ఈ కథలన్నీ నా దగ్గర వద్దు..DSP కి పవన్ వార్నింగ్ Pawan Strong Warning to DSP | Mahaa News

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 410

  • @బ్రహ్మి-స8ఘ
    @బ్రహ్మి-స8ఘ 2 дня назад +527

    పవణ్ కళ్యాణ్ గారు మీ గెలుపుకి నేను ఎంతో కష్టపడ్డాను నా కష్టం వృధా కాలేదు

  • @chittibabu8006
    @chittibabu8006 2 дня назад +341

    🙏పవన్ సార్ మా ఓటు వృధా కాలేదు

  • @uepndarmekala9284
    @uepndarmekala9284 2 дня назад +163

    డేరింగ్ పొలిటికల్ ట్రూ లీడర్ ❤❤❤🔥🔥🔥

  • @mpr1039
    @mpr1039 2 дня назад +237

    కాకినాడ పోర్టులో గత 5 ఏండ్ల నుండి ఏమి జరుగుతున్నదో బయటకు తీయండి డెప్యూటి సి ఎమ్ గారు

    • @Hemalatha-nh8is
      @Hemalatha-nh8is 2 дня назад +2

      20years em lda

    • @PBCnewsandhra
      @PBCnewsandhra День назад +2

      Lekapoina edokati srustinchukondi NXT month diversion ki edoka topic undaliga 😂😂😂😂

    • @mpr1039
      @mpr1039 День назад

      @@Hemalatha-nh8is ok

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 19 часов назад

      @@PBCnewsandhra Edhi andhulo bagame bro veedu e lanti dramalu ku tappa deniki pani radu waste fellows completely failed

  • @PangiChinnabbai-f6k
    @PangiChinnabbai-f6k 2 дня назад +153

    పవన్న ఇలాగే ఉండాలి దమ్మున్న నాయకుడు నీవన్న జై జనసేన

  • @naga7048
    @naga7048 2 дня назад +75

    ఇంగ్లీష్ కూడ ఫ్రీగా మాట్లాడుతున్నారు 👌
    ఇక సీఎం గా అన్నీ అర్హతలు వున్నట్లే 💪

    • @kesavrama8748
      @kesavrama8748 13 часов назад

      Ante English lekapote cm kakudada meeru putti undakapovachhu anjayya garu maji cm uneducated

  • @vshankara1119
    @vshankara1119 2 дня назад +164

    🥰దమ్మున్న మగాడు ఆయన 🥰🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏

  • @hemadrikuppala9969
    @hemadrikuppala9969 2 дня назад +220

    అబ్బా ఏమి అట్టాక్ అన్న !మీము కోరుకొన్నది ఇదే ?వదలదు వీళ్ళని .

  • @RahulK-j4b
    @RahulK-j4b 2 дня назад +125

    గ్యాప్ ఇవ్వకుండా వాయిస్తున్నావు అన్నావ్ కదా అన్న.. 🙏

  • @RamuRamu-jf7gp
    @RamuRamu-jf7gp 2 дня назад +127

    ఇలాంటి నాయకులే కదా మనకు కావాల్సింది అన్నయ మీరూ సూపర్

  • @nageshwararaoabbavaram5632
    @nageshwararaoabbavaram5632 2 дня назад +129

    ఫస్ట్ టైం నాయకుడు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mravishankarreddy702
    @mravishankarreddy702 2 дня назад +93

    నిన్ను గెలిపించి నీకు ఎంత ఘోష పడే నువ్వు సూపర్ అన్న నువ్వు చాలా మంచిగా పరిపాలన చేస్తున్నావా నువ్వు ఆంధ్రప్రదేశ్కు నీలాంటి దొరకడము గొప్ప వర్మ అన్న నీ లాంటోళ్లు 50 ఎమ్మెల్యేలు ఉంటే చాలు అను ఆంధ్రప్రదేశ్ అమెరికా కార్డు కి గొప్ప అయిపోతాది అన్న

