మిద్దె తోటలు వేసి, చెట్లు పెంచగలరు. కాని ground water levels ni పెంచలేరు. ఈ మిద్దె తోటలవలన ఏం ఉపయోగం చెప్పండి. భూసారం పెరుగుతుందా లేక ground water levels peruguthaaya? ఏంటో ఈ వెర్రి. భూమిని వదిలేసి కుండీల్లో పెంచటం. బిడ్డ తల్లి గర్భంలో పెరగకుండా, incubetor lo pedithey yelaa vuntundhi?. అలా వుంది వరస.
mmangarane rane మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. స్థలం లేని వాడు ఏం చేయాలి వారికి అందుబాటులో ఉన్న విధానంలో వారు పండిస్తున్నారు. ప్రోత్సహించాల్సింది పోయి ఇలాంటి comments పెడతారు ఎందుకో
నిజమే.మిద్దె తోటలు ఒక రకంగా చాలా త్రాగు నీటిని భూమి లోని నీటిని వృధా చేస్తాయి. ఇవి భూమిలో అయితే అంత నీరు అవసరం ఉండదు. నీరు త్వరగా ఆవిరి కాదు. పైగా గృ హావసరాలకు స్నానాలకు వాడిన నీరు పారించి నీటిని సద్వినియోగం చెయ్యొచ్చు. కాలికి మట్టి అంటగూడదని ఇంటి ప్రాంగణమంతా సిమెంటుతో పామెయ్యకుండా పూర్వం పల్లెల్లో ఎలా ఉండేవో అలా ఉంచుకుంటే భూమి కలుషితంకాకుండా గడ్డి మొక్కలు చెట్లతో ఫలిస్తూ మంచి గాలినిస్తూ వేడి పెరగకుండా వాన నీరు ఇంకి భూగర్భ జలాల్ని పెంచుతూ వాడిన నీరు తొంభై శాతం ఇంకించుకుని డ్రైన్ వాటర్ తగ్గి పోయి అదికూడా ఎండకు ఎండి మన చరువులూ నదులూ సముద్రాలూ మలమూత్రాలూ వ్యర్ధాలూ ప్లాస్టిక్లతో నిండి పోకుండా మానవాళి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిన పరిస్థితిని వెనక్కు మళ్ళించవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రధ్ధతో పంటలపై మక్కువతో స్థలం లేక పట్టణాల్లో మిద్దె తోటల్లో వంటగది వ్యర్ధాల్ని ఎరువుగా మార్చి అవసరాల్ని తీర్చుకుంటూనే మిద్దెతోటలవల్ల కలుగుతున్న అనేక మేలులు పొందుతూనే పై విషయాలపట్ల అవగాహన కలిగి ఉండి ఆ దిశగా కూడా ఆలోచిస్తే మంచిది. మిద్దె తోటల వలన లాభాల్ని త్రోసి పుచ్చ లేం. మట్టిలేకుండా మనుషులు లేరు. భూమిని కప్పెయ్యడం వల్లే అనేక అనర్ధాలు.
Chala gud information echaru Andi thankyou so much''''''mi explain and mi voice super ''''''
Chala confidentga chesthunnaru.meeku thiruguledu.home made kundeelu ultimate inkennenno cheyyagalaru meeru
Chala bagundandi mee thota
Terrace Gardner's very pleasants explaining greatvperdons I respect them madam meeru very great very nice telling
Chala baga chesthunnaru andhi
Chala chakkati alochana
Super andi
Super andi compost chupinchandi
good information. Thank you for sharing!!
Super
Bagundi andi.
Nice video
Good video madam
Namasthe manadi Guntur kada gongura ette vachesthadi
Nice ande
Me daggara chala medicinal plants unnai ande .bogarala beedu lo ekkada Ramana garu me house. Meku obbande leka pothe phone number ivagalara andi
Anty garu seed dvara vachina neredu(jamun) plant ki fruits ravataniki minimum 8 to 10 years paduthundi...
What about slab or roof?
How to avoid small 🐌 snails in the garden pots
Add sand as top layer
ఎ గ్ ఆయిన ఎలా చెయ్యా లిమేడమ్
See indira garden, the telugu house wife sunita channel ok
@16.30 choodandi cheppaaru egg oil gurinchi
ఎగ్ ఆయిల్ ఎలా చెయ్యాలి మేడం
వీడియోలో చివరగా ఆ విషయమే చెప్పారు. మళ్ళీ వినండి.
Time pass habit