హలో క్రాంతి అన్న. భలే సబ్జెక్ట్ తీసుకున్నారు 👍 మన నిర్లక్ష్యం వల్ల త్వరలో అన్ని నగరాలు కూడా డిల్లీ లాగా అవుతాయి. 😅 మన నాయకుల ముందు జాగ్రత్త వల్ల AP లో ఇండస్ట్రీయల్ పొల్యూషన్ ప్రాబ్లం పెద్ద గా లేదు. 😅
యావత్ భారతదేశానికి రాజధాని అది, కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు ఉండేది అక్కడే, ఢిల్లీని పాలించే ప్రభుత్వ యంత్రాంగం ఉండేది అక్కడే, త్రిదళ సైన్యాదిపతులు ఉండేది అక్కడే, ఇతర దేశ రాయబారులు ఉండేది అక్కడే, ఇతరదేశాల నుండి మన దేశం చూడటానికి వచ్చే యాత్రికులు కాలు మోపేది అక్కడే, దాన్నే అంత జాగ్రత్తగా మన పాలకులు చూస్తున్నారంటే ఇక మనదేశంలో మారు మూల ప్రాంతాలపై ఎంత శ్రద్ధ చూపిస్తారో అర్థం చేసుకోవచ్చు.
Anna Dommala Mandu (Mosquito Fogging ) gurinchi detail ga video chayara.Mosquito Fogging Manam Breath chasthey Ami avuthadhi and also petrol breath chasthey ami avuthadho video chayara.
చైనా ఒక కమ్యూనిస్టు తనను తాను గొప్పగా చెప్పుకోవడానికి ఎన్నైనా చెబుతుంది చైనాకి బయట నుండి వెళ్లి సర్వే చేసిన వాళ్ళు చెప్తే నమ్మవచ్చు కానీ చైనా చెప్పిందంటే ఆలోచించవలసిన విషయం కానీ మనం పొల్యూషన్ ద్వారా కాకుండా మన దేశాన్ని మనం కాపాడుకోవాలి దానికి ప్రతి సామాన్యుడు భారతీయుడు కూడా కృషి చేయాలి
Thimmasamudram 109, Unhealthy Health effects can be immediately felt by sensitive groups. Healthy individuals may experience difficulty breathing and throat irritation with prolonged exposure. Limit outdoor activity.
yeah bro , even Ind vs Sl cricket match lo incident : India's Mohammad Shami and Sri Lanka's Suranga Lakmal vomited on the field on day four of the third Test in Delhi
మీరు చెప్పే నిజమే కానీ మన దేశం 15 సంవత్సరాల నుండి అభివృద్ధిలో పెట్టుబడులు ముందుకు వస్తోంది అన్ని దేశాలు మనకంట 26వ సంవత్సరం ముందు ఉంటే మనం మటుకు ఇంకా 20 ఏళ్లలోనే ఉన్నాం మన భారతదేశం ఈ 15 సంవత్సరాల నుంచి దారిలో పడింది మీరు చెప్పేవన్నీ ఎప్పటికీ జరగాలి
Bro one more reason is using solid fuels for cooking which is major contributor for PM 2.5……you missed it bro it’s the biggest reason behind bad pollution…
మీ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం అండి మీరు కంటెంట్ ఇవ్వడమే కాకుండా వెనకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా చాలా కేర్ తీసుకుంటారు కానీ ఈ వీడియోలో కంటెంట్ ఎంత బాగున్నా వెనకాల కికి చండాలపు మ్యూజిక్ ఏంటండి దరిద్రంగా మీకు అనిపించలేదా అసలు మీరు చాలా బాగా చూస్తారు కదా అని నేను ఎవరిది క్లియర్ గా తీసుకుంటారు కదా మరి అంత దారుణంగా ఎలాగా ఇచ్చేశారు ఆ మ్యూజిక్ చాలా చండాలంగా ఉంది అసలు మ్యూజిక్ ఎందుకు పెట్టారో అర్థం కావటం లేదు
Delhi daaka enduku? Mana hyderabad lo roads poyae, Matti, just walk chesina dust lesthundi. Lungs problems vasthae. Dining mida explore chesi Govt. Daka theeskellagalara?
