Комментарии •

  • @krishnagarnipudi7145
    @krishnagarnipudi7145 10 дней назад +295

    దరిద్రాలు అన్నీ కాంగ్రెస్ వాళ్లే చేస్తారు

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 9 дней назад +118

    ఉండవల్లిని నమ్మితే మీ బతుకు బస్టాండే😁😁

  • @ashokmuniganti4882
    @ashokmuniganti4882 10 дней назад +188

    ఉండవల్లి గారు మీరు ఇంత దిగజారి మాట్లాడతారని అనుకోలేదు తూ...

    • @puttanarayana956
      @puttanarayana956 7 дней назад

      వీడు వేస్ట్ నా ko వేస్ట్ గాడు

  • @kammaashok5265
    @kammaashok5265 10 дней назад +73

    ఎప్పుడు ఎం మాట్లాడతారో...ఎవరి కోసం మాట్లాడతారో...జనానికి అర్ధం అయి చావట్లె

  • @shivadurgaprasad414
    @shivadurgaprasad414 9 дней назад +59

    రాష్ట్రానికి సరైన న్యాయం చేయకుండా ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కూడా కాంగ్రెస్...🙏

    • @JudgementdayonAugust15
      @JudgementdayonAugust15 7 дней назад +1

      Reuniting both states will solve all problems and only TDP has such capacity

    • @bathulagoutham2147
      @bathulagoutham2147 7 дней назад

      Reuniting ahh😂

    • @JudgementdayonAugust15
      @JudgementdayonAugust15 6 дней назад

      @@bathulagoutham2147 reuniting both telugu regions will solve all the problems think wisely and at the end of the day telugu unity and welfare of telugu people is most important and learn from karnataka and tamil nadu how to live united and achieve goals and stop your fucki*g laugh

  • @shiva61952
    @shiva61952 12 дней назад +73

    చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేయండి.... అంతా politics అని అందరికీ తెలుసు

  • @nallaharishkumar7185
    @nallaharishkumar7185 7 дней назад +8

    కత్తి ఆంధ్రోడిది అయినా పొడిచేవాడు తెలంగానోడే......అని ఉద్యమ చరిత్రలో ఎప్పుడో చదువుకున్నాం..........

  • @raghuram1326
    @raghuram1326 7 дней назад +5

    మాకు ఈ ఆంధ్ర వాళ్ళు వద్దు వాళ్ళంటే మాకు ఎప్పటికీ కోపమే

  • @user-zx2xv3yx9e
    @user-zx2xv3yx9e 7 дней назад +15

    తెలంగాణాకు ఏదో కీడు జరగబోతోంది అనిపిస్తుంది😢

  • @user-bd5is6je4z
    @user-bd5is6je4z 9 дней назад +30

    దోంగ్గలంత ఒక్కటైనా వేల తు మీవి ఒక బ్రతుకులేనా

  • @eswarkotni7784
    @eswarkotni7784 12 дней назад +57

    BJP గవర్నమెంట్,NDA కూటమి,ప్రపంచం లో భారత దేశం తో కొన్ని ముఖ్యమైన విదేశీయులు pm లు తో ఒక ఐక్య తా మంచిగుర్తింపుతీసుకొచ్చరు,that is Modi garu 💐💐🙏 🙏జై భారత్, జై ఆంధ్ర, జై హింద్ 🙏

    • @abhinavmintu4671
      @abhinavmintu4671 12 дней назад +2

      Joke bagundi..😂

    • @nagarajuk6804
      @nagarajuk6804 12 дней назад +8

      ​@@abhinavmintu4671నువ్వు జోకర్ గడివి అందుకే అలా అనిపించి untadi

    • @venugopalswamy9820
      @venugopalswamy9820 10 дней назад +2

      ​@@abhinavmintu4671నిజం జొకైనప్పుడు కాంగ్రెస్ అబద్దమైతది కదా

    • @abhinavmintu4671
      @abhinavmintu4671 10 дней назад

      @@venugopalswamy9820 mir em cheparo kodiga ardam ayela chepava bro

    • @bhumeshkandhugula7514
      @bhumeshkandhugula7514 9 дней назад +1

      Jai MODI 🚩 🚩 🚩 🚩 🚩 jai bjp 🚩 jai Sreeram 🚩

  • @naguramnaguram592
    @naguramnaguram592 8 дней назад +6

    ఉండవల్లి గారు ఎవరు పవర్ లో ఉంటే వాళ్ళని చూసి నేర్చుకోమని అంటాడు ఎందుకు.

