ప్రభుత్వ బడుల్లో ఇక మెగా పేరెంట్ అండ్ టీచర్స్ మీటింగ్ | Mega Parent & Teachers Meeting Govt Schools

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 15

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 18 дней назад +5

    ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలంటే
    మొదటగా కేవలం ప్రతిభ ఆధారంగా టీచర్ల నియామకం జరగాలి. టీచర్లు ప్రతిభావంతులైతేనే కదా విద్యార్ధులకు మంచి విద్య అందించగలిగేది.
    పాఠశాలల వసతులు మెరుగు పరచాలి.(మంచి తరగతి గదులు, ప్రయోగశాల, ఆటల మైదానం, మరుగు దొడ్లు వగైరా.
    స్త్రీలకు ఉచిత ప్రయాణాలు వద్దు. బడిపిల్లలు స్కూలుకు వెళ్ళివచ్చేదానికి ఫ్రీ బస్ పథకం పెట్టాలి.
    పదవ తరగతి వరకూ మొబైల్ కానీ టాబ్ కానీ వాడటం నిషేధించాలి.
    టీచర్లు వారి విధులను సరిగా నిర్వహించేటట్లు చూడాలి.
    విద్యార్ధులను మందలించే విషయంలో టీచర్లకు కొంత స్వేచ్ఛ ఉండాలి.

  • @kendolesreelakshmi124kendo2
    @kendolesreelakshmi124kendo2 17 дней назад +1

    Vidya gurinchi alochinche meru , dsc lo Art,craft ,music postulu evvaka povadam chala badha karamaina vishayam. CM GARU MA GURINCHI KUDA NAYAM CHEYANDI SIR.

  • @NSRI123
    @NSRI123 18 дней назад +5

    ముందు DSC ఇచ్చి ఏడ్వండిరా...
    మీకు చేతనైతే...పెంచిన ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 నుండి 58 తగ్గించండి. చేతకాక పోతే రాజీనామా చేయండి.

  • @godabaramamohan9554
    @godabaramamohan9554 17 дней назад +1

    ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం.....online works ....ఇంకేమీ చదువులు....

  • @spkeleti
    @spkeleti 17 дней назад

    విద్య వ్యవస్థ బాగుపడాలి అంటే , చదువు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, విద్యార్థుల మీద రాజకీయ నాయకుల అనవసర పెత్తనము పోవాలి . విద్యాహీనులు అయిన రాజకీయ నాయకులు, విద్యావంతులు సమర్ధవంతులు అయిన ఉపాధ్యాయుల మీద పెత్తనము సరికాదు.
    విద్యకమిటీలు, జన్మభూమి కమిటీలు , స్కూల్ మానిటరింగ్ కమిటీలు ఇవన్నీ రాజకీయం తప్ప ఏమి లేదు . ఇవేమి లేని ప్రియవేటు పాఠశాలలలో బోధన, అభ్యసన, యెంత సమగ్రముగా జరుగుతుంది . విద్యాశాఖలో మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులు అవినీతి లంచగొండితనము పోవాలి .
    మేలుకోక పోతే , క్రమ క్రమముగా, విద్యా వ్యవస్థ, ప్రభుత్వము చేతిలో నుండి ప్రయివేటు యాజమాన్యాలు చేతిలోకి వెళ్లి పోతుంది .
    ఇప్పటికే, చైతన్య, నారాయణ, ఇతర సంస్థలు విద్య వ్యావస్థాని, విద్య అధికారులని, పరీక్షా Boards ని , Competitive Exams పెట్టే Boards ని డబ్బుతో శాసిస్తూ ఉన్నాయి .

  • @Saidabi-mb4bb
    @Saidabi-mb4bb 17 дней назад +1

    Abbo😱😱 avuna

  • @nagarjunach191
    @nagarjunach191 17 дней назад +2

    రోజూ వారి ఆన్లైన్ కార్యక్రమాల వల్ల చదువులు మెల్లగా అటకకెక్కుతున్నాయి. ఈ మెగా మీటింగ్ వల్ల ఒక్కవారం పూర్తి గా నాశనం. మరి రెండు రోజుల లో SA 1 పరీక్షలు? గత ప్రభుత్వం అస్తమానం స్కూల్లో మీద పడి రాజకీయాలు చేసి ఇంతికి వెళ్లింది.ఆ విషయం వీరు తెలుసుకోలేక పోతున్నారా?

  • @thummalasuperexcellent5676
    @thummalasuperexcellent5676 17 дней назад +1

    Narayana chaitanya school join cheyamani cheyamani cheppandi commission vasthai
    Enka Dsc theyalsina avasaram vundadhu
    Next year
    Mana manthri garu school lo pillalu vuntey kadha DSC theestham antaru
    Enka Dsc govinda

  • @ambatidurgaprasad1974
    @ambatidurgaprasad1974 18 дней назад +1

    Super sir jai pavan Kalyan jai baabu jai lokesh

  • @rajanarpireddy6891
    @rajanarpireddy6891 17 дней назад

    Contract outsourcing udhyogalu payment chestanu anadu cheyaledu chandrababuu naidu garu ipudaina cheyandi

  • @jeevana2870
    @jeevana2870 18 дней назад

    Please continue reforms of school education and infrastructure what jagan garu done in last previous years

  • @thummalasuperexcellent5676
    @thummalasuperexcellent5676 17 дней назад +1

    Anni mega Ney thuu

  • @GopiPudi-o1d
    @GopiPudi-o1d 17 дней назад

    Sollu chepandara ika mundhu ivea chebutaru dsc complete cheyyinadi vidhya pramanalu jaragutai. Teachers leakanda yela avutundhi vidhya pramanalu teachers korata yekkivaga uvndhi adhi allochinchandi ra babu cbse ib. Tofel sylbus

  • @akkalasailaja9548
    @akkalasailaja9548 17 дней назад

    Amma vadi,?

  • @sarveshbabu3384
    @sarveshbabu3384 17 дней назад

    7 months ayindi emi cheyala