వాడు దూరమయ్యాడు ❤️👌| Pawan Kalyan Emotional Comments On Comedian Ali After Elections Result

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • వాడు దూరమయ్యాడు ❤️👌| Pawan Kalyan Emotional Comments On Comedian Ali After Elections Result
    #Pawankalyan

Комментарии • 257

  • @myjourny5346
    @myjourny5346 4 месяца назад +73

    నేటి రాజకీయాలు మీతో మారాలని 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽చూస్తున్న

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 4 месяца назад +202

    అలీ బతకనేర్చిన వాడు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది

    • @kousarbasha2312
      @kousarbasha2312 4 месяца назад +10

      💯 percent correct don't entertain him

    • @rao2504
      @rao2504 4 месяца назад +13

      Ali, Jagan kante danger

    • @vakanaga1047
      @vakanaga1047 4 месяца назад +8

      Ali is a double faced person . Don't go to him. He is a covert I think

    • @kumaridindi
      @kumaridindi 4 месяца назад +6

      Ali garigurenchiPavan Sir nota Maata Raakudadani Korukunttunnamu Andaru Ede korukuntaaru

    • @karrijyothivenkatvlogs832
      @karrijyothivenkatvlogs832 4 месяца назад +3

      It's true👍

  • @rajuaddala5123
    @rajuaddala5123 4 месяца назад +19

    అన్న నువ్వు ఉండాలి అన్న మా కోసం అబివృద్ధి నీతోనే సాధ్యం జై పవర్ స్టార్ ❤❤❤

  • @kishorm7017
    @kishorm7017 4 месяца назад +78

    ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు ట్రెండ్ సెట్ చేసాడు 100%

  • @VSGeethaLakshmiEranki
    @VSGeethaLakshmiEranki 4 месяца назад +84

    ఇలాంటి నాయకుడు వుండి మంత్రులను అభివృద్ది పథంలో నడిపిస్తే దేశం ప్రపంచంలోనే ముందంజలో వుంటుంది

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 4 месяца назад +62

    నిజమైన నాయకుడయ్యా ఇతను
    దటిజ్ పవన్ కళ్యాణ్

  • @sreedevirepana396
    @sreedevirepana396 4 месяца назад +24

    Good words సార్
    Amaging leader పవన్

  • @Vishal7T
    @Vishal7T 4 месяца назад +28

    Pawan Kalyan గారు అందరినీ ఏకం చేయాలని మరియు జవాబుదారీతనం తో రాష్ట్రాభివృద్ధి ఏకైక లక్ష్యంగా సరియైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు,
    ఆయనొక రాజకీయ చోదక శక్తి-
    సరియైన ఆలోచనలు-సరియైన మార్గం పవన్ కల్యాణ్👍👍👍

  • @talarichaithanyachaithu5021
    @talarichaithanyachaithu5021 4 месяца назад +7

    Wow.. సూపర్ స్పీచ్ power star ✨👌✨✨✨

  • @pushpavathi1858
    @pushpavathi1858 4 месяца назад +18

    Nadendla మనోహర్ గారు గ్రేట్ మివెంటే ఉన్నారు నమ్మకంతో

  • @h.prasadnaik1703
    @h.prasadnaik1703 4 месяца назад +4

    అన్న నువ్వు చెప్పిన అన్ని చేస్తే రాజకీయ వ్యవస్థలో కొత్త మార్పు వస్తాది.

  • @naveenthuniki2223
    @naveenthuniki2223 4 месяца назад +14

    ఇండియా లో సౌత్ సైడ్ అంటే చిన్న చూపు చూస్తారు..రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే చూడాలని ఉంది 🎉🎉 నార్త్ వాళ్ళు మన వైపు చూడాలి..అభివృద్ధిపథంలో నడవాలని కోరుకుంటున్న జై తెలంగాణ జైహింద్..

    • @pavani7097
      @pavani7097 4 месяца назад

      Yes it will come soon..

