ఒక్కసారి ఒకే ఒక్క సారి నా వైపు కు చూడవా ..యేసయ్యా . యేసయ్యా యేసయ్యా యేసయ్యా ... ఒక్క సారి చూడవా నా యేసయ్యా .... 1. క్షణ క్షణము నీవే అనుక్షణం నీ ధ్యాసే నీవు లేని క్షణము నాకు వృధానే యేసయ్య ఒక్క సారి ..ఒకే ఒక్క సారి నా వైపుకు చూడవా యేసయ్యా ... 2. లోకం నను గంధరగోళములో పడత్రోసినా మనసు నన్ను కలత చెందించినా నిన్ను విడిచి బ్రతుకలేను నా యేసయ్యా . ఒక్క సారి ....................................... 3. నా శ్వాస నీవే నా ప్రాణము నీదే నే బ్రతుకుట నీ కోసమే నా యేసయ్యా నా ప్రాణం ,నా శ్వాస ,నా సమస్తము నీవే నీవు లేనిదే నేను లేను బ్రతికిన చనిపోయినా నేను నీ కోసమే ... యేసయ్యా నను నమ్ము ,యేసయ్యా నను నమ్ము . ఒక్క సారి ...ఒకే ఒక్క సారి నా వైపు చూచి నీ కౌగిలికి దగ్గర చేయిమయా ...... యేసయ్యా .....యేసయ్యా ...యేసయ్యా . నీవు లేనిదే ...నేను లేనూ.... జీవించిన ,మరణించిన నేను నీ కోసమే యేసయ్యా .నను నమ్ము .యేసయ్యా నను నమ్ము ............ (యేసయ్య నా ప్రాణము ,నా శ్వాస ,నా సమస్తమూ నీవే జీవించిన ,మరణించిన నేను నీకోసమే యేసయ్య యేసయ్యా నన్ను నమ్ము ...నన్ను నమ్ము )
చాలా బాగుంది సిస్టర్ ఇ పాటలో చాలా అర్ధం వుంది 🤝👏🏽👏🏽😭
చూడండి మేడమ్ సెట్టింగ్ బటన్ పక్కన ఉంది
సార్ రావడం లేదు ప్లీజ్ రిలీక్స్ కావాలి పేటండి 👏🏽👏🏽👏🏽👌🏽👌🏽👌🏽
Nice
చాలా బాగుంది సార్... 🙏💕 మీకు కృతజ్ఞతలు 🙏🙏
Chala bagundi sir❤🎉 song continue for more songs
నేను మీకు తెలుసా
?
బతిమల్లిన రోజులు లేవు అమ్మ, మన బ్రతుకు ( జీవితం ) ఎలా ఉండాలి అన్ని సరిచేసుకోనే రోజులు లో వున్నామా
😢 super lyric song...😢 చాలా బాగుంది 🙏🙏🙏
Exlent song
Nice video song God bless you thalli
Wonderful singing God bless you sister
ఈ పాట,రసియత, అకిశెట్టి జగదీశ్ గారికి, పాడిన శ్రీ లేక గారికి, ముక్యంగా, సంగీతం సమకూర్చిన
గోటికల జాషువా గారికి,కృతజ్ఞతలు,
3:07
Superb 👌 superb👌 superb👌 song!!!
చాలా బాగా పాడారు మడం!
Lyrics superb గా ఉన్నాయి.
బ్రదర్ లిరిక్స్ కావాలి 🤝
Video play ఆడేటప్పుడు cc బటన్ టచ్ చేయండి
Very. Very. Good. Song. Sister. God blessyou
Nice song 🙏🙏🙏🙏
Nice Song Praise the lord Amen 👏👏👏🙏🙏🙏
Ilantivi marenno ravalani koruchunamm❤❤
Nenu epudu chala badalo unanu ee song naku chala odarpunu echindi thanks mam
Baadalo unnavariki odarp icche pata. Praise the Lord.
