The Proddatur Song||Produced by RR Groups ||Music By Yashwanth Nag|| Lyrics by Nagendra gopu

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • Produced by : RR Entertainments (RR Groups)
    Mahesh Babu
    Vamsidhar Reddy
    Sudharshan
    Pavan Royal
    Karthik Athikari
    Song concept by : Prem Kumar Valapala
    Music By : Yashwanth Nag
    Directed by : Darshan Darshu
    Lyrics : Nagendra Gopu
    DOP : Arun Chintamani
    Drone Pilot : Abhishek Drona
    Editor : Prudhvi Raj Chenthoti
    Music Credits :
    Song Composed and Sung by
    Yashwanth Nag
    Lyrics by Nagendra
    Percussions - Karthik Vamshi
    Flute - Sharath
    Guitars - Manohar
    Arranged and Programmed by Yashwanth Nag
    Recording studios -
    Chowraasta
    Contrabass
    AuO2 Studios
    Cognitive Audio Labs
    Recorded by Vaishak
    Mixed by Newton
    Mastered by Binoy

Комментарии • 864

  • @bhargavipalla47
    @bhargavipalla47 2 года назад +60

    PRODDATUR...vallu ee video chuste Oka like cheyandi

    • @sivareddy6641
      @sivareddy6641 2 года назад +1

      Mydukur naadhi ...andhuke like kotta ledhu 😁😁😁😁😁

    • @kalyanlucky9509
      @kalyanlucky9509 11 месяцев назад +1

      Proddatur valenti bro rayalaseema valu motham like chestharu ❤❤❤

  • @nmanjunath7294
    @nmanjunath7294 2 года назад +104

    ప్రపంచం మొత్తం తిరిగి వచ్చా ప్రొద్దుటూరు లాంటి మంచి ఊరు నేను చూడలేదు నా ప్రాణం ఉన్నంత వరకు ప్రొద్దుటూరు మర్చిపోలేను కోనేట్ కాల్ వీధి రామాలయం దగ్గర

  • @ashokkumargummadi1668
    @ashokkumargummadi1668 2 года назад +70

    ఒక్క పాటలో ప్రొద్దుటూరు గొప్పదనాన్ని వర్ణించడం చాలా కష్టంతో కూడుకున్న పని. రచయితకు, సంగీత దర్శకుడికి, అభినయించిన వ్యక్తికి, ఈ వీడియో లో పాలుపంచుకున్న ఇతర బృంద సభ్యులకు అభినందనలు. పాటలో మాటలకు తగ్గట్లుగా చిత్రీకరణ జరిగింది. Very nice attempt.

  • @coxcombforever123
    @coxcombforever123 2 года назад +8

    Chevullo amrutham posinattundi bro...
    Awesome... Prodduturu raajasam
    Keep rocking

  • @srisiddam7932
    @srisiddam7932 2 года назад +9

    అవధానులకు ఆటస్థలం
    శివ తాండవానికి రంగస్థలం
    పొద్దు పొద్దున్నే ముద్దు ముద్దు గా
    మంచి స్వరం తో పాట విన్నాను....
    నాగేంద్ర గురించి నా నోటితో చెప్పవలసిన పనిలేదు..ఏ నాటికైనా చిత్ర సీమలో మన రాయలసీమ కు వన్నె తెచ్చే కుర్రోడు....
    ఇక దర్శన్ గురించి చెప్పాలంటే ....చాలా ఉంది..నాకు చాయ్ తాగే పని ఉంది .పొద్దుటూర్ కి పోయి వస్తా...

  • @prabhavathidevi2299
    @prabhavathidevi2299 2 года назад +8

    సూపర్ అన్న సూపర్ భలే గచేప్పారుప్రోద్ధుటూరుగురించి.వివరించిమరిరాయలసీమగురించినవైనంభలేచెప్పారుపాటరూపంలో.మీకుమా ధన్యవాదములు

  • @vijayKumar-pp6zv
    @vijayKumar-pp6zv 2 года назад +8

    రాయల సీమ ప్రేమను, ప్రొద్దుటూరు ప్రతిష్ట ను కలిపి చాలా బాగా పాడారు.