  • @viswanathreddyregatipalli9787
    @viswanathreddyregatipalli9787 9 дней назад +8

    సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఈరోజు వైఎస్ఆర్ ని ఖచ్చితంగా పొగడాల్సిందే మీ మనస్సాక్షికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిందే

  • @praveenkompala5730
    @praveenkompala5730 10 дней назад +13

    తెలంగాణ వచ్చిన ఇంకా ఆంధ్ర బానిసలాం సిగ్గుండాలి

  • @thippanigangadhar2811
    @thippanigangadhar2811 7 дней назад +2

    ఆంధ్ర తెలంగాణ కు కాదు మొత్తం దేశానికి దరిద్రం ఈ khangress పార్టీ

  • @ramkotyuvasena
    @ramkotyuvasena 7 дней назад +2

    Dochukuntaru Telangana ni motham Andharavalu
    Jai Telangana ❤

  • @transformertransformer4230
    @transformertransformer4230 8 дней назад +5

    Sharmila గారిని అక్కడ చూస్తుంటే.. కాంగ్రెస్ వాళ్లు ఎంత అవకాశ వాదులో తెలుస్తుంది.. ఒక ఆన్న చెల్లెలుని విడగొట్టారు అనుభవిస్తారు లె

  • @user-up8xx6op6p
    @user-up8xx6op6p 8 дней назад +3

    మన దేశం ఇక ఉండదానికి కూడా ఖంగ్రెస్ కారణం. ఊసరవల్లి

  • @yadagirik2185
    @yadagirik2185 8 дней назад +1

    వద్దురా నాయనా మీ దోస్తని. మీరు మీ లాగే ఉండండి. తెలంగాణ జోలికి రాకండి

  • @jeevansrujaytanneru5408
    @jeevansrujaytanneru5408 10 дней назад +5

    Vidagottadam kuda Congress valle cheyagalaru 😂😂😂

  • @user-vu3pw7gk6b
    @user-vu3pw7gk6b 7 дней назад +1

    పొన్నం, నువ్వు మాట్లాడుకోకపోతే దేశానికీ ఏమి నష్టం లేదు

  • @VictorVictory-ir2by
    @VictorVictory-ir2by 12 дней назад +5

    valuable words ❤

  • @user-pc4fl6kk5j
    @user-pc4fl6kk5j 7 дней назад

    ఇంకేముంది తెలంగాణ గోవిందా...గోవిందా....

  • @satyambharathmatakijairedd2848
    @satyambharathmatakijairedd2848 9 дней назад +3

    కాంగ్రెస్ వళ్లే కద హిందు మతం రోజు రోజుకు తగ్గిపో వటానికి, క్రిస్టియన్ మతం పెరుగటానికి, ఇస్లాం మతo పెరుగటానికి కారణం

  • @adisrinivasrao6630
    @adisrinivasrao6630 12 дней назад +24

    సర్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా చక్కగా కరెక్ట్ గా చెప్పారు సర్..
    👏👏

  • @balthevenkatesham
    @balthevenkatesham День назад

    మల్ల మొదలైంది ఆంధ్ర పెత్తనం తెలంగాణ ప్రజలారా జాగ్రత్త

  • @Raghu291
    @Raghu291 7 дней назад

    రేవంత్ జెనెటిక్ కాంగ్రెస్ కాదు... అడాప్షన్ కదా

  • @srikanthgone3679
    @srikanthgone3679 9 дней назад +4

    వైస్సార్ ముందు రేవంత్ బచ్చా 😂

  • @user-ve3wg1zk2h
    @user-ve3wg1zk2h 8 дней назад +1

    జనాలు ఇద్దరికీ పెడుతారు

  • @rameshhanumandla7457
    @rameshhanumandla7457 9 дней назад +1

    మా దరిద్రం రా బాబు...

  • @saimallula3417
    @saimallula3417 9 дней назад +6

    1956 లో మీ కాంగ్రెస్ చేసినా agrements వల్లే రా అన్నపుర్ణ లాంటి ఆంధ్రా కి ఈ పరిస్థితి వచ్చింది...