Check out OdinSchool's Data Science course with real-time projects : hubs.la/Q02Z2JXW0
Soloman islands gurinchi video chaii annaya
నువు ఉదయించే సూర్యుడు అన్న నిన్నెవరు ఆపలేరు రెచ్చిపో
❤❤
Hi bro.. I am from chirala..
హలో క్రాంతి అన్న. భలే సబ్జెక్ట్ తీసుకున్నారు 👍 మన నిర్లక్ష్యం వల్ల త్వరలో అన్ని నగరాలు కూడా డిల్లీ లాగా అవుతాయి. 😅 మన నాయకుల ముందు జాగ్రత్త వల్ల AP లో ఇండస్ట్రీయల్ పొల్యూషన్ ప్రాబ్లం పెద్ద గా లేదు. 😅
😂😂😂😂
😂😂😂😂😂
Watching from Delhi 😂🙏
Happy ga vundadhi bro 😂😂
Hope ur still alive
Take care bro
Bro bojunalu mundey pattey bro 😂😂😂
Happy journey
Maa ooru Unhealthy Love From Miryalaguda 97%
Miryalaguda good nature bro
97 moderate bro
క్రాంతి అంటే ఫైర్ అనుకుంటివా వైల్డ్ ఫైర్ 💥💥.
WW-3 వస్తె ప్రపంచ దేశాలకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాటాయో వీడియో చెయ్యండి క్రాంతి గారు 🙏🙏.
మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం
ruclips.net/video/ERSXkhE4nmw/видео.html
Ww3 vasty adhi bro vallaey ravalli 😅
recently faced pulmonology health issue while staying in Punjab .
Vijayawada Kanuru 63 AQI
kanuru haa
@ratnamprince8124 yes
అది అవ్వదు అమ్మ మన రాజకీయ నాయకులు ఇంకా నాశనం చేస్తారు కానీ మంచి చేయరు
అందుకే రాజకీయ నాయకులు అందరూ పోవాలి ఆ పొల్యూషన్ వల్ల, దెబ్బకి ఇంకా వచ్చే ఎధవలు అయినా సక్కగా చూసుకుంటారు దేశాన్ని
మనం ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతే మనల్ని కాపడుతుంది
Save Natcher
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
Bangalore Marathahalli AQI; 132
Nandyal AQI; 147
as of now
Hyderabad lo AIR QUALITY INDEX (AQI) - 116 undhi anna🙄
Maa village 118
Hyderabad lo Just because of pharma industry & chemical company air pollution vachadi
Yes 296 Kapra hyderabad AQI.......
Hyderabad kuda pollute ayintundiii
యావత్ భారతదేశానికి రాజధాని అది,
కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు ఉండేది అక్కడే,
ఢిల్లీని పాలించే ప్రభుత్వ యంత్రాంగం ఉండేది అక్కడే,
త్రిదళ సైన్యాదిపతులు ఉండేది అక్కడే,
ఇతర దేశ రాయబారులు ఉండేది అక్కడే,
ఇతరదేశాల నుండి మన దేశం చూడటానికి వచ్చే యాత్రికులు కాలు మోపేది అక్కడే,
దాన్నే అంత జాగ్రత్తగా మన పాలకులు చూస్తున్నారంటే ఇక మనదేశంలో మారు మూల ప్రాంతాలపై ఎంత శ్రద్ధ చూపిస్తారో అర్థం చేసుకోవచ్చు.
Somasila 66😊, Nellore district
Hi Kranthi Anna Good Information Concept Video
Tadepalligudem AQI=104 (Poor)😟
Anna❤.. Please Anna .. Swami Vivekananda .. Gaari gurinchi okka video chei anna please 🥺
evadiki upayogam bro? panikoche vishayala meeda evvadu matladadu maa thathalu nethulu thagaru maa mootula vasana chudandi antunnaru indians
Iam from samalkot East Godavari ..we r at moderate AQI
So happy anna. Temperature inversion add chessav. Chaalamandi e concept add cheyyatle. Anni causes exact gaa cheppav.