  • @k.christopherpradeep2248
    @k.christopherpradeep2248 2 года назад +10

    City కి ఏ మాత్రం తగ్గగకుండా ఉంది మా ప్రొద్దుటూరు కడప వాళ్లే ఇక్కడికి వస్తున్నారు కొనడానికి .... We love proddatur

  • @yeddulajagadeeshreddy6878
    @yeddulajagadeeshreddy6878 2 года назад +7

    ప్రొద్దుటూరు ప్రతిష్టను తెలిపేలా చాలా బాగా తీశారు, మరియు పాడినారు, మీ కృషికి హృదయపూర్వక అభినందనలు...🙏🙏

  • @shree0299
    @shree0299 2 года назад +10

    Fantastic, నా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని మళ్ళీ గుర్తు వచ్చేలా చాలా బాగా తీశారు. Great 🙏🙏🙏

  • @moshamitchell220
    @moshamitchell220 Год назад +8

    Proddatur goppathanam antha song lo chupinchina annaki chala chala thanks
    proddatur peoples lo okadiga nenu garva paduthunna love you proddatur ❤❤❤❤❤

  • @MRKandukurivlogs
    @MRKandukurivlogs 2 года назад +10

    ప్రొద్దుటూరు గురించి అద్భుతంగా చూపించారు.
    All the Best Prem.. నువ్వు ఇలాగే ఇంకా మంచి videos చెయ్యాలి అని కోరుకుంటున్న.

  • @IndianMusicRapGL
    @IndianMusicRapGL Год назад +8

    ఇది చాలా హృదయానికి హత్తుకునేలా ఉంది పాట చాలా అపురూపంగా ఉంది అద్భుతమైన ప్రొద్దుటూరు పట్టణం గురించి నా మొత్తం కుటుంబ చరిత్ర నుండి నా గుండె చప్పుడు 🇮🇳♥️
    ఇట్లు మీ రాపర్ #indianrappergl

  • @vivamoula7050
    @vivamoula7050 2 года назад +3

    Matal layo super Anna Nagendra Anna lyrics super Anna....,💐💐💐👏👏👏💥💥

  • @rajendra9653
    @rajendra9653 Год назад +7

    నా ప్రొద్దుటూరు మన ప్రొద్దుటూరు విశేషాలు పాట రూపంలో చూపించిన సంగీత దర్శకుడు, నటులకు, నిర్మాణ వ్యవహారాల మండలికి సహకరించిన ఇతరులు అందరికీ ధన్యవాదాలు

  • @sridivyakattamuri2710
    @sridivyakattamuri2710 2 года назад +8

    Feeling proud that we have a song on proddutur. Always unique our proddutur. Lovely song

  • @jvinaykumar05parvaledu14
    @jvinaykumar05parvaledu14 2 года назад +7

    Superb composition , super singing and directed extraordinarily 🥰🥰🥰🥰🥰🥰🥰...... All the very best ❤️❤️❤️❤️❤️.... Lots of love to proddator 😍😍😍😍😍

  • @pavannagisetti1851
    @pavannagisetti1851 Год назад +7

    ప్రొద్దుటూరు తో (2007-2012) ఈ ఐదు సంవత్సరాల (సిండికేట్ బ్యాంక్ లో) నా అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే 😇💗💖

  • @meowmeow9070
    @meowmeow9070 2 года назад +6

    Super excellent music💥..beautiful lyrics nice visuals...this song will definitely make us proddaturians proud💥🙌

  • @sreedharjollu
    @sreedharjollu 2 года назад +7

    Inka chaala iconic places miss ayyayi..
    Ammavarishaala mukhadwaram, rtc bustand, cinehub, engineering colleges, Govt Polytechnic college, govt Veternery college, ss mall (new mall), proddatur new bypass road etc

  • @adiseshusunkesulaofficial
    @adiseshusunkesulaofficial 2 года назад +4

    Bagunde nice. Song. ✌🏻🎊

  • @manojvadla7992
    @manojvadla7992 2 года назад +9

    lyrics, music and visuals and what not everything is top notch thanks you so much for this proud song to Proddaturians guys