  • @rangaraopillala3715
    @rangaraopillala3715 2 дня назад +111

    Mind-blowing sir

  • @satish3993
    @satish3993 2 дня назад +90

    Epati varaku a politician Ela cheyaledhu ur great sir

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 дня назад +37

    ఇంత వరకు కాకినాడ పోర్ట్ తనిఖీ చేసే దయిర్యం ఎ రాజకీయ నాయకుడు చేయలేదు. హ్యాట్సాఫ్ పవన్ అన్నా

  • @premkumarvegoori
    @premkumarvegoori 2 дня назад +69

    అధికారుల ఆస్తుల వివరాలు కూడా సేకరించండి I ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఇలాంటి అధికారుల పిల్లలకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలలో గాని సంక్షేమ పథకాలలో గాని ఎలాంటి ప్రవేశం లేకుండా చేయాలి l కఠినంగా శిక్షించండి ప్రజలకు ఈ ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేయండి

  • @munisekharerkam3218
    @munisekharerkam3218 2 дня назад +30

    India లోని నెంబర్ వన్ లీడర్, పవన్ కళ్యాణ్ గారు.

  • @kittukittu1995
    @kittukittu1995 2 дня назад +73

    How courageous he is. Never seen a leader like this.

  • @BVM002
    @BVM002 2 дня назад +77

    Wow what a power sir 👏

  • @satyaveni9925
    @satyaveni9925 2 дня назад +62

    జన సేనా నాయకుడు 🎉🎉🎉 జై పవన్ అన్నా 👏👏👏👌👌👌❤️

  • @yatishkumar9492
    @yatishkumar9492 2 дня назад +84

    Delhi కి వెళ్ళింది మెయిన్ రీసన్ ఇది అన్నమాట

  • @mravishankarreddy702
    @mravishankarreddy702 2 дня назад +54

    పవనన్న సీనియార్టీ సీనియార్టీ నే అన్న చాలా మంచిగా చేస్తున్నారన్న

  • @GollaBalureddy
    @GollaBalureddy 2 дня назад +35

    నాయకుడు అనేవాడు ఇలాగే ఉండాలి నా దృష్టిలోపవన్ కళ్యాణ్ carect 🎉❤

  • @mravishankarreddy702
    @mravishankarreddy702 2 дня назад +52

    నీ ఎంజాయ్ ఎవరు చేయలేరు అన్న పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ను గెలిపించినందుకు థాంక్స్ చాలా మంచిది చేస్తారు లేండి మీకు ఏమి భయపడాల్సిన అవసరం లేదు చూడండి ఎంత కష్టపడుతున్నాడో మీకోసం ఆయన కష్టం ఎవరికీ రాకూడదు దేవుడా దేవుడా చాలా కష్టపడుతున్నాడు దేవుడా పవన్ కళ్యాణ్ కి ఒక వరం ఈ దేవుడా సూపర్ అన్న సూపర్

  • @prasadnaiduari6497
    @prasadnaiduari6497 2 дня назад +71

    Super action Pavan Kalyan garu 🎉🎉🎉

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 2 дня назад

      Kada. Super action. Pakkana. Minister unte adaga ledu. Kani Tdp. Mla meeda padatadu. Cm post kosam yemi tantalu padutunnaru. Inka. Velli ganjayi penchi vallandarini pettuko. Jagan inti loki velli. Donga dabbu 2L cr. Kuda pattukunnadu. PK sir. . Adani ni kuda jail ki pampistadu.