Pavagada Karnataka AQI 51..its good
Very good you r true RUclipsr … Dil gelichav brooo
This is the good content, in recent times
చాలా థాంక్స్ బ్రో అడగ గానే అందరికి ఉపయోగ పడే వీడియో చేసినందుకు 💐💐🥰🙏
Suryapet 126 unhealthy 😢 3:44
Devlopment bro😅😅😅😂😂
Ima from Telangana... Adilabad.....and i belongs to Farmer family Background....
Russia వేసిన ICBM missile గురించి వీడియో chey bro.
DIFFERENCE BETWEEN STOCK VS CRYPTOCURRENCY GURUNCHI CHEPPU ANNA🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Anna Dommala Mandu (Mosquito Fogging ) gurinchi detail ga video chayara.Mosquito Fogging Manam Breath chasthey Ami avuthadhi and also petrol breath chasthey ami avuthadho video chayara.
Anna free Bus valla benefit and effect vedio chai
Another Day Another Informative Video by Kranthi Anna❤
60 Kothakota TG
Tirumala gurinchi temple gurinchi video cheyandi plzzzz,divya dharshanam, special entry tickets ect ...... video cheyandi please
Maadi "Jagannadhapuram" Village Bro... Between Rajahmundry And Jangareddigudem 🥳💯❤️
చైనా ఒక కమ్యూనిస్టు తనను తాను గొప్పగా చెప్పుకోవడానికి ఎన్నైనా చెబుతుంది చైనాకి బయట నుండి వెళ్లి సర్వే చేసిన వాళ్ళు చెప్తే నమ్మవచ్చు కానీ చైనా చెప్పిందంటే ఆలోచించవలసిన విషయం కానీ మనం పొల్యూషన్ ద్వారా కాకుండా మన దేశాన్ని మనం కాపాడుకోవాలి దానికి ప్రతి సామాన్యుడు భారతీయుడు కూడా కృషి చేయాలి
Thanks for 42 subscriber's 🔥🔥🔥
Kranthi eroje morning check chesa delhi dhi and you put this vedio
5 kaduu bro
eight pollutants -
particulate matter (PM)10, PM2.5,
nitrogen dioxide (NO2), sulphur dioxide
(SO2), carbon monoxide (CO), ozone (O3),
ammonia (NH3), and lead (Pb)
Bro scam PMs .scam CMs unnatakalam ee india develop kadhu Jai Bharath
Srikakulam 60 AQI
Thimmasamudram 109,
Unhealthy
Health effects can be immediately felt by sensitive groups. Healthy individuals may experience difficulty breathing and throat irritation with prolonged exposure. Limit outdoor activity.
99 AQI Today Huzurnagar -MODERATE
Our city namma Bengaluru 70 % ❤❤ I love my banglore
Who came here after VR raja bro facts 🎉
Literally watching from Delhi 😢 too much pollution here without mask u can't go atleast outside home very terrible 😔
Good video bro
Today's Content📈
Anantapur 86😊
It's lowest in AP
106 bro
People are ready to inhale that but not ready to take preventive measures and follow them.. So no worries. We deserve.
Watching from delhi 😢
Recent russia-Ukraine conflict and ww3 gurinchi video cheyandi analysis video 🎥
14:50 adhi avvadhamma
చిరు నోములు గ్రామం ప్రస్తుతం aqi level 78 only
Naidupet, thirupati district 101
I'm from Delhi and present AQI ఇక్కడ 789...😷
yeah bro , even Ind vs Sl cricket match lo incident :
India's Mohammad Shami and Sri Lanka's Suranga Lakmal vomited on the field on day four of the third Test in Delhi
In india "package sounds more than public welfare"
నా ఫ్రెండ్ అక్కడే ఉంటుంది 2 years నుండి, ఇప్పుడు school కి holidays ఇచ్చారు.
ఢిల్లీ ఆ పరిస్థితికి రావడానికి కారణలు
Hubballi (Dharwad Dist) 175 AQI
93.2 in my place Kitwe,Zambia...Africa
R u from Africa
Rajahmundry 169🥹
Work from home should be mandatory for the employees to avoid most of the pollution!!