  • @vijaykumarm2493
    @vijaykumarm2493 2 года назад +5

    వీడియో బాగా చేశారు కొన్ని ప్లేసులు మిస్ అయ్యాయి

  • @truckfootwear5780
    @truckfootwear5780 2 года назад +5

    అన్న నా ఊర్రి గురించి చాలా చక్కగా పాట పడినందుకు చాలా ధన్యవాదములు అన్న

  • @plvdsms
    @plvdsms 2 года назад +11

    పొద్దున లేచినప్పటినుండి కనీసం ఒక్కసారి అయిన ప్రొద్దుటూరు పేరు తలవని కడప జిల్లా వాసి ఎవరు లేరూ.. లవ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు

  • @srinivasdarimisetty
    @srinivasdarimisetty 2 года назад +4

    Awesome Lyrics nagendra gopu ❤️🔥song vintunte manam tirigina proddutur kallaki kattinate kanipistundi ❤️dop and nag anna singing . Chala bagundi❤️ Extraordinary team work 🥳🔥💐

  • @chaibucket9
    @chaibucket9 2 года назад +4

    Super heart touching lyrics Nagendra Gopu.. darshan u r great.. Prathi Proddaturollu garvanga cheppukunela chesaru.. naadi proddutoorennna…chala bagundhi..

  • @shaikkhadeer8547
    @shaikkhadeer8547 2 года назад +5

    5 నింశాల పాటలో ప్రొద్దుటూరు మొత్తం చూపించారు భయ్యా. పాట వింటుంటే గర్వంగా ఉంది. ప్రొద్దటూరులో ఉండనని.😌💖

  • @Venkatesh_333_3
    @Venkatesh_333_3 2 года назад +5

    Super anna video chala bagundhi camera work music editing chala bagundhi Good keep it up ❤

  • @annapureddysureshreddy7863
    @annapureddysureshreddy7863 2 года назад +5

    Writer ki manchi future ravali Ani manasara korukuthuna ...All the best nagendra gopu......

  • @nothing-spreading-truth
    @nothing-spreading-truth 2 года назад +4

    Awesome song on proddatur,,,,,,we love proddatur ❣️

  • @user-devid
    @user-devid Год назад +4

    అన్న మాది కూడా ప్రొద్దటూరు అన్న first time వింటున్న మన ఊరి పాట మీకు చాలా ధన్యవాదాలు నాకు చాలా హ్యాపీ గా వుంది అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰.పాట చాలా బాగుంది

  • @chandumothe3105
    @chandumothe3105 Год назад +6

    Ma maama mandalam 😃😍.... ప్రొద్దటూరు....

  • @mallearun6297
    @mallearun6297 Год назад +6

    Ralayala Seema special area proddutur love you ❤

  • @jmounica
    @jmounica 2 года назад +5

    Motham proddatur vokasari kallalo tirigindi…super song

  • @navyauttaradhi6847
    @navyauttaradhi6847 2 года назад +9

    Throughout the song I felt very warm,happy tears in my eyes , goosebumps nd heavy heart ❤️❤️ bcz of only happiness 💞💞💞😘😘😘😘 ....thank you for everyone who brought out this song 🙏🙏..... that's the power of PRODDATUR & PRODDATUR PEOPLE 🔥🔥🔥🔥🔥 🔥🔥🔥🔥

  • @gayitrim8870
    @gayitrim8870 2 года назад +5

    WOw మా ప్రొద్దుటూరు చూస్తుంటే ఫుల్ హ్యాపీ గా ఉంది అండి. చాలా చాలా బాగుంది పాట.

  • @kameenaameena4080
    @kameenaameena4080 2 года назад +3

    First of all thanks Anna ma proddtur gurinchi enta machaga padinanduku sugar rasinanduku😇😇🤩🤩🤩🤩🤩🥳🤯🙏🤞👌👌👌👌👌

  • @anilkumargantasala3414
    @anilkumargantasala3414 2 года назад +4

    Superb ❤️❤️❤️ well done team Balcony originals

  • @saradha_zust_for_fun7400
    @saradha_zust_for_fun7400 2 года назад +5

    Cinema range lo undhi song ver super

  • @familyvanam2311
    @familyvanam2311 2 года назад +4

    Me from proddatur ..got goosebumps at last ..its real.. my proddatur always great ...great emotion ...❤️