  • @cholaketha2374
    @cholaketha2374 3 месяца назад

    పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యత గా చాలా ఉన్నతంగా మాట్లాడారు, ఎన్ని సంత్సరాలు అయిందో ఇట్లాంటి గొప్ప నాయకులు ని చూసి, మీరే sir మా భవిష్యత్ ❤❤❤❤❤

  • @puvvadavenkatarao2329
    @puvvadavenkatarao2329 4 месяца назад +17

    Thumbnail కరెక్ట్ కాదు కదా... అయినా పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా, క్లారిటీ తో మాట్లాడారు...

  • @lakshmimadhavinarravula2747
    @lakshmimadhavinarravula2747 4 месяца назад +2

    Welcome Pawan Kalyan sir. Go a head with your good thoughts sir. Make our AP proud with your legacy sir.

  • @rao2504
    @rao2504 4 месяца назад +6

    I am a life time chiru fan.....never been a fan to any other hero.....just fell in love with this LEADER.......True Leader with genuine intentions for people and state welfare.

  • @GaneshKumar-fv6he
    @GaneshKumar-fv6he 4 месяца назад +3

    గ్రేట్ వర్డ్స్ ♥️👌💐

  • @vedakumar9761
    @vedakumar9761 4 месяца назад +2

    Hats off message అన్నా జై జై జన సేన

  • @pitlasambashivarao6053
    @pitlasambashivarao6053 4 месяца назад +10

    జై జనసేన జై జై కళ్యాణ్ అన్నయ్య ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @kranthigoud1575
    @kranthigoud1575 4 месяца назад +14

    A True leader waiting for your......

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 4 месяца назад +6

    కళ్లా కపటం తెలియని మీరు ఎవరిని అంటే వారిని నమ్మి మా మనస్సులకు బాధ కలిగించకండి రాజకీయలలోకి వచ్చి ఏంతో బాధ పడాల్సి వచ్చింది మేక వన్నె పులులుంటాయు జాగ్రత్తగా ఉండండి

  • @KalyanGunapu
    @KalyanGunapu 4 месяца назад

    Mataku mundhu mataki venuka prajalu antunte chala santhosamga undhi anna...all the very best ❤

  • @veerabhadraraoyeluri4650
    @veerabhadraraoyeluri4650 4 месяца назад +1

    ఇంతటి నీతి నిజయితీలతో విలువలు కలిగిన నాయకున్ని ఇప్పటి వరకూ చూడలేదు ఆంధ్ర ప్రదేశ్ కు మంచి రోజులు రాబోతున్నాయి జై జనసేన జై పవన్ కళ్యాణ్ ❤💐✊🙏

  • @VSGeethaLakshmiEranki
    @VSGeethaLakshmiEranki 4 месяца назад +15

    ప్రజల బాగోగులు గురుంచి ఆలోచించండి స్నేహితుడు అనేవాడు. ఏటువంటి సందర్భాలలో నైనా తోడుగా వుండే వాడే మనవాడు అలి లాంటి స్వార్థపరులు గురుంచి ఆలోచించకూడదు

  • @HadvithaChikkulla
    @HadvithaChikkulla 4 месяца назад +2

    Congratulations ❤ pawankalyan sir. Superb planing to win

  • @npccnpcc2860
    @npccnpcc2860 4 месяца назад +2

    Congratulations Anna
    Good Speech
    All the best

  • @mjagan1881
    @mjagan1881 4 месяца назад +18

    vira mahilalu great sir

  • @kodurisabitharani9615
    @kodurisabitharani9615 3 месяца назад

    Congratulations sir

  • @GowthamiPentakota-wn6ee
    @GowthamiPentakota-wn6ee 4 месяца назад +1

    Super Annaya ❤❤❤🎉

  • @psankar8442
    @psankar8442 4 месяца назад +1

    సూపర్ అన్నయ్య

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu 4 месяца назад

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ అన్న మీకు ఇచ్చిన మెజార్టీ అద్భుతం మన ఆంధ్రప్రదేశ్లో నోకియా మీరు చాలా బాధ్యతగా చేస్తారని కోరుకుంటున్నాం మీరు ఇంకా మంచి రాజకీయాల్లో పొజిషన్కు ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలి జై వీరాంజనేయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మీకు మిమ్మల్ని అన్నవాళ్ళు ప్రతివాళ్ళు పశ్చాతాపం పడతారు మీ ఓపికే సహనానికి హ్యాట్సాఫ్ అన్న మా టాక్సీ డ్రైవర్ కి టాక్సీలో లోన్ లో కొద్దిగా ఏర్పాటు చేసి మాకు సెంటర్లో కొంచెం స్టాండ్ లో ఏర్పాటు చేయండి ఇల్లు లేని వాళ్ళకి ఒక చెల్లి స్థలాలు ఇలాంటి టాక్సీ డ్రైవర్ తరఫున కోరుతున్నాను వైజాగ్ ndd