  • @mkishore208
    @mkishore208 12 дней назад +10

    Undavalii uoisaravelli.... . 😂😂😂😂

  • @anjirayapaka7251
    @anjirayapaka7251 9 дней назад +4

    మళ్ళీ ఆంధ్రలో కలపండ్రా

  • @saidulu3011
    @saidulu3011 9 дней назад

    ఉండావల్లి గారు ఎమ్ బాధపడకండి ఆయనకు ఉన్న ఏకైక కూతురిని భీమవరం అల్లునికి ఇచ్చాడు కావున.
    ఆంధ్ర తెలంగాణని కలపడానికి ప్రయత్నం చేస్తాడు.
    ఉండవల్లి గారు రేవంత్ రెడ్డి గారు మీకైనా గట్టి సమైక్యవాది.

  • @user-vh8kv7uz9v
    @user-vh8kv7uz9v 6 дней назад

    ఉండవల్లి ఉసర వెళ్లి ఒకటే వీళ్ళను నమ్ముకోవడమూ వెస్ట్ ప్రయోజనం లేకుండా విల్లు మాట్లాడరు

  • @sujeethkumar726
    @sujeethkumar726 8 дней назад

    రేవంత్ రెడ్డిని గెలిపించి మోసపోయాం

  • @tatareddyreddy7147
    @tatareddyreddy7147 9 дней назад +1

    నిజమే ఉండవల్లి గారు ఖాంగ్రెస్ వాళ్లే చెయ్యగలరు ap రాష్టాన్ని విడదీసి తెలంగాణ కు న్యాయం చేసి ఆంధ్ర రాష్టాన్ని రాజధాని లేని రాష్టంగా ఖాంగ్రెస్ చెయ్య గలదు ఇప్పుడు ఆ చితిమంట మీద చలి కాగుతూ ఆంధ్ర సమస్యలను తీరుస్తాం అని రాజకీయం చేసి మల్లి ఆంధ్రా లో బల పడదాం అని రాజకీయం ఖాంగ్రెస్ చెయ్యగలదు మీలాంటి వారు జనం ఎప్పుడు ఇవన్నీ మరచి పోతారు మల్లి రాజకీయం స్టార్ట్ చేద్దాం అని ఎదురుచూస్తున్నారు

  • @REDBOOKPUBLIC
    @REDBOOKPUBLIC 5 дней назад

    వీడొక రాజకీయ వ్యభిచారీ రాజకీయ సన్యాసం అని చెప్పి మళ్ళీ రాజకీయాలు chesrunadu

  • @Prasad-37
    @Prasad-37 8 дней назад

    కానీ ఇతను CBN గుంపు.....ఒరిజినల్ కాంగ్రెస్ కాదు

  • @sreenup3677
    @sreenup3677 9 дней назад +2

    రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని అవమానించి వాడి వాడి గురించి మాట్లాడుతున్నావ్

  • @chetamonisrinivas409
    @chetamonisrinivas409 5 дней назад

    లేటు అస్సలు చెయ్యకండి రెండు రాష్ట్రాలను కలిపెయ్యండీ 😂😂😂

  • @thumusrihari6442
    @thumusrihari6442 7 дней назад

    ఉండవల్లికి బిజెపి అంటే కోపం నరేంద్ర మోడీ అంటే కోపం కాంగ్రెస్ అంటే ముద్దు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం హిందూ మతం అంటే కోపం క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అంటే ఇష్టం

  • @harsha12w12
    @harsha12w12 12 дней назад +4

    Mee party sankanakipokunda vundalante veedini mundu gentaindi

  • @kishorknight4063
    @kishorknight4063 5 дней назад

    nuo రాజకీయ సన్యాసం తీసుకోవాలి

  • @kvsraju4578
    @kvsraju4578 9 дней назад +2

    ఉండవల్లి కాదు ఊసరవెల్లి

  • @vikramyeddu
    @vikramyeddu 6 дней назад

    Genetically biologically Revanth sir is not congress man😂😂😂

  • @Harshith2024-8
    @Harshith2024-8 7 дней назад

    వయసు వచ్చింది ఇంతకీ ఎదవ బతుకు

  • @sreenivasulureddy4388
    @sreenivasulureddy4388 3 дня назад

    దేశానికి పట్టిన దరిద్రం ఇ కాంగ్రెస్ పార్టీ

  • @rajasekharalagani9309
    @rajasekharalagani9309 7 дней назад

    ఉండవల్లి కాదు Sir మీరు ఊసరవెల్లి

  • @Villagechannelrk
    @Villagechannelrk 10 дней назад +1

    Mari separate state enduku

  • @niranjanbommu9270
    @niranjanbommu9270 8 дней назад +1

    Telangana meeda kapata prema ika nundi iena manu kunte baguntundi , telanganani ninda munchindi chalada

