ట్రెడిష్ నల్ని మళ్ళీ గుర్తుకు చేసేరు..masha Allah❤❤

  • @arifabano5945
    @arifabano5945 Год назад +26

    When we were small we used to use that thank you zubeda for remembering us our old memories ❤❤❤

  • @sannthoshakumari3321
    @sannthoshakumari3321 Год назад +6

    Nenu 8,9 చదివే రోజుల్లో స్కూల్ కి వెళ్లి వచ్చే దారిలో గల్లి మొత్తం బయట మంచాలపై ఎండ బెట్టి రంజాన్ కి స్వీట్ చేసే వారు, మెమోరీస్ గుర్తు చేశారు

  • @marlapallisuryakala9842
    @marlapallisuryakala9842 Год назад +1

    మా చిన్నప్పుడు మా పక్కింటి ఖాన్ అత్త వాళ్ళు మంచం బయట పెట్టి, దాని కార్నర్ లో ఈ పరికరం పెట్టి ఇలా చేసి ఎండబెట్టేవారు. పండుగ రోజు పొడి పొడి గా ఈ స్వీట్ చేసేవారు. మాకు ఇచ్చేవారు. ఎందుకొబ్బరి, గసగసాలు.... ఆహా ఏమి రుచి సూపర్

  • @kottesumathi7684
    @kottesumathi7684 Год назад +38

    Ali garu ur so lucky to hv a such a super lady as ur wife .

  • @gattamanenipavankumari1158
    @gattamanenipavankumari1158 Год назад +2

    Yes I remember
    Chinnappudu maa friends Raman time lo chesevaallu
    Malli ippudu Ali gaari family ni chusthunnam
    Super andi

  • @ratnapriya4629
    @ratnapriya4629 Год назад +4

    Happy Ramjan mam🎉

  • @mdshanawaz4616
    @mdshanawaz4616 Год назад +2

    Ma chinnapudu ma amma chesevallu a rojulu gurtukosttunnai thank you jubeda garu ma ammanu grtukuchesaru

  • @mamashivlog
    @mamashivlog Год назад +1

    Assalamualaikum, hum logon bhi bachpan mein Nani aise semiyan banate , but thoda different banate , super taste rehta , hath dard bohut hota

  • @manishanthi2781
    @manishanthi2781 Год назад +2

    Chinappudu vijayawada giripuram lo vundevallamu akkda ma peddakka vala friend ameku 5madi pillallalu memu kuda kalasi ma itilo valla intilo Vunnavti mida vesevallamu tqq madam naku chinnappati rojulu guruthu Vachayyi 😢😍🥰🙏

  • @aakaramnaveenkumar8064
    @aakaramnaveenkumar8064 Год назад +1

    💐🌸💐💐... అవును... మా చిన్నతనంలో మా మమ్మీ....మా... తో ఇలానే... గోధుమ పిండితో మిషన్లో వేసి రౌండ్ గా తిప్పితే వచ్చిన సేమ్యాలను....ఇస్తరాకులో వేసి ఎండలో ఎండబెట్టి.. ఎండిన తర్వాత డబ్బాలో భద్రపరిచి.... ఇట్టి సేమ్యాతో మార్నింగ్.... లేదా నైట్.... స్వీట్ సేమియా, మరియు హాట్ ( కారముతో )సేమియా చేసి మాకు పెట్టేది....( 40 సంవత్సరముల క్రింద ).... చిన్నప్పటి జ్ఞాపకాలు... 💯🌸💐👍🏻

  • @radhavinitha5148
    @radhavinitha5148 Год назад +2

    Zubeda garu mi vanta patralu ekada thisukunnaro chepandi please

  • @kanchanamalakollepara3192
    @kanchanamalakollepara3192 Год назад +11

    First time ayesha garu samya preparation chudatam.but bale saradaaga undi vlog.mee hard work valla sweet baga vastundi. Mee papa super.andaru superb. 😊

  • @shabnammirza1192
    @shabnammirza1192 Год назад +3

    Bhale sandagiga oppigga ishtamga ivanni chesthunnaru, miru great madam.

  • @jupallysathyavathi2682
    @jupallysathyavathi2682 Год назад +2

    Hello Zubeda ji, Ani traditional vantalu chupisthu andariki talisaa laa chasthunaru, Very Great mam to watch this with the help of u r people

  • @arunatakemal6422
    @arunatakemal6422 Год назад +3

    Zubeda garu and Ali garu happy Ramzan you are big heart spend so much home prepared food and gifts showing good recipes also God bless your family. Can you tell where did you buy that machine for doing semiyaa

  • @akhilakarnatakabangarpetps5772
    @akhilakarnatakabangarpetps5772 Год назад +5