Veryyyyy good content anna
Irongmara, Silchar, Assam - 20 (too good)
Hi kranthi bro I'm from karimnagar AQI 120 unhealthy
నువ్వు చెప్పిన ఢిల్లీ దరిద్రాన్ని ఢిల్లీ లో ఉండి చూస్తున్న 😅😅
2 months back, 4 years btech cheyyadaniki Delhi ochamayya, Ilantivi cheptarenti.!!!!!
Nice video anna ❤
Eppudaite janalu self responsible autaro appude ee situation nunchi bayatapadochu
135-Dharmavaram,satya sai dist
Brother కొన్ని వేల కోట్లు statue 🗿 పెట్టడానికి మాత్రం ఇండియాకి power ఉంది 🤦 the great India politics and India people's...
Aa delhi ki 🙏 nayana okka roju visa kosam embassy ki velli vachaa debbaki jabbu aipoyanu..test cheste infection valla annaru..
from delhi...AQI mention cheyalsina avasaram kuda ledh kadha
8:13 7 THALLA FOR REASON
Good content
Soloman islands gurinchi video chaii annaya
Aruku ❤️❤️❤️😍
Nirmal district AQI 145(UNHEALTHY FOR sensitive groups).
మీరు చెప్పే నిజమే కానీ మన దేశం 15 సంవత్సరాల నుండి అభివృద్ధిలో పెట్టుబడులు ముందుకు వస్తోంది అన్ని దేశాలు మనకంట 26వ సంవత్సరం ముందు ఉంటే మనం మటుకు ఇంకా 20 ఏళ్లలోనే ఉన్నాం మన భారతదేశం ఈ 15 సంవత్సరాల నుంచి దారిలో పడింది మీరు చెప్పేవన్నీ ఎప్పటికీ జరగాలి
Bro one more reason is using solid fuels for cooking which is major contributor for PM 2.5……you missed it bro it’s the biggest reason behind bad pollution…
Rayagada - 101 vundi anna aqi✅ any one from Rayagada
మీ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం అండి మీరు కంటెంట్ ఇవ్వడమే కాకుండా వెనకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా చాలా కేర్ తీసుకుంటారు కానీ ఈ వీడియోలో కంటెంట్ ఎంత బాగున్నా వెనకాల కికి చండాలపు మ్యూజిక్ ఏంటండి దరిద్రంగా మీకు అనిపించలేదా అసలు మీరు చాలా బాగా చూస్తారు కదా అని నేను ఎవరిది క్లియర్ గా తీసుకుంటారు కదా మరి అంత దారుణంగా ఎలాగా ఇచ్చేశారు ఆ మ్యూజిక్ చాలా చండాలంగా ఉంది అసలు మ్యూజిక్ ఎందుకు పెట్టారో అర్థం కావటం లేదు
Chilakaluripet AQI :- 128
Bro marriages meedha and birth control meedha and overpopulation meedha oka video chey bro
Aandharu every month 1 plant grow chesthey chalu bro ye problem vundadhu
Madhavapatnam near kakinada
40 aqi
101 kadapa moderate ❤❤
Kuthalo petuko adhi
Nice Information Bro
Anantapur 98
❤❤❤❤
Maadi kuda chirala ne bro😊
❤
Borabanda 86 , Hyderabad
Nizambad 127 unhealthy for sensitive groups
15:24 Delhi - 414
Hazardous 😂😶🌫️
ఈ మోడీ వచింతర్వాత మరీ చెండాలంగా తయారైయింది ఢిల్లీ
Why can't government not setting up big air purifiers in public places
Package sounds more than public welfare
Delhi daaka enduku? Mana hyderabad lo roads poyae, Matti, just walk chesina dust lesthundi. Lungs problems vasthae. Dining mida explore chesi Govt. Daka theeskellagalara?
I live in Pusa of Delhi.
I am a student in Delhi University
Em cheptam humans antha worst civilization inkote ledhu manme pollution chestham,malli ayyo polluted air antam 😢😢😢😢😢😢
130, Vinukonda, Palnadu
Anduke anna mokkalu penchakapote mana vakkalu pagulutai ani chepparu.
Tree plantation chepalsinde అన్నయ్య