  • @varaprasadpadala7186
    @varaprasadpadala7186 2 дня назад +24

    పవన్కళ్యాణ్ గారు లా&ఆర్డర్ అండ్ హోమ్ మినిస్టర్ పోస్ట్ తీసుకోవాలి అపుడే పొలిటికల్ ప్రెసరే ఉండదు..అందరు డ్యూటీ కరెక్ట్ గా చేస్తారు

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 2 дня назад +30

    జై జనసేన పవన్ కళ్యాణ్ గారు

  • @gopalgopi2874
    @gopalgopi2874 2 дня назад +23

    భలే రెడ్ హ్యాండెడ్ గా దొరికారు పోలీసు వారితో సహా అధికారులు mla తో సహా దొంగలే చాలా మంచి పని చేసారు మహా న్యూస్ వారు కూడా బాగా షూటింగ్ తీసుకున్నారు సూపర్ 👌👌👌

  • @Himaja-x2l
    @Himaja-x2l 2 дня назад +25

    Super. Sir. Thanks

    • @Nagaraj-gz7od
      @Nagaraj-gz7od 2 дня назад

      S that's pk.. seme time yavvadaina muslim gadu love jehad perutho trap cheyavachu love jehad loo pade jevetham pranalu koolpovaddu all the best Jai Sri Ram

  • @PK1234_1
    @PK1234_1 2 дня назад +7

    అధికారుల సహకారంతో నే బియం అక్రమంగా ఎగు మతి జరుగుతోంది

  • @MuralikrishnaKakunuri
    @MuralikrishnaKakunuri 2 дня назад +23

    నువ్వు మాకు వద్దు పవన్కళ్యాణ్ గారు, నువ్వు మంచి పనులు చేస్తే ప్రజలు బాగుపడతారు, వాళ్ళు ఎప్పుడు మా కాళ్ళ కింద బ్రతకాలి, మా వైస్సార్సీపీ నినాదం, నీ మంచి తనము మాకు వద్దు పవన్కళ్యాణ్ అన్నో 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @rajuaddala5123
    @rajuaddala5123 2 дня назад +16

    Jai power ⭐ annatho mamulga undadhu❤anna

  • @tulasi2195
    @tulasi2195 2 дня назад +23

    నాకు భయమేస్తుంది .. పవన్ నీ ఎవరైనా ఏమైనా చేస్తారేమో అని... మంచి చేసే వాళ్ళని మాఫీయా చూస్తూ ఊరుకోదు.. దేవుడి దయవల్ల ఆయనకు ఏమీ కాకూడదు

    • @valliappanksm4507
      @valliappanksm4507 2 дня назад +7

      Yes,he should be careful.
      Modiji must give him highest security cover.

    • @Santhu196
      @Santhu196 2 дня назад +5

      YES...he should be very very careful

  • @chvinodkumar7496
    @chvinodkumar7496 2 дня назад +19

    True leader

  • @Govindarao-lg4kx
    @Govindarao-lg4kx 2 дня назад +18

    Super sir 🎉

  • @krishnarao346
    @krishnarao346 День назад +2

    పవన్ కళ్యాణ్ సార్, మీరు స్మగ్లర్ల అడ్డాలో చొరబడిన తీరు చాలా అభినందనీయం. మీరు నిస్వా ర్థపరులు మరియు దమ్ము ధైర్యం ఉన్న నాయకులు. భగవంతుడు మీకు ఇంకా శక్తి నిచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లే మార్గం చూపించాలి సర్. . మహారాష్ట్రలో ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్లి అక్కడ రాజకీయ పరిణామాలనే మార్చేశారు. ఇంతకు ముందు ఏ తెలుగువాడు కూడా చేయని పని మీరు చేశారు సర్. హాట్స్ ఆఫ్ సర్.

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 День назад +1

    అక్కడ ఉన్న వారిలో దేశ ద్రోహులను ఎన్ని వేల మంది ఉన్న ఆ పాత వ్యవస్థను ఒక పక్కకు పెట్టి కొత్త వారికీ అవకాశం ఇవ్వండి. పాత వాళ్ళు ఎంత చెప్పిన అసలు మారక పోగా కత్తులు నూరుతారు.ఎవరిని సామాన్యంగా చూడవద్దు సమయం ఇస్తే దొరుకాకుండా పావులు కడుపుతారు. వారి వెనుక ప్రధాన రాజకీయ నాయకుడు తప్పని సరిగా ఉంటేనే ఆ గుంపు కథలు నడుస్తున్నాయి. AP govt,పవన్ గారు సదా విజయోస్తు.