    ಹಾಸ್ಯ ನಟ ಆಲಿಬಾಯ್ ಅವರಿಗೆ ರಂಜಾನ್ ಹಬ್ಬದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು. ಈದ್ ಮುಬಾರಕ್ ಶುಭಾಶಯಗಳು 🙏🙏🙏

  • @Ayyagari7279
    @Ayyagari7279 Год назад +2

    Asalu nen aithe 1st time chustunam home made ,good ❤❤excellent thank you zubida madam

  • @ramalakshmiboddupalli2367
    @ramalakshmiboddupalli2367 Год назад +2

    Thanks for recollection Maa childhood lot Maa Muslim friends vallae intlo chesina se iya maku ichevaru

  • @aahidmusfir3476
    @aahidmusfir3476 Год назад +3

    Memu kuda vesyamu e semiya
    Memu kuda ma family antha kalisi vestamu enjoy chestu😊

  • @priya-et6iq
    @priya-et6iq Год назад +2

    Happy Eid, your videos super.. Meru chesthuna social service also great. Very good family...❤

  • @user-fo6lc2gs1y
    @user-fo6lc2gs1y Год назад +3

    Happy Ramzan ❤

  • @immushi2120
    @immushi2120 Год назад +3

    Super..thanks for reminding my old days too😊

  • @sirigudikandulasirigudikan8606
    @sirigudikandulasirigudikan8606 Год назад +1

    Tq madam makosam video chesinaduku video kosam chala waiting memu ela chesukovala ani tq madam

  • @jnaresh5352
    @jnaresh5352 Год назад +4

    మా అమ్మ వాళ్లు ఇలాగే చేసేవాళ్లు చిన్నప్పటి ఙ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి అండి zubeda garu thank you so mach

  • @skhimamhimam3609
    @skhimamhimam3609 Год назад +2

    Assalamualaikum Zubeda apa Hamary bachpan my Hamare Nani banathy so ramzan my sweet memories eid mubarak 💐

  • @anuradhagadaam337
    @anuradhagadaam337 Год назад +1

    Naa chinnappati rojulu gurtuku vachayi...chaala santoshanga undi...tq

  • @sk.shakeela8678
    @sk.shakeela8678 Год назад

    We also done in childhood.tq tu u fr remembering.monna Ali saheb garu ma inti pakkana shadikhana lo ki iftar vindu ki vachharu.memu chusi happy feel inamu.Happy I'd ul fitr Ali saheb nd jubeda behen

  • @tulasisrinivas4007
    @tulasisrinivas4007 Год назад +1

    Aeesha & Kareem garu muku chala help chestunaru chala manchi family Ali garu zubeda garu meru kuda chala manchi varu good 👍 family

  • @mobeenahmed1755
    @mobeenahmed1755 9 месяцев назад +1

    Yes,my mother used to make semiya like this...And I used to do what you are doing, that's plucking the out coming semiya and spreading it on plates...that was very fun.👍👍

  • @ashuashwini9471
    @ashuashwini9471 Год назад +2

    Hallow zubaida garu ma kosam e ramzan ki special mandhi cheyandhi please

  • @anishvithavlogs1728
    @anishvithavlogs1728 Год назад +1

    Hai jubeda garu meru challabaga matladuthunaru me videos kosam eduruchustanu

  • @spandanajoseph443
    @spandanajoseph443 Год назад +1

    Nice vlog Andi..nenu chinnappudu chusanu Ela cheyadam semiya..

  • @mallaradha4894
    @mallaradha4894 Год назад +1

    Meru chysy sweets maku kavalli zubeda garu chala happy untudhi meru andharu kalasi chyyadam ❤❤advance happy edi Mubarak 🎉🎉

  • @ashwinimiriyala822
    @ashwinimiriyala822 Год назад +13

    Kareem bayya voice suprrrr👌👌👌👌🥳🥳🎊🎉👍

  • @shaikgulzar7539
    @shaikgulzar7539 Год назад +1

    Eid mubarak madam.remembered my childhood days.thank you.stay blessed

  • @patanjilani93jilanipatan24
    @patanjilani93jilanipatan24 Год назад +1

    Super aapa

  • @zaynsheikh9311
    @zaynsheikh9311 Год назад +1

    Advance eid mubark zubeda aunty and Ali uncle🎉🎉🎉🎉🎉

  • @sujathaprakash3098
    @sujathaprakash3098 Год назад +1

    Yes I remember this experience in childhood now a days readymade pasta and semya is coming., now a days automatic cordless pasta maker is coming easy way to do same flower to make same way can do try online you can buy it is very easy for you. Automatic Cordless- pasta- noodle maker you can get easy way. I know this is the olden days way my childhood days did it but now a days automatic maker available.