  • @yashodashankar3946
    @yashodashankar3946 4 месяца назад +1

    Super ga matladinaru sir

  • @sureshdagavath5264
    @sureshdagavath5264 4 месяца назад

    Power star Pavan kalyaan ante oka emotional❤,pure honesty,anduke chala ista padataru

  • @satyanarayanalingam9858
    @satyanarayanalingam9858 4 месяца назад +3

    సూపర్ సార్

  • @GangaBhavaniAkula-x7f
    @GangaBhavaniAkula-x7f 4 месяца назад

    Super chepparu sir ❤❤❤

  • @sirivelukavitha529
    @sirivelukavitha529 4 месяца назад +2

    Super annaya ❤🎉

  • @sathishanagandula9621
    @sathishanagandula9621 4 месяца назад +1

    సూపర్ స్పీచ్ సార్...❤❤🙏🙏

  • @venkatsopirala1793
    @venkatsopirala1793 4 месяца назад +70

    ఆలీ గాడి గురించి మాట్లాడి మిమ్మలను తగ్గించుకోవద్దు

  • @maqboolunnisa1730
    @maqboolunnisa1730 4 месяца назад +1

    Hearty congratulations Pawan Kalyan sir....

  • @akirastories806
    @akirastories806 4 месяца назад +4

    అలీ గారి అడిగారంటే ఎంత మంచి మనసు great

  • @h.prasadnaik1703
    @h.prasadnaik1703 4 месяца назад +1

    ప్రతి ఒక్కరి భయం బాధ్యతతో సేవ చేయాలి.

  • @vempadapunagarjuna4439
    @vempadapunagarjuna4439 4 месяца назад +15

    అలీ గుంట నక్క మళ్ళీ సెరదీయకండి. Sir

  • @saibabaeluri4206
    @saibabaeluri4206 4 месяца назад +1

    Straight forward గా వుంటె,politics లో కుదరదు. జాగ్రత్త.
    సరియైన నమ్మకమైన మనిషిని advisor గా వుంచుకోవాలి.

  • @rainenisathish461
    @rainenisathish461 4 месяца назад

    అన్న మీరు తెలంగాణ లో కి మీ పార్టీ ఏర్పాటు చేయాలి 💐💐

  • @mounikabk8430
    @mounikabk8430 4 месяца назад

    Me speech vinitene meru andrapradesh ni entha goppaga chesthro telusthundi me sahananiki padhabhi vandhanam nijamina hero anipinchu kunari congratulations sir god bless you

  • @venkatalakshmi6673
    @venkatalakshmi6673 4 месяца назад +1

    పవన్ కళ్యాణ్ అన్నా వారాహీ మాత అండగా ఉంది

  • @pallamraju6769
    @pallamraju6769 4 месяца назад +8

    Nijamga nuvvu goppadivi PK.Proud of u❤

  • @kasulubabugudepu4105
    @kasulubabugudepu4105 4 месяца назад +10

    ఇంత మందికి కష్టార్జితం echaavu

  • @ballarajkumar5154
    @ballarajkumar5154 4 месяца назад

    మన రాష్ట్రాన్ని మంచి దారిలో పెట్టండి ❤❤❤❤❤❤

  • @tulasi6608
    @tulasi6608 4 месяца назад

    What a speech what a human being u r salute sir ji..❤

  • @bhanusreechandu
    @bhanusreechandu 4 месяца назад

    ❤❤❤❤❤❤❤

  • @BN19864
    @BN19864 4 месяца назад

    Pavan sir mee opika sahanam alochana great👍👍👍👍 sir

  • @sanapalasrinivas807
    @sanapalasrinivas807 4 месяца назад +1

    ప్రజలు అభిరుది కోరుకుంటున్నారు మీరు వల కోరిక తీర్చాలి ✊

  • @tik9
    @tik9 4 месяца назад +5

    Hearty congratulations 🎈
    God bless us all 💐

  • @shekharreddy294
    @shekharreddy294 4 месяца назад +7

    బ్రదర్ ప్లీజ్ ఇలాంటి thumbnailes పెట్టకండి ప్లీజ్

  • @vanjarapuanandarao7658
    @vanjarapuanandarao7658 3 месяца назад

  • @Greethikabhi123
    @Greethikabhi123 4 месяца назад

    Super speech sir we are all with you.