Nice song sir and. Srileka mam
Amen🙏🙏🙏🙏🙏❤❤❤😭😭
Nice song praise God
చాలా బాగుంది జగదీష్ అన్నా
Praise the lord ❤
లిరిక్స్ కావాలే
కామెంట్స్ లో వెతకండి
Please use the cc button
I am prasanna super song thanks 🙏🙏🙏🙏 sir and srileka mam
Chala Hort thing song brothar and sister exelant 🙏🏻 thank-you
Thank you too
సాంగ్ పెట్టారా
చాలా, బాగుంది,
నా నిండు వందనాలు
Super song 🤚
Good song
Sister song raasi pettandi chaala baaga paadaru
God you sister brother 🙏 yesayake ganta mahima kalugunu gaka amen 🙏
Chala Chala Chala bagundi
Lyrics chala bagunai ❤️
Nice song
Devunikimahimakalgunugaka 🎉 Amen 🙏🏻
Chakkani rilix good song
❤❤
Deva🛐✝️✝️🙏🙏🛐✝️✝️🙏
Devuniki mahima
❤
❤
RUclips lo song play అవుతున్నాడు cc on చెయండి రిలిక్స్ వస్తుంది....
❤❤🙏🏼🙏🏼🙏🏼
Heart touching song ❤ TQ u so much sir 🙏🏼
PRAISE THE LORD
🙌🙏
Jesus is my dad
Song rasi pampandi annayya
CC బటన్ నొక్కండి
Please song lyric send cheyandi
🙏🙏
Very nice
Thanks
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏 priesdlod 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏w
🙏🙏🙏😭😭😭✝️🙌😭😭👏
Super super song ❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏
Lyrics pettandi sir memu nerchukuni padutamu
Continue ga ee song vintunanu sir na dipression motham poendi now iam peaceful thank you so much sir
@@Rprasanna-jh6wf; ok ,Tq ,God bless u..
లిరిక్స్ వీడియో తో రావడం లేదా ?రాకపోతే మెసేజ్ పెట్టండి .
Tq
Lyrics ravatledu sir please pettandi
ఒక్కసారి ఒకే ఒక్క సారి
నా వైపు కు చూడవా ..యేసయ్యా .
యేసయ్యా యేసయ్యా యేసయ్యా ...
ఒక్క సారి చూడవా నా యేసయ్యా ....
1. క్షణ క్షణము నీవే
అనుక్షణం నీ ధ్యాసే
నీవు లేని క్షణము నాకు వృధానే యేసయ్య
ఒక్క సారి ..ఒకే ఒక్క సారి నా వైపుకు చూడవా యేసయ్యా ...
2. లోకం నను గంధరగోళములో పడత్రోసినా
మనసు నన్ను కలత చెందించినా
నిన్ను విడిచి బ్రతుకలేను నా యేసయ్యా .
ఒక్క సారి .......................................
3. నా శ్వాస నీవే
నా ప్రాణము నీదే
నే బ్రతుకుట నీ కోసమే నా యేసయ్యా
నా ప్రాణం ,నా శ్వాస ,నా సమస్తము నీవే
నీవు లేనిదే నేను లేను బ్రతికిన చనిపోయినా నేను నీ కోసమే ...
యేసయ్యా నను నమ్ము ,యేసయ్యా నను నమ్ము .
ఒక్క సారి ...ఒకే ఒక్క సారి నా వైపు చూచి
నీ కౌగిలికి దగ్గర చేయిమయా ......
యేసయ్యా .....యేసయ్యా ...యేసయ్యా .
నీవు లేనిదే ...నేను లేనూ....
జీవించిన ,మరణించిన నేను నీ కోసమే
యేసయ్యా .నను నమ్ము .యేసయ్యా నను నమ్ము ............
(యేసయ్య నా ప్రాణము ,నా శ్వాస ,నా సమస్తమూ నీవే జీవించిన ,మరణించిన నేను నీకోసమే యేసయ్య
యేసయ్యా నన్ను నమ్ము ...నన్ను నమ్ము )
యేసయ్య నన్ను నమ్ము .
🎉🎉🎉🎉😢😢😢,
Salbagade
Lyrics pettandi brother
కామెంట్స్ లో వెతకండి
🙏✝️🙇♀️😭👌🙇♀️