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 2 дня назад +12

    జై.జనసేనా🎉
    జై.హిందూ🎉
    జై.భారత్🎉

  • @santhushinde4259
    @santhushinde4259 2 дня назад +24

    Ressugurram real movie scene

  • @Shiva-bp8ry
    @Shiva-bp8ry 2 дня назад +17

    What's happening in ap sir...handover all ports sir

  • @Shiva-bp8ry
    @Shiva-bp8ry 2 дня назад +18

    Dismiss them sir

  • @pbabu5300
    @pbabu5300 2 дня назад +12

    Good job

  • @psk1990
    @psk1990 2 дня назад +4

    నా ఓటు వృథా కాలేదు,
    Hats off Pawan Kalyan garu,

  • @venkatramana5311
    @venkatramana5311 2 дня назад +13

    Daring and challenging man.❤

  • @MaddineniSrinivasulunaidu
    @MaddineniSrinivasulunaidu 2 дня назад +15

    Good.work.pavangaru

  • @srinivasaraochikkala3063
    @srinivasaraochikkala3063 2 дня назад +8

    ఏమి చేయకుండా ఉండటానికి అందరికీ లక్షలు లక్షలు అందుతాయి అనేది జగమెరిగిన సత్యం సార్.

  • @HaranadhbabuMaddela-gp9ge
    @HaranadhbabuMaddela-gp9ge 2 дня назад +10

    Sir good job and respect

  • @gadamsettyvenkateswararao9769
    @gadamsettyvenkateswararao9769 2 дня назад +11

    Very guts Leader jai janasena

  • @pujarikogesh6515
    @pujarikogesh6515 2 дня назад +6

    మీలాంటి నాయకుడుని ఓటు వెయ్యాకుండా తప్పు చేశాను sir, మరల పొరపాటున కూడా ఈ తప్పు చెయ్యను. "జై జనసేన"🙏

  • @teluguwarrior6647
    @teluguwarrior6647 2 дня назад +6

    జగన్ రెడ్డి మూడు పోర్ట్ లు కట్టాం అంటే ఎందుకో అనుకున్నా.
    డ్రగ్ స్మగ్లర్లు
    రేషన్ బియ్యం రవాణా
    కోసం అన్నమాట

  • @సీరియల్స్-తెలుగు

    ఇది కదా మనకు కావలసింది 👌🏾👌🏾👌🏾

  • @Chowreddy786
    @Chowreddy786 2 дня назад +11

    👏👏👏👏👏

  • @saibabasunkara503
    @saibabasunkara503 2 дня назад +18

    Jai pavan jai janasena

  • @satisha1113
    @satisha1113 2 дня назад +8

    Super sir

  • @b.vrathnamma8621
    @b.vrathnamma8621 2 дня назад +2

    సార్ నా నమ్మకం వమ్ము కాలేదు సార్🎉🎉🎉

  • @jamiraju7584
    @jamiraju7584 2 дня назад +6

    పవన్ కళ్యాణ్ లాగా అందురు నాయకులు ఉంటే బాగానే ఉంటింది సార్

  • @svpackaging1986
    @svpackaging1986 2 дня назад +9

    Real leader

  • @Nelloreravi-o3m
    @Nelloreravi-o3m 2 дня назад +12

    Mere superstar

  • @NeelapuRamunaidu
    @NeelapuRamunaidu 2 дня назад +13

    That is Pavan Kalyan sir

  • @Naresh-h9d
    @Naresh-h9d 2 дня назад +15

    ఆయనకు ఓటెయ్యలేదని బాధపడుతున్నాను

  • @np5735
    @np5735 День назад

    పవన్ కల్యాణ్, నువ్వు దేవుడు స్వామి, నీలాంటీ నాయకుడు రాష్ట్రానికి కాదు దేశానికి కావాలి. అవసరం అయితే సముద్రంలోకే కాదు పాతాళానికి కూడా వెళ్లాలా ఉన్నావు అవినీతి కి అంతం చేయడానికి.

