నమస్తే జాదవ్ అన్న మీ వీడియోలు సూపర్ గా ఉంటాయన్న మీరు చెప్పే సమాచారం చాలా ఉపయోగపడుతుంది ఆర్గానిక్ మందులు అదేవిధంగా కెమికల్ మందులు తక్కువ ఖర్చు నుండి పూతకాదశలో క్రాప్ సెట్టింగ్ కోసం మీరు చెప్పే ప్రతి మందు కూడా వాడాము చాలా బాగుంది తోట కూడా బాగుంది ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలి మంచి కాంబినేషన్ చెప్తూ ఉండండి మార్కెట్ కి వెళ్లి ఫీల్డ్ కి వెళ్లి వీడియో చేయడం చాలా కష్టపడుతున్నారు అన్న మీకోసం ఒక లైక్ ఒక కామెంట్ అన్న ధన్యవాదాలు అన్న
నమస్కారం అన్నగారు మీరు చెప్పే వీడియోలు,సమాచారం చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలి ఈ మందులు మేము వాడాము మంచి దిగుబడి సూపర్ రిజల్ట్ అయితే రావడం జరిగింది దీంట్లో మీరు ఇంకా కొన్ని కొత్త మందులు కలిపి చెప్పారు చాలా బాగున్నాయి TQ 🙏 చాలా బాగా వివరించారు

TQ 🙏 ఆన్న గారు
మీలాంటి రైతుల సపోర్ట్ ఉన్నంతవరకు మంచి వీడియో చేస్తా అన్న
నువ్వు చెప్పే మందులు చాలా మంచి వి
Broferia delagate traser
E mudintlo yedhi best
చాలా బాగా చెప్పారుగా
రైతుల కోసం మంచి మంచి వీడియోలు పెడుతున్నారు అన్నగారు సూపర్
TQ 🙏 ఆన్న గారు
Good 👍
Good information
Ronfen and police super ga pani chesthundi bro.
Ok TQ 🙏
Pi mudutha ki pani chestunda
నమస్కారం అన్నగారు మీరు చెప్పే వీడియోలు,సమాచారం చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలి ఈ మందులు మేము వాడాము మంచి దిగుబడి సూపర్ రిజల్ట్ అయితే రావడం జరిగింది దీంట్లో మీరు ఇంకా కొన్ని కొత్త మందులు కలిపి చెప్పారు చాలా బాగున్నాయి TQ 🙏 చాలా బాగా వివరించారు
Meru cheppe mandhulu use chesanu Anna manchiga panichesthay good information for farmers
Super video baga cheparu
TQ 🙏 brother
Mi prathi video chusthanu Anna good information cheptharu miru
రైతుల కోసం సమాచారం ఇవ్వాలని చాలా కష్టపడుతున్నారు అన్న సో మీకోసం ఒక కామెంట్ ఒక లైక్
TQ 🙏
మీలాంటి రైతుల సపోర్టు ఉంటే ఇంకా ఎన్నో వీడియోలు చేయవచ్చన్న
cortiva engage గురించి కూడా చెప్పండి
Ok అన్న గారు TQ 🙏
@Manukota6tvTeja 🙏ఎంగేజ్ కూడా అలాగే పనిచేస్తుందా లేదా కొంచెం తక్కువ ప్రభావం ఉంటుందా🙏
మీరు చెప్పిన మందులు కొట్టను అన్న మంచి రిజల్ట్ వచ్చింది
GOOD INFORMATION CHEPPARU ANNA
Good information ❤❤
మంచి ఇగురు ఎదుగుదల రావడానికి పూత తాయా సెట్ అవ్వడానికి మంచి మందులను వాడిన రైతుల తోటలో వీడియో చేయండి
Super Bro
అన్న పోతలో పురుగు లేదు కానీ కాపు set కావాలంటే ఏ మందు కొట్టాలి
ఎక్స్పోనస్ స్ప్రే చేసుకోండి
Chala cost autundi bro
,👍bro
Anna LaNeVo review cheyyandi
విగురు రావాలంటే ఏ మందులు spery చెయ్యాలో విడియో చెయ్యండి అన్న
తోట చచ్చిపోతుంది అన్న ఏం మందు spery చెయ్యాలో విడియో చెయ్యండి
బుస్ రోగు పోవాలంటే ఏ మందు కొత్తలో తెలియట్లేదు అన్న దానిగురించి విడియో చెయ్యండి
అన్న మీరు చెప్పిన మందులు అన్నీ నల్లి పురుగులకి పనిచేస్తాయి అన్న
Good 👍