తల్లితండ్రులు (ఏ. డి .శిఖమని ) ప్రార్థన పిల్లలకు ఆశీర్వాదం అంటారు ఇప్పుడు చూస్తున్నాము, రచన రాగం గాత్రం అన్న 😍 మంచి కృపావారం పొందారు దేవుడు మిమ్మును మీ కుటుంభమును బహుగా దీవించునుగాక 🙌🙌 హల్లెలూయ
వందనాలు సార్ కొత్త పాట చాలా అద్భుతంగా ఉంది వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట లో ఏసుక్రీస్తు ప్రభువు గురించి సిలువను గురించి చాలా చక్కగా వ్రాశారు సార్ వందనాలు సార్ దేవుని దీవెనలు మీకు మెండుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మరొక పాటని సింఫోనీ ఛానెల్ నుంచి విడుదల చేస్తునంటువంటి మీకు హృదయపూర్వక శుబాభినందనలు తెలియగజేస్తున్నాను అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు 👍👍👍👍🎼🎼🎼🎤🎤🎤🎹🎹🎹👌👌👌👌🎧🎧🎧🎧❤️❤️❤️
నాయనా.కుమారుడా.మీకు ఎంత అద్భుతమైన కృప యేసయ్య ద్వారా ఇవ్వబడినది! ఆహా! అద్భుతం. అనుపల్లవి లేకుండా ఇలా కూర్పు చేస్తే అందరూ మామూలుగా వాయిద్యాలు లేకుండా కూడా పాడుకొనుటకు ఇలా వ్రాయండి కుమారులు గారూ. Mum in jesus
చాలా అద్భుతమైన సాంగ్ అన్నయ్య చాలా బాగుంది మీరు ప్రతి పాటకు ఒక్కక్క పదం చాలా అర్ధవంతంగా రాస్తారు అన్నయ్య పాటలు చాలా బాగుంటాయి అన్నయ్య మీ సాంగ్స్ మీ పాటలు మాత్రం వినకోకుండా ఉండలేను అన్నయ్య మీ పాటలు విని ఎంతో బలపడుతున్నాను అన్నయ్య చాలా థాంక్ యు అన్నయ్య ఇవాళ యు ట్యూబ్ ఛానెల్ లో వేసిన సాంగ్ కూడా నేను విన్నాను చాలా బాగుంది సాంగ్ రాబోయే రోజుల్లో ఇంకా మీమల్ని దేవుడు ఈ సంగీత పరిచర్య లో వాడబడాలని కోరుకుంటూ మీ స్టీఫెన్ 🎤🎼🎼🎼🎹🎹🎹👌👌👌👍👍👍👍❤️❤️❤️🎹🎧
Praise the lord అన్నయ్య ఇంత అబ్దుతమైన పాట ఇచ్చినందుకు కృతజ్ఞతలు మ్యూజిక్ composition చాలా బాగా వుంది గుండెను సూటిగా తాకే మీ సులువైన పదాలు పాట వింటుంటే చాలా హాయిగా వుంది 🙏🙏🙏 నాకు ఊహ తెలిసినప్పటినుండి ఇలాంటి మంచి అర్థవంతమైన పాటలు వినలేదు నాకు ఈ పాట చాలా బాగా టచ్ aendhi ❤ love u అన్నయ్య from kurnool district yemmiganur
Bro. Excellent classical song.. Praise to Almighty God.. Your looking awesome bro.. May God bless you more and more abundantly with good health and joyful life in Almighty God's Ministry..