  • @bhanusreechandu
    @bhanusreechandu 4 месяца назад

    Super bro

  • @anithakumar7864
    @anithakumar7864 4 месяца назад +1

    He dint even mention Ali's name once ... Why such fake taglines

  • @sujathagopisetti3776
    @sujathagopisetti3776 4 месяца назад +1

    All the best ❤ MLA garu ❤

  • @yamusharu
    @yamusharu 4 месяца назад +1

    Varma garu 🙏🙏🙏🙏🙏🙏🙏good luck pavan bro ❤❤❤❤

  • @anjiv8231
    @anjiv8231 4 месяца назад +8

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సునామి సృష్టించడానికి కారకుడైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరియు జనసేన నాయకులకు జన సైనికులకు వీర మహిళలకు మరియు ఇటీవల విజయం సాధించిన ఇద్దరు ఎంపీలకు 20 మంది ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇట్లు ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా వైస్ ప్రెసిడెంట్ టిడిపి కదిరి నియోజకవర్గం వి అంజి

  • @smkota4242
    @smkota4242 3 месяца назад

    ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ముఖ్యంగా గ్రహివలసినది, ప్రజల ఆకాంక్షలు ఏమిటి అని. వారు ఊరికినే నాయకులను ఎన్నుకోలేదు.

  • @ChandBashaChandBasha-vw2go
    @ChandBashaChandBasha-vw2go 4 месяца назад

    Super Anna

  • @gangabhairi5054
    @gangabhairi5054 4 месяца назад +7

    Super speech pawar star pawan Kalyan.....👌🔥

  • @Bhaskarpunnu
    @Bhaskarpunnu 4 месяца назад +1

    True leader❤❤❤❤

  • @Mr_S.V.N
    @Mr_S.V.N 4 месяца назад

    Positive vibes and talk ❤🎉🎊🥹🫡

  • @AndhraFuture
    @AndhraFuture 4 месяца назад +1

    This is public mandate & support for your decisive approach Kalyan gaaru. Now you have achieved a rare feat by winning 21/21 & 2/2. Congrats. Now starts the new chapter. Please go ahead with introducing new age politics. Development & Welfare both must go hand-in-hand. We will you succeed in similar way అవినీతి కోటలు బద్దలయ్యాయ్, ఇక అభివృద్ధికి నూతన దారులు వేద్దాం

  • @sujathadasari1533
    @sujathadasari1533 4 месяца назад

    Congratulations 🌷🌷

  • @stalin123able
    @stalin123able 4 месяца назад +1

    wishing good luck to tdp jsp and bjp. especially pk sir deserved this victory in 2019 itself. 10 years struglle hard work and effort by himself and his followers,his persistence and never give up attitude brought him back with thumping victory. Almighty god bless ap with prosperity and happiness for next 5 years and so on.

  • @domadasattibabu6101
    @domadasattibabu6101 4 месяца назад

    Congratulations sar

  • @suryanarayanarayi8171
    @suryanarayanarayi8171 4 месяца назад

    Jai jai jai modi gaarki jai jai jai baabu gaariki andarivaadu pavan kalyaan gaariki prajaaswaamyam vardillaali a p prajalaku jai jai jai

  • @KRISHNAOFFICIALFORYOU
    @KRISHNAOFFICIALFORYOU 4 месяца назад

    Namaskaram sir okosari adhikaram lekunda manchi cheyaleru manchi chese vyaktulni prajalu vodulukoru
    Modi ji inka odisha cm sir alanti standard persons unnaru
    Meeru atuvanti vyakte ani complete ga nammutunnam
    Meeku andhrunlandari subhakankhalu 👍

  • @sunil.whirlpool6092
    @sunil.whirlpool6092 4 месяца назад

    Where is Ali talk in this video??