  • @s.venkateshwarlu4968
    @s.venkateshwarlu4968 2 дня назад +1

    సినిమాలలో కాదు హీరో నిజ జీవితంలో కూడా ఇది హీరోఇజం ఆంధ్రప్రదేశ్కు అభయమిచ్చే నాయకులు 🙏 పవన్ కళ్యాణ్ గారు 🙏 చంద్రబాబు నాయుడు గారు 🙏 ప్రతి రాష్ట్రంలోనూ రాజకీయ నాయకు లు ఇలానే నడవాలని మనస్ఫూర్తిగా 🙏🙏🙏🙏 కోరుకుంటున్నాము 🙏🙏🙏🙏

  • @arepuasmitha2212
    @arepuasmitha2212 2 дня назад +3

    I. Am. Winer. ❤. Pavanijam. ❤Nijaiti. ❤. Nijaiti. ❤

  • @kishorebabu2362
    @kishorebabu2362 2 дня назад +12

    Supreme court guidelines ప్రకారం ఏపీ మొత్తం మీద loudspeakers భరతం పట్టండి. Illegal loudspeakers వాడేవాళ్ళకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వాలి.
    యూపీ తరహా పాలన తీసుకురండి.

    • @shiva9908123
      @shiva9908123 2 дня назад

      Loud speakers kante pedda issues chaala unnai...

  • @vs-ix4lm
    @vs-ix4lm 2 дня назад +12

    Adikarulu jeetham tesukuntune curption ki palpadithe ela

    • @TheQueen-fb3pu
      @TheQueen-fb3pu 2 дня назад

      He is a very sincere officer , port is not their responsibility.

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 2 дня назад +4

    ఈ బియ్యం పట్టుకున్న అందువల్ల రైతులకు ఎంతో ఉపయోగ ఉంటుంది రైతులకు ఎంతో మేలు జరుగుతుంది మన ఇండియా జిడిపి పెరుగుతుంది

  • @Csrviews
    @Csrviews 2 дня назад +2

    Salute to you Anna for your daring n gutsy words....let's take those words into action....

  • @SaiKrishana-p1m
    @SaiKrishana-p1m 2 дня назад +1

    చాలా అవగాహన ఉన్నవాడు నాటుడే కదా అని తక్కువ అంచనా వేయొద్దు మీ అంజినాలకి అందరివాడు దట్ ఇస్ పవన్ కళ్యాణ్

  • @k.saikumark.saikumar3336
    @k.saikumark.saikumar3336 2 дня назад +5

    Salute sir ❤true leader

  • @TonyStark-hu2rv
    @TonyStark-hu2rv 2 дня назад +7

    సందు దొరికినప్పుడల్లా ఆదరగోడుతున్నావ్ శివాజీ

  • @Dusanapudikarunakar-yc7si
    @Dusanapudikarunakar-yc7si 2 дня назад +1

    దమ్మున్న మగాడు దర్మం తెలిసిన దేవుడు అన్నా i love you ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @btirupataiah3662
    @btirupataiah3662 2 дня назад +2

    గుడ్ లీడర్. పవర్ అప్ ఆంధ్ర

  • @varunshashank5865
    @varunshashank5865 2 дня назад +1

    First time oka real leader ni chusthunna..great sir

  • @durgaprasadduvvapu3403
    @durgaprasadduvvapu3403 2 дня назад +5

    Jai pawan🎉🎉🎉🎉

  • @appalanaidumeesala6585
    @appalanaidumeesala6585 2 дня назад +1

    దటీజ్ పవన్ కళ్యాణ్ గారు జైహింద్

  • @satyasrinivasgonnabattula4950
    @satyasrinivasgonnabattula4950 2 дня назад +2

    Thanks our vote didn't get wasted..We choose the right politician now..Our next generation should not migrate to other states.. Thanks Pawan Kalyan