Wonderfull song steven anna I am waiting for the gods grace annnaya i wrote 60+ songs annaya i wany you too sing some songs annaya wonderfull composition annaya song lyrics are life changing annaya i always pray for you annaya
Lyrics:-
ఏం కోరుకోను నీవే నాకుండగాను
వేరై నీకు నేను క్షణమైనా బ్రతుకలేను
కలిమికి నెలవగు నిను కలిగిన
నేనేం కోరుకోను నీవే నాకుండగాను
1. నిర్మించావు నీ నోటి మాటతో భూమ్యాకాశములను
రూపించి నరుని హెచ్చించావు నియమించి ఏలుటకును
చెలిమికి తులువను నను పిలిచిన
నిన్నేం కోరుకోను నీవే నాకుండగాను
2. పంపించావు ఏకైక పుత్రుని పాపలోకమునుకు
చెల్లించి ఋణము అర్పించావు తన ప్రాణం మరణమునకు
నను కనుగొని కలుషము కడిగిన
నిన్నేం కోరుకోను నీవే నాకుండగాను
3. పోషించావు లోటేమి చేయక తోడై నేటివరకు
దర్శించి కరము అందించావు నను ఆదుకొనుటకొరకు
మొరలను విని ఎదురుగ నిలిచిన
నిన్నేం కోరుకోను నీవే నాకుండగాను
తల్లితండ్రులు (ఏ. డి .శిఖమని ) ప్రార్థన పిల్లలకు ఆశీర్వాదం అంటారు ఇప్పుడు చూస్తున్నాము, రచన రాగం గాత్రం అన్న 😍 మంచి కృపావారం పొందారు దేవుడు మిమ్మును మీ కుటుంభమును బహుగా దీవించునుగాక 🙌🙌 హల్లెలూయ
ఆంధ్ర క్రైస్తావ కీర్తనలు విన్నాట్లు వుంది అన్న ఇలాంటి రచన మీకే సాధ్యం
@@nuvvugreat6811 q
ఏం కోరుకోను నీవే నాకుండగాను యేసూ (2)
వేరై నీకు నేను - క్షణమైనా బ్రతకలేను (2)
కలిమికి నెలవగు నిను కలిగిన
నేనేంకోరుకోను నీవే నాకుండగాను
నిర్మించావు నీనోటి మాటతో - భూమ్యాకాశములను (2)
రూపించి నరుని హెచ్చించావు - నియమించి ఏలుటకును (2)
చెలిమికి తులువను నను పిలిచిన -
నిన్నేంకోరుకోను నీవే నాకుండగాను
పంపించావు ఏకైక పుత్రుని - పాప లోకమునకు (2)
చెల్లించి ఋణము అర్పించావు - తన ప్రాణం మరణమునకు (2)
నను కనుగొని కలుషము కడిగిన
నిన్నేంకోరుకోను నీవే నాకుండగాను
పోషించావు లోటేమి చేయక తోడై నేటివరకు (2)
దర్శించి కరము అందించావు నను ఆదుకొనుట కొరకు (2)
మొరలను విని ఎదురుగ నిలిచిన -
నిన్నేంకోరుకోను నీవే నాకుండగాను
వేరై నీకు నేను - క్షణమైనా బ్రతకలేను (2)
కలిమికి నెలవగు నిను కలిగిన
నేనేంకోరుకోను నీవే నాకుండగాను
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪📖🕊️🤝💐
Wow whataa prasa...😊😮
🙏🏻🤚🏻🙌🏻 నువ్వుంటే చాలు ఏసయ్యా
చాలా చాలా బాగుంది అన్నయ్య
మీకు ఎల్లప్పుడు దేవుని కృప నిండుగా ఉండును గాక ఆమెన్
గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య
మొరలను విని..ఎదురుగ నిలిచిన
ఎం కోరుకోను......
అద్భుతమైన సాహిత్యం.
దేవునికి మహిమ
Praise the lord
కలిమి నెలవగు నిను కలిగిన నేనేం కోరుకోను-- 🎷🎷🎷🎷🎺🎺
ఎంతో అధ్బుతంగా చేశావు అన్న సాంగ్.నువ్వెంటో మరోసారి నిరూపించావు. లిరిక్స్ సూపర్, మ్యూజిక్ కొత్తగా చేశావు అన్న. దేవునికే మహిమ.
దేవునికి మహిమ కలుగును గాక ఇలాంటి మరిన్నో సాంగ్స్ చెయ్యాలని కోరుకుంటూనాన్నూ
Goppa nadipinpu ayyagaru
దేవుని దయవలన song చాలా బాగా వచ్చింది. .. ఎక్కడికో తీసుకెళ్లారు, music excellent .. plz use earphones 🎧🎧... superb experience God bless you all...