  • @krishnareddy5630
    @krishnareddy5630 6 дней назад

    ఉండ వల్లి కాదు ఓసర వెళ్లి

  • @anumasreddy2364
    @anumasreddy2364 7 дней назад

    ఈ ఒక్కటి చాలు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం

  • @Rayalasima-cg7qs
    @Rayalasima-cg7qs 7 дней назад

    మీకు కామెంట్ చేయడం కూడా టైం వేస్ట్

  • @rammurthymalyala8271
    @rammurthymalyala8271 10 дней назад +3

    రేవంత్ అన్న.... ఈయన చాల dangerous

  • @b.v.6137
    @b.v.6137 7 дней назад

    ఆంధ్ర,తెలంగాణ కలిపితే పోలా ?

  • @RajeshKumar-gi9di
    @RajeshKumar-gi9di 6 дней назад

    Veedu Andhra CM.

  • @srikanthgovardana
    @srikanthgovardana 4 дня назад

    Oh.. Kalipesthara mari... Maa Telangana ni...

  • @nagarajub2971
    @nagarajub2971 6 дней назад

    అన్ని దరిద్రలే కాంగ్రెస్ లో

  • @mohdmuzammil5053
    @mohdmuzammil5053 10 дней назад +1

    ఉండవల్లి సార్ గతం గతః. మీరు కాంగ్రెస్ లో ఉంది బలోపేతం చెయ్యాలి సార్ మీలాంటి వాళ్ళు సిఎం కావాలి సార్ ఏం ఉర్ great fan iam TG teacher saar pls ఏమైనా ఉంటే క్షమించండి సార్

  • @VaddiAnjaneyulu-zv3hn
    @VaddiAnjaneyulu-zv3hn 7 дней назад

    సమయం సందర్భం అతి తెలివి మేధావి వర్గం గా గుర్తింపు

  • @nali8577
    @nali8577 12 дней назад +2

    cartoon ldr of ap politics

  • @muraliuppula
    @muraliuppula 5 дней назад

    తెలంగాణ ప్రజలారా ఇప్పుడైనా తెలుసుకోండి కొంచెం సోయి కి రండి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రకు మంత్ర తెలంగాణకు మంత్ర

  • @allamthirupathi4726
    @allamthirupathi4726 8 дней назад

    ఏదో జరుగబోతోంది.......

  • @kavadiramesh4262
    @kavadiramesh4262 8 дней назад +1

    Andhra Telangana madhya anubhandamaa eppudo thegipoindani meekoo thelusu

  • @Hemathkumar0101
    @Hemathkumar0101 9 дней назад +1

    నిజంగా ఇదేనా కాంగ్రెస్ చేయగలదు ఇప్పటి వరకు vedakottina ఏదన్నా బాగున్నాయా

  • @user-ev1qg8fj2b
    @user-ev1qg8fj2b 8 дней назад +1

    Unethical person. Undavalli changes colours quicker than oosaravelli. Shame on him.

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic 8 дней назад +2

    వీడు శకుని లాంటివాడు జాగర్తగా ఉండాలి తస్మాత్ జాగర్త

  • @NaseerMoin014
    @NaseerMoin014 8 дней назад

    Mundu congress party nundi revanthunu bayatiki pampandi vundavalli garu.