  • @b.rameshmudhiraj2149
    @b.rameshmudhiraj2149 4 месяца назад

    🙏🙏🙏🙏💪💪💪

  • @a.s.d.bhavaniphysicalscien2712
    @a.s.d.bhavaniphysicalscien2712 4 месяца назад +1

    0:56 1:05

  • @rithu3715
    @rithu3715 4 месяца назад

    Nijamga ali garu 5 years kosam 50 yrs bavishyathu vadhulukunadu

  • @jamalpurbalaji9478
    @jamalpurbalaji9478 4 месяца назад

    Excellent Annaya mee maata thiru

  • @chinnivinni-sn9jm
    @chinnivinni-sn9jm 4 месяца назад

    Take annaya

  • @rajaasri-r8
    @rajaasri-r8 4 месяца назад +8

    ❤This is GOOD POLITICIANS Theory ❤

  • @upenderalakuntla75
    @upenderalakuntla75 4 месяца назад

    Inspirational speech

  • @genuinefeedback655
    @genuinefeedback655 4 месяца назад

    Pawan Kalyan garu...please continue to act in movies....at least one per year

  • @koteswararaopothula4615
    @koteswararaopothula4615 3 месяца назад

    ఈవీఎంలు ఇచ్చిన తీర్పు

  • @ranivarmav7635
    @ranivarmav7635 4 месяца назад

    🤩🚩❤️💛🤗

  • @abhi4285
    @abhi4285 4 месяца назад

    Good sir

  • @GChandramohanreddy
    @GChandramohanreddy 4 месяца назад

    Congratulations pavan kalyan garu to jsp party😊

  • @h.balachandraraorao2294
    @h.balachandraraorao2294 4 месяца назад

    Jai janasena

  • @kumbamsushmitha8012
    @kumbamsushmitha8012 3 месяца назад

    Manohar muru supar sir

  • @vamsiroyal8314
    @vamsiroyal8314 4 месяца назад

    Well speak 🗣️ sir

  • @chimatavenkateswararao4574
    @chimatavenkateswararao4574 4 месяца назад

    HARTY CONGRATULATIONS PAWAN KALYAN GARU

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 4 месяца назад

    Mee ru kada maa PRANAM ante 💐🌹🙏🇮🇳🇮🇳🇮🇳

  • @lavanyakumari267
    @lavanyakumari267 4 месяца назад

    That is power star

  • @chegondilaxmlramadevi6325
    @chegondilaxmlramadevi6325 4 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tabithajyothi2359
    @tabithajyothi2359 4 месяца назад

    Very nice speech sir

  • @nageshpavan9592
    @nageshpavan9592 4 месяца назад

    Varmagaru mee runam ee janmalo maruvam❤❤❤❤❤

  • @alamandagangadhar476
    @alamandagangadhar476 4 месяца назад

    మీరు మాకు హెల్ప్ చేయాలి మేము కార్పెంటర్ మమ్మల్ని మీరు చూడాలి మమ్మల్ని జగన్ పట్టించుకోలేదు మీరు మమ్మల్ని పట్టించుకోండి నాకు లోన్లు ఇవ్వండి జై జనసేన జై జనసేన

  • @chikkalavenkatarao4407
    @chikkalavenkatarao4407 4 месяца назад +4

    You are great pawan

  • @azby-fh6ye
    @azby-fh6ye 4 месяца назад +1

    Manohar garu non corrupt, valla Nanna garu kuda. Both super non corrupt.

  • @ammajiammaji7762
    @ammajiammaji7762 4 месяца назад +2

    Sir meeko vinnapam....ammavadi kevalam govt school lo chadive pillalaku matrame ivvandi.....apude govt school strenth perugutundi......dani dwara teacher post lu perugutai pls......reason nachinavallu support cheyandi pls

    • @sreerohithreddy257
      @sreerohithreddy257 4 месяца назад

      హండ్రెడ్ పర్సెంట్

  • @thanvipravalika4180
    @thanvipravalika4180 4 месяца назад

    👏👏👏