  • @jamiraju7584
    @jamiraju7584 2 дня назад +4

    జై జనసేన

  • @Sai-t2r
    @Sai-t2r 2 дня назад +3

    Great sir

  • @starvideo3004
    @starvideo3004 2 дня назад +1

    Pls security increase cheyandi Pawan sir ki, good leader

  • @rkraod
    @rkraod День назад +1

    Good and great 👍 job by Pawankalyan garu. Dym C M

  • @santoshpandara3701
    @santoshpandara3701 2 дня назад +2

    Pawan Kalyan sir meru super sir 🙏🙏🙏🙏🙏 God bless you sir ❤❤❤❤❤

  • @mohanadai243
    @mohanadai243 2 дня назад +2

    Devudu sir 🙏🙏

  • @SadhanapallibujjiBujji
    @SadhanapallibujjiBujji 15 часов назад

    హలో సార్👌👌👌సార్

  • @rsrikanth3300
    @rsrikanth3300 2 дня назад +2

    True leader also true Indian 🙏

  • @m.v.v.krishnamohan2408
    @m.v.v.krishnamohan2408 2 дня назад +1

    పవన్ కళ్యాణ్ గారు మీరు దేశానికి చాలా అవసరం సముద్రంలోకి వెళ్ళినపుడు లైఫ్ జాకెట్ వేసుకోండి వాడెవడో వేసుకున్నాడు మీకు మనోహర్ గారికి తప్పనిసరిగా లైఫ్ జాకెట్ వేసుకోవాలి

  • @suresh1234562
    @suresh1234562 2 дня назад +3

    great. pawan

  • @Maharaja-105
    @Maharaja-105 2 дня назад +1

    Super sir Jai shree Pawan Kalyan garu great sir ❤

  • @SriRanjith-g1k
    @SriRanjith-g1k 2 дня назад +2

    రియల్ శివాజీ

  • @venkateswaranaik7575
    @venkateswaranaik7575 2 дня назад +1

    Super sir great leader ma andhra ki dorikina vazram sir

  • @nayagarafalls8632
    @nayagarafalls8632 День назад

    excellent sir, we proud to support you and jenasena..this is what we need and you are doing that. keep doing .no one can stop us.jai jenasena

  • @telugutechtelugutech5855
    @telugutechtelugutech5855 2 дня назад +1

    నమస్కారం సీఎం గారు జై జనసేన

  • @RamachandraraoPeketi
    @RamachandraraoPeketi День назад

    Real hero sir.
    Meeru .
    Evvarni vadhilipettavadhu.take action seriously.👍

  • @gopireddyungarala1768
    @gopireddyungarala1768 2 дня назад +1

    He is daring and dashing politician of our AP n he is unique 😍👏👏👏👍

  • @nagireddyvenkateswararao3
    @nagireddyvenkateswararao3 2 дня назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @p.shashikanthsharma497
    @p.shashikanthsharma497 2 дня назад +2

    నిండు నూరేండ్లు ను చల్ల గా ఉండాలి. నా లవర్ వి నువ్వు. నీ అభిమాని అయిన అందుకు గర్వ పడుతున్నా

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 2 дня назад +2

    Wow. What an action what Dilouges , craft cheyinchuko dy. Cm Saru. Kasta padDayi maintain seyyaku

  • @kinglalithvideochannel1122
    @kinglalithvideochannel1122 2 дня назад

    Miru super Anna, elanti scenes kevalam movies lo ne chustham, nija jeevitham lo kuda miru, miru super Anna....

  • @Santhu196
    @Santhu196 2 дня назад +6

    వాహ్ పవన్ కళ్యాణ్ గారూ... శెభాష్

  • @hariprasad-xw5zb
    @hariprasad-xw5zb День назад

    AP విజయ పథం లో దూసుకెళుతున్న ది
    జై పవన్ sir👍

  • @guntukupremakumari2592
    @guntukupremakumari2592 День назад

    Guts unna leader PAWAN ,,,,,,Na vote vridhaga poledu,,,,,,, we are soooooo proud of you sir.