ఈలాంటి పాటలు ఇంకా మరెన్నో రావాలని కోరుకుంటాను Ar స్టీవెన్సన్ సార్ గారి స్వరం ఎప్పటికి ఈలాగే ఉండాలని కోరుకుంటాను పాట సూపర్ 👌👌👌🙏🙏 A suresh A Budidapadu
శ్రీ రంజని రాగంలో మంచి పాట కట్టారు,వంధనాలు మావయ్య
దేవా,నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను..!👍👌💐
వందనాలు సార్ కొత్త పాట చాలా అద్భుతంగా ఉంది వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట లో ఏసుక్రీస్తు ప్రభువు గురించి సిలువను గురించి చాలా చక్కగా వ్రాశారు సార్ వందనాలు సార్ దేవుని దీవెనలు మీకు మెండుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్
God bless you tammudu
రూపించి నరుని హెచ్చించావు....... wonderful melody Anna.... 🙏🙏🙏 praise the lord
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa
🙂Wonderful Raag,Lyrics,tune,music,vocals anna everything is awesome anna All Glory to God 🙌
👍😊
Praise the Lord brother. Beautiful melody 💝loved it. Glory be to jesus 🙏
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
మరొక పాటని సింఫోనీ ఛానెల్ నుంచి విడుదల చేస్తునంటువంటి మీకు హృదయపూర్వక శుబాభినందనలు తెలియగజేస్తున్నాను అన్నయ్య
గాడ్ బ్లెస్స్ యు 👍👍👍👍🎼🎼🎼🎤🎤🎤🎹🎹🎹👌👌👌👌🎧🎧🎧🎧❤️❤️❤️
సూపర్ తలత్తు దేవుడు మీకు ఇచ్చారు
మీరు ఈలాటి పాటలు మరినోపాడాలి అన్న
🙏♥️💐ప్రాణాన్ని తెప్పరిల్లచేసే పాట అన్న🙌🙌🙌👍
ఏం కోరుకోను నీవే నాకుండగాను యేసూ-2
వేరై నీకు నేను క్షణమైనా బ్రతుకలేను-2
కలిమికి నెలవగు నిను కలిగిన నేనేంకోరుకోను
నిర్మించావు నీ నోటి మాటతో భూమ్యాకాశములను-2
రూపించి నరుని హెచ్చించావు నియమించి ఏలుటకును-2
చెలిమికి తులువను నను పిలిచిన నిన్నేంకోరు""
పంపించావు ఏకైక పుత్రుని పాప లోకమునకు-2
చెల్లించి ఋణము అర్పించావు తన ప్రాణం మరణమునకు-2
నను కనుగొని కలుషము కడిగిన నిన్నేంకోరుకోను""
పోషించారు లోటేమి చేయక తోడై నేటివరకు-2
ధర్శించి కరము అందించావు నను ఆదుకొనుట
కొరకు-2
మొరలను విని ఎదురుగ నిలిచిన నిన్నేంకోరుకోను
super blessed song
Thank you Brother
superb Exactly super blessed song sir God
God bless 🙏🙏 u
@@yesubabukanparthi5393 🙏🙏
Next level music and excellent lyrics and amazing vocals....
నీవు నాకుండగా ఈ లోకములో నాకేదియు అక్కరలేదు ప్రభువా....
ఇలాంటి రచనలు మీకు మాత్రమే సాధ్యం
Thanks
Very nice anna...
Praise God....
క్రొత్తగా.. మీ గళానికి మధురంగా బాగుంది బ్రదర్👌👏👏
వెస్ట్రన్ లో క్లాసికల్ ని కలిపిన అద్భుత గానామృత మన్నా. 🙏👍
Amen Amen Amen Hallelujah Praise the Lord Very Wonderful good song God blessed your ministry and family Sir ⛪📖🕊️🤝💓👏💐
Wow.! Meaningful song ,great video...nice ఐడియాలజీ.... ❤️ నా కు చాలా ఇష్టమైన రాగం. 👍🙏🙏🙏
దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏
అద్భుతమైన పదప్రయోగాల స్వరార్చన
చాలా వందనాలు అన్న ఒక క్రొత్త పాట మాకు వినిపించినందుకు దేవునికి స్తోత్రాలు
ప్రైస్ ది లార్డ్ brother
Praise the lord 🙏🙏🙏
Ar.steveen son 💙 ❤ really 👌 👍 all songs 🎵 lyrics 🎵 🎶 singing fantastic 👌 👏
Nagar suprabhaanam songs
నాయనా.కుమారుడా.మీకు ఎంత అద్భుతమైన కృప యేసయ్య ద్వారా ఇవ్వబడినది! ఆహా! అద్భుతం.
