నేతన్న లా ఆకలి చావులకు కారణం ప్రభుత్వం ఎందుకంటే పవర్ రూములకు చీరలు తయారు చేసుకున్నందుకు పర్మిషన్ ప్రభుత్వం ఇచ్చారు అందువల్లనే చేనేత కార్మికులు ఆకలి అప్పులు చావులు ఎక్కువ అవుతున్నాయి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పవర్ రూమ్ లో చీరలు తయారు చేసేది పర్మిషన్ రద్దు చేయాలి చీరలు తయారు చేసే మెటీరియల్ పైన చీర పైన జిఎస్టి పూర్తిగా రద్దు చేయాలి అప్పుడే చేనేత కార్మికులు కలకల గా ఉంటారు జై చేనేత నేతన్నకు జయహో ముఖ్య గమనిక ఈసారి ఎన్నికలలో ముఖ్యంగా కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత నేతన్న కార్మికులకు భరోసా కల్పించకపోతే చేనేత కార్మిక సత్తా ఏందో చూపిద్దాం మేలుకో చేనేత నేతన్న కార్మికులారా
Jai చేనేత జై జై చేనేత చేనేత ను కాపాడుకుందాం 🙏🙏🙏
❤ మీకు దండం మేడం