  • @ibbrakhil9450
    @ibbrakhil9450 Год назад +1

    Memu ithe school ki holiday petti Mari ma nannamma chestuntey help chesey valam and inka aa handle verigipoyedhi ma daddy velli welding cheyinchukune vachevalu thank u mam aap hamare Choteypan ke yadein ko yaad kiye aur dry fruits cutting those days will not get again

  • @sumaysumay3695
    @sumaysumay3695 Год назад +1

    Assalamu alikum bhabi.... Ramzan mubarak ho🎉🎉

  • @vegullabhavani6924
    @vegullabhavani6924 Год назад +1

    Asalam valukum zubedagaru mdp ammayi anipincharu

  • @Radhikathoughts
    @Radhikathoughts Год назад +1

    Wow e receipe kosam chala rojula nundi waiting

  • @shaiksartaj7210
    @shaiksartaj7210 Год назад +1

    Assalamualaikum Warahmatillahi vabarkatuhu Zubedaji aur Aayeshaji aapsabko pehale Eid Mubarak Qayamat tak aaplogonko ALLAH khush rakhega

  • @suvarna.yaramadi
    @suvarna.yaramadi Год назад

    Maa inti pakka vallu ee samiya chese ramjan roju andariki distibute chese vallu old memories gurtuchesaru zubeda garu thankyou happy ramjan💐💐💐💐💐

  • @nareshvineed6388
    @nareshvineed6388 Год назад +3

    Super andhi meru hats off zubedha garu

  • @guljarshaik4396
    @guljarshaik4396 Год назад +1

    Dhedhe asalmvalykum. Bachepan ke. Dhen yadha karthe hae ap sabku edh mubarak

  • @shaikhuzaifa4138
    @shaikhuzaifa4138 Год назад +2

    Super i like that recipe zubada garu

  • @KotaniAruna
    @KotaniAruna Год назад +1

    హాయ్ జుబెదా ఆలీగారు సేమ్యా తయారీ మిషన్ చాలా బాగుంది అండి

  • @srikavya5024
    @srikavya5024 Год назад +1

    Aata noodles kosam elage cheskovacha mam same ide Pindi tho

  • @nageena3428
    @nageena3428 Год назад +1

    I am big fan of you akka....nee anni videos choosthaa annee likes chestha share chestha comment koda chesthunna💖

  • @mdayaz1365
    @mdayaz1365 Год назад +2

    Assalamalykum,ha marinani,kykharmy,tho,sweet,memories,Masha all a,mam,hamebohuth,khushhua,thynksmam,videoachha,hai

  • @shaikaizamaan6728
    @shaikaizamaan6728 Год назад +2

    Zubeda Ali Madam and Ali Sir ,Assalamualaikum warahmathulla ..myself Rubia I am huge fan of both the couples. Eid Mubarak to all ur family members Almighty always bless ur family.I really wonder about you Zubeda Ali mam being a star wife you really enjoy cooking and serve many people's...Allah always with you...I really enjoy ur videos watching....

  • @shabanaparveen7312
    @shabanaparveen7312 Год назад +1

    Good nice video...elantivi cheyandi

  • @chaitanyapriya9312
    @chaitanyapriya9312 Год назад +1

    Hi zubeda garu happy eed mubarak mali aa rojulue gurutu chesaru aa semiya antay chala chala istamu ande naku nenu kuda tayaru chesanu ande evi

  • @adapabhagyalakshmi5726
    @adapabhagyalakshmi5726 Год назад +1

    Hi madam madi krishna district machilipatnm dhaggara chinapandraka maku kuda ramzan festival roju ma house dhaggara unna Muslims ichavaru chla taste untay

  • @mobeenahmed1755
    @mobeenahmed1755 9 месяцев назад +1

    That "kir" "kir" sound of that machine is so familiar..

  • @humanbeing-cd5vv
    @humanbeing-cd5vv Год назад +1

    Eid Mubarak

  • @Sulthan-cy7nm
    @Sulthan-cy7nm Год назад +1

    Shebbekadhar roju memu kuda ma vidhi lo pillalaku semya payasam panchamu vadhina 🥰😌🤲

  • @muthyampearls4490
    @muthyampearls4490 Год назад +1

    Meeru super chala baga chesaru Great zubedha ali garu

  • @jhonbhai2956
    @jhonbhai2956 Год назад

    Eid Mubarak 😮😅😅
    Form Gujarat

  • @jagadambaakula2877
    @jagadambaakula2877 Год назад +1

    Hai andi happy ramzan

  • @manibujji5729
    @manibujji5729 Год назад +1

    Maadi rajamandry dhagara ramachandrapuram maa nanna shop pakkana mubarak hotel vundedi vallu maku friends ramzan lo thappakunda meeru chesina sweet pampevaru maku chala istam naachinnapati rojulu gurthukochayi chala thanka vadina❤