అనుపల్లవి లేకుండా ఇలా కూర్పు చేస్తే అందరూ మామూలుగా వాయిద్యాలు లేకుండా కూడా పాడుకొనుటకు ఇలా వ్రాయండి కుమారులు గారూ.
Mum in jesus
Praise the Lord Amen brother garu amen name m.satish Kumar village name denduluru praise the Lord Amen prayer cheyandi God bless you Amen
Praise the lord annaiah me songs chala bhagunnavi God bless you annaiah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 l
కమ్మని కోయిల గొంతేతి పాడగ హృదయము పరవశించినట్లు .ఈ కావ్యగీతికథో నాహృదయము పరసించుచున్నది కృపా నగరికై సిద్ధపరచబడుచున్నది.jesu Christ bless you 🤝🙏🤝 ar Stevenson and team సింగీత సాగరములో ఉల్లసిస్తున్నాను క్రోథకీర్తనలకై పరితపిస్తున్నాను.
Praise the lord brother 🙏🙏🙏🙏😁✋
Super voice 💐💐💐💐💐💐⛪⛪⛪⛪🎹🎹🎹🎹🎧🎧🎧🎸🎸🎸🎸🎻🎻🎻🎻
Devunike Mahima 🙌 amen 🙏 music 🎵🎶🎶 wonderful
చాలా అద్భుతమైన సాంగ్ అన్నయ్య చాలా బాగుంది మీరు ప్రతి పాటకు ఒక్కక్క పదం చాలా అర్ధవంతంగా రాస్తారు అన్నయ్య పాటలు చాలా బాగుంటాయి అన్నయ్య మీ సాంగ్స్ మీ పాటలు మాత్రం వినకోకుండా ఉండలేను అన్నయ్య మీ పాటలు విని ఎంతో బలపడుతున్నాను అన్నయ్య చాలా థాంక్ యు అన్నయ్య ఇవాళ యు ట్యూబ్ ఛానెల్ లో వేసిన సాంగ్ కూడా నేను విన్నాను చాలా బాగుంది సాంగ్ రాబోయే రోజుల్లో ఇంకా మీమల్ని దేవుడు ఈ సంగీత పరిచర్య లో వాడబడాలని కోరుకుంటూ మీ స్టీఫెన్ 🎤🎼🎼🎼🎹🎹🎹👌👌👌👍👍👍👍❤️❤️❤️🎹🎧
Praise the lord annaya song excellent wanderful super nice amazing
మిమ్మల్ని దేవుడు ఈ తరంలో అసాపు వాలే మాకు గిఫ్ట్ గా ఇచ్చాడు అన్న. మీ పాటలు పాఠలాగా ఒక వర్తమానం లాగ ఉన్నాయి
అద్భుతం
Elante song mamu padalane korukutunnam super
ఏసు నేనేమి కోరుకోను అంటే బాగుండేది
అన్న. ఏమి కొరుకోగలం ఆయన మనతో నుండగా....
Exlent liric అండ్ music
Praise the God 🙏
Prise the lord sir దేవునికి మహిమ కలుగును ఆమెన్
Devunike mahima
Very very nice sir
Wonderful words sir nice music fantastic sining totally Supab Supab sir tq sir 🙏🙏💐💐
ఘనత మహిమ ప్రభావాలు ఆ దేవాది దేవుడైన యెహోవాకు చెందును గాక వందనాలు అన్నయ్య మంచి పాట అందిం చారు
Super annaya 🙌👏🎉🎉🥳 chala adbhuthamga undi paata....🥰😘😍❤️
Devuni Krupa nityamu vundunu gaka
Thank you brother pata Chala bagundi
Praise the Lord Anna. Vandanalu 🙏🙏🙏👌👌👌 wonderful song Anna
I love your songs sir
Halleluya
చాలా చాలా చాలా అద్భుతమైన పాట dear annayya garu👌అద్భుతమైన video 👌👌👌👌beautiful music 👌👌👌👌very very beautiful looking👌👌👌👌Glory to god. Amen👐
Jesus meeku vandhanalu thandri mana Prabuvuke mahima kalugunu gaka sir amen
Good song Good singing thank you sir 🙏🙏
Very meaningful. Next level.