  • @Bspentertainments
    @Bspentertainments 2 года назад +2

    Chala Baga undhi darshan 👍👍👌👌👌👏👏❤️🔥🔥🇮🇳
    Jai pdtr

  • @vallamkondumanohar7122
    @vallamkondumanohar7122 2 года назад +3

    చాల సంతోషం అభినందనలు తెలుపుతున్నాను మన ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్న అనేక రకాల కళలను కళాకారులను ఏకం చేసే విధానం సూపర్

  • @hemantharjun2709
    @hemantharjun2709 2 года назад +3

    Ee song vinnantha sepu anna bale attractive ga anipinchindhi ee lantti songs rayali ani ravali ani manaspurthi ga korukunttunna anna ( Narendra gopu anna) 💯👌

  • @munivardhan6
    @munivardhan6 2 года назад +73

    నాగేంద్ర మీ రచన, యశ్వంత్ నాగ్ గారి గానం అన్నీ కలగలిపి అద్భుతమైన సంగీతం లో మాకు వినసొంపైన పాట నీ ఇచ్చారు సూపర్

  • @akhiltoday
    @akhiltoday 2 года назад +3

    Lovely description of Proddatur with beautiful Backdrop music. Born here near ammavarishala, and came back to work from here permanently along with the family members and with the love towards the Birthplace. I love current Advanced Proddatur. Thanks for boosting the love of the native town.
    May God Bless You abundantly

  • @chandrakishorekakumani1137
    @chandrakishorekakumani1137 2 года назад +4

    పాటను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రొద్దుటూరు ఆత్మగౌరవాన్ని ఒక్క పాటలో చాలా బాగా చూపించారు.

  • @gangaraju9564
    @gangaraju9564 2 года назад +4

    Super, good collection n goose bumps at the rap... chinna disappointment, Govt polytechnic college ni marchipoyam, one of the oldest n greatest diploma college in Rayalaseema

  • @Batman-rl9eo
    @Batman-rl9eo 2 года назад +4

    Got Goosebumps!! Especially during the rap I started grooving so much my wife was worried what’s happening😂
    👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @Redemption945
    @Redemption945 Год назад +7

    Proddutur is always Pro 🔥

  • @vreddyrani2293
    @vreddyrani2293 2 года назад +5

    Ma ప్రొద్దుటూరు super 👌

  • @venkateshsumanchi6633
    @venkateshsumanchi6633 2 года назад +5

    Iam from proddatur ma vuru gold💯💯♥️♥️🔥🔥👌👌👍👍 famous the proddatur

  • @rajendra9653
    @rajendra9653 Год назад +7

    కలకత్తా తప్ప (ఢిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్ బెంగళూరు)దేశంలోని ప్రతి ప్రధాన నగరం లో ఏడాదికిపైగా నివాసం ఉన్న పొద్దుటూరు ను తలవంది పొద్దే పోదు మావ
    నిజమే మావ 😍😍😍

  • @mallemjayaprathap8887
    @mallemjayaprathap8887 2 года назад +5

    Excellent 😊👍👍👌👌 nenu kuda proddatur rayalaseema

  • @pa1pavan81
    @pa1pavan81 2 года назад +3

    Love from PRODDATUR 🥰😍😘❤❤❤ super lyrics, ee song ni buds pettukoni vintunte Gusboms vastunnai ❤❤

  • @aparnasharma4316
    @aparnasharma4316 2 года назад +4

    Super ga undandi..... Proud to be citizen of proddatur❤️

  • @gangamopuri820
    @gangamopuri820 2 года назад +3

    Wow superb mana proddatur gurimchi entha machi song padinadhuku

  • @UmaMaheshwari-qz8ox
    @UmaMaheshwari-qz8ox 2 года назад +7

    నేను ప్రొద్దుటూరు లోనే ఉంటా మై హోమ్ టౌన్ ప్రొద్దుటూరు చాలా గర్వంగా ఫీల్ అవుతున్న

  • @RJFolkmusic
    @RJFolkmusic 2 года назад +5

    మంచి ఆలోచనతో చేసిన మంచి పాటలో అద్భుతమైన సాహిత్యం తోడై మంచి దృశ్యాలను చిత్రీకరించారు, ఈ పాటకు ప్రత్యేకం గానం, సంగీతం యశ్వంత్ గారు... ఇంకా మాములుగా లేదుగా👌🏻🙏🏻