  • @ayeshasultana4101
    @ayeshasultana4101 Год назад +1

    We would do the same process morning till evening

  • @revathichitti7549
    @revathichitti7549 Год назад +1

    Eid wow chala kevvu keka like zu beda ali

  • @ayeshasultana4101
    @ayeshasultana4101 Год назад +1

    Vow. The best childhood memories

  • @shaiknazeerahmed5990
    @shaiknazeerahmed5990 Год назад

    MashaAllah sister chinnappudu chesinavi enka gurthuku unnai ante super

  • @nagarajuababu6194
    @nagarajuababu6194 Год назад +1

    Kothaga vundhi advance happy ramjan

  • @rrnanakutti1140
    @rrnanakutti1140 Год назад +2

    Akka meru dham ki semya chestaru kada ramzan ki a recipe cheyandi

  • @sridevileela9103
    @sridevileela9103 Год назад +1

    Hi zubeda Ed mubarak ho

  • @bakkihadassah5806
    @bakkihadassah5806 Год назад +1

    Edi Mubarak to you and your family andi prayer for us also andi in prayers andi

  • @masroorjahan76
    @masroorjahan76 Год назад

    we also use to make sewiyaan in ds way but not with mission but we use wooden flat pannel with hands....
    my favt days were Ramzaan in childhood....

  • @ShajiShaik9871
    @ShajiShaik9871 Год назад +2

    Yes we also using this machine. To prepare samiya. Madam

  • @pandduchinnu6836
    @pandduchinnu6836 Год назад +4

    Kaeem bhai ur voice soswét🧕👍

  • @ajmotovlo
    @ajmotovlo Год назад +1

    Hi mam assalamualaikum, chala baguntayi mam semiye,home made semiya

  • @divya-oz4vq
    @divya-oz4vq Год назад

    Tq mam meru chupinchina sweet naku bagaa tinali anipinchindi pregnancy lo chala channels vetina naku dorakale recipe tq so much mam

  • @RizwanaParveen-ju1fl
    @RizwanaParveen-ju1fl Год назад +1

    Super chinnappati gnyapakalu

  • @supriya1239
    @supriya1239 Год назад +1

    Chala different ga vundi akka samiya prepar chayadam and sweet kuda.. it's so hard work 🫡

  • @One_in_all53
    @One_in_all53 Год назад +1

    Pindi kalpe di chepandi jubeda garu

  • @sayyadreshma7307
    @sayyadreshma7307 Год назад

    Superb Mam muslim traditional food items Anni gurthuchestunaru

  • @sksalma5854
    @sksalma5854 Год назад

    Maa atha garu maa thoti kodallu and pillalu same Mee Lage time complete ayevaruku levaniche varu kadu ippudu e roju maa athaya garini gurthu chesukunnamu chala thankyou so much madam

  • @kausarnm498
    @kausarnm498 Год назад +1

    Super mam ur hard work is so good mam. U r hard working person.

  • @sfsd1719
    @sfsd1719 Год назад

    Wow, yes 30 years back I saw this type of machine, and at that time updated with like car steering also,

  • @taherabegum8413
    @taherabegum8413 Год назад

    Assalamualikum zubeda gaaru, super ga chupincharu, ekkadiko 40 years back vellipoyanandi me vedio choostu😊

  • @padmapriya8499
    @padmapriya8499 Год назад

    Meeru chesy prati receipe super ga utayee zubeda garu

  • @dudekulashahida423
    @dudekulashahida423 Год назад

    Happy Ramjan zubeda

  • @shaikayesha3080
    @shaikayesha3080 Год назад +1

    Mam aap banaye so semiya sweet dekhte he mooh me se paani aara...

  • @aahidmusfir3476
    @aahidmusfir3476 Год назад +9

    Mashaallah

  • @kareusha119
    @kareusha119 Год назад +7

    No words to say zubedha mam just love your dedication towards your work

  • @svgowthami22
    @svgowthami22 Год назад +1

    ma nayanammma krishmas uku alane chesedhi challa yappyga udhi thank you so mach

  • @ayeshask5022
    @ayeshask5022 Год назад +1

    Super video❤

  • @arunakumarich9071
    @arunakumarich9071 Год назад +1

    God Bless you sister🙌❤️💐💐💐

  • @parnicatech
    @parnicatech Год назад +1

    tq man sharing ur triditinal food

  • @komalavathyv3265
    @komalavathyv3265 Год назад +1

    There different machines which are easier

  • @sravs772
    @sravs772 Год назад +1

    Ali garu simple ga vunaru

    • @-ed9ss
      @-ed9ss Год назад

      Avunu avunu correctgha chayparyu miru

  • @sandusreeramulu5834
    @sandusreeramulu5834 Год назад

    అక్క మీ వీడియో స్ అన్ని సూపర్ మా ఇంటి లో అందరూ చూస్తాం సూపర్ అక్క🎉🎉🎉🎉