తెలుగు & బయో సైన్స్ అభ్యర్థులకు న్యాయం జరిగేదెప్పుడు? |
HTML-код
- Опубликовано: 31 дек 2024
- తెలుగు & బయో సైన్స్ అభ్యర్థులకు న్యాయం జరిగేదెప్పుడు? | @KOTANIDATTU
మన ఛానల్లో ఆన్లైన్ Exams రాయాలనుకునేవారు 9381355409 కి వాట్సప్ ద్వారా సంప్రదించండి. మన వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి👇
chat.whatsapp....
DSC update
Kotani Dattu
DSC update 2025
TG DSC updates
TET updates
TET notification
DSC notification
2025 dsc notification
Biology vallaki chala anyayam avtundi sir.
Avunu sir biology vala ki chela anyayam juruguthundi sir 😢😢
Avunu bro biology vala ki chela darunam bro biology vala ki biology 30 marks vunte chela mandi qualif avtaru bro
Ee mistake valla asalu tet qualify avvadam ledhu sir so sad 😢😢
Nuvu chepindi really great brother eedi ela ayina change cheyali bro chela darunam sir
Yes sir
Sir bioscience vallaki tet lo maths thiseyyali sir 🙏🙏🙏
Anna meeru correct chepparu thank you B.ed Bio-science varki chala problem
Biology vala ki 45 marks potunayi bro know physics and maths vundadu anduke qualif avvadam kastam gaa vundi
Biology valaki chala anyayam sir maths and physics valla TET lo score cheyyalekapothunnamu
S sir annayam sir biology vallaki.
70% ప్రమోషన్స్ పేర భర్తీ చేస్తారు
మళ్ళీ SGT పోస్ట్లు వాళ్ళకే.ఇగ B.Ed .ఎందుకు చేయాలి సర్.DEd చేస్తే అయిపోతుంది కదా!? అప్పుడు BEd course ఎందుకు ఎత్తెయ్యక?
S
Super anna good question
ధన్యవాదాలు సార్ మీరు చెప్పింది నిజం మాకు అన్యాయం జరుగుతుంది 😔
Sir thanks నాకు జరిగిన సమస్య టెట్టు మాత్రమే DSCపరిక్ష లో ములుగు జిల్లాలో తెలుగు లో అందరికంటే ఎక్కువ మార్కులు సాధించిన కేవలం టెట్ ద్వారా ఈరోజు జాబ్ కోల్పోవడం జరుగింది
Nenu kuda tet marks tho ne odipoyanu
@@muppidisravan5360 same problem sir maths valla Naku tet lo qualif avvadam ledhu 74 ki vastundi chela pain full gaa vundi
Thank you sir Baga cheparu
100%కరక్ట్ సార్, బయాలజీ పేపర్ 2లో
మాథ్స్ సబ్జెక్టు అనవసరం.అందులో o.c వాళ్ళకు90 మార్కులు సాధించడం చాలా కష్టం. దీని గురించి అధికారుల దృష్టికి తీసుకు రావాల్సిన అవసరం ఉంది.
టెట్ లో మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ బిట్స్ వద్దు
Telugu పండిట్ లకు పేపర్ 3 నిర్వహించాలి.
Correct ga చెప్పారు.తెలుగు prepare అయ్యేవాళ్ళు social chadavadam valla no use
టెట్ పరీక్ష లో తెలుగు సబ్జెక్టు వారికి , వారికి సంబంధం లేని ఇతర సబ్జెక్టు పరీక్ష ఉండటం వలన టెట్లో మార్కులు తక్కువ రావటం జరుగుతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రం లో లాగా తెలంగాణలో కూడా పేపర్ 3 నిర్వహించవలసినదిగా ప్రభుత్వానికి విన్నవించుదాం..
@@భూమిఒక్కటేసూర్యుడుఒక్కటే..దేవు avunu sir biology vala ki maths physics chemistry westu sir biology 30 echena pareledhu 15 marks enti bro chela darunam 10 class lo chusam maths BEd varuku maths vundadu biology vala ki....
ur100%✓sir-Bioscience,we lot of loss.maths&phisic-science is why??govt must&should change that now..tq-Sir...