  • @pallavikoduru5684
    @pallavikoduru5684 2 года назад +3

    Super. We proud of you 👏.
    I am from proddatur. Pasidi pantala vooru ante chakkaga andariki arthamayyela chepparu,chupincharu. 🙏

  • @manoharchalla7092
    @manoharchalla7092 2 года назад +4

    Next level ....Power Of Mass....🔥🔥🔥

  • @saipradeep1049
    @saipradeep1049 2 года назад +3

    Anna mana proddutur goppadanam oka patalo thelisedhi kadhu ....elante inka mareno patalu meeru rayali ... Wish u all the best anna 🥰🥰🥰

  • @deepakbandaru3819
    @deepakbandaru3819 2 года назад +8

    Bro lyrics is excellent bro overall song blockbuster

  • @ganidevarasetty7940
    @ganidevarasetty7940 2 года назад +3

    Super, పుట్టిన ఊరు కన్నతల్లి ఒకటే sir

  • @cutegally
    @cutegally 2 года назад +5

    Too good
    ...nenu proddutur epudu chudakapoyina...Edo ma ori pata vinatu undi 😊

  • @AnilKumar-fr5mo
    @AnilKumar-fr5mo 2 года назад +5

    ❤️❤️❤️ from Karnataka for proddatur...

  • @shaikgaibusa7577
    @shaikgaibusa7577 2 года назад +3

    Sooo beautifully song mana proddatur gurinchi chala baga padaru

  • @ksartsacademyandworks
    @ksartsacademyandworks 2 года назад +2

    ఈరోజు ఉదయం నంద్యాల నుండి ఒక 4 మెంబెర్స్ వచ్చారు...ప్రొద్దుటూరు సాంగ్ లో ఉండే వెంకటమ్మ దోశ ఎక్కడ అని అడిగారు...this is the example how long this song reached and attracted by the people...let's rock and keep going on the journey ❤️

  • @saradalakshmi53
    @saradalakshmi53 Год назад +5

    Uranta okka patalo chupistu kasta moderen ga sage mee pata chala bagundi.uranta tippesaru.excellent.

  • @mahaboobbashabasha7924
    @mahaboobbashabasha7924 2 года назад +3

    Lyrics super Nagendra anna

  • @sudhakarbejavada9928
    @sudhakarbejavada9928 2 года назад +3

    Excellent... proud to be a proddatur person 💙 ❤ 💕 💛 💓 ♥ 💙

  • @BashaBasha-on3bo
    @BashaBasha-on3bo Год назад +6

    Proddatur గురించి చాలా బాగ చూపించారు 👌👌👌

  • @kuntumallavenkey2798
    @kuntumallavenkey2798 2 года назад +2

    Proddatur lo leni variki proddatur memories gurthuku vachela undhi song.superb

  • @RameshBabu-986
    @RameshBabu-986 4 дня назад

    🎉బంగారం మా పొద్దుటూరు 💐సూపర్ సాంగ్ 🙏💐

  • @srisaicharanmunaga47
    @srisaicharanmunaga47 2 года назад +3

    Super chala Baga paadaru 👌 mana pdtr gurinchi chala baaga chepparu👌👌👌 visual effects tho pdtr ni chala baaga choopincharu

  • @Ganeshreddy78920
    @Ganeshreddy78920 2 года назад +2

    Super song chaaaala baga vachindi I loved it. 💕👌👌

  • @chanduchandu2101
    @chanduchandu2101 2 года назад +4

    Anna ma proddatur completely oka round vesinattu undi
    Tq very much for this song

  • @rasheedprodduturu8755
    @rasheedprodduturu8755 2 года назад +4

    మా ప్రొద్దుటూరు గొప్పతనాన్ని హృదయానికి హత్తుకొనేలా పాడారు... 🙏

  • @ramanjaneyulu0278
    @ramanjaneyulu0278 2 года назад +3

    Super bro's song was super...👌 And lyrics was super thanks to the writer. And congratulations🎉 to the whole team... 🙂