  • @Sureshhd79
    @Sureshhd79 7 дней назад

    వాడే శాశ్వతం కాదు,

  • @Venkatgoud46005
    @Venkatgoud46005 9 дней назад +1

    Draidram ante idhe

  • @lakshmiamar-ps1jw
    @lakshmiamar-ps1jw 7 дней назад

    Vandavalli is a number 1 OOsaravelli

  • @dsivanagaraju6638
    @dsivanagaraju6638 9 дней назад +1

    Sariya sariya le vellu velli ra

  • @karthikalladi2682
    @karthikalladi2682 8 дней назад

    తెలంగాణ శ్రీలంక అయిపోతుంది

    • @bathulagoutham2147
      @bathulagoutham2147 7 дней назад +2

      AP ayitademo kani Telangana epudu abhivrudhi padam lo untundi

  • @muralisudileti3694
    @muralisudileti3694 8 дней назад

    కాంగ్రెస్ ఓక పాల్త్ పార్టీ

  • @sammumahandher1316
    @sammumahandher1316 7 дней назад

    Super

  • @maheshramineni4711
    @maheshramineni4711 8 дней назад

    Nenu andhra vanni..kani state ni vidagottina congress ni chepputho kottali.yes TG vallaki issues unnai..avi sort out chesi TG vallaki anintlo equal preferences ichunte saripoyundedi..I love revanth but I hate congress

  • @Usha-qg6ni
    @Usha-qg6ni 8 дней назад +1

    Sabla Mata photo andar virya nantar Surya antar Anandi doston

  • @gvramaraju4546
    @gvramaraju4546 12 дней назад +2

    Uoosaravelli

  • @highpotential.8075
    @highpotential.8075 7 дней назад

    కేసీఆర్‌తో గంటాకొద్ది సమావేశమైన సంగతేంటో ఉండవల్లి గారూ?

  • @pernaty77
    @pernaty77 6 дней назад

    Remember me honb cm. Ts.. was a TDP ... Perso and is a person. He is not at all a congress person.

  • @mantinakrrishnavuudyaar8208
    @mantinakrrishnavuudyaar8208 7 дней назад

    ఊసరవెల్లి

  • @konduruprasadreddy8596
    @konduruprasadreddy8596 6 дней назад

    Don't Trust Khan Grace party.

  • @sureshmaggidi3580
    @sureshmaggidi3580 6 дней назад

    Jai congress

  • @mahenderbanda9979
    @mahenderbanda9979 8 дней назад +1

    Arey.. vaste fellow... Ap and TS already separated... Don't think it's one... State

  • @murthymvs7456
    @murthymvs7456 7 дней назад

    ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కలిసి కాదు రేవంత్ కలిపేస్తాడు ...

  • @RinPudi-ql6ns
    @RinPudi-ql6ns 9 дней назад +1

    అనుభందం అనడా మళ్లీ మొద్ద గ7డపడనికె

  • @aakarsheasystudy2126
    @aakarsheasystudy2126 6 дней назад

    Modi is great.... That's it

  • @mallikarjunaraoakula9816
    @mallikarjunaraoakula9816 7 дней назад

    Good

  • @kgraju6951
    @kgraju6951 9 дней назад +1

    నువ్వు నీ సోలీ

  • @GongolajangahaiGondolajangahai
    @GongolajangahaiGondolajangahai 9 дней назад

    Tiger Shroff Manchi speech in Telugu

  • @nallurusrinivasarao7076
    @nallurusrinivasarao7076 8 дней назад +1

    ఉండవల్లికాదు apusaravalli

  • @suri7161
    @suri7161 7 дней назад

    Alaa jaragali ante undavalli garu....miru chachhipovali sir

  • @kishormudhiraj7632
    @kishormudhiraj7632 9 дней назад +1

    Neku anth eicharu ra

  • @venkatasrinu3367
    @venkatasrinu3367 9 дней назад +1

    Veedi gurinchi comments pettadam kuda waste comment bokka.

  • @pallavaramselvaraj8973
    @pallavaramselvaraj8973 8 дней назад +1

    Sir revanth reddy Meru hindu aa sharmila nu me pakkna andhuku sir jai sri ram

  • @vijaykumar-lo8gh
    @vijaykumar-lo8gh 8 дней назад

    పోరా ఉండవల్లి 😂😂

  • @MahilaTelugu
    @MahilaTelugu 12 дней назад

    Idokkati correct ga chepparu undavalli

  • @user-oj6xu7nl7l
    @user-oj6xu7nl7l 7 дней назад

    Veedu nijam ga OOSARAVILLI ra swamy😅

  • @malloluchekri7935
    @malloluchekri7935 8 дней назад

    కానీ ఆయన pure congress కాదే .....😂😂😂😂 Agent కదా....,