Maths and physics vala ki 60 marks use vastunayi bro...😢😢
Thanku sir biological science vari gurinchi alochistunnaru
Biology lo maths and physics tiseyali sir
Yes sir definitely it is wrong
For biology students kanisamu 30 marks lo biology questions kuda ivvatle anni physical science
Maths lo nill
తెలంగాణ విద్యా వ్యవస్థ అలా ఉంది మరి.. వివిధ సబ్జెక్టు కీ టెట్ లో ఎం సిలబస్ ఇవ్వాలో తెలియని దద్దమ్మ లు మన విద్యా వ్యవస్థ అధికారులు
Thank you Sir
Yes sir.. this is the major issue for us
టెట్ సిలబస్ లో మార్పులు చేయాలి, అలాగే B. Ed చదివిన వాళ్లకి, Sgt రాసుకోవడానికి ఆల్టర్నేట్ కల్పించాలి, SA promotions 30%, రెగ్యులర్ గా 70% రిక్రూట్మెంట్ చేయాలి.
Tet lo purs maths dula terustunnadu
అంత వస్తే బయాలజీ ఎందుకు చదువుతారు.
@@kgvteluguchannel2740 chela anyayam juruguthundi biology vala ki vidyashaka dusthiki tesukelali ee samasya
Bio science vallaku maths theseyali sir
Change చేయండి sir
Next dsc lo Lp Telugu postulu untaya sir ?
మా హింది బతుకులు ఘోరం.విద్వాన్ తో టీచర్ ట్రై నింగ్ చేసి ఇప్పుడు చెల్లదు.మేము 2017 నుండి పోరాటం చేస్తే మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మాకు చావే శరణ్యం
వాళ్ళు నిపుణులు కాదు ప్యునులు అయ్యి ఉంటారు అందుకే సిలబస్ అలా ఉంది.
Biology vaallaku ap lo kooda anyaam jarugutundi.
Nijam sir
TSTET 2024 NOVEMBER PAPER-2 LO TELUGU LANGUAGE TEACHER KUSAPARATE TET PETTALI. SOCIAL STUDIES CONTENT 60 MARKS KU BADULU TELUGU CONTENT 60 MARKS KU PETTALI. AP LO GUDA SAPARATE TET PETTARU . Social studies content 60 MARKS KU BADULU TELUGU CONTENT 60 MARKS KU PETTARU..
Telugu Pandit vallaku Telugu 60 Marks ki Petali
We want changes in biology tet pattern sir. Please I request to govt think once about it
దీని గురించి చాలా గొప్పగా చర్చ జరగాలి
Andariki valla subject wise test books chadivite siripotundi kani mana telugu vallaki matram sahityam ane peruto syllabus pettaru idi entha chadivina taragadu .idi telugu vallaki chala anyayam.
అదే సార్ మా ప్రాబ్లమ్
Ma telugu pandit vallaki tet paper 3ni nirvahinchali sir
Sir lp telugu postulu anne undavachu
SA English ఎగ్జామ్ లో నాకంటే ఎంపీసీ అభ్యర్థి టెట్ లో ఎక్కువ స్కోర్ తో dist 1st rank సాధించాడు నేను bzc తో టెట్ తో 4th rank సాధించాను ఎట్టకేలకు SA English job అయితే వచ్చింది
Education officers please changes telugu biology syllabus
Ithara rastrallo ela undhi sir tet pattern bilology vallaku, telugu vallaku
Ap lo biology ki alternate ami undi
Sir paper2 subject s change cheyali must & should.
Deenikanna post lu penchite saripoddi sir...70℅ DIRECT nimpali
Nyayam jaruguthadhantara sir
Plz biosciences oc tet 90 marks రావాలి అంటే కష్టం గా ఉంది plz
Good message tq sir
Sir tet score takkkuvaga vundhi ani dsc rayaledhu border marks vunte dsc job rada sir😅😅
Naku kuda idhe doubt vachindi sir
Tet syllabus change cheyali sir
Hindi 3 pettali
Kb asifabad lo sa socail lo anni posts untai sir
ఏమి వద్దు sir ede బాగుంది మ్యాథ్స్ వుండాలి సర్
I think ur not biscience candidate
@@rakondanaresh5902 nuvu yanti bro subject
We want SA post's sir
Avunu sir
Yes Telugu subject pettali tet exam lo
Yes sir ur correct ❤
B ed chey weast
Ok
Next dsc lo Lp Telugu postulu untaya sir ?
Avunu sir
Ok