  • @djtillu5378
    @djtillu5378 2 года назад +2

    చాలా అద్భుతంగా రాసినారు అన్న సాంగ్ సూపర్ చాలా బాగా పాడినారు హాటసాఫ్...👌👌

  • @ksartsacademyandworks
    @ksartsacademyandworks 2 года назад +3

    Dear nagendra gopu u did fabulous. Job and also simple and very adaptable lyrics u written...keep going on congratulations and all the best....💐

  • @mohithdanam4696
    @mohithdanam4696 2 года назад +3

    Arun anna is an excellent DOP who can do magic with camera evryone envy your skills ❤️❤️❤️
    Coming to Gopu anna who can do magic with his word lyrics is on another level 🔥🔥🔥

  • @honeynaani9528
    @honeynaani9528 2 года назад +3

    Super Anna ma proddatur gurinchi andariki teliselaa paadaru super super

  • @anilmadhara7522
    @anilmadhara7522 2 года назад +3

    Excellent lirics, music everything Super mind-blowing 🥳🥰🥰🥰🥰😇

  • @kandukurisowbhagya7432
    @kandukurisowbhagya7432 2 года назад +2

    Super 👌 song mana proddatur gurinchi baga rasaru lyrics 👌👌👍padina garu kuda super bga padaru👏👏all the best for hole team👍

  • @Sanekumar626
    @Sanekumar626 2 года назад +3

    🥳🥳🥳🥳 minimam vuntadhi.... Mari pdtr ante.... 😎😎😎 we love pdtr❤❤❤❤

  • @allariboyaltaf
    @allariboyaltaf 2 года назад +3

    అట్లుంటాది ప్రొద్దుటూరు అంటే ❤️👌👌

  • @bharathibharathi9210
    @bharathibharathi9210 2 года назад +3

    Super song mana proddutur song ante vere level anthe 😎😎😎😎

  • @k.christopherpradeep2248
    @k.christopherpradeep2248 2 года назад +4

    Thanks a lot anna from proddatur people ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ cinema song la undi super

  • @sreedeepikaanipireddy141
    @sreedeepikaanipireddy141 2 года назад +4

    Wow👌👌👌❤❤ super Anna ❤😍😍👌👌💞

  • @ksartsacademyandworks
    @ksartsacademyandworks 2 года назад +2

    That music composer was did a great job...nagendra given adaptive lyrics over all love you the team...from prodduturians ❤️

  • @vyshnavichamala7513
    @vyshnavichamala7513 2 года назад +7

    It’s just awesome, missing my hometown a little extra today

  • @mvrpictures3641
    @mvrpictures3641 2 года назад +3

    Super Song...
    Congratulations and all the best to the entire team of ""PRODDATUR SONG""..
    All the best for u r future Projects @Balcony originals👏👏👏👏👌👌👌😍😍😍🤝🤝🤝👍👍👍❤️❤️❤️

  • @pdtpraveen
    @pdtpraveen 2 года назад +2

    చాలా బాగుంది....
    ఓ సారి నా ఊరిని చూసిన అనుభూతి ..

  • @johnkiriti6899
    @johnkiriti6899 2 года назад +3

    Excellent composition and captured evry part of our Pdtr 👌🏻💫

  • @venkatarohith419
    @venkatarohith419 2 года назад +2

    #super lyrics
    #super song and great song
    #proddatur ♥️

  • @BALUFUN_VIDEOS
    @BALUFUN_VIDEOS 2 года назад +3

    హృదయాలను గెలుచుకున్న ప్రొద్దుటూరు సాంగ్ 🙏

  • @saitejajasti2421
    @saitejajasti2421 2 года назад +3

    Congratulations Whole Team . Great work .

  • @teamkanyaraasi1758
    @teamkanyaraasi1758 2 года назад +2

    Mind lonchi Song Povatla Super Super Super 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @redemso
    @redemso Год назад +3

    PRODDUTUR 🔥
    Pakka
    Daring
    Town of
    Rayalaseema