Good song thank you sir 🙏🙏
Devunikay Mahima kalugunugaka
Praise the lord అన్నయ్య ఇంత అబ్దుతమైన పాట ఇచ్చినందుకు కృతజ్ఞతలు మ్యూజిక్ composition చాలా బాగా వుంది గుండెను సూటిగా తాకే మీ సులువైన పదాలు పాట వింటుంటే చాలా హాయిగా వుంది 🙏🙏🙏 నాకు ఊహ తెలిసినప్పటినుండి ఇలాంటి మంచి అర్థవంతమైన పాటలు వినలేదు నాకు ఈ పాట చాలా బాగా టచ్ aendhi ❤ love u అన్నయ్య from kurnool district yemmiganur
Amen, Hallelujah, praise the Lord of the world.
Priese the Lord ayyagaru
Superb composing lyrics and singing brother 👌 👏
Wonderful music compose🎼🎹🥁🎻and gracious lyric Glory be to the name of our Lord🙏🙏🙏🙏🙏🙏🙏
హల్లెలూయ
బాగున్నది
రాగ.. రీతి గౌళఅవరోహణ. సగ 1రి2గ1మ1ని1ని 1స ఆరోహణ.సని1ద2మ1గ1మ1పమ1గ1రి2స ని1పని1స
వందనాలు అన్నయ్య సంగీతం చాలా అద్భుతంగా ఉంది మీరు ఉన్న స్టూడియో కూడా చాలా మంచి ఉంది
Anna mind blowing song Excellent Anna thank you brother మంచి song అందించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను Glory to God Amen
Praise the lord
Glory to Gos
Excellent melody and marvelous lyrics suuuuuuuuuuuuper
Nice song ❤️ annaya
God bless you brother. You are blessed through your father and mother by our Lord Jesus Christ. 🙏🙏🙏🌱🌱🌱🌲🌲🌲
అన్న మీరు సూపర్ స్టార్
Bro. Excellent classical song..
Praise to Almighty God..
Your looking awesome bro..
May God bless you more and more abundantly with good health and joyful life in Almighty God's Ministry..
Wow sir amazing lyrics praise the lord. Sir
సుస్వరాల సంగీత సుమధుర సంకీర్తనం.... మీ గానామృతం
E song release chesinapati nundi chala sarlu vinanu..vine kodhi vinalanipisthundi annaya osm lyrics, tune & music no words to say simple osm👌👌👌
Wonderful lyrics, worthy music, extraordinary....song....gave immense pleasure of satisfied life in Lord
🙏🙏🙏🙏🙏🙏🙏
PRAISE THE LORD SIR....
GLORY TO OUR LORD JESUS CHRIST.....
WESTERN TOUCH HEARTFUL SONG SIR...
🙏🎸🎺🎷🎤✝️🎹🎼👋🎧🎻🪕🎤✝️🎹✝️🎤
Glory to God
🙏
Super
Wonderfull song steven anna
I am waiting for the gods grace annnaya i wrote 60+ songs annaya i wany you too sing some songs annaya wonderfull composition annaya song lyrics are life changing annaya i always pray for you annaya
Fantastic performance sir
Your songs all time hits.
Please present more songs
And get God blessings sir.
Music is very nice.
Praise the lord sir , what song sir.
Song Chalaa adbuthanga undi steven Sir...👌👌👌👏👏👏👍
PRAISE THE LORD
DR. A.R.STEVENSON BROTHER. 🙏
GOD BE WITH YOU .
ANDHRA CHRISTIAN COLLEGE GUNTUR. ❤️💐
Enjoying music song and photography very much god's gift to Dr AR Stevenson Anna
Wonderful song tq